Jump to content

CBN Arrest

Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply
7 minutes ago, TDP_2019 said:

i too felt the same. Bail kosam pokundaa ee house arrest petetions enti

first nunchi adega uncle 

cbn didn't apply for bail at all right from first instance. case faulty one kotteyyali ane annadu. remand iste sare attend ayyaka chudam ani waiting ga

Link to comment
Share on other sites

2 minutes ago, raavikp said:

May be there is something big that we are not seeing. I don't think the lawyer is dumb to ignore bail petition. Something big is at play here..

May be. Lets see. Let CBN also take some rest.

I wish Lokesh should start his padayatra soon in couple of days

Link to comment
Share on other sites

1 minute ago, TDP_2019 said:

i too felt the same. Bail kosam pokundaa ee house arrest petetions enti

బెయిల్ అడగటమంటే ‘మీరు అరెస్టు చేసినదానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి దర్యాప్తుకి సహకరిస్తాము, కనుక మమ్మల్ని రిమాండ్ కి (జ్యుడీషియెల్ రిమాండ్ ఐనా కానీ పోలీస్ రిమాండ్ ఐనా కానీ) పంపకుండా బెయిల్ ఇవ్వండి’ అని అడగటమే. దానివలన మనం కొంతమేరకు తప్పుని ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది, అలాగే దాన్ని ప్రచారం చేస్తారు కూడా. అలా కాకుండా ‘నన్ను అసలు రిమాండ్ లోకి తీసుకోవటమే తప్పు, ఎందుకంటే నేనేమీ తప్పు చెయ్యలేదు, కాబట్టి రిమాండ్ లోకి తీసుకోవటాన్నే క్యాన్సిల్ చెయ్యమని ‘ అడగటం వలన అసలు స్కామే జరగలేదని చెప్పినట్టుంటుంది. ఐతే చిక్కల్లా ఎక్కడంటే, రిమాండ్ క్యాన్సిల్ చెయ్యమని పిటీషన్ వేసినప్పుడు జడ్జి ఒప్పుకుంటే ఇంటికి పోవచ్చు (అంటే దాదాపుగా కేసు డిస్ముస్ చేసినట్టే అర్ధం చేసుకోవాలి), అలా కాకుండా రిమాండ్ క్యాన్సిల్ చెయ్యకపోతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏ రిమాండ్ అడిగితే ఆ రిమాండ్ ఇస్తారు. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ జ్యుడీషియల్ రిమాండ్ అడిగారు కాబట్టి జైలుకు పంపారు, అలా కాకుండా పోలీస్ రిమాండ్ కి ఇవ్వమని అడిగినట్టైతే పోలీస్ కస్టడీకే ఇచ్చేవారేమో. ఒకవేళ పోలీసు కస్టడీకే ఇచ్చినట్టైతే ఇంకెంత ఘోరంగా ప్రవర్తించేవాళ్ళో (రఘురామరాజుని పెట్టినట్టు చిత్రహింసలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు). ఇకపోతే ఇప్పుడు అడుగుతున్న హౌస్ రిమాండ్ ఏంటంటే ఈ 14 రోజులైనా జైలులో కాకుండా ఇంట్లోనే రిమాండ్ లో ఉండేందుకు పర్మిషన్ ఇవ్వమని. అసలు రిమాండే తప్పు, దాన్ని క్యాన్సిల్ చెయ్యమనే అంశం పై కోర్టుల్లో వేసి తేల్చుకోవాల్సి ఉంది. ఈలోపు జైలులో కాకుండా, ఇంట్లో ఉండటం వలన ప్రాణహాని ఉండదనేది వాదన, ఎందుకంటే తనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది, కానీ దానిని జైలులో అమలు చెయ్యటం కష్ఠం కాబట్టి. 

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

any one can question or criticize judgements or even can appeal on judgement but nobody allowed to criticize the judge or question the integrity of judge. this fine line breached by ycp leaders and cadre . cbi filed cases against them and arrested few low level ycp cadre. cbi didn't arrest any ycp leader. 

They abused judges too….. 

Inka contempt of court hundreds of times….. 

Still no action on big leaders, Y? Painunchi full support ye kada….. 

