sonykongara Posted July 28, 2016 Author Posted July 28, 2016 శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 806.70అడుగులు కర్నూలు : జిల్లాలో కురుస్తున్న వర్షానికి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 806.70 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 32 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఇన్‌ఫ్లో 24వేల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు శ్రీశైలంలో వర్షపాతం 5.4మిల్లీమీటర్లుగా నమోదైంది
Guest Urban Legend Posted July 28, 2016 Posted July 28, 2016 rojuki oka 2 tmc vastunnatu vundhi present heavy rains padali
swas Posted July 28, 2016 Posted July 28, 2016 rojuki oka 2 tmc vastunnatu vundhi present heavy rains padali Ya atleast 5 days heavy flood to almatti vasthe chalu 50-60 tmc add avutundi Srisailam ki
Nfan from 1982 Posted July 28, 2016 Posted July 28, 2016 Ya atleast 5 days heavy flood to almatti vasthe chalu 50-60 tmc add avutundi Srisailam ki
RKumar Posted July 28, 2016 Posted July 28, 2016 Now Inflow in Srisailam is 53586 Cusecs, Outflow is 6357 cusecs.
Guest Urban Legend Posted July 28, 2016 Posted July 28, 2016 Now Inflow in Srisailam is 53586 Cusecs, Outflow is 6357 cusecs. mrng 20 k vundhi 50k reached ah super
SREE_123 Posted July 28, 2016 Posted July 28, 2016 mrng 20 k vundhi 50k reached ah super Looks...flow is comming from tungabadhra tooo...!
swarnandhra Posted July 28, 2016 Posted July 28, 2016 Now Inflow in Srisailam is 53586 Cusecs, Outflow is 6357 cusecs. outflow na? TG power generators start chesinda? or us?
uravis Posted July 29, 2016 Posted July 29, 2016 outflow na? TG power generators start chesinda? or us? TG chesinattu undi
swarnandhra Posted July 29, 2016 Posted July 29, 2016 TG chesinattu undi శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదల 29-07-2016 07:34:45 కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు దిగువకు నీటి విడుదల ప్రారంభం శ్రీశైలం ప్రాజెక్టు: కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం జలాశయం నుంచి నా గార్జునసాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12.52 నిమిషాలకు శ్రీశైలం ఎడమగట్టు(తెలంగాణ)విద్యుత్ కేంద్రంలో 140 మెగావాట్ల సామర్థ్యంతో ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చే స్తున్నారు. ఈ విద్యుదుత్పాదనకుగాను జలాశయం నుంచి 6,357 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ విద్యుదుత్పాదన అనంతరం ఆ నీటిని దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరార్థం శ్రీశైలం జలాశయం నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణారివర్ బోర్డు శ్రీశైలం ఇరిగేషన్ అధికారులను ఆదేశించింది. 28 నుంచి 01వ తేదీ వరకు ప్రతి రోజూ 6వేల క్యూసెక్కుల నీరు, ఆ తర్వాత నుంచి 8వ తేదీ వరకు ప్రతి రోజూ 13వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని బోర్డు ఆదేశించినట్లు ఇరిగేషన్ ఈఈ మాణిక్యాలరా వు తెలిపారు. బోర్డు ఆదేశాల మేరకు దిగువకు నీరు విడుదల చేస్తున్నామని ఈఈ తెలిపారు. ప్రస్తుతం కుడిగట్టు విద్యుత్ కేం ద్రంలో నిర్వహణ పనులు జరుగుతున్నందున ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొద ట జలాశయం నుంచి స్లూయి్‌స గేట్లను ఎత్తి నీరు విడుదల చేయాలని బోర్డు ఆలోచించిం చింది. అయితే జలాశయానికి నీటి ప్రవాహం క్రమంగా పెరిగి 807 అడుగులకు చేరుకొని విద్యుదుత్పత్తికి అనువుగా ఉన్నం దున విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దిగువకు నీరు విడుదల చేసే సమయానికి డ్యాం నీటిమట్టం 807.90 అడుగులుగా, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 33.1089 టీఎంసీలుగా ఉంది.
OnlyTDP Posted July 29, 2016 Posted July 29, 2016 Why 120tmc in nagarjuna is called dead storage.. that is lot of water, when can that water be used, if not in draught?
Raaz@NBK Posted July 29, 2016 Posted July 29, 2016 Long way to Go.. Much Rains needed in Future to overcome. Tungabhadra,Srisailam n Nagarjunasagar Projects nindaali ante enni rojulu rains padalo entoo
PHANI_NTR Posted July 29, 2016 Posted July 29, 2016 Long way to Go.. Much Rains needed in Future to overcome. Tungabhadra,Srisailam n Nagarjunasagar Projects nindaali ante enni rojulu rains padalo entoo One week paditey challu a water antha manakey vasthadi
Guest Urban Legend Posted July 29, 2016 Posted July 29, 2016 ippudu e board 10tmc water ni ndhuku release cheyyamantundhi ...????????
swarnandhra Posted July 29, 2016 Posted July 29, 2016 ippudu e board 10tmc water ni ndhuku release cheyyamantundhi ...???????? For drinking water needs in Guntur and Prakasam
Guest Urban Legend Posted July 29, 2016 Posted July 29, 2016 For drinking water needs in Guntur and Prakasam sagar lo 120 vundhi ga ? avi use cheyyalema ?
SREE_123 Posted July 29, 2016 Posted July 29, 2016 sagar lo 120 vundhi ga ? avi use cheyyalema ? TG is not accepting to give from Sager...
swarnandhra Posted July 29, 2016 Posted July 29, 2016 sagar lo 120 vundhi ga ? avi use cheyyalema ? most of that can be used for down stream only (krishna delta) through power generators. Left and right canals would work up to 490 ft level. Where as Hyderabad water pump house would not work below 502 ft. Current reservoir level is 503 ft. In summary, yes there is some water in Sagar for both left and right canals. But if you release water to right canal for drinking, they may not be able to pump (lift) water to Hyderabad. So TG would not allow it.
AbbaiG Posted July 29, 2016 Posted July 29, 2016 Praksam guntur daaham tho chanipoyina parledu, thandabad lo vallu chaava koodadu ana maata.
AbbaiG Posted July 29, 2016 Posted July 29, 2016 Howle Rao gaani thanda telivi thetalu le avi. Manaki sagar nundi ichhi, srisailam nundi Hyderabad ki vaadu teesukovachhu kada. Cheyadu, endukante Ala cheste Jaffa yrus party ki advantage undadu.
swarnandhra Posted July 29, 2016 Posted July 29, 2016 Howle Rao gaani thanda telivi thetalu le avi. Manaki sagar nundi ichhi, srisailam nundi Hyderabad ki vaadu teesukovachhu kada. Cheyadu, endukante Ala cheste Jaffa yrus party ki advantage undadu. Currently, TG can not take water to Hyderabad from Srisailam. New Palamuru-Rangareddy lift scheme is meant for that. 50000 crores estimation. 5000 MW power requirement
RKumar Posted August 4, 2016 Posted August 4, 2016 Almatti nunchi 1.5L Cusecs release chesarani AJ lo raasadu.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now