Jump to content

Sirio - ADIEU

rajanani

Recommended Posts

#చిరంజీవి గారి #రాజ్యసభ సభ్యత్వానికి 
ఈ రోజు #చివరి దినం ....
ఈ సందర్భంగా #చిరంజీవిగారు ఈ జాతికి చేసిన సేవలు గుర్తు చేసుకుని ఓ అభిమాని #భావోద్వేగం ....
*******************************************
మీ వలన ఆ రాజ్యసభకే ఎంతో #అందం వచ్చింది..

#స్టేట్_డివైడ్ టైంలో కానీ ఇప్పుడు #స్పేషల్_స్టేటస్ విషయంలో కానీ మీరు మీ #ప్రాణాలకు తెగించి, ఇంట్లోనే ఉండి మరీ చేసిన #మౌన ప్రదర్శన ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేనిది..
అసలు చేయాలని ఊహించడానికి కూడా ధైర్యం చేయలేనిది..

రాజ్యసభ సభ్యునిగా మరియు Centeral Tourism మినిస్టర్ గా మీరు చేసిన ఎనలేని సేవలకు  ధన్యవాదాలు..

2013 #ఛార్ ధామ్ విషాదంలో వేల మంది చనిపోయి, లక్షల మంది కకావికలమై పోతే, మీరు ఆ బాధను అగ్నిపర్వతంలా హ్రుదయంలోనే అణచుకొని, ఫామిలీతో సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ ఇండియాలో ఉన్న బీచులంన్నింటిలో తిరుగుతూ #ఫామిలీ_బీచ్_ఫెస్టివల్ చేసుకుంటూ విషాద సమయంలో కూడా సంతోషంగా ఎలా ఉండాలో ఈ జాతికి చూపించిన మహనీయులు..

ఇలాంటి గొప్ప వ్యక్తి మరోసారి రాజ్యసభకు #దొరకడు అసలు #దొరకాలని కోరుకోవడం కూడా అత్యాసే అవుతుంది..
#చరిత్రలో తెలుగు వారికి మీరు చేసిన రాజకీయ సేవలు చిరంజీవంగా నిలిచిపోతాయి..

ముఖ్యంగా పార్టీ స్థాపన, టిక్కెట్లు అమ్ముకున్న విధానాలలో మీరు పాటించిన పారదర్శకత నేటి/భవిష్యత్తరాలకు ఆదర్శం, అంతే కాకుండా అంతిమంగా ఇటలీ అమ్మ గారి కాళ్ళ దగ్గర తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మీ విధానం మహాద్భుతం, వెలకట్టలేనిది ..అయినా కొందరు మూర్ఖులు మీరు టికెట్లు పంచడంలో చూపించిన పారదర్శకతకు 150 కోట్లు, ఇటలీ తల్లి పాదాల దగ్గర పార్టీని చేర్చడంలో చూపిన ప్రతిభకు 350 కోట్లు మొత్తంగా 500 కోట్లకు మీ సేవలను వెలగట్టడం అత్యంత బాధాకరం..

బహుశా వారి మూర్ఖత్వానికి కారణం మీరు #మొగల్తూరులోని మీ పాత స్వంత ఇల్లు కూడా గ్రామస్తులు గుర్తుగా గ్రంధాలయం కట్టుకుంటాం మాకు ఇవ్వండి అంటే ఇవ్వకుండా తెగనమ్ముకుని వచ్చేశారనో లేక పార్టీ ప్రారంభానికి ముందు అభిమానుల నుండి విదేశాల నుండి సేకరించిన 50 కోట్లకు లెక్క చెప్పలేదనో లేక కళ్ళు, రక్తం తాలూకూ లెక్కలు చెప్పలేదనో అక్కసు కాబోలు..
అయినా మీలాంటి ధాత్రృ హ్రృదయుడు దార్శనికుడు మా తెలుగు జాతికి లభించడం ఈ తెలుగు జాతి చేసుకున్న సుక్రృతం..

THANK U #CHIRU SIR....

Link to comment
Share on other sites

Most Irregular RS Member? No.1/2?

School eggottadam alavaatu emo maa chiru ki ade prathi chota follow avuthunnadu. 

He didn't care about AP issues, PK can question any other AP MP on SS & other issues without questioning his own brother. What message he is giving?

Link to comment
Share on other sites

2 minutes ago, rajanani said:

#చిరంజీవి గారి #రాజ్యసభ సభ్యత్వానికి 
ఈ రోజు #చివరి దినం ....
ఈ సందర్భంగా #చిరంజీవిగారు ఈ జాతికి చేసిన సేవలు గుర్తు చేసుకుని ఓ అభిమాని #భావోద్వేగం ....
*******************************************
మీ వలన ఆ రాజ్యసభకే ఎంతో #అందం వచ్చింది..

#స్టేట్_డివైడ్ టైంలో కానీ ఇప్పుడు #స్పేషల్_స్టేటస్ విషయంలో కానీ మీరు మీ #ప్రాణాలకు తెగించి, ఇంట్లోనే ఉండి మరీ చేసిన #మౌన ప్రదర్శన ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేనిది..
అసలు చేయాలని ఊహించడానికి కూడా ధైర్యం చేయలేనిది..

