Jump to content

High court lo Petition vesindi AP govt EC meda

Recommended Posts

1 minute ago, AbbaiG said:

మీ నిస్సహాయతని చూసి జాలి పడాలో, చిరాకు పడాలో తెలియడం లేదు  గారు 

Emi chesthaadu CBN anni vaipula nunchi pressure on CBN & TDP Leaders.

We need to face music for 15 more days from Modi-Shah, KCR, Jagan, EC. Prepared ga vundi vuntaaru anukuntunna.

Need to attack EC, Modi-Shah, KCR-Jagan without any gap.

Link to comment
Share on other sites

4 minutes ago, fan no 1 said:

EC,FBI, ED etc.. no manage chesina vallu...Courts ni cheyarani guarantee enti?

agreed. Here CBN intention is to expose three modis and EC attitude before the people at the time of the election.

Now the question that everyone is discussing about how IB Chief is related to Election duties. Change the IB Chief has raised many doubts among the public.

Link to comment
Share on other sites

6 hours ago, AbbaiG said:

మీ నిస్సహాయతని చూసి జాలి పడాలో, చిరాకు పడాలో తెలియడం లేదు బాబు గారు 

what nonsense!

who is this AbbaiG? chiraku padedi endi! 

Link to comment
Share on other sites

ఇంటిలిజెన్స్‌కు ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా? ద్వివేది
27-03-2019 20:04:42
 
636893138832555843.jpg
అమరావతి : రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా గమనిస్తూ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తాము కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. చీఫ్ సెక్రెటరీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు డీజీపీ నుంచి వచ్చే వివరణలను ఈసీఐకి పంపుతున్నామని అన్నారు. ఈసీఐ స్వతంత్ర సంస్థ అని, దాని నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చునని ద్వివేదీ స్పష్టం చేశారు. ఐపీఎస్‌ల బదిలీలపై రేపు హైకోర్టులో ఎన్నికల సంఘం తరపున తమ వాదనలు వినిపిస్తామని ప్రకటించారు.
 
ఇంటిలిజెన్స్ విభాగంతో సంబంధం లేని పోలీస్ విధులుంటాయా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల కదలికలు, ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతిభద్రతలు లాంటి సున్నిత అంశాలు ఇంటిలిజెన్స్‌ విభాగంతోనే ముడిపడి ఉంటాయని కుండబద్దలు కొట్టారు. వివేకా హత్య కేసుతో ఇంటిలిజెన్స్‌కి సంబంధం ఉండదా అని సూటిగా ప్రశ్నించారు. దీనితో పాటు ఎమ్మెల్యే కిడారి హత్యతో ఇంటిలిజెన్స్ పని ఉండదా? అని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ఇంటిలిజెన్స్‌తో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని, సరైన అంచనా, ముందస్తు సమాచారం లేకుండా పోలీసులను ఎలా తరలిస్తారని ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం పోలీసు వ్యవస్థ ఉండి, ఇంటిలిజెన్స్‌కు ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా అని గోపాలకృష్ణ ద్వివేది నిలదీశారు.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

veedu endi BJP/YCP tune padutunnadu

Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

naive question

election time lo ec law and order control chesthada? including intelligence?

aithe central ec airports ni kuda control chesidda?

Link to comment
Share on other sites

20 minutes ago, sonykongara said:
ఇంటిలిజెన్స్‌కు ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా? ద్వివేది
27-03-2019 20:04:42
 
636893138832555843.jpg
అమరావతి : రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా గమనిస్తూ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తాము కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. చీఫ్ సెక్రెటరీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు డీజీపీ నుంచి వచ్చే వివరణలను ఈసీఐకి పంపుతున్నామని అన్నారు. ఈసీఐ స్వతంత్ర సంస్థ అని, దాని నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చునని ద్వివేదీ స్పష్టం చేశారు. ఐపీఎస్‌ల బదిలీలపై రేపు హైకోర్టులో ఎన్నికల సంఘం తరపున తమ వాదనలు వినిపిస్తామని ప్రకటించారు.
 
ఇంటిలిజెన్స్ విభాగంతో సంబంధం లేని పోలీస్ విధులుంటాయా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల కదలికలు, ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతిభద్రతలు లాంటి సున్నిత అంశాలు ఇంటిలిజెన్స్‌ విభాగంతోనే ముడిపడి ఉంటాయని కుండబద్దలు కొట్టారు. వివేకా హత్య కేసుతో ఇంటిలిజెన్స్‌కి సంబంధం ఉండదా అని సూటిగా ప్రశ్నించారు. దీనితో పాటు ఎమ్మెల్యే కిడారి హత్యతో ఇంటిలిజెన్స్ పని ఉండదా? అని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ఇంటిలిజెన్స్‌తో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని, సరైన అంచనా, ముందస్తు సమాచారం లేకుండా పోలీసులను ఎలా తరలిస్తారని ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం పోలీసు వ్యవస్థ ఉండి, ఇంటిలిజెన్స్‌కు ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా అని గోపాలకృష్ణ ద్వివేది నిలదీశారు.

Veedu BJp puppet ye.. :kick:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...