surendra.g Posted August 1, 2018 Share Posted August 1, 2018 sagar judi kaalava nundi penna ki ala kaluputaaru, any existing setup? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 2, 2018 Share Posted August 2, 2018 హరిశ్చంద్రాపురం’కు 3,600 ఎకరాల భూమి02-08-2018 06:52:43 రెవెన్యూ శాఖకు ఎలైన్మెంట్ నివేదించేందుకు ఇరిగేషన్ సన్నాహాలు ఇందుకోసం ప్రాజెక్టు ఖర్చులో రూ.650 కోట్ల కేటాయింపు గుంటూరు: నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టు స్థిరీకరించేందుకు మంజూరైన హరిశ్చంద్రా పురం ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ ప్రతిపాదనలు రూపుదిద్దుకొంటున్నాయి. మొత్తం ఐదు పంపుహౌస్‌లు, 10 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు, 56 కిలోమీటర్ల దూరం ఓపెన్ గ్రావిటీ ఛానెల్‌ని నిర్మించాల్సి ఉన్నందున సుమారు 3,600 ఎకరాల భూమి అవసరం అవుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. టెండర్లు పూర్తి అయి డిజైన్లకు సాంకేతిక ఆమోదాలు రాగానే భూసేకరణ ప్రతిపాదనలను రెవెన్యూ శాఖకు పంపించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకోసం బడ్జెట్లో రూ.650 కోట్లు కేటాయించినట్లు వెల్లడించాయి. గోదావరి-పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా ప్రకాశం బ్యారేజ్ లోకి వస్తున్న వరదనీటిని హరిశ్చంద్రాపురం వద్ద నుంచి సాగర్ కాలువ లకు ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందుకో సం పట్టిసీమ ప్రాజెక్టు తరహాలో హరిశ్చంద్రాపురం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనుంది. ఇప్పటికే రూ.6,050కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వగా ఈ ప్రాజెక్టుకు వచ్చేనెలలో సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థా పన చేయనున్నారు. సాగర్ ఆయకట్టులో 9.61 లక్షల ఎకరాలను ఈ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరించబోతోన్నారు. కృష్ణానది నీటి కోసం సాగర్ డ్యామ్ నుంచి ఎదురు చూడకుండా గోదావరి నుంచి 73 టీఎంసీల నీటిని తరలించి సాగునీరు అందిస్తారు. ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భారీగా భూములు సేకరించాల్సి ఉంది. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏపీ భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల సామాజిక ప్రభావిత అంచనా సర్వే అవసరం ఉండదు. తద్వారా భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయొచ్చు. ఈ నేపథ్యంలో త్వరలోనే పెగ్ మార్కింగ్, సర్వే పనులు చేపట్టనున్నట్లు ఇరిగేషన్‌వర్గాలు తెలిపాయి. పెగ్ మార్కింగ్ పూర్తయితేనే ఏ సర్వే నెంబర్లో ఎంత భూమిని సేకరించాలనే దానిపై స్పష్టత వస్తుంది. పట్టిసీమ ప్రాజెక్టుని ఎలాగైతే రికార్డు సమయంలో ప్రభుత్వం పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు తీసుకొచ్చిందో అదే రీతిన హరిశ్చంద్రాపురం ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారని అధికారులు చెపుతున్నారు. కొద్ది రోజుల్లోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభవుతుందని అంటున్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 2, 2018 Share Posted August 2, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 6, 2018 Share Posted September 6, 2018 గోదావరి పెన్నా తొలి దశ అనుసంధానానికి ఉత్తర్వులు సవరణ ఈనాడు-అమరావతి: గోదావరి పెన్నా తొలి దశ పనులకు ఏ ప్రాతిపదికన చేపడుతున్నారో వివరిస్తూ రూ.6020 కోట్ల అంచనా వ్యయంతో మరోసారి పాలనామోద ఉత్తర్వులు ఇచ్చారు. నాగార్జునసాగర్ కాలువ కింద ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు- పారిశ్రామిక నీరు ఇచ్చేందుకు నెల్లూరు జిల్లాలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో చిన్ననీటి చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణకు నాగార్జునసాగర్ కుడి కాలువ 80 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఆయకట్టుకు ఈ నీరు ఇవ్వనున్నారు. ఎకరానికి రూ62,645 ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 6, 2018 Share Posted September 6, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 6, 2018 Share Posted September 6, 2018 మహా సంధానానికి తొలిమెట్టు06-09-2018 03:20:49 గోదావరి-పెన్నా అనుసంధాన తొలిదశకు ఓకే రూ.6,020 కోట్లతో పరిపాలనా అనుమతులు అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమతో గోదావరి-కృష్ణా నదులను విజయవంతంగా అనుసంధానించిన అనుభవంతో గోదావరి-పెన్నా నదుల మహా అనుసంధాన ప్రక్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో గుంటూరు జిల్లా హరిశ్చంద్రపురం-నకరికల్లు మధ్య రూ.6020.16 కోట్లతో ప్రాజెక్టు నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ బుధవారం ఉత్తర్వు జారీచేశారు. పోలవరం కుడి కాలువ నుంచి పట్టిసీమ ద్వారా ప్రస్తుతం కృష్ణా నదిలోకి పంపిస్తున్నారు. కొత్త ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే.. గోదావరిలో వరద ఉధృతి ఉన్నప్పుడు రోజుకు ఏడు వేల క్యూసెక్కుల వంతున.. ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన గుంటూరు జిల్లా హరిశ్చంద్రపురం వద్ద నాగార్జున సాగర్ కాలువకు మళ్లిస్తారు. ఈ నీటిని 80వ కిలోమీటరు వద్ద 148.65 మీటర్ల ఎత్తులో నకరికల్లు వద్దకు ఐదంచెల ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. ఈ జలాలను కృష్ణా డెల్టా పరిధిలో సాగు, తాగు నీటి అవసరాలకు సద్వినియోగం చేస్తారు. అంతే కాకుండా పారిశ్రామిక, వర్షాభావ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకూ వినియోగిస్తారు. తొలి దశ గోదావరి-పెన్నా అనుసంధాన ప్రక్రియ పూర్తవుతూనే రెండో దశకూ కార్యాచరణ సిద్ధం చేస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 7, 2018 Share Posted September 7, 2018 Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted September 7, 2018 Author Share Posted September 7, 2018 (edited) shit gadu dini meda padi edchadu latest ga......scam anta e project...land ki bhane addam padataru.....they realized what this project can do.... dasara nunchi panulu modalu pedutunnaru.....not to downgrade but to explain benefit of this project, e project valana jarige melu total nagarjuna sagar dam kattadam tho samanam....just 6000 crores tho sagar dam entha melu chesindo antha melu jaragabotundi... Edited September 7, 2018 by AnnaGaru Link to comment Share on other sites More sharing options...
NFans NRT Posted September 7, 2018 Share Posted September 7, 2018 (edited) 22 minutes ago, AnnaGaru said: shit gadu dini meda padi edchadu latest ga......scam anta e project...land ki bhane addam padataru.....they realized what this project can do.... dasara nunchi panulu modalu pedutunnaru.....not to downgrade but to explain benefit of this project, e project valana jarige melu total nagarjuna sagar dam kattadam tho samanam....just 6000 crores tho sagar dam entha melu chesindo antha melu jaragabotundi... Brother, Nakarikallu Nundi down ki anni branch canals map ekkada dorukuthundi? Edited September 7, 2018 by NFans NRT Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted September 7, 2018 Author Share Posted September 7, 2018 @NFans NRT e picture lo green color lines mottam cover avutai Link to comment Share on other sites More sharing options...
AndhraBullodu Posted September 7, 2018 Share Posted September 7, 2018 2 hours ago, AnnaGaru said: shit gadu dini meda padi edchadu latest ga......scam anta e project...land ki bhane addam padataru.....they realized what this project can do.... dasara nunchi panulu modalu pedutunnaru.....not to downgrade but to explain benefit of this project, e project valana jarige melu total nagarjuna sagar dam kattadam tho samanam....just 6000 crores tho sagar dam entha melu chesindo antha melu jaragabotundi... idhi poorthi ayite prakasam bhaadhalu teeratayyi kontha ayina @ANNA GARU anna, Ippudunna vaasthava paristhithullo enni aellu paduthundhi anna, idhi poorthi avataaniki? Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted September 12, 2018 Author Share Posted September 12, 2018 (edited) eedu aartha nadalu modalu pettadu... minimum burra unna eedni parigettchi kodataru guntur&praksam farmers.....this is cbn's master stroke to help 15 lakh acres...... simple maths only jaffans can't understand :- This year 40+ TMC released to sea fro prakasam barrage before Nagarjuna sagar water release started to NSP right canal this season Pattiseema pumps stopped for 25+ days(in july&august) this year as there was flood from "munneru" and record rain in krishna dt = 40(to sea)+20(pattiseema stopped pumps) =60 TMC wasted at prakasam barrage and this will go to NSP right canal if we finish this phase-1 remember above 60 TMC was without chintalapudi lift&eluru canal early discharge......that would add another 20+ tmc easily.... asalu e artcile rasina jaffa major self goal => pattiseema leakpote krishna delta dead ani oppukunnadu.....innallu pattiseema waste ani vadincharu... Edited September 13, 2018 by AnnaGaru Link to comment Share on other sites More sharing options...
