sskmaestro Posted November 10, 2016 Posted November 10, 2016 ee financial year end ki IT raids ghoram ga jarugutayi.... RE dhamal ayiddi.... good for common man....
swarnandhra Posted November 10, 2016 Posted November 10, 2016 I am talking about any infra land acquisition overall across state. Because CBN was going smooth illogical demands started cropping all over. Now RE crash will help LAnd pooling for sure. gannavaram lo ichina adi only runway temporary extension ki matrame ani vachindi. There is no scope for Terminal and no.of runway increase without canal diversion. Also finally after agitations they decided to keep canal as is. Look below and you can see keeping canal as is there is not much scope. https://www.google.com/maps/place/16%C2%B031'25.2%22N+80%C2%B047'40.8%22E/@16.52367,80.7924873,842m/data=!3m2!1e3!4b1!4m5!3m4!1s0x0:0x0!8m2!3d16.52367!4d80.794676 Yeah, I checked. runway can be extended by another 3000 feet without any canal diversion. that makes the total runway length 10500 ft. good enough for all the air crafts except A380. I don't expect AP airport need A380 type air craft in the next couple of decades. so there is really no need for mangalagiri airport for runway reason alone in the near term.
AnnaGaru Posted November 10, 2016 Posted November 10, 2016 @swarnandhra, Bro, You are seeing canal for "length increase only". They wanted land to put another runway as the current was not helping and parallel is required for growth. That is where they wanted canal on south side diversion and after agitations stopped plans.
swarnandhra Posted November 10, 2016 Posted November 10, 2016 @swarnandhra, Bro, You are seeing canal for "length increase only". They wanted land to put another runway as the current was not helping and parallel is required for growth. That is where they wanted canal on south side diversion and after agitations stopped plans. yeah, taxi/runway construct cheyyalante Buddhavaram lo chala varaku houses lepeyyali, plus 10500 not possible without canal diversion.
sonykongara Posted November 17, 2016 Author Posted November 17, 2016 సంక్రాంతికి విజయవాడ టెర్మినల్ సిద్ధం కావాలివిజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణాన్ని సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ నుంచి నేరుగా దుబాయికి, విశాఖ నుంచి బ్యాంకాక్, లండన్, హాంకాంగ్‌లకు విమాన సర్వీసులు నడిపేలా చూడాలని సూచించారు. విజయవాడ-ముంబయి మధ్య తక్షణం విమాన సర్వీసులు నడపాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణకు 698 ఎకరాలు అవసరం కాగా, ఇంత వరకు 610 ఎకరాల్ని భారత విమనాశ్రయాల ప్రాథికార సంస్థకు అప్పగించినట్టు అధికారులు పేర్కొన్నారు.
sonykongara Posted November 17, 2016 Author Posted November 17, 2016 విమానాశ్రయం విస్తరణపై నేడు చర్చ గన్నవరం విమానాశ్రయం విస్తరణపై ఎయిర్ పోర్టు అథారిటీ చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్రతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరపనున్నారు. విజయవాడలో గురువారం జరిగే ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఇరిగేషన్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొంటారు.
tejaatp Posted November 17, 2016 Posted November 17, 2016 total eni international airports vastai ap ki
sonykongara Posted November 17, 2016 Author Posted November 17, 2016 total eni international airports vastai ap ki 3
tejaatp Posted November 17, 2016 Posted November 17, 2016 3 tirupathi,vizag,vijaywada? ekuva international aiports una state manade na?
