krish_adurs Posted July 7, 2016 Posted July 7, 2016 Why don't Gannavaram airport offers start cheyochu ga for pushkaralu special flights I can say per day 15 minutes oka flight up and down cheyochu, per day 50,000+ tourists tho travel cheyinchochu flight ticket+VIP snanam+darshan ani pedithe chalu super sucess avutundi anta capacity ni tattukogalada...? naku doubt ee
swas Posted July 7, 2016 Posted July 7, 2016 anta capacity ni tattukogalada...? naku doubt ee Now everyday 15000-35000 passengers are travelling from vijayawada on different days. If we want to give boost for more then 50000+ passengers is possible for pushkaralu event. If AP govt ties up with major flights for the booking from hyderabad-vijayawada package can be super sucess package. Already una terminal lo ne 35000+ people and even 50,000+ can be possible which can be major boost up for this sector. Already we have half dozen airports if we use it for the great event i can say AP tourism can get biggest ever boostup
swarnandhra Posted July 7, 2016 Posted July 7, 2016 kotha terminal ready ayyi vunte baaga help ayyedi
krish_adurs Posted July 7, 2016 Posted July 7, 2016 Now everyday 15000-35000 passengers are travelling from vijayawada on different days. If we want to give boost for more then 50000+ passengers is possible for pushkaralu event. If AP govt ties up with major flights for the booking from hyderabad-vijayawada package can be super sucess package. Already una terminal lo ne 35000+ people and even 50,000+ can be possible which can be major boost up for this sector. Already we have half dozen airports if we use it for the great event i can say AP tourism can get biggest ever boostup daily 35000 ppl aa its 3,500 or 35000
swarnandhra Posted July 7, 2016 Posted July 7, 2016 daily 35000 ppl aa its 3,500 or 35000 35000 samshabad ki vuntaru. not for gannavaram. looks like extra zero at the end.
krish_adurs Posted July 7, 2016 Posted July 7, 2016 35000 samshabad ki vuntaru. not for gannavaram. looks like extra zero at the end. ade shockd daily 16 services nw so rough ga 2.5-3 untaru atu itu ga
LuvNTR Posted July 7, 2016 Posted July 7, 2016 bothers. meeru VIJ ni chaala underestimate sesthunnaru. asalu okkasariga VIJ to US or Malaysia start ayithe saala mandi housewives, visitors etc. direct VIJ ke book sesukuntaru. Chaala mandi unnaru. initial ga weekly 2 flights vesina chaalu. vallake telusthadi VIJ potential.
swarnandhra Posted July 7, 2016 Posted July 7, 2016 bothers. meeru VIJ ni chaala underestimate sesthunnaru. asalu okkasariga VIJ to US or Malaysia start ayithe saala mandi housewives, visitors etc. direct VIJ ke book sesukuntaru. Chaala mandi unnaru. initial ga weekly 2 flights vesina chaalu. vallake telusthadi VIJ potential. we were commenting on "Now everyday 15000-35000 passengers are travelling from vijayawada on different days." statement in swas brother's post. definitely not about vijayawada potential.
Vulavacharu Posted July 11, 2016 Posted July 11, 2016 http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/871679/a44c5d3a-96b6-4802-a547-e92fb909b583
sonykongara Posted July 12, 2016 Author Posted July 12, 2016 Gannavaram airport is getting ready for a huge expansion and in turn a phenomenal growth in both aircraft and passenger movements. The state government has finally cleared the allotment of 698 acres to the airport. District administration is going to handover the land to airport authorities very soon. If everything goes according to the plan, the new Interium Terminal would come into existence by November. By this year end, airport authorities are also planning to run flights to other countries from Gannavaram The runway will be expanded by 739 meters from 2,286 meters and the aircrafts like Airbus 321 can also be handled by this. 10 parking bays were under construction in addition to the existing six. Five of them would be completed by this month-end and the remaining by August 31. When all these are ready, at a time 16 flights can be parked in the airport A new technical block comprising an air traffic control tower with eight to 10 floors and advanced central navigation system among other paraphernalia would be constructed soon. The parking bay of the passenger vehicles is also going to increase, where 300 cars can be parked.
