-
Posts
3,050 -
Joined
-
Last visited
Reputation Activity
-
Sunny@CBN got a reaction from PP SIMHA in Amaravati
Everyday music manukovali mana media kuda. It will create jealousy for sure. Mana capital ani feeling evariki ledu. Still many people are viewing it as a kamma caste project only.
Until they actually enjoy the fruits, they are incapable to understand Amaravati vision.
Complete phase 1 projects, give plots to farmers and get a few companies there.
-
-
Sunny@CBN reacted to PP SIMHA in Amaravati
ORR at this point of time is unncessary , rather than build amaravati first , ilage time waste chesam , janalo hype penchi em chyaledhu ani peru techukunam despite a lot of work has done.. m
takkuva chepandi ekkuva cheyandi..ekuva chepi takkuva chesthe thuss mantam
-
-
Sunny@CBN reacted to nbk@myHeart in Amaravati
What exactly he meant to complete in 2.5 years?
Farmers ki only logical plots e register chesaaru.... developed physical plots eppatiki isthaaru?
Too much of unrealistic timelines announce cheyyatam too bad ayindi last time.... especially in Polavaram and capital..... CBN should announce the dates with buffer time practically
-
Sunny@CBN reacted to sonykongara in Alluri Sitarama Raju International Airport #Bhogapuram
Dr.Koneru bro help chesadu avi open cheyyataniki
-
-
-
Sunny@CBN reacted to kurnool NTR in HINDUPUR ⭐ MLA ⭐ NBK 🎉🎉🎉
What about politician turned actor Modi?
-
-
-
-
Sunny@CBN reacted to RKumar in INDIA alliance - Congress 🟧⬜🟩
Hahaha.
Revanth fast learning politics.
Another big statement from revanth reddy which hit BJP hard - Karnataka gave 26 BJP MPs but single cabinet minister in Modi Cabinet.
Gujarat 25 MPs but 7 ministers in central cabinet.
What a shameful Gujju Party BJP.
-
Sunny@CBN got a reaction from Flash in India MODIfied 3.0
nuvvu retarted ..nee baffa thought process retarded.
Adani gadu kuda goppa businessman ah? GVK nundi Mumbai airport, Andhra Pradesh lo gangavaram port, Krishnapatnam port ela dobbaro telusu le. Enta pedda chor gallo naku telusu ee gujarati gallu. US nundi 1 Re ki koni PSUs ki 10Rs ki ammutaru. siggu saram em undadu. Emanna ante higher authorities ki bribe chestaru. Oka goppa businessman chepu chusta gujarat nundi.
Parsis inka 1000 times better. Tata Group kante better ga chestara vallu business...business ante money okkate kadu ethics kuda undali.
Gift city, Bullet train, highways anni gujarat lo pedite develop avvaka emavutadi. Polavaram R&R di money ivvamante edchi chastunaru sannasi gallu.
-
Sunny@CBN got a reaction from TarakMokshu99 in India MODIfied 3.0
nuvvu retarted ..nee baffa thought process retarded.
Adani gadu kuda goppa businessman ah? GVK nundi Mumbai airport, Andhra Pradesh lo gangavaram port, Krishnapatnam port ela dobbaro telusu le. Enta pedda chor gallo naku telusu ee gujarati gallu. US nundi 1 Re ki koni PSUs ki 10Rs ki ammutaru. siggu saram em undadu. Emanna ante higher authorities ki bribe chestaru. Oka goppa businessman chepu chusta gujarat nundi.
Parsis inka 1000 times better. Tata Group kante better ga chestara vallu business...business ante money okkate kadu ethics kuda undali.
Gift city, Bullet train, highways anni gujarat lo pedite develop avvaka emavutadi. Polavaram R&R di money ivvamante edchi chastunaru sannasi gallu.
-
Sunny@CBN got a reaction from GOLI SODA in INDIA alliance - Congress 🟧⬜🟩
Ipdu evado TN lo edo ante...me gola entra babu. Ipdu meeku TN lo votes levu.....
Sanatana Dharma ante enti...nenaithe vinaledu Dani gurinchi...last 5-6 years gane cheptunaru sanatana Dharma ani.
Chinapatinundi nenu Hindu Ane chepukuntunna. Why are you spamming the threads with useless topics.
-
Sunny@CBN got a reaction from nbk@myHeart in INDIA alliance - Congress 🟧⬜🟩
State lo ee erri pushpams chestunna Dani batti vallaki support untadi. Na intlo sarigga lenapudu pakintodi gola nakenduku.
