sonykongara Posted February 25, 2019 Author Posted February 25, 2019 HCL Technologies hiring IT Aspirants from Vijayawada Venue : V R Siddhartha Engineering College Date : March 02, 2019
ramntr Posted February 25, 2019 Posted February 25, 2019 2 minutes ago, RKumar said: 6 months Fee-based training? What is this?
Nfdbno1 Posted February 25, 2019 Posted February 25, 2019 2 minutes ago, RKumar said: 6 months Fee-based training? What is this? buy your job annattu!
ramntr Posted February 25, 2019 Posted February 25, 2019 Just now, Nfdbno1 said: buy your job annattu! Ee మాత్రం దానికి Sez ఎందుకు..
katti Posted February 25, 2019 Posted February 25, 2019 9 minutes ago, ramntr said: Ee మాత్రం దానికి Sez ఎందుకు.. this training is to learn the skills needed for job in a company which is in SEZ. don't want to say whether it is right or wrong but if supply is more than demand, this is how it will be.
swarnandhra Posted February 25, 2019 Posted February 25, 2019 (edited) 1 hour ago, sonykongara said: హెచ్సిఎల్ విజయవాడ ఉద్యోగాలు కేవలం 520 521 ,522 ,534 పిన్ కోడ్ తో మొదలయ్యే adress proof లు ఉన్న అభ్యర్థులు అర్హులు అంట. ante West Godavari(534), Krishna (520, 521) and Guntur (522) aa? Edited February 25, 2019 by swarnandhra
kishbab Posted February 25, 2019 Posted February 25, 2019 1 hour ago, RKumar said: 6 months Fee-based training? What is this? This is one of the regular fresher recruitment process for HCL..not for vijayawada even Noida and Bangalore, chennai
ramntr Posted February 25, 2019 Posted February 25, 2019 8 minutes ago, kishbab said: This is one of the regular fresher recruitment process for HCL..not for vijayawada even Noida and Bangalore, chennai Enti dabbilichi training ఆ mnc?
Anne Posted February 25, 2019 Posted February 25, 2019 4 minutes ago, ramntr said: Enti dabbilichi training ఆ mnc? yes training ichi project assign chestar... manager good feed back istae permanent employee chestar..... almost 3 to 4 years nunchi idi nadustundi...
AnnaGaru Posted February 25, 2019 Posted February 25, 2019 (edited) 15 minutes ago, ramntr said: Enti dabbilichi training ఆ mnc? HCL gadi common practice.....training ayina taruvata next day a HCL experience chupinchi potaru ani a fees as investment antadu(without bonds)... Edited February 25, 2019 by AnnaGaru
RKumar Posted April 8, 2019 Posted April 8, 2019 HCL - IT Projects movement ki kooda employees ni aduguthunnaru. DEC-2019 ki konni projects move avvochhu.
kumar_tarak Posted July 3, 2024 Posted July 3, 2024 On 5/4/2024 at 9:18 PM, ramntr said: Infy tcs pedda campus lu vasthe bagundu..... Avi waste, target GCC's. Okka GCC vaste mottam state IT mukha chitram mari poddi. baggie 1
sonykongara Posted August 20, 2024 Author Posted August 20, 2024 Andhra news: ఏపీలో మరో 15వేల ఉద్యోగాల కల్పన దిశగా హెచ్‌సీఎల్ అడుగులు ఏపీలో తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. Published : 20 Aug 2024 17:58 IST అమరావతి: ఏపీలో తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయిన హెచ్‌సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైఎస్ ప్రెసిడెంట్ శివప్రసాద్‌లు మరో 15వేల ఉద్యోగాల కల్పనకు సుముఖత వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్ సంస్థలో 4,500 మందికి ఉద్యోగాలు లభించాయి. విస్తరణ ద్వారా రాష్ట్రంలో మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఫేజ్ -2లో భాగంగా నూతన కార్యాలయం నిర్మాణం చేపట్టి మరో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్, సిల్క్ డెవలప్‌మెంట్‌లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విస్తరణకు కావాల్సిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రి లోకేశ్ ని కోరారు
sonykongara Posted August 20, 2024 Author Posted August 20, 2024 ఎపిలో భారీవిస్తరణకు హెచ్ సిఎల్ సన్నాహాలు! మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు మంత్రి లోకేష్ తో భేటీ అయిన హెచ్ సిఎల్ ప్రతినిధులు అమరావతి: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్ సిఎల్ ఆంధ్రప్రదేశ్ లో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్ సిఎల్ ప్రస్తుతం 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది. రాష్ట్రంలో భారీఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు హెచ్ సిఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివ శంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ వెల్లడించారు. హెచ్ సిఎల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. ఎపిలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ సిఎల్ ప్రతినిధులు తెలిపారు. ఫేజ్ 