KING007 Posted March 10, 2021 Posted March 10, 2021 Ma ward unanimous ayyindi, so no voting 😢 Meru vote vesara??
Siddhugwotham Posted March 10, 2021 Posted March 10, 2021 ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్ నమోదు.. శ్రీకాకుళం 24.58, విజయనగరం 31.97, విశాఖ 28.50, తూ.గో: 36.31, ప.గో: 34.14, కృష్ణా జిల్లాలో 32.64 శాతం, గుంటూరు: 33.62 శాతం, ప్రకాశం జిల్లా 36.12, నెల్లూరు 32.62, అనంతపురం 31.36, కర్నూలు 34.12, కడప 32.82, చిత్తూరు 30.21 శాతం పోలింగ్ నమోదు
ramntr Posted March 10, 2021 Posted March 10, 2021 90 ayyidda endi total percentage 11 ke anni చోట్ల 30 దాటింది...
KING007 Posted March 10, 2021 Author Posted March 10, 2021 34 minutes ago, JAYAM_NANI said: Ye vuru meedi? Sullurupeta
BalayyaTarak Posted March 10, 2021 Posted March 10, 2021 24 minutes ago, ramntr said: 90 ayyidda endi total percentage 11 ke anni చోట్ల 30 దాటింది... temperatures perugutunnay and working day kada poddune vesesi podamani ekkuva mandi vachuntaru, and malli evening untadi emo koncham ekkuva
rama123 Posted March 10, 2021 Posted March 10, 2021 25 minutes ago, uravis said: Yes , guntur 2 Money panchara gnt....gelustada
hari_nbk Posted March 10, 2021 Posted March 10, 2021 TDP vallu chetulu yettesaru money panchatamlo , we may get few wards
rajanani Posted March 10, 2021 Posted March 10, 2021 మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 25వ డివిజన్‌లోని శనివారపుపేట ఎంపీయూపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంత్రి వెళ్లారు. అయితే, ఓటర్ల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దీనిపై అధికారులను ఆళ్ల నాని ప్రశ్నించారు. ఓటు వేసే అవకాశం లేకపోవడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు.
Siddhugwotham Posted March 10, 2021 Posted March 10, 2021 Just now, rajanani said: మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 25వ డివిజన్‌లోని శనివారపుపేట ఎంపీయూపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంత్రి వెళ్లారు. అయితే, ఓటర్ల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దీనిపై అధికారులను ఆళ్ల నాని ప్రశ్నించారు. ఓటు వేసే అవకాశం లేకపోవడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. Chandrababu kutra...
Siddhugwotham Posted March 10, 2021 Posted March 10, 2021 ఓటింగ్ లో కనపడుతున్న మార్పుల్లో ఒకటి జనసేన లేని చోట్ల బీజేపీకి వేయలేక టీడీపీకి గుద్దుతున్న సైనిక్స్..ట్విట్టర్లో రెచ్చిపోయే కుల గజ్జి మాలోకాలు కాదండోయ్..నిఖార్సయిన సైనిక్స్ వీళ్ళు..
TDP_2019 Posted March 10, 2021 Posted March 10, 2021 1 hour ago, hari_nbk said: TDP vallu chetulu yettesaru money panchatamlo , we may get few wards Idi expected ey kada
Siddhugwotham Posted March 10, 2021 Posted March 10, 2021 ఆంధ్రపరదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం AT 3 PM Srikakulam 46.56 % Vijayanagaram 47 % Vizag 45. 56 % East Godavari 48 % West Godavari 47.89 % Krishna 49 % Guntur 49.89 % Prakasam 47 % Nellore 48.89 % Aananthapur 49 % Chittor 46 % Kadapa & Kurnool 49 %
ramntr Posted March 10, 2021 Posted March 10, 2021 7 minutes ago, Siddhugwotham said: ఆంధ్రపరదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం AT 3 PM Srikakulam 46.56 % Vijayanagaram 47 % Vizag 45. 56 % East Godavari 48 % West Godavari 47.89 % Krishna 49 % Guntur 49.89 % Prakasam 47 % Nellore 48.89 % Aananthapur 49 % Chittor 46 % Kadapa & Kurnool 49 % Orini 70 tho close anukunta ga..
rajanani Posted March 10, 2021 Posted March 10, 2021 ఈనాడు 3గంటల వరకు 53.57% పోలింగ్ నమోదు ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 53.57శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 59.93%, విజయనగరం 56.63%, విశాఖ 47.86%, తూర్పుగోదావరి 66.21%, పశ్చిమగోదావరి 53.68%, కృష్ణా 52.87%, గుంటూరు 54.42%, ప్రకాశం 64.31%, నెల్లూరు 61.03%, అనంతపురం 56.90%, కర్నూలు 48.87%, కడప 56.63%, చిత్తూరు 54.12%
fan no 1 Posted March 10, 2021 Posted March 10, 2021 Voting 75% vunte gelustaru TDP vallu. Ledante money worked in favor of YCP.
srohith Posted March 10, 2021 Posted March 10, 2021 మండపేట మున్సిపల్ ఎన్నికలలో 5-00గంటలకు ఎన్నికల ముగిసేసరికి 82.24% ఓట్లు పోలింగ్ నమోదు అయ్యింది
uravis Posted March 10, 2021 Posted March 10, 2021 5 hours ago, rama123 said: Money panchara gnt....gelustada Naakem telusu , call chesi slip undi please come annaru 1 week before. Velli vesi ocha . Maa ward no labour , so no money spending
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.