Jump to content

Govt teachers are OUT from election Duty .

Eswar09

Recommended Posts

Posted

Ap news: టీచర్లు దూరం.. ఏమిటీ మర్మం..?

పీఆర్‌సీ సహా వివిధ అంశాల్లో గుర్రుగా ఉన్న టీచర్లను.. ఎన్నికల విధులకు దూరం పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేసింది. అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్న తర్వాత అవసరమైతేనే బోధనేతర పనుల్లో టీచర్ల భాగస్వామ్యం ఉండాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక లోగుట్టు... ఎన్నికల విధుల నుంచి తప్పించడమేనా? ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. చూడండి.

Posted

this is why i want jagan to be cm next time also.. use teachers govt employees only for liquor shop queue control, people accumulation for meetings and leave them later without any power...

Posted
4 minutes ago, RamaSiddhu J said:

Once Election Code Is Announced Government Has No Role in Adminstration Everything Taken Care By EC. 

Intha Chinna Logic Ela Miss Ayyaru Meeru

But aa logic lo pakoda sab is part kada 

that is main point we need to remember brother 

Posted
7 hours ago, surapaneni1 said:

Idi matram avvadu le.. hard core fans kuda hard core antis ayyaru..

Gud joke.....

Voting time ki lekka vere untadi....hahaha

Posted

Abbbaaa giff......

Wat a satispaction amma...jalaganna ee govt emplys and teachers tho deal chestuna way choste......super jalaganna eee vishayamlo....!!

Posted

Teachers rendu chethulatho kaadu eesari rendu kallatho kooda votes vestham Ani chebithee ... Jalaganna election duty nundi tappinchaadu.... 

Maa jalaganna ni enni maatalantunnaru 

Posted
11 hours ago, RamaSiddhu J said:

Once Election Code Is Announced Government Has No Role in Adminstration Everything Taken Care By EC. 

Intha Chinna Logic Ela Miss Ayyaru Meeru

Rules follow ayyevaallake ee rules, kaani ikkada Pakodi to pichhodu daaka evaru follow avvaru ga 

Posted
On 12/3/2022 at 9:23 AM, RamaSiddhu J said:

Once Election Code Is Announced Government Has No Role in Adminstration Everything Taken Care By EC. 

Intha Chinna Logic Ela Miss Ayyaru Meeru

EC evari control lo undi? CBI, ED evari control lo unnayi? Fair elections last time kuda avvaledu.

Posted
On 12/2/2022 at 9:48 PM, surapaneni1 said:

Minimum basic knowledge lekunda raste ilane untadi.. 

Secretariat employees ki valonteers ki teda ledannattu article rasaru..

Sachivalaya Sibbandhi ane gaa raasaru

Posted

టీచర్లకు జీతాలివ్వడం దండగనుకుంటున్న సీఎం జగన్ !

సమాజంలో టీచర్లు గొప్ప విధులు నిర్వహిస్తారని ఎవరైనా అనుకుంటారు. భావి పౌరుల్ని తీర్చిదిద్దుతారని అందరూ టీచర్లను గౌరవంగా చూస్తారు. కానీ విచిత్రంగా ఏపీ సీఎం జగన్.. ఏపీ ప్రభుత్వ పెద్దలకు మాత్రం టీచర్లు అంటే.. ఉరకనే జీతాలు తీసుకునే ఉద్యోగులు అనే అభిప్రాయం బలంగా ఉన్నట్లుగా ఉంది. వారిని అసలు ఉద్యోగులుగానే ట్రీట్ చేయడం లేదు. ద్వితీయ శ్రేణి ఖాతాలో వేసేశారు. చివరికి జీతాలు కూడా అంతే. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. దొరికినంత ఇస్తున్నారు. మిగతా శాఖల వారికి ముందుగా ఇస్తున్న ప్రభుత్వం. . టీచర్లకు మాత్రం మిగిలితే ఇద్దాంలే.. తర్వాత చూద్దాంలే అనుకుంటోంది.

గత కొన్ని నెలలుగా ఐదో తేదీ లోపు ఇతర శాఖ ఉద్యోగులకు జీతాలు పడేలా ప్రభుత్వం చూస్తోంది. కానీ ఉద్యోగులకు మాత్రం ఇరవయ్యో తేదీ వరకూ గ్యారంటీ లేకుండా పోయింది. ఇతరులకు ఎలాగోలా సర్దుబాటు చేసి టీచర్లను మాత్రం ఇలా వేధించడం ఏమిటని వారు పళ్లు నూరుకోవాల్సి వస్తోంది. టీచర్లపై ఇటీవలి కాలంలో అనేక భారాలు వేశారు. పని ఒత్తిడి పెంచారు. అయినా జీతాలను మాత్రం సమయానికి ఇవ్వడం లేదు … ఎవరైనా ప్రశ్నిస్తే.. రకరకాల వేధింపులు ఉండనే ఉంటాయి.

టీచర్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ నమ్మించి మోసం చేశారని వారు మండిపడుతున్నారు. జగన్‌పై పాటలు రాసి.. ప్రజల్లో వైరల్ చేస్తున్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా జగన్‌పై వారు పాడిన పాటలు కోపం తెప్పించాయని అందుకే సీఎం వారిపై ప్రతీకారం తీర్చుంటున్నారని అంటున్నారు. మొత్తంగా ఏ సమాజం అయినా ఉపాధ్యాయుల్ని గౌరవంగా చూస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం దండగని అనుకుంటోంది. మరి అలాంటి సమాజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏపీలో అదే సాక్షాత్కరిస్తోంది.

Posted
11 hours ago, TDP_2019 said:

Sachivalaya Sibbandhi ane gaa raasaru

Security ledu.. pension ledu.. department ledu.. ivanni bhootule kada..

Sachivalayam employees means permanent employees.. they came through DSC..

Posted
3 hours ago, surapaneni1 said:

Security ledu.. pension ledu.. department ledu.. ivanni bhootule kada..

Sachivalayam employees means permanent employees.. they came through DSC..

Sachivalayam employees ante Jagan anna chetha start cheyyabadda  "Grama Sachivalayam employees" .. Vallani inka permant cheyyaledhu ga

Posted
4 hours ago, Eswar09 said:

Sachivalayam employees ante Jagan anna chetha start cheyyabadda  "Grama Sachivalayam employees" .. Vallani inka permant cheyyaledhu ga

Are u staying in AP..

They are permanent employes and getting full salaries from July..

Place marchadam tappa CM kuda vallani job lo nunchi tiyyaledu..

Posted
8 hours ago, surapaneni1 said:

Security ledu.. pension ledu.. department ledu.. ivanni bhootule kada..

Sachivalayam employees means permanent employees.. they came through DSC..

I think they were talking about Grama Sachivalayam. Vaallu kooda DSC nunche vachhara??

Posted
58 minutes ago, surapaneni1 said:

Are u staying in AP..

They are permanent employes and getting full salaries from July..

Place marchadam tappa CM kuda vallani job lo nunchi tiyyaledu..

Ok. May be govt is confident they will help them in electioneering

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...