Jump to content

CBN Arrest

Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply
Just now, ravindras said:

facebook post . one person came forward to repay the money spend by then government for providing skill development to his two daughters. his daughters got jobs through skill development. 

https://www.eenadu.net/telugu-news/general/social-media-post-on-chandrababu-arrest-by-netizen-gone-viral/0600/123168842

ah mushti edo open donations pedithe andaru istaru. that's like agreeing that he scammed but anyways nice gesture

Link to comment
Share on other sites

https://www.facebook.com/abburi.sreenivasulu/posts/1708184779653776?ref=embed_post

*శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పడిన అపనిందను (?) తొలగించేందుకు, నా ఇద్దరు కుమార్తెలు పొందిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెట్టిన ఖర్చును మేము కడతాము.*

బి.టెక్ చదివేటప్పుడు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా ట్రైనింగ్ పూర్తి చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గుర్తింపు మరియు సర్టిఫికేట్ పొందిన నా పెద్ద కుమార్తె మరియు ఇతర విద్యార్థినులు, ట్రైనింగ్ పూర్తయ్యాక 2017 ఏప్రిల్ నెలలో అమరావతికి వెళ్లి ఆనాటి మంత్రి గారైన శ్రీ కొల్లు రవీంద్ర గారిని మరియు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఫోటోను చూడండి. బి.టెక్ తర్వాత ఉద్యోగాన్ని సంపాదించడానికి ఆ సర్టిఫికెట్ ఎంతగానో ఉపయోగపడింది.

నా చిన్న కుమార్తె కూడా బిబిఏ చదివేటప్పుడు 2018 ఆగస్టు నెలలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా "ఎంప్లాయిమెంట్ స్కిల్స్" ట్రైనింగ్ తీసుకుంది మరియు సర్టిఫికేట్ పొందింది.

ఆ 370 కోట్ల నుండే నా ఇద్దరు కుమార్తెలు ట్రైనింగ్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఆ సొమ్మును శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దోచుకుని ఉంటే నా కుమార్తెలకు ట్రైనింగ్ ను, సర్టిఫికేట్స్ ను ఎవరి డబ్బుతో ఇచ్చారు? కావాలంటే నా కుమార్తెల ట్రైనింగ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అయిన ఖర్చు ఎంతో చెబితే నేను తిరిగి కడతాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారంటున్న మొత్తం నుండి నేను కట్టే సొమ్మును మినహాయించండి. నా కుమార్తెల లాంటి వారికి ట్రైనింగ్ ఇప్పించి, ఎంతో మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయి మంచి జీతాలతో ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితి కల్పించిన ఆ మహానుభావుడికి, నా కుమార్తెల లాంటి వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టిన సొమ్మును దోచుకున్నాడనే మచ్చ రావడం నాకు, నా కుమార్తెలకు, నా భార్యకు చాలా బాధను కలిగిస్తోంది.

ఇట్లు

అబ్బూరి శ్రీనివాసులు

6304371012

Link to comment
Share on other sites

57 minutes ago, KING007 said:

Phones chesi mari kindal chestunnaru ycp fans

Devuda Revenge terchukune avakasam ivvu please 

Some rightful thinking Reddy's saying if Jagan comes to power again no one will stay in AP. Hardcore YSR supporters.

Link to comment
Share on other sites

55 minutes ago, KING007 said:

Phones chesi mari kindal chestunnaru ycp fans

Devuda Revenge terchukune avakasam ivvu please 

Already elage ekili navvu navvi oka ayinni konni years back helicopter ekkincharu...malli navvandi eppudu unna vadu ekkda daniki ready avuthadu ...asale 4KM, 8KM kuda helicopter vaduthunnadu ani cheppandi.

Link to comment
Share on other sites

1 hour ago, KING007 said:

Phones chesi mari kindal chestunnaru ycp fans

Devuda Revenge terchukune avakasam ivvu please 

Why to be in defence, vallaki ila burada challi demean cheyyatam hobby kadha.. rrr, amaravati rythulu and so many more cases lo final ga courts tho cheppu debbalu thinnaru.. 

avi negative iyye lopu kotha issue srtistharu..

lunatic gadu tens of cases lo A1, babai ni nariki lepesadu.. ye moral ground lo kuda vadiki balancing act ledhu..

stay strong and fight back.. valla ideology ye character ni debba theeyatam..

dr sudhakar case ithe picchhodani mudra vesaru.. humanity died as orphan the same day

Link to comment
Share on other sites

11 minutes ago, Flash said:

Nenu aggressive gane respond avutunna, vallaki main happy aythe CBN ni jail lo pettam 

Link to comment
Share on other sites

2 minutes ago, KING007 said:

Nenu aggressive gane respond avutunna, vallaki main happy aythe CBN ni jail lo pettam 

don't get emotional with cbn arrest. he is just another person who implicated in false cases. he will come out clean. some tdp cadre who are arrested on false charges in violence occurred after paritala ravi murder are still attending courts . they are out on bail but still they lost many opportunities due to pending  cases.  tdp leadership have to understand pain of its cadre and close the cases whenever it gets power. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...