Jump to content

CBN Arrest

Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply
Posted
16 minutes ago, goldenstar said:

అంబటి ని కొట్టిన బాలకృష్ణ? అసెంబ్లీలో లో రా రా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడి బాలయ్య మీదకు ఆవేశం గా వెళ్ళిన అంబటి ని ఎడమ కాలితో తన్నిన బాలకృష్ణ. రూలింగ్ ఎమ్మెల్యే ని ప్రతిపక్ష ఎమ్మెల్యే కొట్టడం పరువుతో కూడుకున్న విషయం కాబట్టి అసెంబ్లీ కెమెరాలు పక్కకు తిప్పే సారు అని అంటున్నారు.

Madyalo tanalsindi..araganta ganta anadu 😊

Posted
1 hour ago, goldenstar said:

అంబటి ని కొట్టిన బాలకృష్ణ? అసెంబ్లీలో లో రా రా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడి బాలయ్య మీదకు ఆవేశం గా వెళ్ళిన అంబటి ని ఎడమ కాలితో తన్నిన బాలకృష్ణ. రూలింగ్ ఎమ్మెల్యే ని ప్రతిపక్ష ఎమ్మెల్యే కొట్టడం పరువుతో కూడుకున్న విషయం కాబట్టి అసెంబ్లీ కెమెరాలు పక్కకు తిప్పే సారు అని అంటున్నారు.

bloody fools burada(bulugu) jaathi

Posted
1 hour ago, goldenstar said:

అంబటి ని కొట్టిన బాలకృష్ణ? అసెంబ్లీలో లో రా రా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడి బాలయ్య మీదకు ఆవేశం గా వెళ్ళిన అంబటి ని ఎడమ కాలితో తన్నిన బాలకృష్ణ. రూలింగ్ ఎమ్మెల్యే ని ప్రతిపక్ష ఎమ్మెల్యే కొట్టడం పరువుతో కూడుకున్న విషయం కాబట్టి అసెంబ్లీ కెమెరాలు పక్కకు తిప్పే సారు అని అంటున్నారు.

Not True anukunta..

Posted

తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారు - సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు - సభలో నాకొక్కడికే అవమానం జరగలేదు - మొత్తం తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారు - అసెంబ్లీలో మీసం మెలేసి, తొడకొట్టింది వైసీపీ ఎమ్మెల్యేలే - నేను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారు - వైసీపీ ఎమ్మెల్యేలు మందబలంతో విర్రవీగుతున్నారు - ప్రజలే వారికి త్వరలో బుద్ది చెప్తారు -  నా వృత్తిని అంబటి రాంబాబు అవమానించాడు - నా వృత్తి నాకు అమ్మ లాంటిది - అంబటికి కౌంటర్ గా నేను తొడకొట్టి, మీసం మెలితిప్పా - నేను ఎవరికీ భయపడను - భయపడాల్సిన అవసరం నాకు లేదు - తిడితే అందరిలా పడి ఉంటానని అంబటి అనుకున్నాడు - నేను రియాక్ట్ అయ్యేసరికి వాళ్లు బిత్తర పోయారు : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

#IAmWithbabu 
#ChandrababuNaiduArrest

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...