Saichandra Posted February 4, 2019 Share Posted February 4, 2019 పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఘోర అవమానంజనం లేక వెలవెలబోయిన అమిత్‌షా సభభాజపా చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్షాఅమిత్షా రాక సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన భాజపా రాష్ట్ర కార్యవర్గంవేలాది మంది కూర్చునేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటుజనం లేక కుర్చీలను ముందే సర్దేసిన బీజేపీ కార్యకర్తలు పలాసలో బహిరంగ సభను రద్దు చేసుకున్న అమిత్‌షా ఉన్న కొద్దిమందిని ఉద్దేశించి ప్రజాచైతన్య యాత్ర రథంపై నుంచే ప్రసంగించిన అమిత్‌షా ప్రజాస్పందన లేకపోవటంతో వెలవెలబోయిన బహిరంగ సభా వేదిక ప్రజలు రాకపోవటంతో ప్రజాచైతన్య యాత్ర రథం వరకే పరిమితం చేసిన భాజపా నాయకులు Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted February 4, 2019 Share Posted February 4, 2019 aa walls meda pathina jandala count koda vachi undaru general public. Janalu voluntaryga raaru, upayogam leni chota enduku dabbulu waste ani e BJP leader koda spend chesi undaru pooling kosam. Eee Shah gadu lopala nalugu esuntadu aa kannalodini endidi ani Link to comment Share on other sites More sharing options...
vinayak Posted February 4, 2019 Share Posted February 4, 2019 Bhari chairssandoham Link to comment Share on other sites More sharing options...
KING007 Posted February 4, 2019 Share Posted February 4, 2019 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 4, 2019 Share Posted February 4, 2019 పలాసలో ఉద్రిక్తత 04-02-2019 17:33:18 శ్రీకాకుళం: పలాసలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన చేపట్టింది. అమిత్‌షా గోబ్యాక్ అంటూ టీడీపీ శ్రేణుల నినాదాలు చేశారు. ఎమ్మెల్యే శివాజీ, పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విజయనగరంలో పర్యటిస్తోన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకి అనుకోని కష్టం ఎదురైంది. ఆయన సభలో జనాలు లేక సభ వెలవెల బోయింది. దీంతో బిత్తరపోవడం షా వంతైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించ తలపెట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను అమిత్‌షా ప్రారంభించిన ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అయితే జనాలు ఎవరూ లేకపోవడంతో బస్సు పై నుంచే అమిత్‌షా మాట్లాడారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 4, 2019 Share Posted February 4, 2019 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 4, 2019 Share Posted February 4, 2019 అమిత్ షా సవాల్‌ను స్వీకరిస్తున్నాం: మంత్రి కళా04-02-2019 17:46:48 అమరావతి: విభజన చట్టం అమలుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని ఏపీ మంత్రి కళా వెంకట్రావ్ అన్నారు. షా వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బహిరంగచర్చకు సమయం, స్థలాన్ని బీజేపీ నేతలు ప్రకటించాలని ప్రతి సవాల్ చేశారు. విభజన హామీలను అమలు చేయకుండా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. గుజరాత్‌కు పోటీ వస్తుందనే ఏపీపై కక్షకట్టారని మంత్రి ఆరోపించారు. వైసీపీతో కలిసి బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తూ ఏపీ గొంతు కోసిందని కళా వెంకట్రావ్ అన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న అమిత్ షా సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనాలు లేక వెలవెల పోవడంతో అమిత్ షా పలాస బహిరంగసభను రద్దు చేసుకున్నారు. బస్సుపై నుంచే మాట్లాడారు. సభకు జనాలు రాకపోవడంతో బీజేపీ నేతలు తీవ్రనిరాశ చెందారు. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 4, 2019 Author Share Posted February 4, 2019 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 4, 2019 Author Share Posted February 4, 2019 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted February 4, 2019 Share Posted February 4, 2019 idhi ra me bathukulu.. pettanam chelayidham ani chusthunarra.. Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 4, 2019 Share Posted February 4, 2019 Edo దొడ్డిలో meeting pettinattunnare, place chusthe అలాగే vundi.. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 4, 2019 Author Share Posted February 4, 2019 అమిత్ షా శ్రీకాకుళం సభ కి రాకతో ఆంద్ర బీజేపీలో కొత్త జోష్... పోటేత్తిన కుర్చీలు తో కిక్కిరిసిన ప్రాంగణం... ఇదే ఊపుతో మరిన్ని సభలు.. కూర్చిలు మరిన్ని అర్డర్ ఇవ్వాలని కన్నా అదేశం.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 4, 2019 Share Posted February 4, 2019 Link to comment Share on other sites More sharing options...
