Jump to content

INC options and conditions to sharmi!!!


Recommended Posts

కాంగ్రెస్ అధిష్టానం,బ్రదర్ అనిల్ మద్య జరిగిన చర్చలు!సందిగ్ధంలో వైయస్ షర్మిల!

ఆప్షన్ 1:

తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాక ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టడం.

ఆప్షన్ 2:

కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో పాటు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడం.

ఆప్షన్ 3:

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అవ్వడం.. 

ఈ మూడు ఆప్షన్లు బ్రదర్ అనిల్ ముందు కాంగ్రెస్ అధిష్టానం ఉంచినట్లుగా  సమాచారం.

బాణం రివర్స్ 
జగనన్న కి షర్మిల షాక్. 
కాంగ్రెస్ లో చేరిన వెంటనే అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న షర్మిల. 
ఇప్పటికే అమరావతికి జై కొట్టిన కాంగ్రెస్. 
కాంగ్రెస్ లో చేరిన వెంటనే తన ముఖ్య అనుచరుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమరావతి వై వేసిన కేసులు విత్ డ్రా చేయించనున్న షర్మిల. 

జగనన్న వదిలిన బాణం రివర్స్ అయ్యింది. అన్నకి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇంతకాలం మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడిన విషయం అందరికీ విధితమే. అయితే జగన్ అమరావతి రాజధానిని నాశనం చెయ్యడం వెనుక కీలక పాత్ర పోషించింది మాత్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. విధి వెంటాడిందో, రైతుల ఉసురు తగిలిందో జగన్ ఆర్కే కి సీటు లేదంటూ ఛీ కొట్టడం అతను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చెయ్యడం అంతా చకచకా జరిగిపోయాయి. ప్రకృతి సమాధానాలు చాలా వింతగా ఉంటాయి. కాలం గిర్రున తిరిగింది ఏ ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమరావతి పై విషం కక్కాడో ఇప్పుడు అదే ఆర్కే తో ఆ కేసులు ఉపసంహరించుకునేలా చేసింది ప్రకృతి. అన్న కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రక్రియలో షర్మిల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనుంది. అయితే ఇక్కడ చిన్న చిక్కుముడి ఏర్పడింది. కాంగ్రెస్ ఏపీకి ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ప్రత్యేకహోదా తో పాటు అమరావతి రాజధాని అంశం కూడా కీలకమైంది. ఇప్పటికే షర్మిల తోనే నా రాజకీయ జీవితం అని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకోవాలి అంటే జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి అని నిర్ణయించింది. విమర్శలకు అవకాశం లేకుండా రాజకీయ ఎత్తుగడ ఉండాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా షర్మిల తో పాటు కాంగ్రెస్ లో రావాలి అనుకునే వారికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. అందులో ప్రధానమైన కండిషన్ ఆర్కేకి పెట్టినట్టు సమాచారం. ఒక పక్క మనం రాజధాని అమరావతి అంటూ అమరావతికి బద్ద వ్యతిరేకిగా వ్యవహరించిన ఆర్కే ని పార్టీలో చేర్చుకుంటే అసలుకే మోసం వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు రాయభారం పంపినట్టు సమాచారం. అయితే వెంటనే స్పందించిన షర్మిల ఆర్కే తో సంప్రదించి తమ నిర్ణయాన్ని అధిష్టానానికి తెలియజేసారు. తాను కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఆర్కే అమరావతికి వ్యతిరేకంగా వేసిన అన్ని కేసులు విత్ డ్రా చేసుకుంటారు అని ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాతే అతన్ని పార్టీలోకి తీసుకుంటా అని అధిష్టానం కి వర్తమానం పంపింది. అలా చేస్తే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొంతమేర సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది అని  కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం. ఏదేమైనా విధి విచిత్రమైంది. అమరావతికి మరణం లేదని రుజువు అయ్యింది. ఏ కుటుంబం అయితే కేసులు వేసి రాజధాని నిర్మాణం అడ్డుకుందో అదే కుటుంబంతో ఆ కేసులు వెనక్కి తీసుకునేలా ప్రకృతి సమాధానం చెప్పడం విశేషమే.

Link to comment
Share on other sites

iyyani kalisi aadutuna plan. he is making his ground safe to liase with bjp or inc. core anti voting split cheyadame idi. vadini titte valu and ysr followers votes chelliki move cheyadame strategy

Link to comment
Share on other sites

2 hours ago, fan no 1 said:

media publicity tappite peddaga votes kooda ravu Sharmila ki. Edo TDP media hype kani. 

