Jump to content

విజయవాడ ఎంపీ టికెట్‌ వేరే వ్యక్తికి.. కేశినేని నానికి తెలిపిన తెదేపా

Recommended Posts

  • Replies 251
  • Created
  • Last Reply

Egiri padindi pitta.nakanna magadu ledu. Bejawada na sontha balam ttho gelicha ani. While I appreciate the guts, I don't appreciate the ego. Ticket iste contest chesta Leda Tata trust chusukunta ani koosadu. Poyi chusuko ipudu 

Link to comment
Share on other sites

Although he is a worthy candidate people like him needs to be put in line. TDP as a party failed to do this for a long time . Mundu venaka alochincha kunda action teesukuntaru thala egaresthe ane message clear ga velthe next Leche noru kooda aguddi. 

Link to comment
Share on other sites

He is honest and worthy candidate 

But could get along with Vijayawada silly fellows like budda nagoor 

He range is much bigger than those 

Lokesh core team lo undalsindi he did mistake 

Link to comment
Share on other sites

1 hour ago, akhil ch said:

Egiri padindi pitta.nakanna magadu ledu. Bejawada na sontha sullla ttho gelicha ani. While I appreciate the guts, I don't appreciate the ego. Ticket iste contest chesta Leda Tata trust chusukunta ani koosadu. Poyi chusuko ipudu 

Add "chandrababu ne kukkalni adhupulo pettuko" to the list

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

I don't think so... He is helpless now.... I think he will keep quiet and try to defeat TDP candidate

Nani is not corrupt but most egosit man...

He is not helpless, if he wants can spoil TDP chances easily in parliament & 2-3 assembly seats.

Link to comment
Share on other sites

I can't see any reason for removing Kesineni Nani. 

Kesineni performance wise top MP in AP. He left his business.

Corrupt prathipati pulla rao & Krishna lo party ni naasanam chesina Devineni Uma ki tickets isthe what message will go to public?

Link to comment
Share on other sites

36 minutes ago, RKumar said:

I can't see any reason for removing Kesineni Nani. 

Kesineni performance wise top MP in AP. He left his business.

Corrupt prathipati pulla rao & Krishna lo party ni naasanam chesina Devineni Uma ki tickets isthe what message will go to public?

Party line dhaati eppudu matladaledhu.. BTW Devineni Uma ki Inka ticket confirm avvaledhu..

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Party line dhaati eppudu matladaledhu.. BTW Devineni Uma ki Inka ticket confirm avvaledhu..

But he put conditions to CBN... 

Nani demand to change candidates in Vij central and West and Mylavaram....

He doesn't want Bonda and devineni Uma as Tdp candidates...

Link to comment
Share on other sites

5 minutes ago, Siddhugwotham said:

But he put conditions to CBN... 

Nani demand to change candidates in Vij central and West and Mylavaram....

He doesn't want Bonda and devineni Uma as Tdp candidates...

Central lo Devineni Uma strong candidate.. West lo Alliance ki velthadhi.. Mylavaram lo YCP candidate ni batti TDP candidate vuntadu.. so edhi final Avvakunda politics ardham chesukokunda demands chesthunte em chestharu ??

Devinenu Uma and Nani madhya issue start ayindhe YCP supporters involvement valla.. Nani dagaraki evaru vasthunnaru ee party vallu Ani chudakunda involve ayipoyadu.. validhari madhya fight lo matram Nani dhe tappu..

Municipality elections appudu Racha modhalu ayindhi Nani and bonda uma ki madhyalo.. ee Nani kuda Swetha ki vache support kuda chesa kottukuntunnadu..

Link to comment
Share on other sites

3 hours ago, Andhrudu said:

He is honest and worthy candidate 

But could get along with Vijayawada silly fellows like budda nagoor 

He range is much bigger than those 

Lokesh core team lo undalsindi he did mistake 

He's a competent candidate and MP but baaga rebellious nature. Mari antha mukku sooti thanam panikiraadu. NCBN kanna thane goppodu anukune varaku vaccharu ante thappadu aapalsinde. Buddha is a worst fellow. Vaadiki against gaa maatlaadatam thappu ledu. Nani nijangaane chala integrity and stature unna manishi but raajakeeyallo andariki kalupukellatam and humbleness is required.

