Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Quantum Computing Valley In Amaravati

Featured Replies

  • The title was changed to Quantum Computing Hub
  • Replies 738
  • Views 34.5k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Game Changer dorikindhi CBN ki.. it will take a generation for AP people to understand what impact it will make to its economy and lives.. Tata + CBN.. has potential to create wonders

  • sonykongara
    sonykongara

    Ayana cheyyalani anukunnadi cheyyalani chusthadu, odipothe opdipotadu kani prayathnam apadu.

  • sonykongara
    sonykongara

    Paytm batch, Pink gorre lu, Pilla sainiklu ,BJYCP andaru gukka batti edusthunaru inka emi kakundane..

Posted Images

  • Author

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ లక్ష్యాలపై టాస్క్‌ఫోర్స్‌

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 19 Mar 2025 05:52 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ మెంబర్‌ కన్వీనర్‌గా ఐటీ శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారని.. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు 11 మంది సభ్యులుగా ఉంటారని పేర్కొంది. అమరావతి రీజియన్‌లో క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు డీప్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ పార్కు అభివృద్ధి, ఈ రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే లక్ష్యంతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. 


టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు

  • ఐటీ శాఖ కార్యదర్శి
  • నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ జేబీవీ రెడ్డి 
  • ఐఐటీ తిరుపతి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరిజిత్‌ శర్మ 
  • క్వాంటమ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సీఈవో అమోఘ్‌ యాప్సిన్‌గేకర్‌ 
  • ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ హెడ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ అధికారి ఇంద్రాణీ మిత్రా 
  • ఐబీఎం రీసెర్చ్‌ ఇండియా డైరెక్టర్‌ అమిత్‌ సింఘ్వీ 
  • ఐబీఎం క్వాంటమ్‌ ఇండియా హెడ్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం 
  • ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కామకోటి 
  • టీసీఎస్‌కు చెందిన రీసెర్చ్‌ కో-ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ గ్లోబల్‌ హెడ్‌ అనిల్‌ శర్మ 
  • టీసీఎస్‌ ఐఐటీ రీసెర్చ్‌ పార్కు(దిల్లీ) అకడమిక్‌ కో-ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ అండ్‌ ఇండియా స్ట్రాటజిక్‌ ఇనీషియేటివ్స్‌ హెడ్‌ వెంకట శ్రీధర్‌ చుండి 
  • ఐటీ శాఖ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌
  • The title was changed to Quantum Computing Valley In Amaravati
1 hour ago, Seniorfan said:

Loose talk  aapithe better…. 

Aayana aapadu, lokesh enter ayyaka కూడా aapadu, hitech cm anipinchukotam ayanakoka sarada.... దాని వల్ల ఎన్ని సార్లు bokkalu పడిన ok.... Same repeats.... 

  • 3 weeks later...
  • Author

Quantum Computing: అమరావతిలో క్వాంటమ్‌ విలేజ్‌

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:55 AM

 

అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ నెలలో మొదలు పెట్టిన క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌ నిర్మాణం, దేశంలోనే తొలిసారి ఇక్కడ స్థాపించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

Quantum Computing: అమరావతిలో క్వాంటమ్‌ విలేజ్‌

 

 

దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు.. 50 ఎకరాల్లో నిర్మాణం

టీసీఎస్‌, ఐబీఎం, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో అధికారుల భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): అత్యాధునిక క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రంగా అమరావతి మారడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దేశంలోనే తొలి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైటెక్‌ సిటీని తలదన్నేలా ఐకానిక్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌ను రాజధానిలో నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌, ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 50 ఎకరాల్లో క్వాంటమ్‌ విలేజ్‌ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఈ విలేజ్‌ నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్‌ భవన నిర్మాణ డిజైన్‌ను అందించడానికి ఎల్‌అండ్‌టీ సంస్థ ముందుకొచ్చింది. అవసరమైన అత్యాధునికమైన కంప్యూటర్‌ సిస్టమ్‌లను ఐబీఎం అందించనుంది. ఇక్కడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టేట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ క్వాంటమ్‌ విలేజ్‌ దేశానికే గుర్తింపు తెచ్చే సాంకేతిక విజ్ఞాన కేంద్రంగా మారుతుందని అధికారులు చెప్పారు. ఈ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌ పనులు వేగవంతం చేయాలని ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు.

  • Author

అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటింగ్‌ విలేజ్‌

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్‌ గ్రామాన్ని అమరావతిలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, సంస్థలు, కంపెనీలు అధునాతన క్వాంటం కంప్యూటింగ్‌ వనరులను ఉపయోగించుకోవాలని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కార్యదర్శి భాస్కర్‌ కాటమనేని తెలిపారు.