sonykongara Posted July 13, 2016 Author Posted July 13, 2016 విజయవాడకు డైరెక్టు విమానాల కోసం విదేశీ పారిశ్రామిక వేత్తల ఒత్తిళ్లు టోక్యోకు విమానంపై జపాన్ పట్టు సింగపూర్‌దీ ఇదే వరస.. సౌకర్యంగా భావించటం లేదని ఏపీ చాంబర్స్ ఆందోళన కస్టమ్స్ హోదా వచ్చిన దేశాలకు విమానాలు నడపొచ్చు విదేశీ పారిశ్రామిక వేత్తలు అమరావతికి చేరుకోవడానికి విమాన సర్వీసులు లేకపోవడం అతి పెద్ద అవరోధంగా పరిణమిస్తోంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నా ప్రయాణానికి విదేశీ సర్వీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులలో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం, కేంద్రంతో సంప్రదింపులు చేసి విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించాల్సి ఉంది. (ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్ర రాజధానికి విదేశీ పారిశ్రామికవేత్తలు నేరుగా చేరుకోవటానికి విమాన సర్వీసులు లేకపోవటం వల్ల పారిశ్రామికరంగం పురోభివృద్ధి చెందటానికి అతిపెద్ద అవరోధంగా మారుతోంది. అమరావతి రాజధానిలోనూ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇండస్ర్టియల్ యూనిట్ల ఏర్పాటు కోసం విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న వారు, అనేక సంస్థల ఏర్పాటులో భాగస్వామ్యం వహించాల్సిన వారు, వర్తక, వాణిజ్య వ్యవహారాలను నెరపాలనుకునే వారంతా రాజధాని ప్రాంతానికి నేరుగా చేరుకోవటంపైనే దృష్టి సారిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న జపాన్ నుంచి అయితే ఒక రకంగా డైరెక్టు విమాన సర్వీసుల కోసం ప్రభుత్వంపై ఒత్తిళ్ళు కూడా వస్తుండటం గమనార్హం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో తలపెట్టిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు అనేకదేశాల నుంచి వివిధ సంస్థలు ఆసక్తి చూపాయి.రాజధాని ప్రాంతంతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న విదేశీ కంపెనీల ప్రతినిథులు ఇక్కడికి చేరుకోవటం దుర్లభంగా మారుతోంది. విదేశీ పారిశ్రామికవేత్తలు రాజధాని ప్రాంతానికి చేరుకోవాలంటే హైదరాబాద్ రావాల్సి వస్తోంది. అక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్ కానీ, షెడ్యూల్ విమానాలలోగానీ గన్నవరం రావాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించటానికి జపాన్, చైనా, అమెరికా, లండన్, యూరప్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఇక్కడి వనరుల గురించి ప్రస్తావిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న సింగిల్ డెస్క్ పాలసీతో పాటు, అనేక రాయితీలు, ప్రోత్సాహాల గురించి చెబుతున్నారు. చాలా సంస్థలతో ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. విదేశాలలోని ఆయా సంస్థలకు చెందిన ప్రతినిథులు, ఉన్నతాధికారులు ఇక్కడ పరిశీలించటానికి, వ్యవహారాలను పర్యవేక్షించటానికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. నేరుగా రాజధాని ప్రాంతానికి విమానాలు లేకపోవటమే దీనికి కారణం. రాజధాని ప్రాంతానికి నేరుగా విమానాలు లేకపోవటం వల్ల హైదరాబాద్ వచ్చి ఇక్కడికి రావాల్సి వస్తోంది. విదేశీ పారిశ్రామికవేత్తలు దీనిని అసౌకర్యంగా భావిస్తున్నారు. పారిశ్రామికంగా ఎన్ని రాయితీలు కల్పించినా.. డైరెక్టు ఫ్లైట్ వంటి సదుపాయాలు లేకపోవటం వల్ల అతిపెద్ద అవరోధంగా మారుతోంది. జపాన్ పారిశ్రామికవేత్తలు టోక్యోకు డైరెక్టు ఫ్లైట్ గురించి ప్రభుత్వంపై ఒత్తిళ్ళు తీసుకు వస్తున్నట్టే... సింగపూర్ పారిశ్రామికవేత్తల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితులలో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం, కేంద్రంతో