Core congress votes for 70+ voters oka 1000 padina happy….christian votes bonus for brother anil. Enni cheelithe antha minus for virus.

1000-1500 votes can be deciders in many constituencies especially in Godavari belt where runs are usually tight.

Also, vaalla party lo pre-poll discussions jarugutaayi…nuisance ekkuva ayithe unrest perigiddi. Also, T and KA congress support vuntadi SM lo.
 

Overall gaa okka seat kooda gelavaru kaani, yrus ki maatram headache ivvagalaru.

Link to comment
Share on other sites

3 hours ago, akhil ch said:

iyyani kalisi aadutuna plan. he is making his ground safe to liase with bjp or inc. core anti voting split cheyadame idi. vadini titte valu and ysr followers votes chelliki move cheyadame strategy

Ysr followers pakka congress vallu manaki  elago veyyaru kavalante intilo kurchuntaru vote ki raakubda kada Akhil  Bro. Anna chellillu plan ayyi vundachhu emo

Link to comment
Share on other sites

2 minutes ago, Mobile GOM said:

Ysr followers pakka congress vallu manaki  elago veyyaru kavalante intilo kurchuntaru vote ki raakubda kada Akhil  Bro. Anna chellillu plan ayyi vundachhu emo

ya idarikalise drama idi

Link to comment
Share on other sites

ye party gelichina vallu mathram safe. That's things are usually in some places in Nellore and Kadapa usually. vokaru voka party lo vunte...inkoru opposition party lo vundi panulu chakkapettukuntaru. Very smart appa villu

Link to comment
Share on other sites

If INC pulls YCP rebels then Jagga ki dent paduddi…. Or else not much change. 
 

ex : 20 sitting MLAs ki Jaffa ticket ivvakapothe, vallu INC lo join ayithe appudu easy gaa oka 10k - 15k votes dent paduddi Jagga ki… jagan vallani munchesadu ani sympathy kontha add avtundi

Link to comment
Share on other sites

18 hours ago, akhil ch said:

iyyani kalisi aadutuna plan. he is making his ground safe to liase with bjp or inc. core anti voting split cheyadame idi. vadini titte valu and ysr followers votes chelliki move cheyadame strategy

Kalisi drama varaku correct, but stopping those YSR anti vote to opposition doesnt effect tdp, jags ke rodd, avi valla votes kabatti, in case future la vadu kuda inc tho pothu ki pothe it can help... 

Link to comment
Share on other sites

7 hours ago, Nfan from 1982 said:

Sharmila or INC ki pade votes YCP ke bokka firstly 

Of course those votes has to go to opposition usually 

So TDP ke bokka Sharmila valla ani few people saying 

Ippudu Aalla gadu Mangalagiri nunchi Congress lo poti chesthe vaadu TDP votes cheelusthadaa, YCP votes cheelusthadaaa???

Common sense

Link to comment
Share on other sites

7 hours ago, Nfan from 1982 said:

Sharmila or INC ki pade votes YCP ke bokka firstly 

Of course those votes has to go to opposition usually 

So TDP ke bokka Sharmila valla ani few people saying 

TDP ki padakapoina no problem....mostly avi hardcore congress voter ee untaru....neutrals andaru TDP ki guddu taru as its the strongest opposition set to win..Jaffa gadiki last time padda votes padavu....adi vadiki biggest dent

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

Ippudu Aalla gadu Mangalagiri nunchi Congress lo poti chesthe vaadu TDP votes cheelusthadaa, YCP votes cheelusthadaaa???

Common sense

Nenu kuda same telling brother 

TDP ki perige vote percentage ki bokka antunna in this way 

Link to comment
Share on other sites

44 minutes ago, baggie said:

TDP ki padakapoina no problem....mostly avi hardcore congress voter ee untaru....neutrals andaru TDP ki guddu taru as its the strongest opposition set to win..Jaffa gadiki last time padda votes padavu....adi vadiki biggest dent

Ha 

Hard core haters of CBN who are now hating Jagan will vote for sharmi 

Link to comment
Share on other sites

mothaniki 2 national parties busy appeasing this ys family to their own benefits..

tdp / abn athrutha ento ardham kavatla .. ee 2 parties thama thama labham kosam cbi ed cases ni paduko pedathayi.. chustha vundandi!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...