Jump to content

"సువేరా"

Recommended Posts

"సువేరా" సర్వే సంస్థ చేపట్టిన పార్లమెంటు ముందస్తు సర్వే ఫలితాలు ఈక్రింది విధంగా ఉన్నాయి:* *2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాదు పార్లమెంటు స్థానం "హస్తగతం" తథ్యం.* *మెదక్ స్థానం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు నిలబడితే ఆ ఒకటి కూడా బీఆర్ఎస్ కి రాదు, బీఆర్ఎస్ అక్కడ కూడా మూడోస్థానం తప్పకపోవచ్చు.* *ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాలు బీజేపీకి అనుకూలం.* *రాష్ట్రంలో మిగిలిన 13 స్థానాలలో కాంగ్రెసు ఆధిక్యం.* *నిజామాబాదు పార్లమెంటు స్థానానికి శ్రీ జీవన్ రెడ్డి కాకుండా మరో సరైన దీటైన అభ్యర్థిని నిలిపితే అక్కడ కూడా కాంగ్రెసు పార్టీకి అవకాశాలు మెరుగయ్యే సూచనులు కనిపిస్తున్నాయి.* *హైదరాబాదు మహానగర పరిధిలోని "చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాదు" స్థానాలలో కాంగ్రెసు పార్టీకి ఎదురులేదు.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో "తెలుగుదేశం-జనసేన-బీజేపీ" కూటమికి 125(కనిష్ఠం) / 135 పైబడి (గరిష్ట సంఖ్య ఎంతైనా కావచ్చు) సీట్లు రావడం తథ్యం.* *ప్రస్తుత అధికారపార్టీ వైఎస్సార్సీపై కి 40/45 (గరిష్టం) సీట్లకు లోపు (కనిష్ట సంఖ్య 25 కూడా కావచ్చు) వస్తాయి.* *పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే "తెలుగుదేశం-జనసేన-బీజేపీ" కూటమికి 22 సీట్లు రావడం తథ్యతం.* *వైఎస్సార్సీపీకి 3 సీట్లకు మించి రాకపోవచ్చు.* *ముక్తాయింపు:* *దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ ముఖ్యవ్యవస్థలైనటువంటివి స్వతంత్రమైనవి "న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, కార్యనిర్వాహకఅధికారయంత్రాంగం" అన్నీ సరిగ్గా న్యాయంగా ధర్మంగా పనిచేస్తే బీజేపీకి దేశం మొత్తంమీద 200 నుండి 225 సీట్లు మించి రావడం కష్టం.* *అదే పరిస్థితి వస్తే, ఎన్డీఏలో లకలుకలు తప్పవు, అలాంటప్పుడు మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించే ధిక్కారస్వరాలు కూడా తప్పవు.* *కేంద్రంలో మూడోసారి శ్రీ నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం కష్టం.* *ఎన్డీఏ అభ్యర్ధిగా శ్రీ నితిన్ గడ్కరీ లాంటి కొత్తవారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.* *~సువేరా.* *15-03-2024.*

Edited by sonykongara
Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

Hope this will become true

Link to comment
Share on other sites

11 minutes ago, sonykongara said:

*ముక్తాయింపు:* *దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ ముఖ్యవ్యవస్థలైనటువంటివి స్వతంత్రమైనవి "న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, కార్యనిర్వాహకఅధికారయంత్రాంగం" అన్నీ సరిగ్గా న్యాయంగా ధర్మంగా పనిచేస్తే బీజేపీకి దేశం మొత్తంమీద 200 నుండి 225 సీట్లు మించి రావడం కష్టం.* *

విషయం అంతా ఇక్కడే ఉంది. ఇది జరిగే పనేనా ? 

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ ముఖ్యవ్యవస్థలైనటువంటివి స్వతంత్రమైనవి "న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, కార్యనిర్వాహకఅధికారయంత్రాంగం" అన్నీ సరిగ్గా న్యాయంగా ధర్మంగా పనిచేస్తే

Ee point yela miss ayyaru 🤓

Link to comment
Share on other sites

31 minutes ago, krishna_Bidda said:

No way bro it is none other than his self imagination and far from reality...

2019 ycp 130 ante ilane anukunnaam bro

Kotamreddy okadu 120 antoo undevaadu

Let's wait and watch

Link to comment
Share on other sites

9 hours ago, sskmaestro said:

BJP ki kastam ee sari….. meeru we post paiki lepandi post results 

Telangana Lona India Lona?

BJP will cross 230-240 easily it will touch 300 or not is only question.

Link to comment
Share on other sites

BJP getting 60+ in low scoring states. BJP will win 300 seats in remaniing Cow Belt states with 80% strike rate. Total 340+

Mahrastra - 20

West Bengal - 12

Karnataka -12

Orissa -8

TG -4

AP -3

Tamilnadu -2

Kerala -1

Punjab - 1

Link to comment
Share on other sites

2 hours ago, 3mar said:

Easy ga...

Bengal KA double expecting :smug:

Link to comment
Share on other sites

Vajpayee BJP vote share vs cong

1998 - 9.4cr vs cong 9.5 cr

1999- 8.7cr vs cong 10.3 cr

2004- 8.6cr vs cong 10.3 cr 

same no.s vachina BJP lost 50 seats &govt.

Advani BJP vote share

2009-7.8cr vs cong 11.9

Modi BJP vote share

2014- 17.2cr vs cong 10.7cr

2022- 22.9cr vs cong 11.9cr

inka matter ardham kakapothe :comfort:

Edited by Rajakeeyam
Link to comment
Share on other sites

55 minutes ago, Rajakeeyam said:

appudu idhi jarigindhi:comfort:

Endi idi .. aadedo north batch .. south lo em jariguthundoo elagu teliyadu kabatti okay anukovachu .. anni telisi kooda aa post pattukochi ikkada comedy chesthunnaru endi :lol2:

Appudu early elections ki vellindi Vajpayee ji image ni cash chesukoni malli power loki vacheddam ana leka alipiri attack sympathy ni cash chesukoni power loki vaddam ana :lol2:

Adi kooda if I remember correctly .. meeru elections april lo andariki kalipi pedadam anatam vallane ventane jaragakunda 6 months tharvatha .. andaru marchipoyaka petti meetho paatu mammalni muncharu .. ippudu adi kooda maaku thagilisthunnara :lol2:

May be mee logic prakaram Vajpayeeji CBN ki vachina sympathy ni cash chesukundam ani parliament elections kooda munduku thesukocharemo :thinking:

Edited by Sree Ram
Link to comment
Share on other sites

Edi emina ee north batch ki anni ala kalisi vasthunnayi.. ade okappatila state kalisi undi 42 MP seats undi unte kukka la venaka thirige vallu .. ippudu state ni divide chesi regional parties ni weak chesi .. regional party leaders ki min respect ivvakapoga .. ippudu history ni kooda thiraga raasi mari blame motham valla meeda ki genteyyali ani chusthunnattu unnaru ga .. :lol2:

kaaniyyandi enni rojulu egurutharoo chuddam :lol2:

Link to comment
Share on other sites

3 hours ago, Sree Ram said:

State divide avva taniki chidambaram gaadu main culprit in congress. AP ki 42 vallaki importance vuntundi ani ala plan divide chesaru. Ippudu biggest MP Tamilnadu. Anyway I am happy dividing state. Otherwise ee CM ina mottam teesu Kelli Hyd lo pedu tunnaru. chinna state vunte development easy

Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...