2 లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటిలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్ కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్ , స్కిల్ డెవెలప్మెంట్ లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విస్తరణకు కావాల్సిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్ సిఎల్ ప్రతినిధులు మంత్రిని కోరారు. విడతల వారీగా రాయితీలు విడుదల చేస్తాం మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ... గత టిడిపి హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడగా, తాను స్వయంగా వెళ్లి హెచ్ సి ఎల్ ఛైర్ పర్సన్ శివ్ నాడార్ తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు. రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతి నిచ్చిందని అన్నారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువతకు 4500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని చెప్పారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్ధత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయింది. పూర్తి స్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది... అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. మీ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తాం, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తాం, గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తాం. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మీరు పనిచేయండి, అందుకు అవసరమైన పూర్తి సహకారం మేము అందిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్ సిఎల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. **
kumar_tarak Posted August 20, 2024 Posted August 20, 2024 Next 1-2 years lo India lo more than 10-20 GCC's development centers opening ki planning lo vunnaru. Andulo AP ki okkati vachina chalu, AP IT mukha chitram maripoddi. Service based/BPO's numbers kosam ok but actual IT development jaragali ante GCC's are key. AndhraBullodu 1
Hello26 Posted August 20, 2024 Posted August 20, 2024 10 minutes ago, kumar_tarak said: Next 1-2 years lo India lo more than 10-20 GCC's development centers opening ki planning lo vunnaru. Andulo AP ki okkati vachina chalu, AP IT mukha chitram maripoddi. Service based/BPO's numbers kosam ok but actual IT development jaragali ante GCC's are key. GCC full form please?
AndhraBullodu Posted August 20, 2024 Posted August 20, 2024 1 hour ago, kumar_tarak said: Next 1-2 years lo India lo more than 10-20 GCC's development centers opening ki planning lo vunnaru. Andulo AP ki okkati vachina chalu, AP IT mukha chitram maripoddi. Service based/BPO's numbers kosam ok but actual IT development jaragali ante GCC's are key. anni IT comapny lu kalisi india kaneesam 10 terusthaara vachae 1-2 aellalo ? kaani antha pedha GCC teravaali ante assala koncham anna IT eco system undaaliga. manakanna orissa lo padi retlu unnattundhi 19 -24 poorthiga naaakichesaru
Hello26 Posted August 20, 2024 Posted August 20, 2024 1 hour ago, Hello26 said: GCC full form please? Global Capabilities Center ani Google learnt ippude
AndhraBullodu Posted August 20, 2024 Posted August 20, 2024 46 minutes ago, sonykongara said: aa p v sindhu ki , kidambi srikanth ki 20 cents lu free ga endhuku anna amaravathi lo, dabbulu bokka thappithae . aemi upayogam lekunda utha punyaaniki ivvatamae ga HCL ki gannavaram daggara kaadha, rajadhaani lo 20 aekaraalu ichaara ? dhara thakkuvaelae, compny lu raavaali , ayana gannavaram daggara anthaka mundhu idham anukunnaruga, 20 aekaraalu, antha thakkuvaki amaravati lo endhuku ?
sonykongara Posted August 20, 2024 Author Posted August 20, 2024 HCL is set to make significant strides in Andhra Pradesh, with plans to expand to its full capacity. This move follows the foundation laid during the TDP government led by Hon'ble CM @ncbn Garu's tenure when HCL first began its operations in the state with 4500 employees. Today, I had a productive meeting with HCL's Corporate VP Smt. Shiva Shankar and AVP Shivaprasad to discuss this expansion. HCL will construct a new office as part of Phase 2, and they will also contribute to our Skill Development initiatives. The government is committed to providing all necessary clearances and releasing pending incentives to ensure HCL's success in this expansion.
sonykongara Posted August 20, 2024 Author Posted August 20, 2024 (edited) fFirst eh tweet vesi delete chesadu Edited August 20, 2024 by sonykongara
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now