Jump to content

Exit polls 2022


kurnool NTR

Recommended Posts

  • Replies 152
  • Created
  • Last Reply

‘2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా అప్పటి ఫలితం అప్పుడే వెలువడుతుంది. సాహెబ్‌(మోదీని ఉద్దేశించి)కు ఈ విషయం తెలుసు. కానీ, తాజా ఫలితాలను సార్వత్రిక ఎన్నికలతో ముడిపెట్టి.. విపక్షాలను ఆందోళనకు గురిచేసి మానసికంగా పైచేయి సాధించే ఒక తెలివైన ప్రయత్నమిది. ఆ తప్పుడు అంచనాల ఉచ్చులో పడకండి’ అంటూ ప్రశాంత్‌ కిశోర్ ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

15 hours ago, kurnool NTR said:

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో పోలిస్తే కాషాయ పార్టీ సీట్ల సంఖ్య కాస్త తగ్గింది. గత ఎన్నికల్లో 300లకు పైగా సీట్లు సాధించిన భాజపా.. తాజా ఎన్నికల్లో 254 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా భాజపా కూటమి 273 స్థానాల్లో గెలిచింది. ఇక సమాజ్‌వాదీ కూటమి 125 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ ఒక్కటే 111 స్థానాల్లో గెలుపొందింది. అంతక్రితం ఎన్నికల్లో 47 సీట్లకు పరిమితమైన అఖిలేశ్‌ పార్టీ.. ఈ సారి వందకు పైగా స్థానాలు సాధించడం విశేషం. భాజపా వ్యతిరేక ఓట్లలో ఎస్పీకే ఎక్కువగా పడ్డాయి. ఇక తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అఖిలేశ్‌ యాదవ్.. కర్హాల్‌ నుంచి విజయం సాధించారు.

Good inko 2 years vunnai MP elections.. inka anti incumbency build avutadhi..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...