sonykongara Posted February 10, 2019 Posted February 10, 2019 (edited) 13న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన 10-02-2019 07:04:20 విజయనగరం: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో కీలక అడుగు పడబోతోంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులకు సమాచారం రావడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభాస్థలి, హెలిపాడ్ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై డీఆర్‌వో వెంకట్రావు శనివారం మధ్యాహ్నం అధికారులతో సమీక్షించారు. Edited September 18, 2024 by sonykongara
sagar_tdp Posted February 10, 2019 Posted February 10, 2019 6 minutes ago, ramntr said: ఎవరికి వచ్చింది contract? may be GMR who is expert in this stream
ramntr Posted February 10, 2019 Posted February 10, 2019 2 minutes ago, sagarkurapati said: may be GMR who is expert in this stream Gmr అయితే good, తెలుగు వాడు n Cbn ki ఎంతో kontha favor ga vunde vadu n more over they are proved.... nivas_hyd, Nfan from 1982 and Flash 3
sonykongara Posted February 11, 2019 Author Posted February 11, 2019 13న భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన ఈనాడు-అమరావతి: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి పర్యటన దాదాపు ఖరారైనట్లే. భోగాపురంలో రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ నెల 20న టెండర్లు ఖరారు చేయనున్నారు. ప్రాథమిక పరిశీలన తరువాత ఏడు కంపెనీలు తుది జాబితాలో మిగిలాయి.
Saichandra Posted February 11, 2019 Posted February 11, 2019 14 minutes ago, sonykongara said: 13న భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన ఈనాడు-అమరావతి: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి పర్యటన దాదాపు ఖరారైనట్లే. భోగాపురంలో రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ నెల 20న టెండర్లు ఖరారు చేయనున్నారు. ప్రాథమిక పరిశీలన తరువాత ఏడు కంపెనీలు తుది జాబితాలో మిగిలాయి.
sonykongara Posted February 11, 2019 Author Posted February 11, 2019 13నే ముహూర్తం.. విమానాశ్రయ శంకుస్థాపనకు ఏర్పాట్లు.. సన్‌రే రిసార్ట్స్‌లో స్థల పరిశీలన.. శిలాఫలకం, బహిరంగసభ అక్కడే భోగాపురం, న్యూస్‌టుడే: జిల్లాలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపనకు ఈనెల 13న ముహూర్తం అధికారికంగా ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా శిలాఫలకం ఆవిష్కరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమ ప్రణాళిక భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటుంది. ఇందుకోసం భోగాపురం మండలంలోని దిబ్బలపాలెంలో ఉన్న సన్‌రే రిసార్ట్స్ ఆవరణలో స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఇక్కడ 20 ఎకరాలకు పైగా చదును చేసే పనిని ఆదివారం ప్రారంభించారు. ఉదయం నుంచి స్థల పరిశీలనలోనే ఇన్‌ఛార్జి కలెక్టర్ అయిన జేసీ వెంకటరమణారెడ్డితో పాటు ఉన్నతాధికారులంతా తలమునకలయ్యారు. శంకుస్థాపన శిలాఫలకం(పైలాన్)తో పాటు అక్కడూ నేరుగా ముఖ్యమంత్రి దిగేలా హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడే జరిగే బహిరంగసభకు సంబంధించి అధికారులు, ప్రజలు ఎంత మంది వస్తున్నారనే విషయం ఇంకా తేలలేదు. సభా ప్రాంగణానికి లక్ష నుంచి 2లక్షల వరకు జనసమీకరణ జరగవచ్చని భావిస్తున్నారు. ఎంత మంచి వచ్చినా సరిపోయేలా స్థలం చదును చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిశీనల కార్యక్రమంలో ఏజేసీ సీతారామరాజు, పార్వతీపురం ఓఎస్‌డీ రామ్మోహనరావు, ఆర్డీవో సాల్మన్‌రాజు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, సన్‌రే రిసార్ట్స్ ఎండీ ఐ.ఎ.ఎన్.రాజబాబు, తహసీల్దారు పెంటయ్య, సర్వేయర్ సింహాచలం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ముమ్మరంగా ఏర్పాట్లు: విమానాశ్రయ శంకుస్థాపనకు సన్‌రే రిసార్టు ఆవరణలో ఉన్న స్థలంలో చేపడుతున్న పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కాన్ఫెరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దారు పెంటయ్యతో పాటు రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉండి పనులను ముమ్మరంగా చేయిస్తున్నారు. ఎక్కడా ఎత్తు పల్లాలు ఉండకుండా 20కి పైగా జేసీబీలతో స్థలం చదును పనులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బీచ్‌కు ఆనుకుని గోల్ప్‌కోర్టు సమీపంలో హెలీప్యాడ్, దిబ్బలపాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో శంకుస్థాపన శిలాఫలకం, అక్కడి నుంచి బహిరంగ సభావేదికకు ముఖ్యమంత్రి చేరుకొనేలా రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసున్నారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఆయా ప్రాంతాలకు రాకపోకలకు రాకపోకలు సాగించే వాహనాలను మళ్లించేందుకు రహదారిని ఏర్పాటు చేస్తున్నారు.
