Jump to content

Seat beralu tegaledu anukunta

Recommended Posts

29 minutes ago, gnk@vja said:

Vadu future baga plan chrsukuntunadu 

base  nundi strong chesukuntunadu 

Vaadi parri future. Vaadu ivvala morning teesu kunna stand evening marichi pothadu. Unless janalu state mottam okka sari chance an jaffa gaadiki vesinattu veste tappithe

Link to comment
Share on other sites

  • Replies 78
  • Created
  • Last Reply

Seats sharing number finalise avvakunda pothu vundi ani cheppatam very much mistake 

pk can afford to do mistakes bcz he has nothing to loose 

but we can’t afford 

Link to comment
Share on other sites

12 hours ago, gnk@vja said:

Chimpan di ki Padma vachinappude anukuna bjp vallu edo gatti planning lo ne unnaru ani 

Pk sir vadu driven by bjp 

bjp game start chesindi inka babu garu em chestharu choodali 

Pothu discussion public aina day1 nunche pk open ga anouncing.....that this alliance has bjp blessings and i am loyal to bjp ani.....ika bjp planning ani padma valla kothaga arthamavatam emundi.....:sleep:

Link to comment
Share on other sites

1 hour ago, chanti149 said:

Pothu discussion public aina day1 nunche pk open ga anouncing.....that this alliance has bjp blessings and i am loyal to bjp ani.....ika bjp planning ani padma valla kothaga arthamavatam emundi.....:sleep:

ala cheppinaltu Kukk@ la follow ayinaduke  award ni musti ga vesaru chipadi ki

CBN arrest ayina roju nundi annaru .....bjp valla pane idi antha ani 

vadu madyalo bjp road map avasaram ledu tokka totakura anndi  , bjp kalisi vachina rakapoyina lantivi convenient ga marchipoyaru anukunta

Link to comment
Share on other sites

TDP lo Godavari dist and vizag lo kontha mandi nayakulu matrame alliance korukuntunnaru,repu alliance lo vere party ki seat isthe party mamlani mosam chesindi ani matram edavakandi, endukante alliance korukunnadi mire kabatti.

Link to comment
Share on other sites

TDP+JS alliance lo ekuva labham JS ki vastadi.

TDP single ga vellina 60-70 seats minimum lo minimum guaranteed.

JS ki 5 seats ki minchi ravu. Asalu BJP tho velte aa seats kuda ravu.

Sometimes we need strong decisions which leader is unable to take. If you are unable to finalize seats..break up with alliance right away and go single. 

State kante party important.

Link to comment
Share on other sites

1 minute ago, Sunny@CBN said:

Seats finalise avakunda ila anounce cheyaleru......just evo few pending undochu...max already fixed aiuntadi

Link to comment
Share on other sites

20 minutes ago, sonykongara said:

TDP lo Godavari dist and vizag lo kontha mandi nayakulu matrame alliance korukuntunnaru,repu alliance lo vere party ki seat isthe party mamlani mosam chesindi ani matram edavakandi, endukante alliance korukunnadi mire kabatti.

Vizag lo kuda JS influence chala takkuva sodara. TDP single ga kuda majority seats kottestadi.

Na opinion lo give JS 15 seats. Leave 20-25 seats for friendly contest

TDP should contest 160 seats. Or if possible alone.

Link to comment
Share on other sites

2 hours ago, Sunny@CBN said:

Vizag lo kuda JS influence chala takkuva sodara. TDP single ga kuda majority seats kottestadi.

Na opinion lo give JS 15 seats. Leave 20-25 seats for friendly contest

TDP should contest 160 seats. Or if possible alone.

nenu vallaki unndadi ani cheppala, vizag lo kontha mandi nayakulu kuda unte manchidi ani chepparu, migatha vallau mi istam maku elagyina okay annaru, seema vallu  matram avasram ledu ani gattiga chepparu.

Link to comment
Share on other sites

పొత్తు ధర్మం

సింగిల్‌గా పోటీ చేసే 
తెగింపు బాబుకి లేదు
ఉద్దేశం పవన్‌కి లేదు

బాబు వన్ సైడ్ లవ్ అన్నారు
పవన్ సెకండ్ సైడ్ లవ్ ప్రతిపాదించారు
స్థానిక శ్రేణులు సర్థుకుపోయారు

టిడిపి పాతిక అని పరోక్షంగా ప్రచారం చేసినా
పవన్ శ్రేణులకు సర్దిచెప్పుకున్నారు

సిఎం అభ్యర్థి బాబు అని లోకేష్ పలికినా
పవన్ మౌనం వహించారు

సింగిల్‌గా వెళితే నన్నే గెలిపించలేదు
పదో ఇరవయ్యో గెలిపించి ఉంటే 
డిమాండ్ చేసే పరిస్థితి ఉండేది అని
వాస్తవ దృక్పథంతో 
సైనికులకు హితబోధ చేస్తూ వచ్చారు 

జగన్ ఓటమే ప్రధాన లక్ష్యం అంటూ
పొత్తు నచ్చనివారు వెళ్ళిపోవచ్చు
అని తన శ్రేణులకే నిర్మొహమాటంగా చెప్పేశారు

పొత్తు కావాలి అనుకున్న పార్టీ అధ్యక్షుడి నుంచి 
ఇంతకుమించి ఆశించడం అత్యాశే అవుతుంది 

పొత్తు కావాలి అనుకున్నపుడు
పొత్తు నియమాలు పాటించడం ధర్మం 
ఆ ధర్మం బాబు తప్పడం సమంజసం కాదు 
అయిననూ
సైనికుల ఈగో సంతృప్తిపరుస్తూనే 
వ్యూహం నాకు వదిలేయండి 
ఈసారికి నన్ను నమ్మండి
నావెంట నడవండి
టిడిపి తో కలిసి గెలిపించండి
అని పవన్ చివరి విన్నపం
పవన్ లో కనపడిన రాజకీయ పరిణితి 

ఇరు పార్టీల శ్రేణులు ప్రత్యేకించి 
స్థానికంగా పనిచేయని ఫేస్బుక్ శ్రేణులు
రెచ్చగొట్టే / అవహేళన వైఖరి తగదు 

పార్టీ అధినేత మాట వినేవారే
పార్టీ అధినేత బాట నడిచేవారే
నిజమైన కార్యకర్తలు

Link to comment
Share on other sites

@Nfan from 1982 bhayya ee post evaridi 

1 hour ago, Nfan from 1982 said:

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...