Jump to content

Recommended Posts

Posted

గన్నవరం ఎయిర్‌పోర్టులో కార్గో బిల్డింగ్‌కు టెండర్లు

635999283029696490.jpg
  • భారీ కోల్డ్‌ స్టోరేజీ రూమ్‌ స్థలం లీజుకు..
  • రానున్న రోజుల్లో పెరగనున్న ఎగుమతి, దిగుమతులు
  • ప్రయాణికుల సదుపాయాల కోసం పలు టెండర్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కార్గో సేవలు ప్రారంభించటానికి రంగం సిద్ధం అయింది. కార్గో బిల్డింగ్‌ నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) విజయవాడ అధికారులు టెండర్లు పిలిచారు. రూ.39.74 లక్షల వ్యయంతో కేవలం మూడు నెలల్లోనే నిర్మించే ప్రాతిపదికన టెండర్లు పిలవటం గమనార్హం. పుష్కరాల నాటికి కార్గో బిల్డింగ్‌ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్గో సేవలు కూడా ఇక అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పిలిచిన టెండర్లు ఇంటీరియమ్‌ కార్గో టెర్మినల్‌ బిల్డింగ్‌కు మాత్రమే. ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నడుస్తున్న ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, విశాఖ, హైదరాబాద్‌, కడప, తిరుపతికి నడిచే ఆయా ప్యాసింజర్‌ విమానాల్లోని కార్గో బ్లాక్‌లలో కార్గో పార్శిల్స్‌ రవాణా చేయటానికి వీలుగా ఈ ఇంటీరియమ్‌ కార్గో టెర్మినల్‌ బిల్డింగ్‌ను ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో అత్యాధునిక టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ టెర్మినల్‌ బిల్దింగ్‌ కూడా పుష్కరాల నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి ప్రవేశించగానే ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెర్మినల్‌ బిల్డింగ్‌ను పూర్తిస్థాయిలో కార్గో బిల్డింగ్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కార్గో ఎగుమతి, దిగుమతులు ఎక్కువుగా ఉంటే రానున్న రోజుల్లో ప్రత్యేకంగా కార్గో విమానాలు సైతం తిరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు ఆనలైన మార్కెటింగ్‌ సంస్థలు విమానాల ద్వారా పార్శిల్‌ ్స రవాణా చేయటానికి వీలుగా గోడౌన్ల సముదాయం కల్పించాల్సిందిగా ఏఏఐను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏఏఐ కూడా గోడౌన్ల ఏర్పాటు విషయమై ఆలోచిస్తున్నాయి.

కోల్డ్‌స్టోరేజ్‌ రూమ్‌కు స్థలం లీజు

భవిష్యత్తులో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కార్గోకు భారీగా డిమాండ్‌ ఉంటుందన్న ఉద్దేశంతో ముందస్తుగా ఎయిర్‌పోర్టు ఆవరణలో కోల్డ్‌స్టోరేజ్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్న భావనలో ఏఏఐ అధికారులు ఉన్నారు. కోల్డ్‌ స్టోరేజ్‌ రూమ్‌ను ఏర్పాటు చేయటానికి ఎయిర్‌పోర్టులోని కొంత స్థలాన్ని లీజుకు ఇవ్వాలని భావిస్తోంది. ఎవరైనా ముందుకు వస్తే ఆ స్థలంలో భవన నిర్మాణం చేయించాలన్న ఆలోచనతో ఉంది. ఆహార పదార్థాలు, పానీయాలు, కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి వీటిని విమానాలలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

పలు విభాగాలకు టెండర్లు..

