Jump to content

Recommended Posts

Posted

delhi to vja....always full ga...eppudu 80% untundi...enduku lepi sacharu....maaku chakakga vja lo direct ga dhigey chance theesi dobbaruga aithey

chinnappati ninchi yerra bus llo thirigi ippudu Airbus la gurinchi talking chesthannaava ..ori nee esaallo
Posted

chinnappati ninchi yerra bus llo thirigi ippudu Airbus la gurinchi talking chesthannaava ..ori nee esaallo

 

india elthey errabuse...but akakdiki ellataniki errabus leduga...airbus ee gathi...u nasty pellow....nuvvu aa prudhiv Modi gundiki mkokaliki links ettatam apara

Posted
అమరావతి నుంచి కనెక్టింగ్‌ విమానాలు
 
636099323720713288.jpg
  • ఏవియేషన్‌ డైరెక్టర్‌ చౌబేకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి దేశంలో అన్ని విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని సివిల్‌ ఏవియేషన డైరెక్టర్‌ ఆర్‌.ఎన.చౌబేను సీఎం చంద్రబాబు కోరారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు దేశంలోని ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, సివిల్‌ ఏవియేషన్‌, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు, ఏవియేషన్‌ డైరెక్టర్‌ చౌబే సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో నేషనల్‌ ఏవియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాషా్ట్రనికి అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా వచ్చేలా చేయాలని చౌబేకి సూచించారు. ఏపీలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ఏవియేషన్‌ అధికారులకు తెలిపారు. విశాఖలో ఏవియేషన్‌ ఆధ్వర్యంలో పైలట్‌ టె్త్రనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై సీఎం సూచనపై ఏవియేషన్‌ డైరెక్టర్‌ చౌబే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, సివిల్‌ ఏవియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ అనిల్‌ శ్రీవాత్సవ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ గురుప్రసాద్‌ మహాపాత్రో పాల్గొన్నారు.
Posted

Nenu 5 months back chusa chala neat ga maintain chestunnaru..

nenu april 21st from delhi to vja travel chesaa bro.. aa day worst ga vunnayi ley.. luggage belt pakkaney toilet.. aa belt daggaraki kooda smell coming 

Posted

nenu april 21st from delhi to vja travel chesaa bro.. aa day worst ga vunnayi ley.. luggage belt pakkaney toilet.. aa belt daggaraki kooda smell coming

then its arrival..I am not sure about arrival block..

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...