Jump to content

nag appa- N Convention encroachment demolished

Recommended Posts

  • Royal Nandamuri changed the title to nag appa- N Convention encroachment demolished
Posted
1 minute ago, NTR ANNA said:

Super.. 

But how people will react politically.. 

On ground, people happy aa?? 

Balisina batch ki damage jarigighee aa paisachika aanandam veeru....

Ysrcp ilanee amaravathi ... balidina batch ani project chesedariki migilina vallu tempt ayyi vote veesaru

Posted

:super:rr......hope it is genuine action with there is no back door compensation deals etc.

Tg movement time lo sava kottevallu speeches tho trs jaffalu...ramoji...nagarjuna...andhra kabja anukunta.......power vachaka as usual gupchup......gud rr did this which exposes trs inaction more

Posted

1. కూల్చివేతకు వాడిన యంత్రాలకు, మ్యాన్ పవర్ కు యజమాని (నాగార్జున ఇక్కడ) డబ్బులు కట్టాలి.

2. వ్యర్థాల తొలగింపుకు టైమ్ ఇస్తారు. ఆ లోగా తీయకపోతే ప్రభుత్వమే తొలగించి fine తో సహా ఖర్చు మళ్లీ యజమాని దగ్గరే

నాగార్జున కోర్టుకు వెళ్తారు కాబట్టి తేలే వరకు ఈ రెండు ఇప్పుడు కట్టనవసరం లేదు.

కాకపోతే వీటి మీద వడ్డీ పడుతూ ఉంటుంది. కేసు నాగార్జునకు వ్యతిరేకంగా వస్తె వడ్డీ తో సహా కట్టాలి.
 
Posted
1 hour ago, Siddhugwotham said:

😂😂👍

Posted
3 hours ago, Siddhugwotham said:

:super:.....point

I agreee....all the profits earned by doing business from an illegal construction also need to be collected 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...