TDP ki enduku support cheyyaru ante...aa pakodi gadini personal ga edo thittaru anta.
Mee ideology kante personal ey ekuvva ainappudu enduku ee chetha discussion.
-
Sunny@CBN got a reaction from nbk@myHeart in INDIA alliance - Congress 🟧⬜🟩
Ipdu evado TN lo edo ante...me gola entra babu. Ipdu meeku TN lo votes levu.....
Sanatana Dharma ante enti...nenaithe vinaledu Dani gurinchi...last 5-6 years gane cheptunaru sanatana Dharma ani.
Chinapatinundi nenu Hindu Ane chepukuntunna. Why are you spamming the threads with useless topics.
-
-
Sunny@CBN got a reaction from ravindras in INDIA alliance - Congress 🟧⬜🟩
Enduku ee congi gallaki support. Weekend comment chusina dagara nundi chee anipistundi. Anavasaram ga veelani lepatam waste.
-
-
Sunny@CBN reacted to Nfan from 1982 in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Hello Lokesh
18-25 సం యువత నీతి నిజాయితీ అవినీతిరహితం కష్టపడేతత్వం ఆకట్టుకునే మాటతీరు పట్టుదల ధైర్యం ఉన్న నాయకులను ఇష్టపడతారు. పైపై మెరుగుకు ఆకర్షితులవుతారు. ఆ వయసు ఉద్యోగం సంపాదన బాధ్యత లేని వయసు. ఆకర్షణ ఎక్కువ ఆలోచన తక్కువ ఉండే వయసు. నీతిగా సంపాదించాలి నిజాయితీగా కష్టపడి పనిచేయాలి అని ఆలోచన ఉంటుంది. ఆ ఊహల్లో విహరిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఉద్యోగం చేరాక పరిస్థితి ఆలోచనలను మారుస్తుంది. ఆ తర్వాత ఊహల్లోంచి వాస్తవంలోకి వస్తారు. ఇది యువత లక్షణం.
జగన్ లో పట్టుదల కష్టపడే తత్వం ధైర్యం చూసి యువగర్జన హోదా పోరు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రంలో యువత గతంలో జగన్ వైపు ఆకర్షితులయ్యారు. హోదా తెస్తారు ఏటా ఉద్యోగ కేలండర్ విడుదల చేస్తారు అని నమ్మి దాదాపు 80% పైగా యువత జగన్ కి ఓటేశారు అనేది ఎంత నిజమో ఎన్నికల తర్వాత ఆచరణ లేక మోసపోయారు అనేది అంతే నిజం.
పవన్ లో నీతి నిజాయితీ తను సినిమా లో సంపాదించిన డబ్బును కౌలు రైతులకు ఇవ్వడం మేనరిజం అనే కొన్ని లక్షణాలు యువతలో పవన్ అంటే ఫుల్ క్రేజ్. ఇపుడు కూడా. తనంతట తాను నాకు అంత బలం లేదు అని ప్రకటించినా పవన్ పై తనకు మించి అతిగా ఊహించుకుంటున్నారు ఊహల్లో విహరిస్తున్నారు. ఇటువంటి వారికి ఏదైనా మాట చెబితే ఆవేశపడతారు అందుకే వీరితో నేను చాలా మౌనంగా ఉంటాను.
