goldenstar Posted September 19, 2023 Posted September 19, 2023 ఆన్ని ఆధారాలు వున్నా అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేయలేని కేంద్ర్రభుత్వం ఆధారాలు లేకుండా చేసిన అరెస్టులను అడ్డుకోలేని కేంద్రప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం 10లక్షల కొట్లు అవనీతికి పాల్పడిందని చెప్పి చర్యలు తీసుకోలేని కేంద్రప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు
gnk@vja Posted September 19, 2023 Posted September 19, 2023 41 minutes ago, vk_hyd said: Sakshi Inkem dorkaleda ?
subbu_chinna Posted September 19, 2023 Posted September 19, 2023 Today CBN serial number in court is 89.... might be it will be around evening only
V Jagadeesh Posted September 19, 2023 Posted September 19, 2023 May be young advocates ki emina case study emo .,, all big shots in one ground
Raaz@NBK Posted September 19, 2023 Posted September 19, 2023 Quash petition Number - 89 Bail petition Number - 58 Both may come on to table around 12 and after !
baggie Posted September 19, 2023 Posted September 19, 2023 6 minutes ago, Siddhugwotham said: Hatsoff ra Bandla
dusukochadu Posted September 19, 2023 Posted September 19, 2023 Judge ni manage chesi untaaru ee paatiki Jaggad and batch. I really doubt if they will let CBN free
Raaz@NBK Posted September 19, 2023 Posted September 19, 2023 ఏపీ హైకోర్టులో సాయంత్రం 4 గంటలకు హైబ్రిడ్ మోడ్‌లో చంద్రబాబు కేసు విచారణ. రిమాండ్ రివ్యూ, క్వాష్ పిటిషన్లపై విచారణ.. ఆన్‌లైన్ విచారణ చేపట్టనున్న న్యాయమూర్తి..
rajanani Posted September 19, 2023 Posted September 19, 2023 *(ఈటీవీ స్క్రోలింగ్) అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై విచారణ వాయిదా - విచారణ ఈ నెల 21కి వాయిదా వేసిన హైకోర్టు*
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.