ప్రస్తుతం ఆధునికీకరించిన కార్గో బిల్డింగ్‌లో ప్రయాణికుల సదుపాయాల కోసం అనేక టెండర్లు పలిచారు. వీటిలో మొదటిది బీర్‌ ప్రొవిజన. చల్లటి బీర్‌ను ఆస్వాదించటానికి వీలుగా అనేక స్వదేశీ, విదేశీ బ్రాండ్స్‌తో కూడిన షాప్‌కు అవకాశం ఇవ్వాలని ఏఏఐ నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి ఏఏఐ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్న నేపథ్యంలో భాగంగా బీర్‌ ప్రొవిజన ఏర్పాటు చేయటానికి టెండర్లు పిలిచింది. అరైవల్‌ బ్లాక్‌లో రెండు హోటల్స్‌ ఏర్పాటుకు కూడా ఏఏఐ టెండర్లు పిలిచింది. స్టాఫ్‌ కిచెన, స్నాక్‌ బార్‌ షాపులకు కూడా ఏఏఐ టెండర్లు పిలిచింది. ప్రయాణికులకు నవల్స్‌, పుస్తకాలు తదితరాలను అందుబాటులో ఉంచటానికి వీలుగా బుక్‌ - నావెల్స్‌ - గిఫ్ట్స్‌ షాప్‌కు కూడా టెండర్లు పిలిచారు. ముత్యాలు, ముత్యాల ఆభరణాల షాపునకు కూడా ఇటీవలే టెండర్లు పిలిచారు.

Better consultancies ni contact ayi near by countries lo which season vetiki demand oo oka list prepare cheyali avi export cheyadaniki farmers ni encourage chesthe exports will hit rockbull but planning is needed for it.

Posted

TRUJET, the only airline based out of Hyderabad, announced operations of new sector Chennai-Kadapa-Chennai and Chennai-Vijayawada-Chennai (via Kadapa) from June 14. It already operates Kadapa-Hyderabad-Kadapa, Kadapa-Tirupati, and Kadapa-Vijayawada flights.

On this occasion, Vankayalapati Umesh, Managing Director, Turbo Megha Airways Pvt.Ltd, said that they were the only operator to fly to Kadapa as it fits well into the strategy of connecting under-served and unserved routes. “With this, we are connecting Kadapa to four cities like Chennai, Vijayawada, Tirupati, and Hyderabad. We have an inaugural sale offer of Rs.999 plus taxes for travel on these sectors,” he said. He added that Trujet was also providing connectivity from Kadapa (via Hyderabad) to Goa and Rajahmundry

Chi siggu lekunda ela matladutaro vellu rs.999 matter kadu kani adi fly avutundo ledo ade matter

Even Truejet 70-80% flights cancelling without any proper reason ide main problem for people who tickets

  • 2 weeks later...
Posted

5 years ki international flights vastayi but 100 ravaali ante time pattudhi ga

5 years possible if we get a big carrier making it as their hub. current samshabad 250+ flights a day

Correste. Etihad ni start cheyinchesthe migatha vi follow avuthayi naa feeling. Endukante okka krish, guntur, godavari zillas nundi easy ga flow untadi...so potential undi.

Posted

Facts:

Runway penchali

Ante land acquire cheyyali

Ante only 60% gave for pooling, remaining 40% need to pay cash

Ante government daggara money vundaali

Levu ippudu.

Government is waiting for someone to buy that 40% land and give it to pooling.

No buyers now.

Eluru canal divert cheyyali for airport expansion/second runway

Ante west of airport land acquire cheyyali for canal diversion

Ante money kaavali

For canal 12 km ki shumaaru 450 acres kaavali.

Government daggara money?

Hope the best

Posted
Vijayawada to America Flight Gets Good Response from Public

Air India flight connecting Gannavaram to San Francisco, New York and Chicago, with change of aircraft in New Delhi, with a single ticket is getting huge response from the passengers travelling to USA and coming from USA.

A passenger who has travelled from Vijayawada to New York, has shared his experience with Chief Minister on twitter.

Posted

few days back vella.. gannavarm to vijayawada both sides of road full greenry chesaru

new plants kuda vesaru sun light ekuva tagalakunda cloths kuda kattaru

complete changeover asalu

Posted

few days back vella.. gannavarm to vijayawada both sides of road full greenry chesaru

new plants kuda vesaru sun light ekuva tagalakunda cloths kuda kattaru

complete changeover asalu

Good
Posted

Why don't Gannavaram airport offers start cheyochu ga for pushkaralu special flights

I can say per day 15 minutes oka flight up and down cheyochu, per day 50,000+ tourists tho travel cheyinchochu

flight ticket+VIP snanam+darshan ani pedithe chalu super sucess avutundi

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...