Link to comment
Share on other sites

కేశినేని నాని స్వయంకృతమే ! -

కేశినేని నానికి చంద్రబాబు ఇక తగ్గిపోండి అని నేరుగా సమాచారం పంపడం టీడీపీలో కలకలం రేపింది. ఓ రకంగా ఇది చంద్రబాబు స్టైల్‌కు వ్యతిరేకం. ఈ విషయాన్ని నాని కూడా చెప్పుకున్నారు. నామనేషన్ల చివరి రోజు వరకూ తేల్చరని కానీ తన విషయంలో మాత్రం ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. నాని ఈ మాటలు అనే ముందు.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను ఆయనే సృష్టించారనే సంగతిని గుర్తు చేసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. పార్టీ అధినేత నిర్ణయాలను కేశినేని నాని ఎప్పుడూ శిరసావహించలేదు. టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే కనీస స్పందన వ్యక్తం చేయలేదు. యువగళం పాదయాత్రలో పాల్గొనలేదు. దూరంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ కంటే తానే గొప్ప అని.. తానే గెలిపించుకుంటానని చాలెంజ్ చేసి.. పార్టీకి నష్టం చేశారు. ఇక అధినేత ను ఎన్ని సార్లు అవమానించారో చెప్పాల్సిన పని లేదు. ఇంత చేసినా కేశినేని నానిపై చంద్రబాబు ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఆయన కుమార్తె పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లారు కూడా. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదుగురితో కేశినేని నాని సున్నం పెట్టుకున్నారు. వారంతా వ్యతిరేకించారు. నానికి టిక్కెట్ ఇస్తే విధిలేక ఇచ్చారున్నట్లుగా మాట్లాడేవారు. ఇప్పటికే తాను ఇండిపెండెంట్ గా గెలుస్తానని చెబుతూ వస్తున్నారు. చివరికి ఆయన కుటుంబం నుంచే.. ప్రత్యామ్నాయం వచ్చింది. అది కూడా ఆయనకు నచ్చలేదు. చివరికి నానితో పెట్టుకోవడం కన్నా ఆయన సోదరుడు శివనాథ్ కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే కేశినేని తన పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సింది పోయి రోజు రోజుకు మరింత గా రచ్చ చేసుకున్నారు. ఎంతగా అంటే.. తిరువూరు సభ బాధ్యతలను చిన్నీకి ఇస్తే ఆయన అనుచరులతో వెళ్లి రచ్చ చేశారు. ఇంకా ఉపేక్షిస్తే గొడవలు అవుతాయని పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని నేరుగా చెప్పించారు. దీంతో కేశినేని పరిస్థితి మొదటికి వచ్చింది. అంతా స్వయంకృతంగానే చేసుకున్నారు.

telugu360.com:

Link to comment
Share on other sites

17 minutes ago, rajanani said:

teerindi baga

Link to comment
Share on other sites

Kesineni chinna baga karchupedutunnadu since 2yrs, anni party expenses in 7 assembly seats ayane chustunnadu. Nani inka contest cheyanu annadu, chinni enter avvagane malla chestanu ante ela?

Nani is good candidate but it is time. Swetha ki future damage cheyakoodadu ante calm ga vundali. next time anna Swetha ki MLA seat istaru 

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

కేశినేని నాని స్వయంకృతమే ! -

మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ కంటే తానే గొప్ప అని.. తానే గెలిపించుకుంటానని చాలెంజ్ చేసి.. పార్టీకి నష్టం చేశారు. 

Idi bonda, budha, west లో ఉన్న వాకు అందరూ కలిసి dobbetina కార్పొరేషన్. Not నాని. 

Link to comment
Share on other sites

6 hours ago, Raaz@NBK said:

Bonda tho padatledhu 

Budda tho pasatledhu 

Uma tho padatledhu

Sowmya Kesineni chinni side

Sriram thathayya kuda Kesineni Chinni side.

Idhi story

Buddha gaadu emanna candidate vaadu. Eppudanna geluchada asala. Nani di kuda vundi tappu. Andarini kalupuku povali. Edanna issue vunte chusu kovali gaani media munduku vachhi party internal issues matlada tamu tappu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...