రాజ్యసభ సభ్యునిగా మరియు Centeral Tourism మినిస్టర్ గా మీరు చేసిన ఎనలేని సేవలకు  ధన్యవాదాలు..

2013 #ఛార్ ధామ్ విషాదంలో వేల మంది చనిపోయి, లక్షల మంది కకావికలమై పోతే, మీరు ఆ బాధను అగ్నిపర్వతంలా హ్రుదయంలోనే అణచుకొని, ఫామిలీతో సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ ఇండియాలో ఉన్న బీచులంన్నింటిలో తిరుగుతూ #ఫామిలీ_బీచ్_ఫెస్టివల్ చేసుకుంటూ విషాద సమయంలో కూడా సంతోషంగా ఎలా ఉండాలో ఈ జాతికి చూపించిన మహనీయులు..

ఇలాంటి గొప్ప వ్యక్తి మరోసారి రాజ్యసభకు #దొరకడు అసలు #దొరకాలని కోరుకోవడం కూడా అత్యాసే అవుతుంది..
#చరిత్రలో తెలుగు వారికి మీరు చేసిన రాజకీయ సేవలు చిరంజీవంగా నిలిచిపోతాయి..

ముఖ్యంగా పార్టీ స్థాపన, టిక్కెట్లు అమ్ముకున్న విధానాలలో మీరు పాటించిన పారదర్శకత నేటి/భవిష్యత్తరాలకు ఆదర్శం, అంతే కాకుండా అంతిమంగా ఇటలీ అమ్మ గారి కాళ్ళ దగ్గర తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మీ విధానం మహాద్భుతం, వెలకట్టలేనిది ..అయినా కొందరు మూర్ఖులు మీరు టికెట్లు పంచడంలో చూపించిన పారదర్శకతకు 150 కోట్లు, ఇటలీ తల్లి పాదాల దగ్గర పార్టీని చేర్చడంలో చూపిన ప్రతిభకు 350 కోట్లు మొత్తంగా 500 కోట్లకు మీ సేవలను వెలగట్టడం అత్యంత బాధాకరం..

బహుశా వారి మూర్ఖత్వానికి కారణం మీరు #మొగల్తూరులోని మీ పాత స్వంత ఇల్లు కూడా గ్రామస్తులు గుర్తుగా గ్రంధాలయం కట్టుకుంటాం మాకు ఇవ్వండి అంటే ఇవ్వకుండా తెగనమ్ముకుని వచ్చేశారనో లేక పార్టీ ప్రారంభానికి ముందు అభిమానుల నుండి విదేశాల నుండి సేకరించిన 50 కోట్లకు లెక్క చెప్పలేదనో లేక కళ్ళు, రక్తం తాలూకూ లెక్కలు చెప్పలేదనో అక్కసు కాబోలు..
అయినా మీలాంటి ధాత్రృ హ్రృదయుడు దార్శనికుడు మా తెలుగు జాతికి లభించడం ఈ తెలుగు జాతి చేసుకున్న సుక్రృతం..

THANK U #CHIRU SIR....

Very well written, critical time lo chala maturity chupincharu Chiranjeevigaru, andaru flowers pampinchali ayanaki sevalanu gurtistoo

Link to comment
Share on other sites

పార్టీ పెట్టేప్పుడు బ్రెయిన్ (లేకపోయినా) స్టార్మింగ్ చేసిన ఘనత,

rajahmundry stampede time లో జాతిని ఉర్రుతలూగించిన ప్రసంగం,

MPLAD ఫండ్స్ దానం చెయ్యటం లో ఉదారత ,

అన్న గారిని చూసి అందరి సినిమా నాయకుల్ని అలానే నమ్ముతున్న జనాన్ని జాగృత పరచటంలో ఆయన దార్శనికత,

తన కన్నా గొప్పగా తమ్ముడిని తీర్చి దిద్ది జనం మీదకి తోలిన ఆ పెంపకం.. అద్భుతః    

Link to comment
Share on other sites

6 hours ago, AnnaGaru said:

Lolll well composed 

Link to comment
Share on other sites

1 hour ago, OneAndOnlyMKC said:

Asalu pichodu mana MP's gurunchi matladithe esari me siru em chesadu lekkalu cheppu ani agagali ... Mamulu kaadu gattiga ... RTI file cheyandi evaru Aina eeyana Garu em peekaro as a minister information use vuntadi epudaina ...

Corrct..eesari Sirio gaadini pucture loki thesthe moosukoni kurchuntaadu..

Link to comment
Share on other sites

రాష్ట్ర శ్రేయస్సుకు సంబంధించి అఖిలపక్ష సమావేశం జరుగుతుంది రమ్మంటే రాలేదు కానీ... 
అన్న కొడుకు కి పుట్టినరోజు దగ్గర ఉండి కేక్ కట్ చేపిస్తున్నావా పవన్ కళ్యాణ్.. నువ్వు మళ్ళి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పోరాడాలి అంటావా ??
అంటే నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలు పట్టవా ??

Image may contain: 4 people, people smiling, people standing, people sitting and indoor

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...