Jump to content

ఇకపై ప్రభుత్వ నిబంధనలకు లోబడే సినిమా టికెట్ ధరలు

RamaSiddhu J

Recommended Posts

AP News: ఇకపై ప్రభుత్వ నిబంధనలకు లోబడే సినిమా టికెట్ ధరలు: పేర్ని నాని

సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి

AP News: ఇకపై ప్రభుత్వ నిబంధనలకు లోబడే సినిమా టికెట్ ధరలు: పేర్ని నాని

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల విక్రయాల కోసం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాని మాట్లాడారు. ‘సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారాజ్యంగా ఆరేడు వేస్తున్నారు. బెనిఫిట్ షోల పేరిట టికెట్‌కు రూ.500 - రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఏ చట్టం మమ్మల్ని ఆపలేదని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ చట్టమైనా తమకు అనుకూలంగా ఉండాలని ఇంకొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా హాళ్లలో జరుగుతున్న వ్యవహారాలకు ఆన్‌లైన్‌ టికెట్ ప్రక్రియ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చు. ఇకపై ప్రభుత్వం చెప్పిన సమయాల్లో మాత్రమే సినిమాను ప్రదర్శించాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే టికెట్ ధరలు నిర్ణయించాల్సి ఉంటుంది. బస్సు, రైలు టికెట్లు, విమాన టికెట్ల తరహాలోనే ఇంటి వద్ద నుంచే సినిమా టికెట్లనూ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.

కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వచ్చిన కలెక్షన్లకు, జీఎస్టీ చెల్లింపులకు పొంతన లేదు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు యథావిధిగా ఆన్‌లైన్‌ విధానం ద్వారా వస్తాయి. ప్రభుత్వంపై బురద జల్లడానికి సినిమా వాళ్లు ప్రయత్నిస్తే అర్థముంది.. రాజకీయ పార్టీలకెందుకు?. ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై డిస్ట్రిబ్యూటర్లకూ, నిర్మాతలకూ లేని అభ్యంతరం ఇతరులకెందుకు? కొందరు సినిమా హాళ్ల రాబడులు చూపించి అప్పులు తీసుకుంటామని నిందలు వేస్తున్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తుంది. ఆర్బీఐ గేట్‌వే ద్వారా ఏ రోజుకారోజు సినిమా హాళ్లకు డబ్బు చెల్లింపులు చేస్తాం. ప్రజలకు మెరుగైన సేవలందించే చట్టం ఇది. వారంతా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అని పేర్ని నాని సభకు వివరించారు.

Link to comment
Share on other sites

  • Replies 130
  • Created
  • Last Reply

online ticket portal for C, D centre theatres ... rey rey adi entha varaku possible ra.... 

ela vundi ante india lo amme phones anni oke rates tho ammali ani vundi... be it apple samsung, oppo etc.....

Demand and supply days poyayyi TFI ki... ippudu producers fasakkkk big budget movies produce cheyali ante.....inka anni PAN india bommale ...atleast pakka states business tho anna kaastha dabbulu venakesukovachu...... OTT vaadiki kooda pandage

Black tickets ammukune vallaku pandagemo anni set ayithe...100rs petti tickets bookchesukuni... black lo 300rs ki ammukovachu 😃 ...

Link to comment
Share on other sites

Just now, ramntr said:

In a way, old days laga 50 days run avuthayemo chudali... 

Ee piracy yugam lo anni days run undadhu le.. oka state lo less ticket rates kabatti business thakkuva ayina, two weeks tharvatha digital release ani aggreements chesukuni OTT ki ekkuva ki ammukuni compensate chesukuntaar producers.. 

Link to comment
Share on other sites

4 minutes ago, PavanTarak said:

Ee piracy yugam lo anni days run undadhu le.. oka state lo less ticket rates kabatti business thakkuva ayina, two weeks tharvatha digital release ani aggreements chesukuni OTT ki ekkuva ki ammukuni compensate chesukuntaar producers.. 

Apidu tg lo mamulga undadu bokka 2 weeks ante families asalu vellaru theatre side 

Link to comment
Share on other sites

Saamanya janaalu kosam anta..aa saamanya janaalu week aagi normal rates ki chusthaaru..ledha tv/ott lo chusthaaru...day 1 a chudaalaa antha?edo nityaavasara vasthuvu annattu endho veella athi...petrol rates,oil rates gas power bills ivi matram janaalaki sammaga undhaa?....kukka chavu chasthaadu koduku

Link to comment
Share on other sites

56 minutes ago, narens said:

online ticket portal for C, D centre theatres ... rey rey adi entha varaku possible ra.... 

ela vundi ante india lo amme phones anni oke rates tho ammali ani vundi... be it apple samsung, oppo etc.....

Demand and supply days poyayyi TFI ki... ippudu producers fasakkkk big budget movies produce cheyali ante.....inka anni PAN india bommale ...atleast pakka states business tho anna kaastha dabbulu venakesukovachu...... OTT vaadiki kooda pandage

Black tickets ammukune vallaku pandagemo anni set ayithe...100rs petti tickets bookchesukuni... black lo 300rs ki ammukovachu 😃 ...

Theatre vaadu emina Jaffa na...vaade ammukuntaadu...deeni valla theatre vaallaki pandaga

Link to comment
Share on other sites

15 minutes ago, sivaNTR said:

Theaters vaallu uri veskuntaaru distributor's uri eskuntaaru.. audience matram sevaala meedha pelaalu eruku thinnattu thintaam ante benifit unnatte

assalu theaters release ki enni cinemalu pothayo ee situation lo 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...