ఇపుడు యువకులను ఆకర్షించి తన వైపుకు తిప్పుకునే ప్రధాన లక్ష్యం తో యువగళం ప్రారంభం. నిన్న తిరుపతి లో జరిగిన #Hellolokesh అందులో భాగమే. యువత ప్రశ్నలు లోకేష్ జవాబులు కార్యక్రమంలో లోకేష్ మేనరిజం లో ఊహించని మార్పు కనపడింది. Spontaneous సమాధానాలు ఆకట్టుకున్నాయి. లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలపై ఒక్కటంటే ఒక్క అంశం లో ఆధారాలు చూపించకుండా నాలుగేళ్ల పాటు కాలయాపన చేయడం వైకాపా లోపం వైఫల్యం. కార్యక్రమం ప్రారంభం ముందు పాదయాత్ర వీడియో వేయడం బాగుంది. వైఎస్ జగన్ షర్మిళ పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చాం భద్రత ఏర్పాటు చేశాం నేను పాదయాత్ర చేస్తుంటే స్టూల్ మైక్ లాక్కోవడం ఏంటి అంటూ నిలదీయడం ప్లస్. యువకుల్లో సినిమా యవ హీరోల డైలాగులు వాడటం ద్వారా సినీ అభిమానులను రాజకీయంగా మాత్రం తనవైపుకు తిప్పుకునే వ్యూహం కనపడింది. గతంలో జగన్ ఈ వ్యూహంతో విజయం పలితం 'పవనన్నకు ప్రాణమిస్తాం జగనన్నకు ఓటేస్తాం' అనే తీరు. ఈ సందర్భంగా టిడిపి యువకులకు నేనిచ్చే సలహా. . పవన్ పై మాట్లాడటం స్పందించడం పూర్తిగా మానేయడం మంచిది. జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే కథ తేలుస్తా అని చెప్పకుండా యువతకు ఉద్యోగం ఇస్తా అని చెప్పడం పరిణితి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కుదరవు రావు పరిశ్రమలు ఐటీ కంపెనీలు ద్వారా ప్రైవేట్ ఉపాధి స్వయం ఉపాధి ప్రోత్సాహం కోసం సబ్సిడీ ఋణాలు గతంలో ఇచ్చాం ఇపుడు కూడా ఇస్తాం అంటూ సమాధానం ఊహల్లో కాకుండా వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. ఓవరాల్ గా ఈ కార్యక్రమం ఆద్యంతం చాలా ఆకట్టుకుంది. ఇటువంటివి జిల్లాకు ఒకటీ రెండు చేస్తే చాలు ఫలితం దక్కుతుంది.
అయితే యధావిధిగా టిడిపి శ్రేణులు సోషియల్ మీడియాలో ఈ అంశం పై ప్రచారం లో ఇపుడు కూడా వెనుకబడి ఉన్నారు. సభలకు వచ్చే యువత అత్యంత స్పల్ప సంఖ్య లో మాత్రమే. మెజారిటీ సోషియల్ మీడియాలో ఉంటారు. ఈ అంశం గ్రౌండ్ లో కన్నా సోషియల్ మీడియాలో ఎక్కువ ప్రభావం ఉంటుంది. తమ సొంత పైత్యం తగ్గించుకుని ప్రచారం పై దృష్టి పెడితే ఉపయోగం.
-
Sunny@CBN reacted to Nfan from 1982 in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Take it from me.... This Man is poised to create wonders in Andhra politics. He is slated for a long, long run in Andhra political affairs.
Reason? Simple. His Perseverance...!
I have first interacted with him in 2010 in a small corner room in the third floor of Heritage HQs in a run down building in Punjagutta. It was an enthusiastic late twenties boy talking with dreamy eyes. Honestly I myself was another enthusiastic wannabee politico in mid to late thirties trying to enter politics leaving a cush corporate club.
With much water flowing down the bridge in these 13 years, when I last met him in January 2023, he was a shrewd politician equipped with knowledge base and not fearing to take solid, and sharp decisions not yeilding to any pressures.
Honestly, Lokesh, the World knew until a few years ago is massively different from his real personae. It was just quirk of fate that he was vastly undermined.
But, Lokesh started to reveal. The camaflouged personality is thrown out in the open now trying to take head on with the opponents.
This is not sychophancy at all and I m not a person of that type. But people who interacted with him with some degree of time can definitely say that he is not innocent or worldly illiterate as Ycp portrayed him to be.
To the Telugu Desam Warriors, I can happily say... you got a real guy with required amount of tenacity, patience, perseverance, shrewdness and last but the most important trait needed for a leader.... The Empathy...!
-
Sunny@CBN reacted to LION_NTR in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
CBN ..pappu vaddinche gif vesi..vekili aanadam pondina ghanudu. Oka year paatu..aa gif vesthu..Lokesh meedha, CBN meedha combined tana yedupu, kullu bayataki kakkaadu.
just a friendly reminder to the folks here 🤓
-
Sunny@CBN reacted to sskmaestro in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Ok….. Lokesh paadayatra antey kontamandiki kadupu manta vastunnattu undhigaaa……
more than Lokesh, I feel this event will create buzz in the party cadre and leaders.
YCP will instigate people like Nani and Vamsi to foul mouth…..
there could be stray incidents as well, like throwing eggs etc., but Lokesh already showed lot of maturity in responding to instigative-incidents in the past.