Jump to content

Exit polls 2022

kurnool NTR

Recommended Posts

  • Replies 152
  • Created
  • Last Reply
1 minute ago, kumar_tarak said:

madarsa logics

Rationalism , humanism ni tokkesina Bapanism, aaroju ki ee rojuki mee akrutyalau aagaledu, maa Asurulu ee rojo oka roju adhikaram chejikkinchukunatau aa roju chupistaru meeku maa asurulu ante endom

Link to comment
Share on other sites

Just now, MSDTarak said:

Rationalism , humanism ni tokkesina Bapanism, aaroju ki ee rojuki mee akrutyalau aagaledu, maa Asurulu ee rojo oka roju adhikaram chejikkinchukunatau aa roju chupistaru meeku maa asurulu ante endom

already jihadi asurulu all holes moosukoni koorchunnaru

Link to comment
Share on other sites

41 minutes ago, MSDTarak said:

Rationalism , humanism ni tokkesina Bapanism, aaroju ki ee rojuki mee akrutyalau aagaledu, maa Asurulu ee rojo oka roju adhikaram chejikkinchukunatau aa roju chupistaru meeku maa asurulu ante endom

Is there any relation with thus election results and my ideology...grow up buddy...sorry go to hell (? If exists) as you are older than me

Link to comment
Share on other sites

ఆప్ కి ఉన్న సానుకూలాంశం ఒక ప్రాంతీయ పార్టీగా ముద్ర పడకపోవడం. ఆ విధంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం. ఇంకో పదేళ్ళకో, పదిహేనేళ్ళకో ఆప్ బిజెపీకి ప్రత్యామ్నాయంగా దేశ వ్యాప్తంగా ఎదుగుతుందనే సంకేతాలు బలంగా కనపడుతున్నాయ్. పంజాబ్ లో ఆప్ భారీ విజయానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. దాని మూస రాజకీయ నాటకాలకి చన్నీ రూపంలో ఒకరకంగా దళిత్ నాయకత్వాన్ని బలిచేసారనుకోవచ్చు. ఇప్పుడు ఆప్ తన మార్క్ ని చూపించాల్సి ఉంటుంది. ఢిల్లీ, పంజాబ్ లు పక్కనే ఉన్నా, ఓటర్ల నాడి వేరు. అవసరాలూ వేరు. ఈ రెండు చోట్లా పరస్పర విరుద్దమైన అంశాలూ ఉన్నాయి. వాటన్నటినీ సానుకూలంగా మార్చుకోగలిగితే ఆప్ రాజకీయాలు దేశ వ్యాప్త మానిఫెస్టో ప్రిపరేషన్ కి దారితీయొచ్చు. 

నా తరపున ఆప్ కి కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు.

Link to comment
Share on other sites

11 hours ago, RamaSiddhu J said:

Is there any relation with thus election results and my ideology...grow up buddy...sorry go to hell (? If exists) as you are older than me

Maa inti mungata Old people (mee baasha lo chadastapu fellas) ilane evaraina vallani emaina ante Shapanarthalu pedataru, btw as a rationalist i believe all these are crap 🤣😂🤣😂

Link to comment
Share on other sites

70 ఏళ్లలో యూపీ మొత్తం 21 మంది ముఖ్యమంత్రులను చూసింది. ఇక్కడ ముగ్గురు మాత్రమే ఐదేళ్ల పూర్తికాలం పాలించారు. వీరిలో యోగి మూడో వ్యక్తి. అంతకుముందు 2007-12 వరకు మాయావతి(బీఎస్పీ), 2012-17 వరకు అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ) ఉన్నారు.
 
గత 15ఏళ్లలో తొలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు. యూపీకి గత 15 ఏళ్లుగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మాయావతి, అఖిలేశ్‌లు కూడా ఎమ్మెల్సీలుగానే రాష్ట్రాన్ని పాలించారు. యోగి తొలివిడతలో కూడా ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈసారి కూడా యోగినే ముఖ్యమంత్రిగా భాజపా కొనసాగిస్తే, ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా నిలుస్తారు.
 
• 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకొన్న ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌.డి.తివారి అవిభాజ్య యూపీలో 1985లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారం నిలబెట్టుకొన్నారు. ఆ తర్వాత ఎవరూ అధికారం నిలబెట్టుకోలేదు.

Link to comment
Share on other sites

34 minutes ago, kurnool NTR said:

ND Tiwari..means ..Nari Nari madya lo Tiwari. Ah?

Link to comment
Share on other sites

2 hours ago, MSDTarak said:

Maa inti mungata Old people (mee baasha lo chadastapu fellas) ilane evaraina vallani emaina ante Shapanarthalu pedataru, btw as a rationalist i believe all these are crap 🤣😂🤣😂

Manchidi..chuddamu..desanni..ekkada ki thesukeltharo..mana Modi bakthulu..AP lo bjp ni ruling lo thesukochi..konchem help chesi punyam kattukondi..alaney mass conversations ni konchem stop chesi ..dharmam 3 puvvulu 6 kayalu ga cheyyandi..

Link to comment
Share on other sites

12 hours ago, Andhrudu said:

Atma sakshi tokka annaru 

All jai tusss 

Surprise even local media failed to find.

As of now CPS AARA are best in Telugu states 

AARA kuda pro ycheapy. It got tirupati bypolls wrong. TDP performed much better.

Link to comment
Share on other sites

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో పోలిస్తే కాషాయ పార్టీ సీట్ల సంఖ్య కాస్త తగ్గింది. గత ఎన్నికల్లో 300లకు పైగా సీట్లు సాధించిన భాజపా.. తాజా ఎన్నికల్లో 254 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా భాజపా కూటమి 273 స్థానాల్లో గెలిచింది. ఇక సమాజ్‌వాదీ కూటమి 125 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ ఒక్కటే 111 స్థానాల్లో గెలుపొందింది. అంతక్రితం ఎన్నికల్లో 47 సీట్లకు పరిమితమైన అఖిలేశ్‌ పార్టీ.. ఈ సారి వందకు పైగా స్థానాలు సాధించడం విశేషం. భాజపా వ్యతిరేక ఓట్లలో ఎస్పీకే ఎక్కువగా పడ్డాయి. ఇక తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అఖిలేశ్‌ యాదవ్.. కర్హాల్‌ నుంచి విజయం సాధించారు.

Link to comment
Share on other sites

On 3/10/2022 at 1:30 AM, Sunny@CBN said:

Vote percentage SP di pergindi and BSP and Congress decimate ayyayi. This will be threat to BJP. One on one election lo SP might win more MP seats. SP might snatch more MP seats from BJP next time...this is a threat only...

MP elections ki modi factor add ayyi, inko 5% thaggudhi SP ki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...