Jump to content

జనసేనకి 22 MLA, ప్లస్ 2 MP సీట్లు?

sonykongara

Recommended Posts

1 minute ago, eNterTaineR said:

Namesake dummy candidates tho fill cheyyali emo aa 24 kooda :nerd: cinema field side characters etc ni eskochadante aipotham. 

TDP aspirants ee sagam mandi vuntaaru JS candidates lo. 

Link to comment
Share on other sites

  • Replies 336
  • Created
  • Last Reply
50 minutes ago, sonykongara said:

పరస్పర గౌరవం, ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇది పెద్దలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాజమండ్రి రురల్ ఇవ్వడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ తెనాలి సీటును నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన టీడీపీ

Source ?

Link to comment
Share on other sites

సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడు ఆదిశేష గిరి రావు పేరు పెనమలూరు కి కన్ఫర్మ్ 

ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందా అనేది చూడాలి

#TDPJanasena
 
endhi chandalam :nerd:

Link to comment
Share on other sites

3 minutes ago, eNterTaineR said:

సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడు ఆదిశేష గిరి రావు పేరు పెనమలూరు కి కన్ఫర్మ్ 

ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందా అనేది చూడాలి

#TDPJanasena
 
endhi chandalam :nerd:

No way.. ivvaru.

Link to comment
Share on other sites

53 minutes ago, eNterTaineR said:

సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడు ఆదిశేష గిరి రావు పేరు పెనమలూరు కి కన్ఫర్మ్ 

ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందా అనేది చూడాలి

#TDPJanasena
 
endhi chandalam :nerd:

kastam  mlc istharu emo

Link to comment
Share on other sites

1 hour ago, eNterTaineR said:

సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడు ఆదిశేష గిరి రావు పేరు పెనమలూరు కి కన్ఫర్మ్ 

ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందా అనేది చూడాలి

#TDPJanasena
 
endhi chandalam :nerd:

Endhuku ee waste laggage Paisa use ledhu...

Link to comment
Share on other sites

1 minute ago, nbk@myHeart said:

Did they confirm which 24 JSP is contesting?

vallaki candidates evaru sacharu confirm cheyataniki......chala mandi tdp lo joining ki queue lo unnaru ga....ippudu vallani atu pampinchi contest cheyistaru

Link to comment
Share on other sites

2 minutes ago, baggie said:

vallaki candidates evaru sacharu confirm cheyataniki......chala mandi tdp lo joining ki queue lo unnaru ga....ippudu vallani atu pampinchi contest cheyistaru

Not about candidates baggie brother.... constuency names...

Link to comment
Share on other sites

25 minutes ago, nbk@myHeart said:

Is he local to penamaluru?

Nuzvid seat adigadu adi BC ki ivvalani fix ayyamu ani annaru, CBN penamaluru nundi  lokesh ni poti cheyyamanadu, lokesh nenu mangalagiri lone poti chesthanu annadu, Rajesh kosam aperu ani  naku unna inside source , Jali tho uma ki isthe ivvachu, leda bode kuda leda , Rajesh ki avuthundi.

Link to comment
Share on other sites

జనసేన టీడీపీ పొత్తు ధర్మం పాటిస్తామని మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ పేర్కొన్నారు.టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లు  టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్ధుల తొలి జాబితాలో మండపేట నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్ధిగా వేగుళ్ళ జోగేశ్వరరావు  ప్రకటించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట జనసేనపార్టీ ఇన్ ఛార్జ్  వేగుళ్ళ లీలా కృష్ణ ను కలిశారు. కపీలేశ్వపురం మండలం వల్లూరు గ్రామంలో  లీలా స్వగృహం వద్ద ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేయాలని కోరారు. లీలా కృష్ణ  మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి పారద్రోలటానికి కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్  ఆశయాల మేరకు కలసి పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, గడి రాంబాబు, వల్లూరి వీరబాబు, గుణ్ణం సుబ్బరాజు, వాదా ప్రసాద రావు, నరిగిరి బాపయ్య, శిరంగి ఈశ్వరరావు, గారపాటి హరికృష్ణ, తదితర్లు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

47 minutes ago, Godavari said:

Anna can't DM you. Need some info. Okasari DM cheyandi

Link to comment
Share on other sites

10 hours ago, eNterTaineR said:

సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడు ఆదిశేష గిరి రావు పేరు పెనమలూరు కి కన్ఫర్మ్ 

ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందా అనేది చూడాలి

#TDPJanasena
 
endhi chandalam :nerd:

Ilanti news ekkadi nundi vasthunai 

penamluru anukuntunara panikimalinaooru anukuntunara 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...