Jump to content

Recommended Posts

Posted

move it to other place

ade mata ante okallu tdp ki bondha pedatam antaru,vallu oppkoledu ani vere chota ekkada kattkunda alage unchgali anta, elanti valla kana tg vallu ,,,,,,,,,, nayam, valla ki anni hyd lo pettina madi ane bavana lo unnaru, ikkada matram evadi ouru valla daggra lands lo ravali vadi land pokudadu, kani vidi land matram rate pergali edemi bava daridramo ardham kavtala.

okati mataram naku anipistundi, vibhajana vadham nundi jathi samaikyatha vaipu panisthunna TG

samaikyavadham nundi prathiyaka vadham, kula thatavvam  vaipu payinstunna na AP!

Samaikyavaadham thokka tholu ivann secondary ikkada......

Money is 1st..... Migatha oorlu anni ichina tarvaata last ki oka ooru vaallu godava chestaru.....like undavalli and couple of others during capital land pooling.....veellali opposition nunchi konchem dabbulu vastai....media hadavidi vastadi.....veella okkalla valla project aagipovatam/late avvatam valla govt. inkonchem ekkuva packages ivvataniki try chestaru.....internal ga dabbulu anduthai.....besides all this.....govt/influential persons/ contractors of that project will try to give some money off record to make them calm.....

niku ardham kala nenu  emi cheppano lite.

Posted

ade mata ante okallu tdp ki bondha pedatam antaru,vallu oppkoledu ani vere chota ekkada kattkunda alage unchgali anta, elanti valla kana tg vallu ,,,,,,,,,, nayam, valla ki anni hyd lo pettina madi ane bavana lo unnaru, ikkada matram evadi ouru valla daggra lands lo ravali vadi land pokudadu, kani vidi land matram rate pergali edemi bava daridramo ardham kavtala.

okati mataram naku anipistundi, vibhajana vadham nundi jathi samaikyatha vaipu panisthunna TG

samaikyavadham nundi prathiyaka vadham, kula thatavvam  vaipu payinstunna na AP!

Your last two sentences perfectly describe the state of mind.

Posted

samaikyavadham nundi prathiyaka vadham, kula thatavvam  vaipu payinstunna na AP!

1. mana vaalla samaikyavadham (at the time of bifurcation) is sudo (it is for their right on hyd and for andhra ppl migrated/living in hyd and rest of tg) or at least not 100% true..

2. prathyeka vadam is partly cause of the way tg leaders/ppl taking about us, later to some extent center's non co-operation with ap..

3. kula vaadham is more a couple of decades back but gradually reducing.. the recent disturbances is cause of changes in balance as a result of bifurcation after math and mostly jaffas trying to use that turbulence for their benefit without any shy..

4. we do need to come out of false prestige's / show off / comparison / upper-hand-ism / i-am-great/superstar-isms / too-intelligent-ism / all-others-fools-ism etc etc.. ivi thaggithe annee nayam ayi pothai automatic gaa..

Posted

Don't be so confident, brother ... its not easy.

when great talent from all corners of ap comes to capital region locals will be forced to realize the reality sooner or later.. if they do not like to give up at least they compete with true spirit as there is no other way to maintain the 'tag' (initially they may try some false tactics but wont last longer)..

I hope you're  right  :shakehands:

Posted

మెట్రో రైల్‌ సర్వేను అడ్డుకున్న రైతులు

వెనుదిరిగిన అధికారులు
టీడీపీ ప్రభుత్వంపై శాపనార్థాలు

రామవరప్పాడు :
నిడమానూరులో మెట్రో కోచ్‌ డిపో నిర్మాణం కోసం మెట్రో అధికారులు శనివారం చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకున్నారు. గ్రామంలోని రైతులకు, ఎమ్మెల్యే వంశీ మోహన్‌కు సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసుకోవడానికి రావడంతో రైతులు మండిపడ్డారు.  సర్వే చేయడానికి వీలు లేదంటూ రైతులు నిరసన తెలిపారు.  మెట్రో కోచ్‌ డిపోకు ఇక్కడి రైతులు వంద శాతం వ్యతిరేకిస్తున్నా పదే పదే కొలతలు, సర్వే పేరిట వచ్చి మనోవేదనకు గురి చేస్తున్నారంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మెట్రో కోచ్‌ డిపో వద్దంటే వద్దని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా బలంతపు భూసేకరణకు పాల్పడితే ఆత్మహత్యలే శరణ్యమంటూ అధికారులకు తేల్చి చెప్పారు. పొలాలను సర్వే చేయడానికి  పోలీసు బలగాలతో వచ్చిన మెట్రో అధికారులు రైతులు అడ్డం తిరగడంతో చేసేదిలేక వెనుదిరిగారు.

కోట్లు విలువజేసే భూములు ఎలా ఇస్తాం..
గ్రామంలో మెట్రో కోచ్‌ డిపో నిర్మాణానికి సుమారు 60 ఎకరాలు కావాల్సి వస్తుందని, ఎకరం రూ.15 కోట్లు పలికే స్థలాన్ని ఎలా ఇస్తామని రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే ఓట్లు వేసి గెలిపించామని తీరా ప్రస్తుతం ఓట్లు వేసిన వారికే భూసేకరణ పేరుతో చంద్రబాబు వెన్నుపోటు పోడుస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి నూరు పాళ్లు కోచ్‌ డిపోకు రైతులు వ్యతిరేకంగా ఉన్నారని, అయినా రైతుల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోకుండా టీడీపీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణిను అవలంబిస్తుందని శాపనార్థాలు పెట్టారు.

