Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

Siddhugwotham

Pvp tweeted & deleted

Recommended Posts

సీఎంగా భార‌తి.. రేసులోకొచ్చిన‌ రోజా? 

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ద‌వీకాలం ఏడాది ముచ్చ‌టేన‌ని వైకాపా కీల‌క నేత‌లే తేల్చేస్తున్నారు. తాజాగా వైకాపా కీల‌క నేత‌, విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి వైకాపా అభ్య‌ర్థిగా పోటీచేసిన పారిశ్రామిక‌వేత్త‌ పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ (పీవీపీ) ఏపీ మ‌హిళా ముఖ్య‌మంత్రిని చూడాల‌ని వుంది..అంటూ జ‌ర‌గ‌బోయే ప‌రిణామాన్ని ట్వీట్ చేశారు. అయితే అన్ని చోట్లా అల‌జ‌డి ప్రారంభం కావ‌డం వైకాపా కేంద్ర కార్యాల‌యం నుంచి హెచ్చ‌రిక‌లు రావ‌డంతో ట్వీటు డిలీట్ చేశారు. కానీ పీవీపీ అంటే సామాన్యుడు కాదు. ఆయ‌న ట్వీటంటే మాట‌లు కాదు. సెర్బియాలో అరెస్ట‌యిన , ర‌స్ అల్ ఖైమా దేశానికి జైలులో వున్న నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ చేసిన నేరం, దానివ‌ల్ల ల‌బ్ధి పొందిన వారెవ‌రో పీవీపీకి పూర్తిగా తెలుసు. జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న పీవీపీ జ‌గ‌న్ అరెస్టును ఆప‌డం మోడీ త‌రం కూడా కాద‌ని తేల్చుకున్నాకే భార‌తి సీఎం అవుతార‌నే అర్థం వ‌చ్చేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి తొలి ముఖ్య‌మంత్రి మ‌హిళ రానుంద‌నే అర్థంలో సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపారు. దీంతో జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైకాపా నేత‌లే ప్ర‌క‌టిస్తున్నారు. జ‌గ‌న్ భార్య ముఖ్య‌మంత్రి అవుతార‌ని డిసైడ్ అయిపోయారు.  నిమ్మ‌గ‌డ్డ అప్రూవ‌ర్‌గా మార‌డం, ర‌స్ ఆల్ ఖైమా అనే గ‌ల్ఫ్ కంట్రీ నుంచి భార‌త‌దేశానికి ఈ స్కామ్‌లో కింగ్ పిన్‌ని త‌మకు అప్ప‌గించాల‌ని కోర‌డంతో జ‌గ‌న్ ఢిల్లీ యాత్ర సాగింద‌ని అంద‌రికీ అర్థం అయిపోయింది. భార‌తి సీఎం అవ‌డం లాంఛ‌న‌మే అని నిర్ణ‌యం అయిపోయారు. అయితే అనూహ్యంగా మ‌హిళ ముఖ్య‌మంత్రి అనే స‌రికి చాలా మందికి ఆశ పుట్టింది. తాజాగా రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన రోజా జ‌గ‌న్ జైలుకెళితే, త‌న‌ను సీఎంని చేయాల‌ని కోరిక‌ను కొంద‌రి ద‌గ్గ‌ర బ‌య‌ట‌పెట్టార‌ట! భార‌తి సీఎం జ‌గ‌న్ భార్య‌గా త‌ప్పించి ఎప్పుడైనా క‌నీసం స‌ర్పంచ్‌గా కూడా గెల‌వ‌లేద‌ని, తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల‌లో వున్నాన‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు. అయితే ఇప్ప‌టికే తాడేప‌ల్లి ఇంటిలో భార‌తికి ఒక రిటైర్డ్ ఐఏఎస్‌, యిద్ద‌రు సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌తో పాల‌న‌పై శిక్ష‌ణ కూడా ఇపిస్తున్నార‌ని స‌మాచారం.  జ‌గ‌న్ జైలుకెళితే ఆయ‌న‌తోపాటు విజ‌య‌సాయిరెడ్డి కూడా వెళ్ల‌డం ఖాయం. అప్పుడు జ‌గ‌న్ కోట‌రీ ప‌ట్టుస‌డ‌ల‌కుండా వుండాలంటే ఒకే ఒక్క ఆప్ష‌న్ భార‌తి. అయితే వైకాపాలో ముఖ్య‌మంత్రి అవుదామ‌ని కాసూక్కూర్చున్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లకు మ‌హిళా ముఖ్య‌మంత్రిని చేస్తే మైలేజ్ వ‌స్తుంద‌ని, అందుకే భార‌తిని కుర్చీ ఎక్కిద్దామ‌ని స‌జ్జ‌ల గ్యాంగ్ ఒప్పిస్తోంది. త‌మ‌కు ఎలాగూ అవ‌కాశం ద‌క్క‌లేదు స‌రిక‌దా! జ‌గ‌న్ కంటే నియంత‌లా వ్య‌వ‌హ‌రించే భార‌తికి పీఠం ద‌క్కితే ఇంకా ప్ర‌మాద‌మ‌ని ఇద్ద‌రు సీనియ‌ర్లు ఆలోచించి కొత్త ప్ర‌తిపాద‌న‌తో ముందుకొచ్చారు. సీనియ‌ర్ లీడ‌ర్‌, ఫైర్ బ్రాండ్ రోజాని సీఎంని చేద్దామంటూ ఏకంగా పెద్దిరెడ్డి, బొత్స ప్ర‌తిపాదించ‌డంతో వైకాపాలో కుర్చీ పోరు తీవ్ర‌మైంది. అన్న వ‌దిలిన బాణం ష‌ర్మిల‌ కూడా అయితే త‌న వ‌దిన భార‌తి సీఎం కావాలి లేదంటే తానే కావాల‌ని ప‌ట్టుప‌డుతోంది. దీంతో ఇంట్లో పోరు, పార్టీలో పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

