దూసుకుపోతున్న ఆర్టీసీ పార్శిల్
రెండు వారాల్లో 2.50 కోట్ల ఆదాయం
పెరుగుతున్న లగేజీ బుకింగ్స్
ధర తక్కువ.. ఉపయోగించుకోండి: ఎండీ సాంబశివరావు
హైదరాబాద్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రోడ్డు రవాణా సంస్థ ప్రవేశ పెట్టిన పార్శిల్ సర్వీస్ రాష్ట్రంలో దూసుకుపోతోంది. ప్రైవేటు పార్శిల్‌తో పోల్చుకుంటే ధర తక్కువ కావడంతో బుకింగ్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జూన 1న ప్రారంభించిన ఆర్టీసీ పార్శిల్ సర్వీస్‌కు తొలివారంలోనే రోజుకు రూ.10 లక్షల కలెక్షన రాగా రెండో వారం ముగిసే నాటికి రోజుకు రూ.25 లక్షలకు చేరింద