Jump to content

Budha Venkanna Pressmeet

Recommended Posts

Posted

Aa Roje nani ni cheppu tho kottevanni-Budha

ee statement isthe nani babu urukuntada

eeho okati antadu 

ee time lo endhuku ra babu 10th ki elections pettukoni 4 days mundhu thu 

Posted

టీడీపీ మాణిశంకర్ అయ్యర్ లా ఉన్నారు ఒక్కోరు 

Posted

Budda gaadidi issue kaadu... vaadini yevvadu dekhevaadu ledu... 

CBN pracharam tho set aipothundii... 

Today Balayya slap YSRCP karyakartha.... control lo vunte baagundi.... ippudu daanini issue chestaremo jaffas..

Posted
8 minutes ago, Siddhugwotham said:

Budda gaadidi issue kaadu... vaadini yevvadu dekhevaadu ledu... 

CBN pracharam tho set aipothundii... 

Today Balayya slap YSRCP karyakartha.... control lo vunte baagundi.... ippudu daanini issue chestaremo jaffas..

Balayya slap bad..but daani meeda election jaruguthumdi anukone mee 

Posted
9 minutes ago, Siddhugwotham said:

Budda gaadidi issue kaadu... vaadini yevvadu dekhevaadu ledu... 

CBN pracharam tho set aipothundii... 

Today Balayya slap YSRCP karyakartha.... control lo vunte baagundi.... ippudu daanini issue chestaremo jaffas..

Picccha li888.. Em peekuntaroo pekkomanandi.. 

Posted
2 minutes ago, seenu454 said:

Balayya slap bad as usual ....

Ee kesineni Nani sir Mari core Vijayawada arrogance vachinatlu undi GA @Chandasasanudu??

Nani worst le ..mana dB Vijayawada batch type..nene thopu Ane rakam...sankka naakuthadu..party odipoi aadu geliche sariki balupu..entho mNdini choosam ani povatame...good thing works well 

Posted

విజయవాడ టీడీపీ నేతల వివాదంపై అధినేత చంద్రబాబు దృష్టి

★చంద్రబాబు ఆదేశాల మేరకు బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్‍మీరాతో నేతల చర్చలు

★నేతలతో చర్చించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ టీ.డీ జనార్ధన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

★ కేశినేని శ్వేత విజయానికి తామంతా కృషి చేస్తామని నేతల హామీ

★కేశినేని శ్వేతను వెంటపెట్టుకుని ప్రచారానికి వెళ్తామన్న బొండా, బుద్ధా, నాగుల్‍మీరా

Posted
3 minutes ago, Chandasasanudu said:

Nani worst le ..mana dB Vijayawada batch type..nene thopu Ane rakam...sankka naakuthadu..party odipoi aadu geliche sariki balupu..entho mNdini choosam ani povatame...good thing works well 

Reporter Adige questions Ku answers ivadam Anni Oka attitude untundi sir lo. Adhe nuvvu anantlu party odipoyindi nenu gelicha Anne aham. EMI chestham ilantivi common anukoni munduku povadamme

Posted
28 minutes ago, Andhrudu said:

Nbk enduku evarini kottaru , any details ?

Personal conversation ni record chesthunte kopam vachi chesaaru. I dont see anything wrong here. 

Posted
32 minutes ago, Andhrudu said:

Nbk enduku evarini kottaru , any details ?

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురంలోని శ్రీకంఠపురంలో 9వ వార్డు అభ్యర్థితో ఎన్నికల ప్రచారం గురించి బాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. అది గమనించిన బాలకృష్ణ ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ యువకుడు వినకుండా వీడియో తీస్తూ ఉండడంతో బాలకృష్ణ కోపోద్రిక్తుడై ఆ యువకుడిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Posted
18 minutes ago, rajanani said:

Nothing wrong in beating. 

Posted

Asalu Deniki iyna use vundhe a e budda Nd nagul meera Valla waste batch anavasaram gha villaki scene ivatham tappa. Few days lo elections mundhu ippudu avasaram a malie godava cheyatham and making the party image looking bad because of this kind of issues 

Posted
46 minutes ago, akuna matata said:

Very nice politics lo fastest compromise 

Vijayawada at any cost gelavali ani fix ayyaru Super 

Mee positivity ki hats off..but take care while betting..

Posted
4 hours ago, rajanani said:

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురంలోని శ్రీకంఠపురంలో 9వ వార్డు అభ్యర్థితో ఎన్నికల ప్రచారం గురించి బాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. అది గమనించిన బాలకృష్ణ ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ యువకుడు వినకుండా వీడియో తీస్తూ ఉండడంతో బాలకృష్ణ కోపోద్రిక్తుడై ఆ యువకుడిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Nothing wrong,  inko rendu ekkuva dexxxxlsibdi

Posted
10 hours ago, abhi said:

Asalu Deniki iyna use vundhe a e budda Nd nagul meera Valla waste batch anavasaram gha villaki scene ivatham tappa. Few days lo elections mundhu ippudu avasaram a malie godava cheyatham and making the party image looking bad because of this kind of issues 

Junk...junk... eXtra baggage for party. Vellu eppudu Ekkada gelinchindi leedu.

Bonda uma okkasari gelichi caste quota lo ministry kaavali ani extralu chesadu

Vij parliament segment expect vij East anni chotla poina Kesineni won. He is worth, true and Hard working. 
 
Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...