AndhraBullodu Posted September 13, 2018 Share Posted September 13, 2018 30 minutes ago, AnnaGaru said: eedu aartha nadalu modalu pettadu... minimum burra unna eedni parigettchi kodataru guntur&praksam farmers.....this is cbn's master stroke to help 15 lakh acres...... simple maths only jaffans can't understand :- This year 40+ TMC released to sea fro prakasam barrage before Nagarjuna sagar water release started to NSP right canal this season Pattiseema pumps stopped for 25+ days(in july&august) this year as there was flood from "munneru" and record rain in krishna dt = 40(to sea)+20(pattiseema stopped pumps) =60 TMC wasted at prakasam barrage and this will go to NSP right canal if we finish this phase-1 remember above 60 TMC was without chintalapudi lift&eluru canal early discharge......that would add another 20+ tmc easily.... asalu e artcile rasina jaffa major self goal => pattiseema leakpote krishna delta dead ani oppukunnadu.....innallu pattiseema waste ani vadincharu... entanna aa dhikkumaalina sakshi kooda chaduvuthunnara? dhaantlo undedi antha dhardram. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted September 13, 2018 Share Posted September 13, 2018 5 hours ago, AnnaGaru said: eedu aartha nadalu modalu pettadu... minimum burra unna eedni parigettchi kodataru guntur&praksam farmers.....this is cbn's master stroke to help 15 lakh acres...... simple maths only jaffans can't understand :- This year 40+ TMC released to sea fro prakasam barrage before Nagarjuna sagar water release started to NSP right canal this season Pattiseema pumps stopped for 25+ days(in july&august) this year as there was flood from "munneru" and record rain in krishna dt = 40(to sea)+20(pattiseema stopped pumps) =60 TMC wasted at prakasam barrage and this will go to NSP right canal if we finish this phase-1 remember above 60 TMC was without chintalapudi lift&eluru canal early discharge......that would add another 20+ tmc easily.... asalu e artcile rasina jaffa major self goal => pattiseema leakpote krishna delta dead ani oppukunnadu.....innallu pattiseema waste ani vadincharu... memu cheppedi idhe kadaaa polavaram rmc(right main canal) capacity is just enough to serve krishna delta. polavaram rmc doesn't have spare capacity to transfer water to nsp right canal. polavaram rmc capacity at head end(near polavaram) 17,500 cusecs. at tail end(near pavithra sangamam) 11,500 cusecs. if somehow cbn increase polavaram rmc capacity then this lift irrigation project is useful. Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted September 13, 2018 Author Share Posted September 13, 2018 @ravindras 40 TMC gone to sea from munneru e.t.c+25 days pumps stop=60 tmc... ante atleast 60 TMC ki project waste ana mi uddesam? on top chintalapudi lift is plus(as we have seen that canal also can get more discharge to tail of RMC to keep 11,500) Link to comment Share on other sites More sharing options...
