Saichandra Posted October 11, 2018 Share Posted October 11, 2018 అర్ధరాత్రి 11 తర్వాత ఒక్కడే రూమ్ లో కూర్చుని... తిట్లీ తుఫాను గురించి అధికారులతో సమీక్ష చేస్తున్నాడు !! ఇది చూడగానే ఎదో తెలియని భావోద్వెగం ☹️ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా పనిచేస్తాడు... రాష్ట్రం, మనం బావుండాలి అంటే మళ్లీ ఆయనే రావాలి !! Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 11, 2018 Author Share Posted October 11, 2018 అలుపన్నది లేనే లేదు ,విశ్రాంతి కి అర్థం లేదు కార్యసాధకుడికి లక్ష్యమే ముఖ్యం 10-10-18 రాత్రి 11:40 అయినా ఆయన ఆఫీస్ లో ఉన్నాడు తితిలి తుఫాను ను ఎదుర్కోవడానికి Rtg అధికారులతో జిల్లా కలెక్టర్ లతో నిత్యం సమీక్షిస్తున్నారు. 11-10-18 గురువారం ఉదయం 4 గంటలకు, మళ్లీ 6.30 గంటలకు సమీక్ష సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ అధికారుఅల నుంచి ఎప్పటికప్పుడు తిత్లి తుపానుపై సమాచారం తెప్పించుకున్నారు. గట్టిగా 4 గంటలు కూడా నిద్ర పోయి ఉండదు "కర్మ యోగి " Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted October 11, 2018 Share Posted October 11, 2018 9 minutes ago, Saichandra said: అర్ధరాత్రి 11 తర్వాత ఒక్కడే రూమ్ లో కూర్చుని... తిట్లీ తుఫాను గురించి అధికారులతో సమీక్ష చేస్తున్నాడు !! ఇది చూడగానే ఎదో తెలియని భావోద్వెగం ☹️ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా పనిచేస్తాడు... రాష్ట్రం, మనం బావుండాలి అంటే మళ్లీ ఆయనే రావాలి !! inthaki peon anna vunnada, andaru velli poyara. eeyaniki ee vayassu lo enduku idi. Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted October 11, 2018 Share Posted October 11, 2018 Emi cheppaloo ardham kaadhu,aayana commitment chusi Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted October 11, 2018 Share Posted October 11, 2018 1 hour ago, Saichandra said: అర్ధరాత్రి 11 తర్వాత ఒక్కడే రూమ్ లో కూర్చుని... తిట్లీ తుఫాను గురించి అధికారులతో సమీక్ష చేస్తున్నాడు !! ఇది చూడగానే ఎదో తెలియని భావోద్వెగం ☹️ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా పనిచేస్తాడు... రాష్ట్రం, మనం బావుండాలి అంటే మళ్లీ ఆయనే రావాలి !! Link to comment Share on other sites More sharing options...
chsrk Posted October 11, 2018 Share Posted October 11, 2018 Highest standards of work ethics.....AP is fortunate to have such an exemplary CM.. Link to comment Share on other sites More sharing options...
abhi Posted October 11, 2018 Share Posted October 11, 2018 22 minutes ago, chsrk said: Highest standards of work ethics.....AP is fortunate to have such an exemplary CM.. Link to comment Share on other sites More sharing options...
surendra.g Posted October 11, 2018 Share Posted October 11, 2018 ???? Link to comment Share on other sites More sharing options...
AndhraBullodu Posted October 11, 2018 Share Posted October 11, 2018 ee raastra prajalu entha punyam chesukunte ilaanti nayakudu dhorikaaadhu. dharidram entante kulamo, inkokato ani... elaanti nayakudi ki aa jagan, pawan poti, vaallu cm abyardhulu.... inka vaallaki vote lu veyyatam. ento ee karma... nakkaltho naaga lokaniki poti/polika assala 2004 to 2014 unte, raastranni ekkadiko teesukelle vaadu. kaneesam ippudayina inko 10-15 aellu ayannae CM ga undaali Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 11, 2018 Share Posted October 11, 2018 Excellentga manage chesaru ee cyclone ni Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 11, 2018 Author Share Posted October 11, 2018 1 minute ago, mahesh1987 said: Excellentga manage chesaru ee cyclone ni Baga effect ayinattu undi ga bro Srikakulam konta part,etv ap tappa ey channel coverage ivvatledu adento Link to comment Share on other sites More sharing options...