సంప్రదింపులు చేసి విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించాల్సి ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రస్తుత పరిస్థితి బెజవాడ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం ఇంకా విస్తరణకు నోచుకోలేదు. విస్తరణకు అవసరమైన 600 ఎకరాల భూములను ఈ నెలాఖరుకు అప్పగిస్తామని జిల్లా యంత్రాంగం నుంచి హామీ వచ్చింది. భూ సేకరణ జరిగితేనే విమానాశ్రయ రన్‌వేను 7వేల అడుగుల మేర విస్తరించటం సాధ్యం అవుతుంది. రన్‌వేను 7వేల అడుగుల మేర విస్తరించగలిగితే భారీ విమానాలు కూడా ల్యాండింగ్, టేకాఫ్‌కి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాత టెర్మినల్ బిల్డింగ్‌ను 500 మంది ప్రయాణీకులకు అనువుగా తీర్చిదిద్దారు. ఇంటీరియమ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు పూర్తి కావస్తున్నాయి. ఇంటీరియమ్ టెర్మినల్ బిల్డింగ్‌ను 1200 మంది ప్రయాణీకులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్స్ హోదావస్తే.. ఎంచక్కా విదేశాలకు విమానాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇమ్మిగ్రేషన్‌పైనా, కస్టమ్స్ హోదాలపైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కనీసం కస్టమ్స్ హోదా అయినా ముందు వస్తే ఆసియా దేశాలకు విమానాలు నడవటానికి అవకాశం ఉంటుంది. ఆసియాకు చెందిన దేశాలే పెట్టుబడుల జాబితాలో ఉండటం వల్ల కనీసం కస్టమ్స్ హోదా అయినా సాధ్యమైనంత త్వరగా సాధించాల్సి ఉంది. ఇమ్మిగ్రేషన్ హోదాకోసం రాష్ట్ర ప్రభుత్వం సత్వరం కృషి చేయాల్సి ఉంది.
sonykongara Posted July 14, 2016 Author Posted July 14, 2016 Vijayawada Airport may soon become a 24/7 facility: Director inShare Gannavaram airport Director G. Madhusudana Rao speaking at an interactive session organised by the A.P Chambers of Commerce and Industry Federation in Vijayawada on Monday. —Photo: Ch. Vijaya Bhaskar The Gannavaram (Vijayawada) airport is poised for a phenomenal growth in both aircraft and passenger movements by the end of this financial year (2016-17) mainly drawing its strength from the construction of capital city Amaravati. Only a dawn-to-dusk airport now, it is making rapid strides to become 24×7 facility, for which steps are being taken with an eye on initially opening the skies to southeast Asian countries, said airport Director G. Madhusudana Rao. Addressing an interactive session organised by the Andhra Pradesh Chambers of Commerce and Industry Federation (APCCIF) here on Monday, Mr. Madhusudana Rao said the immediate goal was to get it declared as a Customs airport which would facilitate the establishment of air connectivity with important Asian cities. For it to happen, the approval of the Ministry of Finance was required. The number of aircraft movements had gone up to from 1,621 in April-June 2015 to 2,888 in the corresponding quarter of 2016. The passenger movements between April and June 2015 were 92,103 and it touched 1,43,758 in the current year. The number of passengers who travelled through the airport in 2015-16 was 39,6579 and it was set to cross six lakh by the end of FY 2016-17, he said. Mr. Rao said construction of the new Integrated Terminal Building (ITB) was likely to