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 23 Apr 2025 06:32 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

ఆర్టీజీఎస్‌ కార్యదర్శి భాస్కర్‌ కాటమనేని

ఈనాడు, అమరావతి: దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్‌ గ్రామాన్ని అమరావతిలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, సంస్థలు, కంపెనీలు అధునాతన క్వాంటం కంప్యూటింగ్‌ వనరులను ఉపయోగించుకోవాలని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కార్యదర్శి భాస్కర్‌ కాటమనేని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించగా, దీనికి వసతుల కల్పనకు ప్రణాళిక, వ్యవస్థ అభివృద్ధి, సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన తదితరాలపై భాస్కర్‌ కాటమనేని మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో ఐకానిక్‌ బిల్డింగ్‌ డిజైన్, ఐబీఎం అందించే అధునాతన క్వాంటం సిస్టమ్‌లు, రాబోయే రోజుల్లో వ్యవస్థ విస్తరణ అవకాశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విలేజ్‌లో ఐబీఎం ద్వారా రూపొందించిన ల్యాండ్‌మార్క్‌ ఐకానిక్‌ భవనం ఉంటుందని తెలిపారు. ఈ వ్యవస్థ కంప్యూటింగ్‌ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఆన్‌లైన్‌ డేటా సెంటర్‌ను కూడా కలిగి ఉంటుందన్నారు. క్వాంటం విలేజ్‌ ప్రపంచస్థాయి వసతులతో భారత్‌ కంప్యూటింగ్‌ భవిష్యత్తుకు ఒక విండోగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వేగంగా అమలయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సీఎం ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు. యూఎస్‌ఏ నుంచి పాట్రిక్‌ గుమాన్‌ ఐబీఎం క్వాంటం సిస్టమ్‌పై ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎల్‌అండ్‌టీ మైండ్‌ట్రీ రీసెర్చ్‌ హెడ్‌ ఇంద్రజిత్‌ మిత్రా, ఎల్‌అండ్‌టీ చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ విజయన్, ఏపీ క్లస్టర్‌ సీఎఫ్‌వో జి.రామకృష్ణ, ఎల్‌అండ్‌టీ హెడ్‌ (అకడమిక్స్‌) సీవీ శ్రీధర్, ఐబీఎం క్వాంటం హెడ్‌ ఎల్‌.వెంకటసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

  • Author

Meet on India’s First Quantum Computing Village in Amaravati held

Published - April 23, 2025 08:38 am IST - VIJAYAWADA:

READ LATER
PRINT

Taking a significant step forward in realising its vision of building India’s first Quantum Computing Village, the State government held a high-level meeting on Tuesday at the Secretariat under the aegis of the Real-Time Governance Society (RTGS).

Representatives from IBM, TCS, and L&T participated in detailed deliberations. Key highlights of the discussion included the design of an Iconic Building to be constructed by L&T, housing advanced quantum systems provided by IBM, with a possibility of expanding the facility for decades to come.

 

Bhaskar Katamaneni, Secretary of RTGS, shared key details of the planned ecosystem, highlighting that the Quantum Computing Village will feature a landmark Iconic Building, conceptualised by IBM The facility is envisioned as a collaborative ecosystem where institutions and companies can access and share advanced quantum computing resources. It will also include a dedicated on-site data centre to support high-performance computing needs. IBM and TCS will jointly finalise the infrastructure specifications, with the initial setup set to host the IBM Quantum System Two. 

 
 
 
Play
Unmute
 
 
Loaded: 1.55%
 
 
Fullscreen
 
 
 
 
 

Emphasising the project’s global ambition, Mr. Bhaskar said: “This Quantum Village will be a world-class facility — India’s window to the future of computing.”

Pradyumna P.S., Special Secretary, added that Chief Minister N. Chandrababu Naidu had directed officials to accelerate progress and ensure swift execution of the project.

Patryk Gumann from IBM Quantum, U.S., gave a comprehensive presentation on IBM Quantum System Two. He also discussed technical and infrastructure requirements with L&T and state representatives to facilitate its early deployment.

Notable attendees included Indrajit Mitra, vice president & head of research, L&T Mindtree; Vijayan, chief architect, L&T; G. Ramakrishna, CFO, AP Cluster, L&T; C.V. Sridhar, head – academics, COIN & India Strategic Initiative; and L. Venkata Subramaniam, head, IBM Quantum, India.

With this momentum, Andhra Pradesh is steadily transforming Amaravati into a global hub for quantum innovation, setting the stage for India’s leadership in next-generation computing.

The 50-acre facility in Amaravati, already announced by the State government, is envisioned as a pioneering ecosystem for quantum computing research and collaboration. The latest meeting focused on infrastructure planning, ecosystem development, and technical alignment for the prestigious project.

 

Published - April 23, 2025 08:38 am IST

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.