sonykongara Posted November 17, 2016 Author Posted November 17, 2016 tirupathi,vizag,vijaywada? ekuva international aiports una state manade na? kerala lo 3 unnayi
sonykongara Posted December 2, 2016 Author Posted December 2, 2016 next month modi open chesthadu anta. John 1
sonykongara Posted December 4, 2016 Author Posted December 4, 2016 జెట్ స్పీడ్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రత్యేక శ్రద్ధపెట్టనున్న ఏఏఐ చైౖర్మన్ మహాపాత్ర ఢిల్లీ వెళ్ళాక.. బెజవాడ పైనే ఫోకస్ ఫిబ్రవరి నెలలో కార్గోకు లైన క్లియర్ రాత్రి విమానాలకూ గ్రీన సిగ్నల్ 24/7 ఆపరేషన్సకు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు అధికారాలు (ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్రప్రదేశ అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టు... దేశంలోనే ర్యాపిడ్ గ్రోత ఎయిర్‌పోర్టులలో అగ్రస్థానంలో ఉన్నట్టు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గుర్తించింది. శరవేగంగా వృద్ధి సాధిస్తున్న బెజవాడ ఎయిర్‌పోర్టుపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇక పూర్తిస్థాయిలో దృష్టి సారించబోతోంది. ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై సమీక్షించటానికి విజయవాడ వచ్చిన ఏఏఐ ఛైర్మన గురుప్రసాద్ మహాపాత్ర గత ఐదేళ్ళుగా విజయవాడ ఎయిర్‌పోర్టు సాధిస్తున్న వృద్ధిరేటును చూసి నివ్వెరపోయారు. దేశంలో ఇంత వేగంగా వృద్ధి సాధిస్తున్న ఎయిర్‌పోర్టు లేదని ఆయన విస్మయం చెందారు. ఎయిర్‌పోర్టు వృద్ధిరేటును గమనంలోకి తీసుకున్న మహాపాత్ర ఢిల్లీ వెళ్ళిన తర్వాత.. ఇక తాము విజయవాడ ఎయిర్‌పోర్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఇక్కడి సిబ్బందికి సంకేతాలను అందచేశారు. విజయవాడ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందటానికి అడ్డంకులు ఏమీ లేవన్న విషయాన్ని ఆయన విస్పష్టంగా తెలిపారు. అంతర్జాతీయ హోదా సాధించటానికి అవసరమైన కస్టమ్స్, ఇమ్మిగ్రేషన విభాగాలను ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేయటానికి తమకు రెండు నెలల సమయం కూడా పట్టదని తేల్చి చెప్పటం విశేషం. ఇదే సమయంలో ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయిని అందుకోవటానికి కావాల్సిన వాటికి సంబంధించి ఎయిర్‌పోర్టు అధికారులు, వ్యాపార వర్గాలకు ఛైర్మన ఓపిగ్గా వివరించటం గమనార్హం. దేశీయ, విదేశీ విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నడపటానికి ముందుకు రావాల్సిన అవసరం ఉన్న విషయాన్ని మహాపాత్ర గట్టిగా చెప్పారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఏఏఐ ఎక్కడా రాజీ పడని విషయాన్ని ఆయన అధికారుల సమక్షంలో ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో టెర్మినల్ బిల్డింగ్‌కు అనుమతులు ఇచ్చామని, రనవే పొడిగింపు తదితర అన్ని అభివృద్ధి పనులకు టెండర్లు పిలవటం ఇవన్నీ అభివృద్ధి కిందకు వస్తాయని తెలిపారు. అభివృద్ధి పనులతో సమాంతరంగా ఎయిర్‌పోర్టు నుంచి ఫ్లైట్ ఆపరేషన్స కూడా ఆ స్థాయిలో జరగాల్సి ఉందని, దీనికి సంబంధించి స్థానిక అధికారులు, వివిధ వర్గాలను కలుపుకుని కృషి చేయాలని సూచించారు. ఎయిర్‌పోర్టు నుంచి 24 గంటలూ ఫ్లైట్ ఆపరేషన్స నిర్వహించటానికి వీలుగా తమ స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదంటూనే.. దీనికి సంబంధించి పూర్తి స్తాయిలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ నిర్ణయం తీసుకోవచ్చంటూ అధికారాలను కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇండిగో వంటి దేశీయ దిగ్గజ విమానయాన సంస్థలు ఇంకా ఎయిర్‌పోర్టు నుంచి ఆపరేషన్స ప్రారంభించలేదు. ఇండిగోతో పాటు మిగిలిన సంస్థలు కూడా రాత్రుళ్ళు విమానాలు నడుపుతామంటే తమకు చెప్పకుండానే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించారు. ఎయిర్‌పోర్టు అవసరాల రీత్యా తగిన సిబ్బందిని, ఇతర సేవలన అందించటానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో కార్గో సేవలు ఎయిర్‌పోర్టు నుంచి ఫిబ్రవరి నెలలో కార్గో సేవలను ప్రారంభించాలని ఎయిర్‌పోర్టు అదికారులను ఏఏఐ ఛైర్మన మహాపాత్ర ఆదేశించారు. ఇప్పటికే కార్గో టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించిన ప్రగతిపై సమీక్షించారు. కార్గో స్టేషనరీ ఉంచటానికి నిర్మించాల్సిన గోడౌన్లకు సంబంధించిన ప్రతిపాదనపైనా ఆయన అడిగి తెలుసుకున్నారు.డిసెంబర్ 31 నాటికి ఇంటీరియం టెర్మినల్ పనులు పూర్తి విజయవాడ ఎయిర్‌పోర్టు నూతన ఇంటీరియం టెర్మినల్ పనులు పూర్తి చేయటానికి డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా విధించారు. ప్రస్తుతం పనుల తీరును ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత... మొత్తంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందటే ఏఏఐ మెంబర్ ప్లానింగ్ రహేజ్ ఇక్కడి వచ్చి నూతన టెర్మినల్ బిల్డింగ్‌ను పరిశీలించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు, కాంట్రాక్టర్, అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నూతన సంవత్సరంలో టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో, పూర్తి చేయాల్సిన ప్రతి పనికి సంబంధించి టైమ్ ఫ్రేమ్ నిర్ణయించారు. minion 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now