Rtn Posted October 11, 2018 Share Posted October 11, 2018 He will do the same if he is a CM or PM or a Peon. The One and Only Love, he has in Life is Dedication to Work. He Truly believes and preaches to everyone/anyone that with Hard Work can move ahead in life. Link to comment Share on other sites More sharing options...
Suresh_Ongole Posted October 12, 2018 Share Posted October 12, 2018 Office lo late ayite next day late ga velta. CBN sir no word's to describe you and your dedication. You are truly inspiration for many people. Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted October 12, 2018 Share Posted October 12, 2018 6 hours ago, Rtn said: He will do the same if he is a CM or PM or a Peon. The One and Only Love, he has in Life is Dedication to Work. He Truly believes and preaches to everyone/anyone that with Hard Work can move ahead in life. Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted October 12, 2018 Share Posted October 12, 2018 That's what he said once,if I was not into politics,I would have been running a business,and would become a business tycoon with my work ethic. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted October 12, 2018 Share Posted October 12, 2018 59 minutes ago, Suresh_Ongole said: Office lo late ayite next day late ga velta. CBN sir no word's to describe you and your dedication. You are truly inspiration for many people. Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted October 12, 2018 Share Posted October 12, 2018 ముఖ్యమంత్రి జాగారం తిత్లీపై రాత్రంతా సమీక్షించిన సీఎం చంద్రబాబు పలు దఫాలుగా టెలికాన్ఫరెన్సులు ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికారులకు సూచనలు Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted October 12, 2018 Share Posted October 12, 2018 ఈనాడు, అమరావతి: తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుందనే ముందస్తు సమాచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సమీక్షించారు. ఆర్టీజీఎస్ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తే నిద్ర మానుకుని అరగంటకోసారి పర్యవేక్షిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బుధవారం సాయంత్రానికి తిరిగి వచ్చారు. 6 గంటలకు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరులశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అమలు తీరుపై మరోమారు ఆరా తీశారు. తీరం దాటిన సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు సీఎం ఇంకోసారి అధికారులతో మాట్లాడారు. గురువారం ఉదయం 10.25 గంటలకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక నుంచి ప్రతి గంటా మనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. సహాయ పునరావాస చర్యలే కీలకమని చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted October 12, 2018 Share Posted October 12, 2018 CBN...take a bow! Link to comment Share on other sites More sharing options...
vgchowdary Posted October 12, 2018 Share Posted October 12, 2018 3 minutes ago, Hello26 said: CBN...take a bow! Link to comment Share on other sites More sharing options...
abhi Posted October 12, 2018 Share Posted October 12, 2018 4 minutes ago, Hello26 said: CBN...take a bow! Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted October 12, 2018 Share Posted October 12, 2018 9 hours ago, RamaSiddhu J said: ఈనాడు, అమరావతి: తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుందనే ముందస్తు సమాచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సమీక్షించారు. ఆర్టీజీఎస్ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తే నిద్ర మానుకుని అరగంటకోసారి పర్యవేక్షిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బుధవారం సాయంత్రానికి తిరిగి వచ్చారు. 6 గంటలకు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరులశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అమలు తీరుపై మరోమారు ఆరా తీశారు. తీరం దాటిన సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు సీఎం ఇంకోసారి అధికారులతో మాట్లాడారు. గురువారం ఉదయం 10.25 గంటలకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక నుంచి ప్రతి గంటా మనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. సహాయ పునరావాస చర్యలే కీలకమని చెప్పారు. Ee Tc schedule chusinaaka eyes nunchi tears vachayi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.