Posted

 ఎకరం రూ.15 కోట్లు పలికే స్థలాన్ని ఎలా ఇస్తామని రైతులు మండిపడుతున్నారు.

ekara 15 kotla? evadu thaggatledu gaa 

Guest Urban Legend
Posted

ekara 15 kotla? evadu thaggatledu gaa

15 ah veelani vadilithey...100cr ani kuda chepthadu

  • 2 weeks later...
Posted
గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఊపు
 
636120404499978404.jpg
  • గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు మార్గం సుగమం
  • ఎయిర్‌పోర్టు అధారిటీ (ఏఏఐ) చేతికి భూములు
  • 460 ఎకరాలకు అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇచ్చిన రెవెన్యూ
  • మ్యాపింగ్‌ తేలిన తర్వాతే అభివృద్ధి
గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ ఊపందుకోనుంది. ఏఏఐ అధికారులు ప్రతిపాదించిన 698 ఎకరాలకు గాను కృష్ణా జిల్లా రెవెన్యూ యంత్రాంగం 460 ఎకరాలకు అడ్వాన్స్‌ పోర్షన్‌ ఇచ్చింది. తమకు ఇచ్చిన భూముల మ్యాపింగ్‌ ఇవ్వాల్సిందిగా ఏఏఐ ఉన్నతాధికారులు కోరినట్టు సమాచారం. తమ ప్రతిపాదన మేరకే భూములు ఉంటే వెంటనే కార్యాచరణలోకి దిగవచ్చని ఏఏఐ భావిస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికంగా గన్నవరం ఎయిర్‌పోర్టును విస్తరించటానికి మార్గం సుగమమైంది. విమానాశ్రయ విస్తరణ కోసం కృష్ణా జిల్లా యంత్రాంగానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) విజయవాడ అధికారులు ప్రతిపాదించిన 698 ఎకరాలకు గాను కృష్ణా జిల్లా రెవెన్యూ యంత్రాంగం 460 ఎకరాలకు అడ్వాన్స్‌ పోర్షన్‌ ఇచ్చింది. అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇచ్చిన 460 ఎకరాలను స్వాధీనం చేసుకుని పనులు మొదలుపెట్టే అధికారం ఏఏఐకి ఉంటుంది. తమకు అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇచ్చిన భూములు ఎక్కడ ఉన్నాయన్న దానిపై ఏఏఐ అధికారులు లోతుగా వెళుతున్నారు.
విమానాశ్రయ విస్తరణ కోసం ఏ గ్రామంలో ఎక్కడ భూములు ప్రతిపాదించామో.. ఆయా గ్రామాలలో ఎంతమేర అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇచ్చారన్నది మ్యాపింగ్‌ చేసి ఇవ్వాల్సిందిగా కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఏఏఐ ఉన్నతాధికారులు కోరినట్టు సమాచారం.

ప్రస్తుత రన్‌వేను విస్తరించటానికి, ఇతర భవన సముదాయాల నిర్మాణం కోసం ఏఏఐ రెండు దశల్లో మొత్తం 698 ఎకరాలను ప్రతిపాదించింది. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రెండవ రన్‌వే కోసం కూడా ఇప్పుడే కృష్ణాజిల్లా యంత్రాంగం భూముల సమీకరణకు చర్యలు తీసుకుంది. ఏలూరు కాల్వ డైవర్షన్‌ చేయాల్సి ఉండగా.. ఆయా ప్రాంతానికి సంబంధించిన భూములను రెండో దశలో భాగంగా సమీకరణకు చర్యలు తీసుకుంది.
ప్రస్తుతం ఏఏఐకి స్వాధీనం చేసిన భూములు ఏలూ రు కాల్వ డైవర్షన్‌తో కూడా కలిపి ఉన్నాయా ? ఏ దశలో ప్రతిపాదించిన భూములు ఎన్ని ఉన్నాయన్న దానిపై పూర్తి సమాచారం లేకపోవటంతో ఏఏఐ అధికా రులు అయోమయంలో పడ్డారు. తమ మార్కింగ్‌కు అనుగుణంగా భూములు ఎన్ని వచ్చాయన్నది తెలుసుకో వటానికి మ్యాపింగ్‌ చేయమని కోరారు. ఇప్పటికిప్పుడు రెండో రన్‌వే అవసరం లేనందున ప్రస్తుత రన్‌వేను పొడిగించటానికి కావాల్సిన భూములు వచ్చాయా ? లేదా ? అన్నది సరిచూసుకోవాలని ఏఏఐ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. రన్‌వే విస్తరణకు సరిపడా భూములు ఉంటే వెంటనే కార్యాచరణ కు దిగుతుంది.
రూ. 168 కోట్లతో రన్‌వే విస్తరణ
రన్‌వే విస్తరణ చేపట్టడానికి వీలుగా ఏఏఐ టెండర్ల ప్రక్రియను సిద్ధం చేసింది. రూ.168 కోట్ల బడ్జెట్‌ కూడా కేటాయించింది. టెండర్ల ప్రక్రియను కూడా సిద్ధం చేశారు. భూములు సరి చూసుకున్న తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...