Share this post

Link to post
Share on other sites

It will be a shame on the face for Modi if this happens! 
a small foreign country could investigate and arrest Jaffa where Modi is keeping all files under his “M” and saving this idiot!

Share this post

Link to post
Share on other sites
9 minutes ago, Siddhugwotham said:

AJ gaani pulihoraaa idi

Share this post

Link to post
Share on other sites
14 minutes ago, TDP_2019 said:

AJ gaani pulihoraaa idi

Puliharo Daddojanamo edoti . 2019 lo AP 50% Ilanti fake news lu namme vadiki vote vesaru...edoti try cheyyanivvali...Ilanti chusite anna Jagan avineethi Janam marchipokunda vuntaru...

Share this post

Link to post
Share on other sites
10 minutes ago, paruchuriphani said:

Puliharo Daddojanamo edoti . 2019 lo AP 50% Ilanti fake news lu namme vadiki vote vesaru...edoti try cheyyanivvali...Ilanti chusite anna Jagan avineethi Janam marchipokunda vuntaru...

evadu corrupt kaadhu? evadiki chance vasthe vaadu thintaadu. ap janaalantha corrupt evaru vundaru. corruption cheyyanivaadini  tough time lo aadhukune vaaaru vundaru. corruption cheyyani vaadini red flower gaa choosthaaru. leader corrupt , factionist, rowdy ayinaa parledhu. rules pakkana petti vaalla panulu chesthe chaalu.

janaala jebulo direct gaa cheyyi pettakundaa sand, cement, mining, contract lo dochukunnaa care cheyyaru.  janaala daggara government employees ni lancham theesukuni, government employees daggara politician lancham theesukunnaa janaalu feel avvaru. 

Share this post

Link to post
Share on other sites
18 minutes ago, paruchuriphani said:

Puliharo Daddojanamo edoti . 2019 lo AP 50% Ilanti fake news lu namme vadiki vote vesaru...edoti try cheyyanivvali...Ilanti chusite anna Jagan avineethi Janam marchipokunda vuntaru...

  Koncham namme vidham ga fake spread chesthe evadaina nammuthadu. mari intha blunt ga mana wish list antha raasthe mokhana oostharu. PK gaadu Jaggadni gelipinchanu ani feel ayyadaa. buddi undaa kaneesam raase daaniki. Inka idi aithe maree next level.

  Fake raasedi kooda telikapothe etta. mari ilana raasedi

Share this post

Link to post
Share on other sites
25 minutes ago, niceguy said:

TDP ki pattina sani daridram ee AJ gaadu..

asalu konni news lu ayithe janalu G tho navvla vuntunnai..

Enthamandhi G tho navvadam chusav @niceguy bro? Can you take a video and post that marvelous event?

Share this post

Link to post
Share on other sites
31 minutes ago, sskmaestro said:

Sakshi lo Esina prateeee pulka news ni vallu blind ga trend chestaaru...... manollu untaaru..... Einstein datta puthrulu, Kalam Gari dahottulu laaga feel avtaaru!