ravindras Posted September 13, 2018 Share Posted September 13, 2018 (edited) 15 hours ago, AnnaGaru said: @ravindras 40 TMC gone to sea from munneru e.t.c+25 days pumps stop=60 tmc... ante atleast 60 TMC ki project waste ana mi uddesam? on top chintalapudi lift is plus(as we have seen that canal also can get more discharge to tail of RMC to keep 11,500) proposed lift irrigation project lift 7,000 cusecs. any project requires assured supply of water.if water supply stops in the middle/last stages of crop farmers don't get required yield. yes, in this year we got good inflow from munneru. if we transfer 11,500 cusecs water for 24 hours it is equivalent to 1 tmc floods from munneru won't be more than a month. this year we lost 40 tmc. out of 40 tmc with 7,000 cusecs lift capacity we can utilize 30*7000/11500 = 18 tmc . we can store 10 tmc in vykuntapuram barrage . make it total 28 tmc . this year is best year since 2014 . we can't expect same water availability in every year polavaram spillway and coffer dam will be completed by may 2019. polavaram rmc discharge capacity at head end is 17,500 cusecs. from june 2019 polavaram rmc discharge water at the rate of 17,500 cusecs ( discharge rate at polavaram head with bed level width 85 meters). around 3.2 lakh acres will be irrigated along polavaram rmc. 11,500 cusecs(discharge rate at polavaram tail with bed level width 73 meters) will be reached to pavithra sangamam near prakasam barrage. even if no farmers along the polavaram rmc don't use water , still 11,500 cusecs will be reached to prakasam barrage. polavaram rmc width is 85 meter at head (near polavaram) and 73 meter at tail(near prakasam barrage) https://www.deccanchronicle.com/nation/current-affairs/250816/polavaram-right-canal-to-be-ready-by-july-2017.html i will give one analogy you have two pipes with different diameters. both pipes are connected .assume one pipe with 2 meters diameter another pipe with 1 meter diameter. try to send water from one end to other end at maximum possible rate. water discharge capacity will be decided by pipe with smaller diameter. another example 1 liter kinley water bottle . kinley bottle diameter is high at the bottom and middle sections . bottle width is lower at top section. when you drink water from kinley water bottle, dicharge will be at the rate of top section. if you want more discharge remove top section(cone section) of bottle and try to drink water from bottle. same concept apply to any canal. any canal in general will be build in trapezoidal section. water discharge capacity decided by bed width, width at top, depth , gradient of canal(mean sea level at head end to mean sea level at tail end and length of canal). if there are curves in canal then canal discharge capacity will be reduced .this is the one of the reason canal width is more at curves. gradient = (start point height - end point height) / distance between two points . in general canal gradients in the ratio varies from 1: 5000 to 1: 10,000 you mentioned chintalapudi lift is plus. chintalapudi lift canal is build for serving upland areas of westgodavari, krishna districts , nsp left canal 3rd zone in andhra pradesh. chintalapudi lift canal is not parallel canal till prakasam barrage(or pavithra sangamam). cbn plans to lift water from chintalapudi lift canal to polavaram rmc near Kovvurupadu village in west godavari . once polavaram cofferdam is completed water will be discharged through gravity to polavaram rmc with full capacity. there is no need to lift water from chintalapudi canal to polavaram rmc. suppose water is lifted from chintalapudi lift canal to polavaram rmc which is already carrying water with full capacity, water will be spillover to nearby fields . this water won't reach prakasam barrage. as per my knowledge polavaram rmc cannot discharge more than 11,500 cusecs to prakasam barrage. these 11,500 cusecs are required for krishna delta to irrigate fields at tail end of krishna ayacut canals. my question is where we get 7,000 cusecs for proposed project out of 11,500 cusecs at prakasam barrage. can we depend just on flood water from munneru which is flowing only one month. if water is released to krishna delta using on and off method, then proposed lift irrigation project is useful for irrigating dry crops in nsp right canal and providing drinking water to guntur , prakasam district. if nsp right ayacut want to cultivate paddy crop this project is not enough. anyway this project is interim arrangement for godavari penna link. in my opinon, godavari penna link needs to started with maximum possible capacity immediately after completing polavaram. we can't delay anymore . atleast if cbn acquires land for main canal , bollapalle reservoir asap it will help us in not increasing land acquisition costs. land acquisition cost becomes biggest bottleneck for any project. cbn needs to complete godavari-penna first takeup amaravathi - anantpur expressway later .otherwise land acquisition cost will increases enormously for link canal which makes it impossible to acquire project. before vajpayee building national highways land prices are around 2 to 3 lakhs in fertile westgodavari districts . now it costs increases badly. db members in guntur,praksasam ,nellore can ask their parents about land prices before 1999. i wrote to pmo around 4 times that help ap on polavaram, godavari-penna . i asked them not to start amaravathi-anantpur expressway until completing godavari-penna link . Edited September 14, 2018 by ravindras swarnandhra and AndhraBullodu 2 Link to comment Share on other sites More sharing options...
