Jump to content

Macherla Niyojakavargam

chanu@ntrfan

Recommended Posts

  • Replies 123
  • Created
  • Last Reply

ఓ 15 ఏళ్ల క్రితం లాంటి స్టొరీ లో నితిన్ కి ఏం నచ్చి ఒప్పుకున్నాడో తెలియదు కానీ కథ ఓ ఫక్తు మాస్ కమర్షియల్ మూవీలో ఎలా ఉంటుందో అలానే సాగుతుంది, హీరో ఎంట్రీ, లవ్ సీన్, ఓ ప్రాబ్లం, ఒక ఊరు, ఆ ఊరిని ఆదుకోవడానికి హీరో వెళ్ళడం ఇలానే సినిమా సాగుతుంది, ఇలాంటి రొటీన్ స్టొరీలను అయినా జనాలు మళ్ళీ చూడాలి అంటే, కథనం ఆసక్తికరంగా ఉండాలి, కానీ ఇక్కడ అది కూడా లేక పోయింది.

Link to comment
Share on other sites

1 hour ago, chanu@ntrfan said:

Warrior also I felt the same, eelandariki emochindi ittantiyi select chesthannaru

Link to comment
Share on other sites

5 hours ago, chanu@ntrfan said:

ఓ 15 ఏళ్ల క్రితం లాంటి స్టొరీ లో నితిన్ కి ఏం నచ్చి ఒప్పుకున్నాడో తెలియదు కానీ కథ ఓ ఫక్తు మాస్ కమర్షియల్ మూవీలో ఎలా ఉంటుందో అలానే సాగుతుంది, హీరో ఎంట్రీ, లవ్ సీన్, ఓ ప్రాబ్లం, ఒక ఊరు, ఆ ఊరిని ఆదుకోవడానికి హీరో వెళ్ళడం ఇలానే సినిమా సాగుతుంది, ఇలాంటి రొటీన్ స్టొరీలను అయినా జనాలు మళ్ళీ చూడాలి అంటే, కథనం ఆసక్తికరంగా ఉండాలి, కానీ ఇక్కడ అది కూడా లేక పోయింది.

Reddy director, Reddy producer and Reddy meeda story ...anduku voppukunnadu ee Nithin Reddy 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...