begin in 2019 and be completed by 2021. It was estimated to cost Rs. 535 crore. Realising the potential of the airport, Jet Airways and Indigo have evinced interest in offering their services here. Indigo has plans to make it a night parking hub and expand its operations in the due course. Brand new facilities costing nearly Rs. 150 crore are being provided in the existing terminal building. ‘Ten parking bays under construction’ Mr. Rao said 10 parking bays were under construction in addition to the existing six. Five of them would be completed by this month-end and the remaining by August 31. The district administration would soon hand over 698 acres for airport development. The runway will be expanded by 739 metres from 2,286 metres and when it is over, large aircraft like Airbus 321 can be handled. Decks are cleared for the construction of a new technical block comprising an air traffic control tower with eight to 10 floors and advanced central navigation system among other paraphernalia. Work on this is scheduled to begin soon. APCCIF President-elect M. Murali Krishna and Executive Director P. Bhaskar Rao also spoke. Madhusudana Rao says the immediate goal is to get it declared as a Customs airport
sonykongara Posted July 15, 2016 Author Posted July 15, 2016 విజయవాడకు ఎన్‌ఆర్‌ఐల తాకిడి పెరిగిందా ? నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించాక విజయవాడకు ఎన్‌ఆర్‌ఐల తాకిడి పెరిగిందా ? గన్నవరం విమానాశ్రయం నుంచి మరిన్ని సర్వీసులు నడపాలంటూ ఒత్తిడి పెరిగిందా ? తాజా పరిస్థితులను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. గుంటూరు, విజయవాడ పరిసరాలకు చెందిన చాలామంది విదేశాల్లో ఎన్‌ఆర్‌ఐలుగా స్థిరపడ్డారు. దాదాపు 60శాతం కుటుంబాల్లో ఒకరి నుంచి ఇద్దరు వరకూ విదేశాల్లో స్థిరపడిన వారే. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు ధీటుగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగా మొదటిగా కొత్త టెర్మినల్‌ను నిర్మించేందుకు బాబు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ టెర్మినల్ నిర్మించేందుకు 534 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడకు వచ్చే ఎన్‌ఆర్‌ఐల తాకిడి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. విమానాశ్రయంలో సదుపాయాలను మెరుగుపరిచేందుకు డీజీసీఏ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 10 పార్కింగ్ ప్రాంతాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో అదనంగా 37 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు
sonykongara Posted July 26, 2016 Author Posted July 26, 2016 పుష్కరాలకు గన్నవరం ఎయిర్‌పోర్టు ముస్తాబు ఎయిర్ కోస్తా నాలుగు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి ఐదు పార్కింగ్ బేలు 300 కెపాసిటీ కార్ పార్కింగ్ స్థలం సిద్ధం విద్యుత్ దీప కాంతులతో టెర్మినల్ భవనం పూల తోరణాలు, పూల రంగవల్లికలతో అలంకరణ 12 రోజులపాటు పుష్కర జ్యోతి ప్రజ్వలన సంప్రదాయబద్ధంగా స్వాగత సత్కారాలు (ఆంధ్రజ్యో తి, విజయవాడ/గన్నవరం): నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టు కృష్ణా పుష్కరాలకు ముస్తాబవుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టును అలంకరించిన దానికంటే పదిరెట్లు అదిరిపోయేలా అలంకరణ చేపట్టనున్నారు. పుష్కరాలకు దేశ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేవారికి గన్నవరం విజయవా డ ఎయిర్‌పోర్టు కనీవినీ ఎరుగని స్వాగతం పలకనుంది. విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ లోపల, బయట కూడా పుష్కర శోభ తీసుకురానుంది. విమానాశ్రయ ప్రాంగణాన్ని, డబుల్ లేన్ రోడ్డు పొడవునా పదహారో నెంబర్ జాతీయరహదారి వరకు పుష్కరాల విశిష్టతను తెలిపేలా డెకరేటివ్ ఆర్చిలు ఏర్పాటు చేయనున్నారు. పూల తోరణాలు - రంగవల్లులు విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వారికి టెర్మినల్ బిల్డింగ్‌లోని అరైవల్, డిపార్చర్ బ్లాక్‌లలో సరికొత్త అనుభూతిని తీసుకు వచ్చేందుకు పూల తోరణాలు, లాంజ్‌లలోని ఫ్లోర్‌పై పూలతో తోరణాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజూ వీటిని మార్చుతారు. పుష్కరాల పన్నెండు రోజులపాటు ఫ్లోరల్ డెకరేషన్ చేయాలని నిర్ణయించారు. పన్నెండు రోజుల పాటు ఒక్కో ప్రత్యేకమైన అలంకరణ చేపడతారు. పన్నెండు రోజులూ పుష్కర జ్యోతి కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పన్నెండు రోజుల పాటు జ్యోతిని ప్రజ్వరిల్లింపజేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ జ్యోతిని పుష్కర జ్యోతిగా వెలిగిస్తారు. యాత్రికులను ఆకట్టుకోవటానికి వీలుగా దీపాలంకరణ చేస్తారు. నృత్య రూపకాలు.. స్కిట్స్ విమానాశ్రయంలోని లాంజ్‌లలో చిన్న వేదికను ఏర్పాటు చేసి పన్నెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. శాస్ర్తీయ నృత్యాలు, జానపదాలు, పౌరాణిక నేపథ్యం, పుష్కర చరిత్రను ఆవిష్కరించే నృత్య కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. విద్యార్థులు ట్రెడిషనల్ స్కిట్స్‌ను ప్రదర్శించాలనుకుంటే అనుమతిస్తారు. విమాన యాత్రికులను విద్యార్థినులు సంప్రదాయ చీర, కాటుక, బొట్టులతోనూ విద్యార్థులు పంచె, పైజమా, దోవతిలతో పన్నీరు, పూలు చల్లి ఆహ్వానం పలుకుతారు. చార్టర్డ్ విమానాల కోసంఐదు పార్కింగ్ బేలు దేశ వ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యేక విమానాల ద్వారా వస్తారు. పారిశ్రామిక వేత్తలు, పీఠాధిపతులు, సెలబ్రిటీలు, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే ప్రజా ప్రతినిధులు చార్టర్డ్ ఫ్లైట్స్ ద్వారా వస్తుంటారు. వీరికి ప్రస్తుతం నిర్మిస్తున్న పది పార్కింగ్ బేలలో జూలై 31 నాటికి సగం మేర అంటే ఐదు పార్కింగ్ బేలను సిద్ధం చేయటానికి ప్రణాళికలు రూపొందించుకుంది. దాదాపుగా నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. 300 కార్ల కెపాసిటి పార్కింగ్ సిద్ధం విమానాశ్రయానికి రాకపోకలు సాగించడానికి కార్ల మీద ఎక్కువుగా వస్తుంటారు. పుష్కరాల పన్నెండు రోజులు అధిక రద్దీ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఫ్లెట్ సమయానికి 300 మంది వరకు తమ కార్లను పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ ఏరియాను అభివృద్ధి చేశారు.
Raaz@NBK Posted July 26, 2016 Posted July 26, 2016 ee new terminal building ready ayyindaa? eppudu open chestaaru?
sonykongara Posted July 26, 2016 Author Posted July 26, 2016 ee new terminal building ready ayyindaa? eppudu open chestaaru? inko 2 months paduthundi anukunta brother.
Guest Urban Legend Posted August 4, 2016 Posted August 4, 2016 ee new terminal building ready ayyindaa? eppudu open chestaaru? work going on ..delay ayyindhi current status https://www.youtube.com/watch?v=3IHGllf2Vt0
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now