rk09 Posted September 13, 2018 Share Posted September 13, 2018 15 hours ago, AnnaGaru said: eedu aartha nadalu modalu pettadu... minimum burra unna eedni parigettchi kodataru guntur&praksam farmers.....this is cbn's master stroke to help 15 lakh acres...... simple maths only jaffans can't understand :- This year 40+ TMC released to sea fro prakasam barrage before Nagarjuna sagar water release started to NSP right canal this season Pattiseema pumps stopped for 25+ days(in july&august) this year as there was flood from "munneru" and record rain in krishna dt = 40(to sea)+20(pattiseema stopped pumps) =60 TMC wasted at prakasam barrage and this will go to NSP right canal if we finish this phase-1 remember above 60 TMC was without chintalapudi lift&eluru canal early discharge......that would add another 20+ tmc easily.... asalu e artcile rasina jaffa major self goal => pattiseema leakpote krishna delta dead ani oppukunnadu.....innallu pattiseema waste ani vadincharu... article ye pedda boothu article lo rasinatlu ga asalu a) 2016-17 season lo pulichintala lo water ekkada vundi, and again same with 2017 - 18 b) daily less than 7K tho (from pattiseema) and muneru catchment lo varshalatho neggukotcharu c) 100 tmc from pattiseema + around 20 tmc from Muneru + 5 tmc from Pulichintala Usually krishna delta needs 180 tmc but with proper planning and optimization now a days around 130 needed Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted September 13, 2018 Share Posted September 13, 2018 I did not read the article and also @ravindras post fully, but I agree there is not enough water in Munneru & Pattiseema to drivert 60 TMC in to NS right canal. I have mentioned the same many times on this thread. Link to comment Share on other sites More sharing options...
rk09 Posted September 13, 2018 Share Posted September 13, 2018 (edited) Krishna delta or Sagar right ki day one nunchi 11K not needed. - But every day min 8k (each, 16K for both) needed - low level vallaki motors kavali (extra expenses and monitoring). But proper optimization needed by irrigation dept/laskars) + - in between (June - Aug) varshalu padithe - konchem help avuthayi + - Sep/Oct lo water vasthayi Sagar ku - so atu itu ga andariki sardatchu Worst case lo oka panta gattekkinatle - rendo panta ku water availability ni batti vesukovatame Edited September 13, 2018 by rk09 Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted September 13, 2018 Share Posted September 13, 2018 (edited) Kommamuru/buckingham canal alone need minimum 6k to reach parchur area. krishna east delta natlu ayipoyi demand taggindi anukunna (from 8k to 3-4k), pattiseema water is barely enough for existing delta throughout its 100 days. this year maa narumadi endipoyindi (guntur dist) (we are in the middle of the delta), maa attayya valla natu vesina polam (krishn dst) almost dead ayyindi. pulichintala dead storage lo vunna 0.5 TMC ni vadili krishna east delta ni save chesaru. mabbulni chusi kunda valaka posukune panulu cheste chivariki loss ayyedi janam bad ayyedi govt. Edited September 13, 2018 by swarnandhra Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted September 13, 2018 Share Posted September 13, 2018 Guys there is some storage at Prakasam barrage (2 TMC ?).... so technically speaking, when Pattiseema motors are 100% operating at 24x7 there is a possibility to feed Both the areas. May be, we cannot release to both areas at same time, but it can be done in a switching basis.... NS Right canal’s requirement is around 60-80 TMC.... anyways as folks mentioned it’s better to have a permanent and feasible solution. Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted September 13, 2018 Share Posted September 13, 2018 5 minutes ago, sskmaestro said: Guys there is some storage at Prakasam barrage (2 TMC ?).... so technically speaking, when Pattiseema motors are 100% operating at 24x7 there is a possibility to feed Both the areas. May be, we cannot release to both areas at same time, but it can be done in a switching basis.... NS Right canal’s requirement is around 60-80 TMC.... anyways as folks mentioned it’s better to have a permanent and feasible solution. Prakasam barrage discharge capacity is close to 17k (krishna east and west delta canals combined). yes, antha oke sari release cheyyalsina pani ledu (west delta starts late), kani enni swtiching/staggered method lo chesukunna pattiseema is not enough for existing delta. why do you think polavaram right canal is designed for 11.5k capacity? Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted September 13, 2018 Author Share Posted September 13, 2018 (edited) There is a confusion in understanding.... VYKUNTAPURAM PHASE-1 purpose is NOT taking present delta share of pattiseema water.....yes we need more discharge to serve present delta when no rain... It is meant to shift 40 TMC that was left to SEA at prakasam+25 day stoppage(20 tmc) of pattiseema motors capacity to NSP right....NSP right had total drought when we left 40 tmc to sea&stopped motors..... "Instead of leaving water to sea&stopping motors when prakasam is full they will divert that to NSP right"=60 TMC Edited September 13, 2018 by AnnaGaru Link to comment Share on other sites More sharing options...
