Jump to content

Pay reduction with new PRC.. lol


Narendra1

Recommended Posts

ఉద్యోగులకు షాక్‌ 

 

పీఆర్సీతో జీతం పెంపు కాదు... తగ్గింపు

తెరపైకి సీఎస్‌ కమిటీ సిఫారసులు

అవి అమలైతే జీతానికి భారీగా కోత

ఫిట్‌మెంట్‌ 14.29 శాతం చాలు!

కేంద్ర ఉద్యోగులకు ఇచ్చింది అంతే

హెచ్‌ఆర్‌ఏ గరిష్ఠంగా 16 శాతమే

11 నెలల తర్వాతే పీఆర్సీ అమలు

అప్పటిదాకా ఇప్పుడున్న వేతనాలే

ఆ తర్వాత... పెరగవు, తగ్గుతాయి

ఒక్కో ఉద్యోగికి 10వేలకుపైగా కోత

సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ సిబ్బందికి వాత

వేతనాల్లోనూ సర్కారు ‘రివర్స్‌’ టెండరింగ్‌

పెరగదు! ఇప్పుడొస్తున్న దానికంటే భారీగా తగ్గుతుంది.

idi highlight.. 

 

రికవరీ చెయ్యం... అదే మీకు రక్ష

ఈ పీఆర్సీని 2018 నుంచి అమలు చేయాలి. సీఎస్‌ కమిటీ సిఫారసుల ప్రకారం చూస్తే... ఈ మూడేళ్లుగా ఉద్యోగులు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారన్న మాట! ఆ మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయాలి. కానీ... ‘రికవరీ నుంచి రక్షణ కల్పిస్తున్నాం. మీరు ఎక్కువ తీసుకున్న జీతాన్ని వెనక్కి తీసుకోం! ఊపిరి పీల్చుకోండి’ అంటూ సీఎస్‌ కమిటీ పెద్ద ఉపశమనం కల్పించింది. అంతేకాదు... కొత్త పీఆర్సీని 11 నెలల తర్వాత అమలు చేయాలని సూచించింది. అంటే... 2022 అక్టోబరు 31వ తేదీ వరకు ఉద్యోగులకు ఇవే జీతాలు అందుతాయి. ఆ తర్వాత... పెరగవు! తగ్గుతాయి!

ప్రభుత్వ ఉద్యోగులారా... జాగ్రత్తగా వినండి! ‘ఇప్పుడున్న జీతాలు పెంచకపోయినా ఫర్వాలేదు. తగ్గించవద్దు మహా ప్రభూ!’ 

అని జగనన్నను వేడుకోండి! ‘2022 నవంబరు గండం’ నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించండి! ఇప్పుడు వస్తున్న జీతం డబ్బులను జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే... సీఎస్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చే హెచ్‌ఆర్‌ఏ రాదు. ఇప్పుడు వస్తున్న సిటీ కన్వేయన్స్‌ అలవెన్స్‌ అందదు. ఇప్పుడు వస్తున్న ఐఆర్‌ 27 శాతం మాయమై, 14.29 శాతం ఫిట్‌మెంట్‌ మాత్రమే మిగులుతుంది. వెరసి... ఒక్కో ఉద్యోగి జీతం కనీసం 10 వేలు తగ్గుతుంది. రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు మరింత కోత పడుతుంది! 

 

 

Link to post
Share on other sites
  • Replies 81
  • Created
  • Last Reply
18 minutes ago, dusukochadu said:

1 time large bonus emanna ichi cover chestara overall loss ni :thinking: 

Just asking, kori techukunna gov kada ani. 
open ga lancham ekkuva mingandi ani cheptunnadu ga.

May be cbn Nijam gane ekkuvichademo ivvalsinavi Dani kante, jagga correcting it Ani pracharam chestharu... 😁

Link to post
Share on other sites
49 minutes ago, dusukochadu said:

1 time large bonus emanna ichi cover chestara overall loss ni :thinking: 

Just asking, kori techukunna gov kada ani. 
open ga lancham ekkuva mingandi ani cheptunnadu ga.

all govt employees ki aa chance undadu lanchalu teesukodaniki , oka vela teesukunna eedi ACB ni pampi comission teesukuntaadu

Link to post
Share on other sites
8 minutes ago, Venkatpaladugu said:

Chala disappoint lo vunnaru ..entha antey antha ..

Valla badhalu manam navvukuney time ayupoyundi..

andari lagey athyasa paddaru ....

Chala worest situation ..

yes, andarini naakinchesaadu aasa petti 

CBN vesina dailogue correct, paalu iche aavuni vaddanukuni athayasa padi thanne dunnapothu ni techukunnaru 

worst enti ante okalla medaki okallani toyadam, sakshi article lo literalga employees ki sachivalayam employees ki pulla ettadu 

ఉద్యోగుల మీదకి సచివాలయం ఉద్యోగులను ఉసిగొల్పేది

ఒక ప్రాంతం వారి మీదకి ఇంకొక ప్రాంతం వారిని ఉసిగొల్పేది

ఒక వర్గం మీదకి ఇంకో వర్గాన్ని ఉసిగొల్పేది

 

వీటన్నిటి మధ్యలో హాయిగా చలి కాచుకోడం తప్ప చేసేది ఏమీ ఉండదు అని అర్దం అయిపోయింది

Link to post
Share on other sites

Govt sector lo Konni departments tappa ,they don’t deserve that much salaries….oka pakka janalu job lu lekunda struggle avutunte vellaki lakhs lo kavali….Joni departments ke oka 20-30k isthe chaalu….

Malli kontha mandi vachi IT industry valqki kooda anni salaries istunaaru kada antaaru,ave skilled jobs….Perform cheyakapothe fire chestaaru….that’s not same with Govt employees 

Link to post
Share on other sites
1 hour ago, surapaneni1 said:

Ivi praposal matrame.. tg lo 7.5 prapose cheste 30 icharu..

Ivanni process late chese techniques..

4 days lo chuddam

Yes. Idi oka technique.

Recommendation appudu takkuva chesi, Final ga CM pedda manasu chesukoni ey 25 or 30 announce chestharu. Employees will also feel contended.

But asalu vishayam entante, Next Oct nunchi aina penchina jeethalu istharaa ledaa ani

Link to post
Share on other sites
3 minutes ago, Narendra1 said:

aa 27% ichinaa kooda cut chesina HRA, other allowances tho same salary vuntadi.. lol

Ade kadaa ippudu employees korukuntunnaru, 27% ki antha taggite jeetalu antha taggutayi.. Direct ga 27% iste mamule... vallu taggipotundemo ani bayapaddaka same vuntundi ante jai jagan antaaru... 

Link to post
Share on other sites
Just now, surendra.g said:

Ade kadaa ippudu employees korukuntunnaru, 27% ki antha taggite jeetalu antha taggutayi.. Direct ga 27% iste mamule... vallu taggipotundemo ani bayapaddaka same vuntundi ante jai jagan antaaru... 

CBN TG employees tho compare chesukoni badhapadataarani deficit budget lo kooda 43% fitment ichaadu like TG.. ippudu TG vaallu 30% hike lo vundi manollu same scale lo vuntey feel avvarantaara? 

Link to post
Share on other sites
4 minutes ago, Narendra1 said:

CBN TG employees tho compare chesukoni badhapadataarani deficit budget lo kooda 43% fitment ichaadu like TG.. ippudu TG vaallu 30% hike lo vundi manollu same scale lo vuntey feel avvarantaara? 

Anthakanna ekkuve istaru definitely..

But memu edo peekesam ani proving ki ee pulihara anta

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...