Jump to content

సింహం సింగిల్‌గానే వస్తోంది: షర్మిల


Recommended Posts

Posted

ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎవరికి ఇష్టమున్నా.. లేకపోయినా తాను తెలంగాణ బిడ్డనే అని షర్మిల చెప్పారు. ఈ గడ్డమీదే బతికానని.. ఇక్కడి నీరే తాగానన్నారు. తన కుమారుడు, కుమార్తెను తెలంగాణ గడ్డపైనే కన్నానని చెప్పారు. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని అనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. బరాబర్‌ తెలంగాణ కోసం నిలబడతా అని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కొట్లాడతానని.. అవకాశం ఇవ్వాలో వద్దో వాళ్లే నిర్ణయిస్తారన్నారు.

Lioness

Posted
4 minutes ago, kurnool NTR said:

I hope she will become the CM of Telangana and  reunite AP with the help of Jagananna. 

:roflmao:

Posted

Raavaali Sharmila..

Kaavali Sharmila..

 

Sharmi oopudu kuda super. Adenandi cheyi oopudu

Posted
1 hour ago, TDP_2019 said:

Deeni badha endi asalu

మా అన్న డబ్బులు బాగా పీకేస్తున్నడు .. నాకేమీ దొరకట్లేదు

అదే మా నాన్న వుంటే నాకు కూడా కొంచెం పంచే వాడు 

నేను కూడా మా అన్నలాగా సంపాదించాలి అనే తాపత్రయం తప్పితే ఇంకొకటి కాదు. 

ఆ కుటుంబం తెలుగు జాతికి పెట్టిన వైరస్ ..

తెలంగాణ విభజన అనే వాక్సిన్ వేసుకుని తప్పించుకుంది అనుకున్నాను. 

ఇప్పుడు సెకండ్ wave లో .. మీకు కూడా తగులుకుంటుంది జాగ్రత్త
- Satish Chaganti

Posted

em, family raa saami daridram laa pattukunnaru. eppudu vadiliddo ee sani.

Jaggad ey venaka undi antha nadipisthunnadu, AJ gaadu uchha aapukoleka free publicity isthunnadu. 

Posted
16 hours ago, JVC said:

Raavaali Sharmila..

Kaavali Sharmila..

 

Sharmi oopudu kuda super. Adenandi cheyi oopudu

Adhi Congress style from indhira Gandhi days...

Posted
5 minutes ago, Nandamurian said:

Dheeniki Pelli ayyindin kada inkka YS sharmila elaga 

Mogudu edavaite.. Atne untadi mari

Posted
5 hours ago, patlollaNTR said:

Okka seat kuda radu

Kakspothe. Kcr kee bokka

Villaki pade votes trs ve untayi max

 

Congress ki bokka kosame kada ee dramas ani

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...