Share this post

Link to post
Share on other sites
2 hours ago, TDP_2019 said:

AJ gaani pulihoraaa idi

2 hours ago, niceguy said:

TDP ki pattina sani daridram ee AJ gaadu..

asalu konni news lu ayithe janalu G tho navvla vuntunnai..

Pakkaki 10kandi me valla upayogam ledhu party ki.. 

PVP gadu tweet vesi delete chesadu anedhi nijam.. 

Share this post

Link to post
Share on other sites
1 hour ago, sskmaestro said:

Enthamandhi G tho navvadam chusav @niceguy bro? Can you take a video and post that marvelous event?

Meeru nammina nammakapoyina fact is:

2014 Sakshi <<<<  2019 ABN

Nenu chaala mandhi neutrals ni choosa..ABN is worst to worst anukotam..anti kamma rataniki kuda oka kaaranam..

 2014 lo neutral sakshi gurunchi ela matladukknevallo ippudu ABN gurunchi atta matladukuntunnaru...

Nenu mee kanna ekkuva mosam AJ news pattukoni..but we have to come to reality some day..

The hype he tried to create was a laughing stock..

Share this post

Link to post
Share on other sites
5 minutes ago, Raaz@NBK said:

Pakkaki 10kandi me valla upayogam ledhu party ki.. 

PVP gadu tweet vesi delete chesadu anedhi nijam.. 

Maaku emi thelidu..PVP gaadu tweeet esaado leda anedhi matter kaadu...

Aa write choosi memebers chesina comments choodu..same feeling vachindhi naaku kuda...

Deenni pulihora anaru bro..anthaki minchi...

Meeru AJ valla TDP brathukuthundhi anukondi..Naa vuddesam lo vunna kona voopirini kuda thisesthunnadu antunna..

just my opion after hearing voice from many people..

Share this post

Link to post
Share on other sites
2 hours ago, TDP_2019 said:

AJ gaani pulihoraaa idi

2 hours ago, rajanani said:

Ivanni jarige panulena? 

2 hours ago, Vishal_Ntr said:

manishi aasha jeevi

Share this post

Link to post
Share on other sites

ఇది pulihora daddojanam tharvatha matter, ఇవే నమ్మే Ycp batch కూడా వున్నారు than tdp, better spread as much as possible coz it has some truth to it.. 

Share this post

Link to post
Share on other sites
7 minutes ago, niceguy said:

Maaku emi thelidu..PVP gaadu tweeet esaado leda anedhi matter kaadu...

Aa write choosi memebers chesina comments choodu..same feeling vachindhi naaku kuda...

Deenni pulihora anaru bro..anthaki minchi...

Meeru AJ valla TDP brathukuthundhi anukondi..Naa vuddesam lo vunna kona voopirini kuda thisesthunnadu antunna..

just my opion after hearing voice from many people..

Ok Vesina Dosa lo Randralu lekka pettukuntu vundandi ayithe.. :shakehands:

Share this post

Link to post
Share on other sites
3 hours ago, TDP_2019 said:

  Koncham namme vidham ga fake spread chesthe evadaina nammuthadu. mari intha blunt ga mana wish list antha raasthe mokhana oostharu. PK gaadu Jaggadni gelipinchanu ani feel ayyadaa. buddi undaa kaneesam raase daaniki. Inka idi aithe maree next level.

  Fake raasedi kooda telikapothe etta. mari ilana raasedi

When compared to other channels and papers Abn and etv are better

they write 80 percent genuine news

other channels tv9 and sakshi 80 percent fake

atleast 40 percent voting vachhidante that is from abn and etv

Share this post

Link to post
Share on other sites

పీవీపీ ట్వీట్ సారాంశం ఇదే "బూజుపట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ, మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అన్న ప్రభుత్వం వాదనని పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీం కోర్ట్. ఆనాడు, అన్న ఎన్టీఆర్‌ గారు, ఆడవారికి సమాన ఆస్తిహక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియచేసారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా, మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం.'' అంటూ ట్వీట్ చేశారు పీవీపీ.

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pvp-tweet-he-wants-to-see-telugu-female-cm-interesting-debate/articlecontent-pf259315-263701.html

Share this post

Link to post
Share on other sites
21 minutes ago, dusukochadu said:

Idi nijamo kaado naaku teleedu kaani, akkada Botsa gothi kaada nakka laaga ready ga unnadanta CM post kosam 😀

Heard this from many circles 

Share this post

Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×