Jump to content

Lokesh from Bheemili?


Recommended Posts

  • Replies 84
  • Created
  • Last Reply
26 minutes ago, kishbab said:

apdu motham anti n fans okka thaati mida nilabadataru like kukatpally

Uncle N ante Nara fans politics lo. DB Nara fans chaalu lokesh ni gelipinchadaaniki adi Bheemili ayina Gudiwada ayina. ?

Link to comment
Share on other sites

Kulam Balam unna chota poti chesi geliche charithra YSR family di, Kulam balam unna chota kooda vodipoina charithra chiranjeevi di.

Kula balam 2-3% minchi leni seats lo gelusthunna charithra CBN and NTR family di in Hindupur.

Bhimili lo own caste voting undo ledoo naku idea telidu. Ilanti seat lo poti cheyyatame better. Etu Next or tarvatha term Kuppam shift avuthadu

 

Link to comment
Share on other sites

39 minutes ago, TDP_2019 said:

Kulam Balam unna chota poti chesi geliche charithra YSR family di, Kulam balam unna chota kooda vodipoina charithra chiranjeevi di.

Kula balam 2-3% minchi leni seats lo gelusthunna charithra CBN and NTR family di in Hindupur.

Bhimili lo own caste voting undo ledoo naku idea telidu. Ilanti seat lo poti cheyyatame better. Etu Next or tarvatha term Kuppam shift avuthadu

 

 

Link to comment
Share on other sites

5 hours ago, subash.c said:

idendi itta undi...avanthi meeda symapthy emanna unda enti bheemili loki/ganta iddaru vadaltaniki

District mothham sympathy vundi. YSRCP lo Opening meeting ki 100 members minchi raaledu antha sympathy.

Link to comment
Share on other sites

భీమిలి బరిలో అశోక్‌ కుమార్తె?
12-03-2019 03:31:59
 
636879583200611736.jpg
  • విశాఖ ఉత్తరం నుంచి లోకేశ్‌.. ఎంపీగా గంటా!
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): విజయనగరం రాజుల కుటుంబం నుంచి మరొకరు టీడీపీ తరపున ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి విశాఖ జిల్లా భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.. విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని.. భీమిలి నుంచి అదితి పేరును అఽధిష్ఠానం పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది.
 
సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ భీమిలి నుంచి పోటీ చేస్తారని అనుకున్నా.. రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని అంటున్నారు. భీమిలి నుంచి గతంలో అశోక్‌ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు, ఆయన సోదరుడు ఆనందగజపతిరాజు పోటీ చేసి విజయం సాధించారు. భీమిలి ప్రాంతంతో పూసపాటి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

తెదేపాలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

 

భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీ!
విశాఖ ఉత్తరం నుంచి లోకేశ్‌?

11ap-main11a_3.jpg

ఈనాడు, అమరావతి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెదేపాలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి మంత్రి లోకేశ్‌ పోటీ చేయాలని భావించినా..  తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంనుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో సీబీఐ సంయుక్త సంచాలకుడిగా పనిచేసిన లక్ష్మీనారాయణ వైకాపా అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసుల్ని దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన ప్రభుత్వ సర్వీస్‌ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నా ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో తెదేపా చొరవ తీసుకుని ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. లక్ష్మీనారాయణ, సీనియర్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెదేపాలోకి వచ్చేందుకు సుముఖత చూపారని, రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.

11ap-main11b_1.jpg

Link to comment
Share on other sites

ఉత్తరం నుంచి లోకేష్‌?
 

పరిశీలిస్తున్న చంద్రబాబు

గంటా స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ

 

ఈనాడు - విశాఖపట్నం

500_1.jpg

రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి నారా లోకేష్‌ పేరును విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు. తొలుత ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తారని పార్టీలో బలంగా ప్రచారం జరిగినా.. ఉత్తరం నియోజకవర్గాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. భీమిలి నుంచి విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు కుమార్తె పేరు పరిశీలనలో ఉందని, లోకేష్‌ను ఉత్తరం నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్టు పార్టీ నాయకులు ‘ఈనాడు’కు వివరించారు. 2019లో నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరం ఏర్పడ్డాక ఇంతవరకు తెదేపాకు అక్కడ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో పార్టీ క్యాడర్‌లో కొంత నిరుత్సాహం ఉంది. లోకేష్‌ను అక్కడి నుంచి పోటీ   చేయించడం ద్వారా పార్టీకి పూర్తిస్థాయిలో ఊపిరిలూదినట్లవుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే తనను కలిసిన నాయకుల వద్ద చంద్రబాబు ఆ విషయాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ఏ విషయవ మంగళ, బుధవారాల్లో స్పష్టంగా వెల్లడవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ వేరే సమీకరణాలను పరిశీలించాల్సి వస్తే తప్ప ఇప్పటివరకైతే ఇక్కడ పోటీ ఖాయమన్న భావనలో పార్టీవర్గాలున్నాయి.

 

* మరోవైపు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై సోమవారంనాటికి కూడా స్పష్టత రాలేదు. విశాఖ లోక్‌సభ స్థానంలో ఆయన బలమైన అభ్యర్థి అవుతారని పార్టీ అధిష్ఠానం గట్టిగా నమ్ముతోంది. గంటా సామాజికవర్గం నుంచి అంతస్థాయిలో బలమైన అభ్యర్థి లేకపోవటం కూడా మరో కారణమన్న అభిప్రాయం పార్టీవర్గాల నుంచి వ్యక్తమవుతోంది. గంటా మాత్రం శాసనసభకే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. విశాఖ లోక్‌సభ స్థానం కాకపోతే గ్రామీణ జిల్లాలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయడంపైనా ఆలోచన చేస్తున్నారు. ఏ విషయం ఒకట్రెండు రోజుల్లోనే తేలే అవకాశం ఉంది.

 

* చోడవరం నుంచి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుకు టిక్కెట్‌ ఖరారుపై అనుమానాలున్న నేపథ్యంలో క్షత్రియ కోటా కింద భీమిలి నుంచి విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు కుమార్తె పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

On 3/9/2019 at 1:26 PM, TDP_2019 said:

Kulam Balam unna chota poti chesi geliche charithra YSR family di, Kulam balam unna chota kooda vodipoina charithra chiranjeevi di.

Kula balam 2-3% minchi leni seats lo gelusthunna charithra CBN and NTR family di in Hindupur.

Bhimili lo own caste voting undo ledoo naku idea telidu. Ilanti seat lo poti cheyyatame better. Etu Next or tarvatha term Kuppam shift avuthadu

 

i agreee,if he lose also no problem. kulam peru leni chota gelustana kick

Link to comment
Share on other sites

4 minutes ago, NTRYoungTiger said:

Okavela jd and sabbam contest chesthe TDP nunchi 

ganta , sabbam , lokesh, jd and chintakayala 

5 minister candidates from vizag 

Ganta & Chintakayala both ni MPs ki veyisthe better. New leaders will come into state cabinet.

On paper TDP looking very very strong in Visakhapatnam & UA.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...