AndhraBullodu Posted September 13, 2018 Share Posted September 13, 2018 Emo naaku ee lekkalanni telidhu kaani, ma nammakam antha Chandrababu paina, aayana antha aalochinchae manchiga chestharu anukuntunna. choodham. @ravindras manchi pani chesaru pmo ki raasi, kaani sannasula nundi samaadhaanam pani emi undadhuga. pmo kanna, mana tdp prabutvam drustiki teesukellali. Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted September 13, 2018 Share Posted September 13, 2018 (edited) no, there is no confusion. I am not advocating/worried existing delta would loose its share. point I am trying to make is 60 TMC diversion is not possible(with existing capacity and resources). numbers are not adding up. these type of hyped up calculations would leave NS right canal farmers dry in the middle of their crop season. we can not simply add 25 days of pattiseema to the 40 TMC overflow at barrage as they both happen at the same time. Edited September 13, 2018 by swarnandhra Link to comment Share on other sites More sharing options...
AndhraBullodu Posted September 13, 2018 Share Posted September 13, 2018 @AnnaGaruAnna naaku oka vishayam ardham kaadhu. polavaram RMC vedalpu penchataaniki bhusekaram ibandhi anukunte, inka kaaluva lothuga thiyyochuga, ippudunna lothu ni rettinpu cheste appudu, neellu teesukellae saamardhyam kooda rettimpu avuthundhiga ? Link to comment Share on other sites More sharing options...
Bollu Posted September 13, 2018 Share Posted September 13, 2018 As per Deccan chronicle The canal width at its beginning is over in 85 metres while at the tail end, it is about 73 meters. obvious ga 85 meters ki 17500 cusecs discharge capacity unte 73 meters ante 15000 cuscs reach avuthayi prakasam barrage ki.(73.00 * 17500.00) / 85.00 = 15029 https://www.deccanchronicle.com/nation/current-affairs/250816/polavaram-right-canal-to-be-ready-by-july-2017.html As per sakshi they also said 14000 cusecs will reach to prakasam barrage. panta kalam manaki easy ga 120-150 days untundi. even pattiseema kooda 148 days pump chesaru. manam overall ga 14k cusecs cherathayi ani anukoni calculate chesthe first 30 days krishna delta ki 7000 cuces saripothayi and flood days 20 days tesukunte rough ga (50 days*7000)/11500 = 30 tmc right canal ki pump cheyachhu remaining 70 days krishna delta ki 11000 cuces saripothayi an anukunte (70*3000)/11500 = 18 tmc sagar ki pump cheyachhu total ga omptimistic ga calculate chesina 48 tmc pump cheyachhu.. 140 days anukoni inko 20 days 3k cusecs pump chesthe 5 cheyachhu migilina 10 tmc harishcahndra puram barrage lo storage or time bagunte pulichinthala nundi water release chesthe easy ga pump cheyachhu . easy ga aithe 55-60 pump cheyachhu anukuntunna as per my understand. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 21, 2018 Share Posted September 21, 2018 6 నెలలు... రూ.6020 కోట్లు21-09-2018 07:36:49 గోదావరి జలాలు సాగర్ కుడికాలువకు... ఎత్తిపోతల పథకానికి 24న టెండర్ కుడికాలువ ఆయకట్టుకు మహర్దశ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం నరసరావుపేట: నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టులో నెలకొనే సాగునీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభించనున్నది. గోదావరి జలాలను కుడికాలువకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.6,020 కోట్ల వ్యయంతో గోదావరి జలాలు కుడికాలువకు తరలింపు ఎత్తిపోతల పథకం చేపడుతున్నారు. ఈ పనుల నిర్వహణకు 24న టెండర్ నిర్వహిస్తున్నారు. రానున్న 15 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తికానుంది. గోదావరి జలాల తరలింపు