Nandamurian Posted February 4, 2019 Share Posted February 4, 2019 Veediki evvado okkadu guddu cepputho koditey baagunduh andaru state bjp from VK till ground level andariki padali Link to comment Share on other sites More sharing options...
Bollu Posted February 4, 2019 Share Posted February 4, 2019 poddunne nidra lechi chusanu, title janam bari ga vacharu ani, debba ki nidra mathhu vadilindi . manam inni rojulu f8 chesina janalu pattinchukoleda ani, konchem thread lo ki enter aithe kani control,kalekapoya, ne title ki matram vandanalu Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted February 4, 2019 Share Posted February 4, 2019 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted February 4, 2019 Share Posted February 4, 2019 6 minutes ago, sskmaestro said: Link to comment Share on other sites More sharing options...
vinayak Posted February 4, 2019 Share Posted February 4, 2019 Mana Admin Ji vellademo meeting ki BJP chesina ghana karyalu vinataniki Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted February 4, 2019 Share Posted February 4, 2019 1 hour ago, sskmaestro said: Lol... Counter to pedda saamulora Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted February 4, 2019 Share Posted February 4, 2019 5 hours ago, Saichandra said: పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఘోర అవమానంజనం లేక వెలవెలబోయిన అమిత్‌షా సభభాజపా చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్షాఅమిత్షా రాక సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన భాజపా రాష్ట్ర కార్యవర్గంవేలాది మంది కూర్చునేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటుజనం లేక కుర్చీలను ముందే సర్దేసిన బీజేపీ కార్యకర్తలు పలాసలో బహిరంగ సభను రద్దు చేసుకున్న అమిత్‌షా ఉన్న కొద్దిమందిని ఉద్దేశించి ప్రజాచైతన్య యాత్ర రథంపై నుంచే ప్రసంగించిన అమిత్‌షా ప్రజాస్పందన లేకపోవటంతో వెలవెలబోయిన బహిరంగ సభా వేదిక ప్రజలు రాకపోవటంతో ప్రజాచైతన్య యాత్ర రథం వరకే పరిమితం చేసిన భాజపా నాయకులు couple of 100s vunnaru. thu, intha mandi vedhavalu vunnara Palasa lo. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 4, 2019 Share Posted February 4, 2019 Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted February 4, 2019 Share Posted February 4, 2019 cancelled ga Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 4, 2019 Share Posted February 4, 2019 వచ్చే ఎన్నికల్లో నోటా తో పోటీ కోసం బస్సు యాత్ర ప్రారంభించిన బీజేపీ. ఏమి చేస్తారో ఏమో, నాకు తెల్వదు. నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చి తీరాలి అని దిశా నిర్దేశం. తలలు పట్టుకుంటున్న పుష్పాలు! #NotaVsBjp Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 5, 2019 Author Share Posted February 5, 2019 5 hours ago, sonykongara said: వచ్చే ఎన్నికల్లో నోటా తో పోటీ కోసం బస్సు యాత్ర ప్రారంభించిన బీజేపీ. ఏమి చేస్తారో ఏమో, నాకు తెల్వదు. నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చి తీరాలి అని దిశా నిర్దేశం. తలలు పట్టుకుంటున్న పుష్పాలు! #NotaVsBjp Vachina janalani pakkana stage meeda ekkicharu Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted February 5, 2019 Share Posted February 5, 2019 Nice ee kasi maintain chesi janalu TDP ki full votes kummali Link to comment Share on other sites More sharing options...
niceguy Posted February 5, 2019 Share Posted February 5, 2019 6 minutes ago, Rajakeeyam said: Nice ee kasi maintain chesi janalu TDP ki full votes kummali Nuvvu aa Kanna gaadu saripoyaaru AP ki mana DB ki.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted February 5, 2019 Share Posted February 5, 2019 Kannalodu Shah gaadiki welcoming.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted February 5, 2019 Share Posted February 5, 2019 After Sabha Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 5, 2019 Author Share Posted February 5, 2019 11 minutes ago, niceguy said: After Sabha Link to comment Share on other sites More sharing options...
John Posted February 5, 2019 Share Posted February 5, 2019 22 hours ago, sskmaestro said: Hahaha ha ? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.