Jump to content

Andhra Pradesh Elections

Raaz@NBK

Recommended Posts

Tg elections appudu kuda Congress raithu bandhu appinchesindhi daniki vote veyya vaddu KCR nd co ooo ani pracharam chesaru ..cut chesthe emi ayindhi raithu bandhu thisukone rural lo ne congress ekkuva votes vachay..

Pension e month kakapothe NXT month istharu ani janalaki thliyadha ...aa amathram TDP vallu janalaki cheppalera... Endho edhi jagan pitthu vesina goppa ga undhi andhariki...😛

Edited by Eswar09
Link to comment
Share on other sites

1 hour ago, Eswar09 said:

Tg elections appudu kuda Congress raithu bandhu appinchesindhi daniki vote veyya vaddu KCR nd co ooo ani pracharam chesaru ..cut chesthe emi ayindhi raithu bandhu thisukone rural lo ne congress ekkuva votes vachay..

Pension e month kakapothe NXT month istharu ani janalaki thliyadha ...aa amathram TDP vallu janalaki cheppalera... Endho edhi jagan pitthu vesina goppa ga undhi andhariki...😛

Ha 

Mana insecurity batch ki Jagan nightmare ayyadu 

Link to comment
Share on other sites

*(ఏబీఎన్ బ్రేకింగ్) ఈసీ ఆదేశాలతో ఏపీలో IAS అధికారులపై బదిలీ వేటు - జిల్లా ఎన్నికల అధికారులపై బదిలీ వేటువేసిన ఈసీ - కృష్ణా జిల్లా డీఈవో-పి రాజాబాబు, అనంతపురం డీఈవో-ఎం గౌతమి, తిరుపతి డీఈవో లక్ష్మీషాపై బదిలీ వేటు*

Link to comment
Share on other sites

*ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీయస్ అధికారులపై కొరడా ఝుళిపించిన కేంద్ర ఎన్నికల కమీషన్*

- ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై వేటు
- ⁠వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు
- ⁠ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఇఓ కు ఆదేశాలు
- ⁠ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఛీఫ్ సెక్రటరీ, డీజీపికి పంపిన సీఇఓ
- ⁠ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని ఆదేశాలు
- ⁠చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ పై వేటు
- ⁠రాష్ట్ర సీఇఓ ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎస్పీలపై బదిలీ వేటు

Link to comment
Share on other sites

2 minutes ago, rajanani said:

noiceee

Link to comment
Share on other sites

     🖋️ రేపటి 3 నుండి 6 వరకు పెన్షన్ పంపిణి
🖋️ విధి విధానాలు జారీ చేసిన A. P ప్రభుత్వం 
🖋️ సిబ్బంది కొరత తో రెండు కేటగిరులు గ పంపిణి 
🖋️ దివ్యాంగులు, దీర్ఘ కాలిక రోగులకు ఇంటివద్దకే సచివాలయం స్టాఫ్ ద్వారా పంపిణి
🖋️ మిగతా వారికి సచివాలయం వద్ద పెన్షన్ పంపిణి 
🖋️ ఉదయం 9 నుండి రాత్రి 7 వరకు సచివాలయాలు పనిచేస్తాయి.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...