పథకానికి టెండర్ నిర్వహణతో తొలి అడుగు పడినట్లే. గత మూడేళ్ళుగా గుంటూరు, ప్రకాశం జిల్లాలు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఈ ఏడాది కృష్ణమ్మ కరుణించినా పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్న భరోసా రెండు జిల్లాలకు సన్నగిల్లింది. ప్రభుత్వం చేపడుతున్న నూతన పథకంతో ఇరుజిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు సరఫరా అవుతాయి. మొత్తం మీద ప్రభుత్వం ఈ పథకానికి టెండర్లు నిర్వహిస్తుండటంతో లక్షలాది మంది రైతుల నుంచి ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న ఆరు నెలల్లో ఈ పథకాన్ని పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికి గోదావరి జలాలను సాగర్ కుడికాలువకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టిసీమ పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు సరఫరా చేస్తుండటంతో ఆ ప్రాంతంలో రెండు పంటలు సాగుచేసుకొనే అవకాశం ఏర్పడింది. ఇదే తరహాలో సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు కూడా గోదావరి జలాలతో మహర్దశ పట్టనుంది. కుడికాలువకు గోదావరి, పెన్నా అనుసంధానం పథకం పూర్తి జీవం పోయనుంది. ఆయకట్టుకు 73 టీఎంసీల నీటిని సరఫరా చేసే సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. ఈ పథకం పూర్తయితే ఆయకట్టులో సాగు చిత్రం పూర్తిగా మారుతుంది. రూ.6020 కోట్ల వ్యయంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. తొలుత ఐదు ప్యాకేజీల్లో పనులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే జాప్యం జరుగుతుందని నీటి పారుదలశాఖ అంచనావేసి రెండు ప్యాకేజీలకు కుదించి టెండర్లను పిలిచింది. ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో హరిశ్చంద్రాపురం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి అక్కడి నుంచి 66.59 కిలోమీటర్ల పొడువునా పైపులైన్ నిర్మించి నీటిని కుడి కాలువకు తరలిస్తారు. గోదావరి జలాలు కుడి కాలువలోని గుంటూరు బ్రాంచ్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద కలుస్తాయి. 56.50 కిలోమీటర్లు గురుత్వాకర్షణ ద్వారా నీటిని తరలిస్తారు. 10.09 కిలోమీటర్లు ఎత్తిపోతల ద్వారా నీటిని కుడి కాలువకు తరలిస్తారు. ఈ పనుల కోసం 1804 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. తొలుత ఐదు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇలా ఐదు ప్యాకేజీల్లో పనులు చేపట్టాలని నీటిపారుదలశాఖ వ్యయం అంచనాలను రూపొందించింది. ప్రభుత్వ సూచనలతో రెండు ప్యాకేజీల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇలా రెండు ప్యాకేజీల్లోనే పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పిలిచారు. టెండర్ షెడ్యూల్ దాఖలకు ఈనెల 24 సాయంత్రంతో సమయం ముగుస్తుంది. ఎత్తిపోతల పథకం తీరు ఈ ఎత్తిపోతల పథకం పూర్తిచేయటం ద్వారా ఏడు వేల క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు తరలిస్తారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం మొదటిదశలో భాగంగా సాగర్ కుడికాలువకు నీటిని తరలించే పథకాన్ని చేపడుతున్నారు. పట్టిసీమ, చింతలపూడి పథకాల ద్వారా గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తారు. ఈ నీటిని హరిశ్చంద్రాపురం ప్రాంతం వద్ద ఎత్తి పోతల పథకం ద్వారా గోదావరి జలాలను సాగర్ కుడికాలువకు తరలిస్తారు. మొత్తం 20పంపుల ద్వారా 148.68 మీటర్ల ఎత్తుకు 10.09 కిలోమీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లంకొండ, రాజుపాలెం మండలాల్లో గుండా నకరికల్లు మండలంలోని సాగర్ కుడిప్రధాన కాలువలో నీటిని కలుపుతారు. ఈ పథకం పూర్తయితే ఏటా సాగర్ ఆయకట్టులో వరి సాగయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా మూడేళ్ళు సాగునీటి కరువుతో సాగర్ ఆయకట్టు ప్రాంతంలో వరిసాగు నిలిచిపోయిన విషయం విదితమే. ఈ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తం మీద అక్టోబరు నెలాఖరు కల్లా పనులు ప్రారంభించేలా నీటిపా రుదలశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 21, 2018 Share Posted September 21, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 21, 2018 Share Posted September 21, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now