Anne Posted February 11, 2019 Posted February 11, 2019 super.... inka real estate mala uupu andukuntadi...
sonykongara Posted February 11, 2019 Author Posted February 11, 2019 49 minutes ago, Anne said: super.... inka real estate mala uupu andukuntadi... AP lo A Real estate daridram pothe gani bagupdadu..
Anne Posted February 11, 2019 Posted February 11, 2019 1 hour ago, sonykongara said: AP lo A Real estate daridram pothe gani bagupdadu.. adi jaragani pani le uncle ..... edo demonitisation valla knoth kalam side line aipoyar gani..... adi never ending saga
sonykongara Posted February 14, 2019 Author Posted February 14, 2019 భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన14-02-2019 13:21:46 విజయనగరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జిల్లాలో మరో 6 అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. గురజాడ అప్పారావు వర్శిటీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తవలస మండలం చినరావుపల్లిలో రూ.600 కోట్లతో ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్‌కు శంకుస్థాపన, గజపతినగరం మండలం మరుపల్లిలో శ్రీచందన ఫుడ్ పార్క్, ఎల్.కోట మండలం రేగలో ఆరోగ్య మిల్లెట్ ప్రోసెసింగ్ కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. లైవ్ మీకో్సం...
sonykongara Posted February 14, 2019 Author Posted February 14, 2019 భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రగతికి చిహ్నం: చంద్రబాబు14-02-2019 14:31:37 విజయనగరం జిల్లా: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రగతికి చిహ్నంగా ఉంటుందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా.. భోగాపురం నుంచి వెళ్లే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నామన్నారు. ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్‌రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప, రాజమండ్రి, విజయవాడ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాలు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. మూడు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు ఉన్న రాష్ట్రం మనదేనని ఆయన గర్వంగా చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా.. భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటు జరుగుతుందన్నారు. భవిష్యత్‌లో విజయనగరం, భోగాపురం ఎయిర్‌పోర్టు కలిసిపోతాయని, గిరిజన యూనివర్సిటీకి కేంద్రం కాలయాపన చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ కోసం స్థలాన్ని కూడా కేటాయించామన్నారు. రూ.200 పెన్షన్‌ని రూ. 2 వేలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి అన్నారు. రూ.24,500 కోట్లతో రైతుల రుణమాఫీ చేశామన్నారు. రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామన్నారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మంజూరయిందని చంద్రబాబు వెల్లడించారు.
sonykongara Posted February 14, 2019 Author Posted February 14, 2019 మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. 18 నెలల్లోనే ఓర్వకల్లు విమానాశ్రయం పూర్తి చేశాం. కడప, రాజమండ్రి, విజయవాడ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తాం.
katti Posted February 14, 2019 Posted February 14, 2019 On 2/11/2019 at 6:44 AM, Anne said: super.... inka real estate mala uupu andukuntadi... On 2/11/2019 at 7:34 AM, sonykongara said: AP lo A Real estate daridram pothe gani bagupdadu.. On 2/11/2019 at 9:13 AM, Anne said: adi jaragani pani le uncle ..... edo demonitisation valla knoth kalam side line aipoyar gani..... adi never ending saga it is all supply and demand... it is not just in AP.. same everywhere.
