Jump to content

CBN Arrest


Recommended Posts

10 minutes ago, Raaz@NBK said:

తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారు - సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు - సభలో నాకొక్కడికే అవమానం జరగలేదు - మొత్తం తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారు - అసెంబ్లీలో మీసం మెలేసి, తొడకొట్టింది వైసీపీ ఎమ్మెల్యేలే - నేను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారు - వైసీపీ ఎమ్మెల్యేలు మందబలంతో విర్రవీగుతున్నారు - ప్రజలే వారికి త్వరలో బుద్ది చెప్తారు -  నా వృత్తిని అంబటి రాంబాబు అవమానించాడు - నా వృత్తి నాకు అమ్మ లాంటిది - అంబటికి కౌంటర్ గా నేను తొడకొట్టి, మీసం మెలితిప్పా - నేను ఎవరికీ భయపడను - భయపడాల్సిన అవసరం నాకు లేదు - తిడితే అందరిలా పడి ఉంటానని అంబటి అనుకున్నాడు - నేను రియాక్ట్ అయ్యేసరికి వాళ్లు బిత్తర పోయారు : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

#IAmWithbabu 
#ChandrababuNaiduArrest

burada jaathi bulugu santha

Link to comment
Share on other sites

3 minutes ago, kishbab said:

Asalu bail anti..quash anti..case avarikina clarity unte cheppagalaru

Bail case is for amaravthi inner ring road & pulatttu incident case ki  squash case is for skill development case

Link to comment
Share on other sites

15 minutes ago, kishbab said:

Asalu bail anti..quash anti..case avarikina clarity unte cheppagalaru

ippudu manaku important Quash petition... CBN filed to quash remand report filed by CID.... If HC agreed for Quash, there is no corruption case against him.... 

Link to comment
Share on other sites

42 minutes ago, MVS said:

Bail case is for amaravthi inner ring road & pulatttu incident case ki  squash case is for skill development case

Inner ring road case kottada..inthaka munde unda..idi kuda corruption cesa na..

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...