sonykongara Posted March 14 Author Posted March 14 మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తా ABN , Publish Date - Mar 14 , 2025 | 12:37 PM Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు Minister Nara Lokesh మంగళగిరి: మంగళగిరికి మంత్రి నారా లోకేష్ హామీల వర్షం కురిపించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళ(శుక్రవారం)మంగళగిరి నియోజకవర్గం, యర్రబాలెం ఇండస్ట్రీయల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఏపీలో ఎప్పుడూ జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. Vivaan 1
sonykongara Posted March 18 Author Posted March 18 https://x.com/naralokesh/status/1902060420720202216 మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉండవల్లి నివాసంలో సమీక్షించాను. ప్రముఖ దేవాలయాల తరహాలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. రహదారుల నిర్మాణం, వసతి, ఇతర సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశాను. ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను తీర్చిదిద్దాలని ఆదేశించాను. ఇందుకు ఆలయ పండితులతో పాటు నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించాను.
sonykongara Posted March 18 Author Posted March 18 మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉండవల్లి నివాసంలో సమీక్షించాను. ప్రముఖ దేవాలయాల తరహాలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. రహదారుల నిర్మాణం, వసతి, ఇతర సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశాను. ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను తీర్చిదిద్దాలని ఆదేశించాను. ఇందుకు ఆలయ పండితులతో పాటు నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించాను. Vivaan 1
sonykongara Posted March 18 Author Posted March 18 https://x.com/naralokesh/status/1902047692525851070
sonykongara Posted March 18 Author Posted March 18 మంగళగిరి సమీపం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు, అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించాను. వందపడకల ఆసుపత్రిని భవిష్యత్తులో జి ప్లస్3 కి విస్తరించేలా నిర్మాణం చేపట్టాలని ఆదేశించాను. డాక్టర్లు, నర్సులు, పేషెంట్ల బంధువులు, రోగులకు వేర్వేరు నడకదారులు ఉండేవిధంగా డిజైన్ లో మార్పులు చేయాలని సూచించాను. ఆసుపత్రిలో ప్రత్యేకంగా డి అడిక్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటుచేయాలని ఆదేశించాను. సాధన కమిటీ సూచనల మేరకు డిజైన్ లో పలు మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. Vivaan 1
sonykongara Posted March 19 Author Posted March 19 మంగళగిరిని దేశంలోనే మేటిగా నిలపాలి మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే మేటిగా నిలపాలని, ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ. By Andhra Pradesh Dist. DeskPublished : 19 Mar 2025 05:13 IST Ee Font size 2 min read పలు అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్ష భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా ప్రాజెక్టులపై చర్చిస్తున్న మంత్రి నారా లోకేశ్, చిత్రంలో మంత్రి నారాయణ, అధికారులు ఎ.ఎన్.యు, మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే మేటిగా నిలపాలని, ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వర్షపు నీటి నిర్వహణ ప్రాజెక్టులపై మంత్రి నారాయణతో కలిసి డీపీఆర్‌లపై చర్చించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులను మే నెలలో ప్రారంభించి ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పొరుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాలను ఇక్కడికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలన్నారు. వీటితోపాటు భూగర్భ గ్యాస్ పైప్‌లైన్, భూగర్భ విద్యుత్తు సరఫరా పనులను చేపట్టాలని అధికారులకు లోకేశ్ స్పష్టం చేశారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డవలప్‌మెంట్ ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ దేవాలయాల తరహాలో అభివృద్ధి.. మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని ప్రముఖ దేవాలయాల తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆలయ అభివృద్ధిపై అధికారులు తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సమీక్షించారు. రహదారుల నిర్మాణం, వసతి, పార్కింగ్, ఇతర సదుపాయాలపై మంత్రి అధికారులకు సూచనలిచ్చారు. ఎకో పార్కు అభివృద్ధిపైనా సమావేశంలో చర్చించారు. ఏపీటీడీసీ ఎండీ అమ్రాపాలి, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఎస్‌ఎంజీ కన్సల్టెంట్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా వంద పడకల ఆసుపత్రి.. మంగళగిరి మండలం చినకాకాని వద్ద నిర్మించే వంద పడకల ఆస్పత్రి దేశంలోనే ఆదర్శంగా ఉండాలని అదే సమయంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూడు అంతస్తులకు సరిపోయేలా నిర్మాణం చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఆస్పత్రి నిర్మాణంపై సాధన కమిటీ సభ్యులు, అధికారులతో మంత్రి మంగళవారం తన నివాసంలో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఏపీఎస్‌ఎంఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ స్నేహ తదితరులు పాల్గొన్నారు. Mobile GOM, Nfan from 1982 and LION_NTR 3
sonykongara Posted March 22 Author Posted March 22 https://www.newindianexpress.com/states/andhra-pradesh/2025/Mar/21/andhra-pradeshs-mangalagiri-poised-for-major-growth-leap
sonykongara Posted March 25 Author Posted March 25 మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం గుంటూరు: మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం రూ. 129.18 కోట్లతో ఆర్‌వోబీ నిర్మాణానికి నిధులు మంజూరు మంగళగిరిలో 4 వరుసల ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తికి రైల్వేశాఖ ఆమోదం Nfan from 1982 and Mobile GOM 2
aditya369 Posted March 25 Posted March 25 Pemmasani matram railways nunchi budget bane testunaru. Nfan from 1982 1
Mobile GOM Posted March 25 Posted March 25 6 minutes ago, aditya369 said: Pemmasani matram railways nunchi budget bane testunaru. Yup
TDP_2019 Posted March 26 Posted March 26 Next 4 years lo Mangalagiri, Amaravathi roopu rekhalee maaripothayi Nfan from 1982 and narens 2
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now