September 20, 20169 yr Delhi to Vijayawada flight lepesaru anukunta Hmm...part of special package anukuntaa
September 20, 20169 yr delhi to vja....always full ga...eppudu 80% untundi...enduku lepi sacharu....maaku chakakga vja lo direct ga dhigey chance theesi dobbaruga aithey
September 20, 20169 yr delhi to vja....always full ga...eppudu 80% untundi...enduku lepi sacharu....maaku chakakga vja lo direct ga dhigey chance theesi dobbaruga aithey chinnappati ninchi yerra bus llo thirigi ippudu Airbus la gurinchi talking chesthannaava ..ori nee esaallo
September 20, 20169 yr chinnappati ninchi yerra bus llo thirigi ippudu Airbus la gurinchi talking chesthannaava ..ori nee esaallo india elthey errabuse...but akakdiki ellataniki errabus leduga...airbus ee gathi...u nasty pellow....nuvvu aa prudhiv Modi gundiki mkokaliki links ettatam apara
September 20, 20169 yr Author అమరావతి నుంచి కనెక్టింగ్ విమానాలు ఏవియేషన్ డైరెక్టర్ చౌబేకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తిరాజమహేంద్రవరం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి దేశంలో అన్ని విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని సివిల్ ఏవియేషన డైరెక్టర్ ఆర్.ఎన.చౌబేను సీఎం చంద్రబాబు కోరారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు దేశంలోని ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు, ఏవియేషన్ డైరెక్టర్ చౌబే సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో నేషనల్ ఏవియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాషా్ట్రనికి అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా వచ్చేలా చేయాలని చౌబేకి సూచించారు. ఏపీలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ఏవియేషన్ అధికారులకు తెలిపారు. విశాఖలో ఏవియేషన్ ఆధ్వర్యంలో పైలట్ టె్త్రనింగ్ సెంటర్ ఏర్పాటుపై సీఎం సూచనపై ఏవియేషన్ డైరెక్టర్ చౌబే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాత్సవ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్రో పాల్గొన్నారు.
September 28, 20169 yr terminal complete ayye sariki customs permission kooda teesuku vastey baaguntadi.. Emirates, Qatar daily oka service testey chaalu.. occupancy kummiddi..
September 28, 20169 yr pata dani ki enni soklu chesaru bayata sokulu ok kaani airport arrival block lo toilets maatram daridram.. b grade town bustand toilet laaga vundi .
September 28, 20169 yr Author bayata sokulu ok kaani airport arrival block lo toilets maatram daridram.. b grade town bustand toilet laaga vundi . CBN oksari chusthe gan maradu anna mata
September 28, 20169 yr bayata sokulu ok kaani airport arrival block lo toilets maatram daridram.. b grade town bustand toilet laaga vundi . Nenu 5 months back chusa chala neat ga maintain chestunnaru..
September 28, 20169 yr Nenu 5 months back chusa chala neat ga maintain chestunnaru.. nenu april 21st from delhi to vja travel chesaa bro.. aa day worst ga vunnayi ley.. luggage belt pakkaney toilet.. aa belt daggaraki kooda smell coming
September 28, 20169 yr nenu april 21st from delhi to vja travel chesaa bro.. aa day worst ga vunnayi ley.. luggage belt pakkaney toilet.. aa belt daggaraki kooda smell comingthen its arrival..I am not sure about arrival block..
September 28, 20169 yr nenu april 21st from delhi to vja travel chesaa bro.. aa day worst ga vunnayi ley.. luggage belt pakkaney toilet.. aa belt daggaraki kooda smell coming 2 years back anukuntaa..aa bathroom ki undedi rekula door
Create an account or sign in to comment