sonykongara Posted February 23, 2019 Author Posted February 23, 2019 జీఎంఆర్, జీవీకే, డోయిట్ మధ్యే పోటీ ఈనాడు-అమరావతి: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి జీఎంఆర్, జీవీకే, డోయిట్ ఆర్బన్ ఇన్‌ఫ్రా ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు(ఆర్‌ఎఫ్‌పీ) దాఖలు చేశాయి. వీటిని పరిశీలించిన అధికారులు తదుపరి ఈ మూడు సంస్థలు సమర్పించిన ఆర్థిక బిడ్లు తెరిచేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించాయి. విమానాశ్రయ నిర్మాణానికి ఏడు సంస్థలు ప్రతిపాదనలు దాఖలు చేసేందుకు అర్హత సాధించినట్లు ఇది వరకే నిర్ధారించిన రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ వారినుంచి బిడ్లు ఆహ్వానించింది. ఏడు సంస్థల్లో మూడు ఆర్‌ఎఫ్‌పీలు దాఖలు చేసినట్లు శుక్రవారం నాటి అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
sonykongara Posted February 25, 2019 Author Posted February 25, 2019 https://www.business-standard.com/article/companies/gmr-wins-bid-for-andhra-s-greenfield-bhogapuram-int-l-airport-project-119022500975_1.html
sonykongara Posted February 26, 2019 Author Posted February 26, 2019 GMR pips others in bidding for greenfield Bhogapuram airport project V Rishi Kumar Hyderabad | Updated on February 26, 2019 Published on February 26, 2019 TOPICS Andhra Pradesh GMR Infrastructure Ltd airlines and aviation SHARE SHARE SHARE SHARE EMAIL COMMENT GMR Infrastructure Limited has outbid several others in the fray including GVK, Doit for the proposed greenfield Bhogapuram airport project. The bids for the airport project were opened on Monday wherein the diversified infrastructure company offered Rs 303 per passenger as against DOIT Smart Infrastructure which offered Rs 261 and GVK Rs 207, respectively per passenger to the Government. Ajay Jain, Principal Secretary, Energy, Infrastructure & Investments, Andhra Pradesh Government, told Business Line “in the bids we opened, GMR offered the highest amount as passenger fee to the Government and thereby outbid others.” “This is as per the new norms which the Government has adopted to encourage private sector players to develop airport infrastructure in the country. This is similar to what even Airports Authority of India has adopted,” he explained. The entire process of finalising the bid wrests with the State Government. Once the bids are approved by the Board of Andhra Pradesh Airports Development Corporation, which is the nodal agency for development of airports in the State, these will be forwarded to the Government and after the State Finance Ministry approval, put up for the State Cabinet nod. The entire process may take about 2-4 weeks, before awarding the contract to the highest bidder, in this case GMR with highest offer per passenger. The earlier bid process as cancelled by the State Government after it decided to invite fresh bids with new terms, including development of a MRO and training facilities. In the first bid process AAI had won with GMR being the unsuccessful bidder. Then the approach was based on revenue share as a percentage of the revenue as against per passenger fee set now. As per the plans, the winning developer has to complete the Rs 2700 crore project within 36 months. Of the seven bidders only three filed their proposals before the February 22 deadline set by the State. Reliance Airport Developers, Essel Infraprojects, Fairfax India Holdings and National Investment and Infrastructure Fund, did not file their bids before the deadline. The State Government has identified land at Bhogapuram in Vizianagaram district close to the port city of Visakhapatnam. The current airport is used both by civilians and Navy. The Government had mandated that the project would have capability to handle 18 million passengers per annum, when completed over three phases. While the Phase one will cost about Rs 2700 crore, the total project cost was estimated at Rs 4208 crore.
sonykongara Posted February 26, 2019 Author Posted February 26, 2019 https://www.thehindubusinessline.com/economy/logistics/gmr-pips-others-in-bidding-for-greenfield-bhogapuram-airport-project/article26376018.ece
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now