Jump to content

Waqf repeal bill


krishna_Bidda

Recommended Posts

4 hours ago, Mahen_Nfan said:

What’s the use of this bill?

Waqf act of 1995 gives authority to claim lands as using a loophole in the act....this bill removes the total authority to waqf board when it claims waqf act of 1995 ... 123 properties  donated generously by Congress before 2014 lok sabha elections were recovered in Delhi from waqf by modi govt ....irony is waqf board claimed 1500 year old temple and a village in Tamil nadu....

 

Link to comment
Share on other sites

వక్ఫ్ ఆక్ట్  రిపీల్ 

ఇది కనుక ఒకవేళ లోక్ సభలో పాస్ అయితే మంచి పరిణామం దేశానికి  -(ఆదర్శప్రాయం గా ) ఏ రాజకీయ పార్టీ కి ఇబ్బంది కాకూడదు - తుష్టీకరణ/ అప్పీజ్మెంట్ రాజకీయం చెయ్యాలనుకొంటే తప్ప

( ప్రాక్టికల్ వరల్డ్ లో చేస్తారు - కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఈ ఆయుధాన్ని వాడుతోంది లోపాయకారిగా ......' దేశ వనరులపై  మహమ్మదీయులు కే ప్రథమ హక్కు' - ఈ మాట డాక్టర్ మన్మోహన్ సింగ్ అంటే '06  లో - ఇదేంటి ఈయన ఇలా అంటున్నాడు అని అభ్యంతరం చెప్పారు కొంతమంది .....కానీ డాక్టర్ సింగ్ కేవలం కాంగ్రెస్ పాలసీ ని బయటకు చెప్పాడు.....వక్ఫ్ ఆక్ట్/ వక్ఫ్ బోర్డు- ఇలాంటివి కొన్ని వాళ్ళ పాలసీ ఫలాలు, అధికారం ఇచ్చినందుకు  అని యదార్థాన్ని బయటకు చెప్పాడు అరమరికలు లేకుండా .....ఇది అప్పీజ్మెంట్ మాత్రమే కాదు, ఇది వేరే అన్ని ఇతర కమ్యూనిటీస్ కి  అన్యాయం,నష్టం అని కూడా కాంగ్రెస్ కి తెలుసు )
___________________________________________________

పురాణమిత్యేవ న సాదు సర్వం 

పాతదైనంత మాత్రాన మంచిదైపోదు, కొత్తగా వచ్చేది తక్కువది అని కాదు, విషయాన్ని పరీక్షించి బాగోగులు  తెలుసుకుంటారు విజ్ఞులు, ఎవరో ఏదో చెపితే పరిశీలించకుండా నమ్మి ఆ ప్రకారం నడుస్తారు మూఢులు -  మహాకవి కాళిదాసు ( 'మాళవికాగ్నిమిత్రం ' )

Link to comment
Share on other sites

11 hours ago, krishna_Bidda said:

North belt land slide for bjp....no congi in near future.. topic is over ....one ramanhadracharya statement made bip one side in MP....imagine if other Santa come and support openly....

Time changes everything, may not be in 2024... just thinking in future!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...