Link to comment
Share on other sites

54 minutes ago, mannam said:

బెయిల్ అడగటమంటే ‘మీరు అరెస్టు చేసినదానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి దర్యాప్తుకి సహకరిస్తాము, కనుక మమ్మల్ని రిమాండ్ కి (జ్యుడీషియెల్ రిమాండ్ ఐనా కానీ పోలీస్ రిమాండ్ ఐనా కానీ) పంపకుండా బెయిల్ ఇవ్వండి’ అని అడగటమే. దానివలన మనం కొంతమేరకు తప్పుని ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది, అలాగే దాన్ని ప్రచారం చేస్తారు కూడా. అలా కాకుండా ‘నన్ను అసలు రిమాండ్ లోకి తీసుకోవటమే తప్పు, ఎందుకంటే నేనేమీ తప్పు చెయ్యలేదు, కాబట్టి రిమాండ్ లోకి తీసుకోవటాన్నే క్యాన్సిల్ చెయ్యమని ‘ అడగటం వలన అసలు స్కామే జరగలేదని చెప్పినట్టుంటుంది. ఐతే చిక్కల్లా ఎక్కడంటే, రిమాండ్ క్యాన్సిల్ చెయ్యమని పిటీషన్ వేసినప్పుడు జడ్జి ఒప్పుకుంటే ఇంటికి పోవచ్చు (అంటే దాదాపుగా కేసు డిస్ముస్ చేసినట్టే అర్ధం చేసుకోవాలి), అలా కాకుండా రిమాండ్ క్యాన్సిల్ చెయ్యకపోతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏ రిమాండ్ అడిగితే ఆ రిమాండ్ ఇస్తారు. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ జ్యుడీషియల్ రిమాండ్ అడిగారు కాబట్టి జైలుకు పంపారు, అలా కాకుండా పోలీస్ రిమాండ్ కి ఇవ్వమని అడిగినట్టైతే పోలీస్ కస్టడీకే ఇచ్చేవారేమో. ఒకవేళ పోలీసు కస్టడీకే ఇచ్చినట్టైతే ఇంకెంత ఘోరంగా ప్రవర్తించేవాళ్ళో (రఘురామరాజుని పెట్టినట్టు చిత్రహింసలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు). ఇకపోతే ఇప్పుడు అడుగుతున్న హౌస్ రిమాండ్ ఏంటంటే ఈ 14 రోజులైనా జైలులో కాకుండా ఇంట్లోనే రిమాండ్ లో ఉండేందుకు పర్మిషన్ ఇవ్వమని. అసలు రిమాండే తప్పు, దాన్ని క్యాన్సిల్ చెయ్యమనే అంశం పై కోర్టుల్లో వేసి తేల్చుకోవాల్సి ఉంది. ఈలోపు జైలులో కాకుండా, ఇంట్లో ఉండటం వలన ప్రాణహాని ఉండదనేది వాదన, ఎందుకంటే తనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది, కానీ దానిని జైలులో అమలు చెయ్యటం కష్ఠం కాబట్టి. 

Link to comment
Share on other sites

57 minutes ago, mannam said:

Is it possible to go to upper courts for cancelling remand?

Link to comment
Share on other sites

22 minutes ago, nbk@myHeart said:

Is it possible to go to upper courts for cancelling remand?

I think so. By no means I am an expert in these matters. చంద్రబాబు పుణ్యమా అని లా కూడా చదవాల్సొచ్చేలా ఉంది ఈ కేసు ముగిసేనాటికి 😂

Link to comment
Share on other sites

On 9/10/2023 at 11:48 PM, raghu6 said:

Manam ( Jagan ) gaja donga ani confirm ayinappudu others ( CBN ) ni kooda bad cheyyali is strategy by IPAC la vundi 

Strong wave TDP ki vundi ani ee confusion politics modalupettadu . looks bad strategy by PK ….this makes TDP vote bank very strong - united /emotional 

TDPWIN24 

On top of this , YCP MLAs usual ga jump jilani chestaru valla party situation choosi state lo 

Ee drama started before elections time so that CBN jail Kelli week chesthe no1 from YSR party will dare ani . 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...