ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం టిప్పర్ లారీని ఢీకొని పూర్తిగా దగ్ధమైన బస్సు, 10 మంది సజీవ దహనం మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్షణాల్లోనే మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన బస్సు, లారీ ప్రమాదంలో 10 మంది సజీవ దహనం కాగా, బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు