Jump to content

SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon

Recommended Posts

  • Replies 284
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

CBN మహానుభవుడు స్వామి .....ఎంతో మైండ్ పెట్టి ఈ రెండు projects డిజైన్ చేసారు ... 18 lakhs acres ki బంగారు భవిష్యత్తు రాబోతుంది ..... అయన తపన లో నుంచి వస్తున్నా అద్భుతాలు ఇవి  నాకు ఎందుకో గడ్కరీ&am

proposed lift irrigation project lift 7,000 cusecs.  any project requires assured supply of water.if water supply stops in the middle/last stages of crop farmers don't get required yield.  yes, in thi

Rk bro, I am sure CBN NSP right varaku immediate ga chestadu and pulichintala(provided center does not play games with tribunal cutting krishna share) lo storage ki link istadu... Gundlakamm

4 hours ago, ravindras said:

yes this suggestion was given by farmer leaders to cbn/devineni long back . some people in the db saying it is cbn invention

they suggested following steps

1. increase polavaram right main canal capacity , by raising canal bundling

2.build vykuntapuram barrage

3. lift water to nsp right canal

cbn woke up now.  cbn implementing step 2 & 3 

- canal bunding - next to impossible

- only option is canal widening

- ee disco(aa link lo matter) last year ikkade (ee db) jarigindi - like digging another parallel canal - I think its by swarna/swas bro 

- there were some proposals from govt. then these thinktanks came with this. (I saw several posts by Annagaru too)

- asalu Polavarm RMC initial proposal by CBN govt is also diff. TG rejected some other plans too

meeru chala miss ayyaru - anduke CBN ippudu lechadu anukuntunnaru

Link to post
Share on other sites

Here are multiple options CBN considered but with T objections every time came with new&better plan

2014 CBN immediately after swearing MULTIPLE times he proposed(AP will bear maximum cost) KCR regularly Dummagudem-Tailpond so that Godavari water help Khamma,Nalgonda 12 lakhs and also Sagar dependent in AP..

KCR said NO and sadistically saw our survival as his mercy.....He felt Andhra has no other option and will struggle for drinking water too with his denial.
Instead of considering CBN sincere requests he emptied Srisailum&Sagar for power(AP offered free power also to stop that)

Then CBN came with Pattiseema EMERGENCY&execution and that gave Andhra upper hand and a turnaround that we controlled Srisailum(so Krishna river) next year onwards.

Once CBN saw pattiseema first year progress he got DPR for NSP right canal lift 

Pattiseema&NSP right LIFT are CBN wonders...Total 28 lakh acres rescued with his overnight new plans&implementation...

Without pattiseema forget about irrigation around 1+ crore people(Remember Sagar got nothing once KCR emptied it for next TWO years)  would have migrated for drinking water from Krishna Basin...

Implications of historical "man made disaster of emptying water in all reservoirs" was averted with Pattiseema....

OCt-2014 SAGAR&SRISAILUM where emptied for power even after AP offered power to save water in reservoirs. Next two years Sagar did not get ANY water and completely dry and there was just single didigt TMC left for whole years to survive.........

Then came Pattiseema in-time.....

https://www.deccanchronicle.com/141019/nation-current-affairs/article/telangana-uses-dam-water-power-makes-ap-furious

OCT-2014 a mindless act gave birth to PATTISEEMA

over 6,000 (about five TMC ft a day) cusecs of Krishna waters is flowing into the sea from Prakasam Barrage at Vijayawada due to heavy releases from Nagarjunasagar dam for generation of power by Telangana government. AP major irrigation minister Devineni Umamaheswara Rao, who visited the Prakasam barrage on Tuesday evening, blamed the Telangana government for misusing the waters of Krishna river without concerning the future irrigation and drinking water requirements in both the states.

Edited by AnnaGaru
Link to post
Share on other sites
22 minutes ago, rk09 said:

i joined recently, :donno:

Link to post
Share on other sites
5 minutes ago, ravindras said:

i joined recently, :donno:

Does not matter when you joined but re-check the events and facts pls

Simple question, DO you know total in-flow that came to Sagar once KCR emptied Sagar in Oct-2014? If not, do you that next TWO years in-flow to Nagarjuna Sagar was not even enough for drinking water needs of Krishna delta peoplebut still AP survived. How?

18 minutes ago, AnnaGaru said:

Here are multiple options CBN considered but with T objections every time came with new&better plan

2014 CBN immediately after swearing MULTIPLE times he proposed(AP will bear maximum cost) KCR regularly Dummagudem-Tailpond so that Godavari water help Khamma,Nalgonda 12 lakhs and also Sagar dependent in AP..

KCR said NO and sadistically saw our survival as his mercy.....He felt Andhra has no other option and will struggle for drinking water too with his denial.
Instead of considering CBN sincere requests he emptied Srisailum&Sagar for power(AP offered free power also to stop that)

Then CBN came with Pattiseema EMERGENCY&execution and that gave Andhra upper hand and a turnaround that we controlled Srisailum(so Krishna river) next year onwards.

Once CBN saw pattiseema first year progress he got DPR for NSP right canal lift 

Pattiseema&NSP right LIFT are CBN wonders...Total 28 lakh acres rescued with his overnight new plans&implementation...

Without pattiseema forget about irrigation around 1+ crore people(Remember Sagar got nothing once KCR emptied it for next TWO years)  would have migrated for drinking water from Krishna Basin...

Implications of historical "man made disaster of emptying water in all reservoirs" was averted with Pattiseema....

OCt-2014 SAGAR&SRISAILUM where emptied for power even after AP offered power to save water in reservoirs. Next two years Sagar did not get ANY water and completely dry and there was just single didigt TMC left for whole years to survive.........

Then came Pattiseema in-time.....

https://www.deccanchronicle.com/141019/nation-current-affairs/article/telangana-uses-dam-water-power-makes-ap-furious

OCT-2014 a mindless act gave birth to PATTISEEMA

over 6,000 (about five TMC ft a day) cusecs of Krishna waters is flowing into the sea from Prakasam Barrage at Vijayawada due to heavy releases from Nagarjunasagar dam for generation of power by Telangana government. AP major irrigation minister Devineni Umamaheswara Rao, who visited the Prakasam barrage on Tuesday evening, blamed the Telangana government for misusing the waters of Krishna river without concerning the future irrigation and drinking water requirements in both the states.

Edited by AnnaGaru
Link to post
Share on other sites
  • 1 month later...
గోదావరి-పెన్నా.. ఎదురుచూపులు
మొదటి దశ తాజా ప్రతిపాదనపై వ్యాప్కోస్‌ను నివేదిక కోరిన జలవనరుల శాఖ
ఏప్రిల్‌కల్లా కొలిక్కి తీసుకురావాలని ప్రణాళిక
ఈనాడు - అమరావతి

లవనరులశాఖ గోదావరి-పెన్నా తొలిదశ పనులను తక్షణమే చేపట్టేందుకు వ్యాప్కోస్‌ నుంచి ప్రాజెక్టు నివేదిక కోసం ఎదురుచూస్తోంది. తొలిదశ ప్రణాళిక మారడంతో ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. గోదావరి నుంచి ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటికి, చింతలపూడి ఎత్తిపోతల నీటిని కూడా కలిపి పోలవరం కుడి కాలువ పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని తీసుకుని ఆ అదనపు నీటిని సాగర్‌ కుడి కాలువకు ఇవ్వాలనేది ప్రణాళిక. ఇదే గోదావరి-పెన్నా అనుసంధానం తొలిదశగా నిర్ణయించారు. రూ.4,848 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. తొలుత ఆరు లేదా ఏడు దశల్లో నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని భావించినా ప్రస్తుతం దాన్ని 5 దశలకు కుదించారు.

2,250 ఎకరాల భూమి అవసరం
ఈ తొలి దశకు మొత్తం 2,250 ఎకరాల భూమి అవసరమవుతుందని లెక్కించారు. 64 కట్టడాలు నిర్మించాల్సి ఉంటుంది. 370 మెగావాట్ల విద్యుత్తు సాయంతో నీటిని ఎత్తిపోయాలి. వ్యాప్కోస్‌ వారు మొత్తం గోదావరి-పెన్నా అనసంధానంపై లైడార్‌ సర్వే కూడా పూర్తి చేశారు. తొలిదశలో మార్పులపైనా వారు నివేదిక ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ నెలలోనే దీన్ని కొలిక్కి తీసుకురావాలని జలవనరులశాఖ ఆశిస్తోంది.

ఇదీ మొత్తం ప్రణాళిక...
* పోలవరం కుడి ప్రధాన కాలువలోకి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 8,500 క్యూసెక్కులతో పాటు చింతలపూడి ఎత్తిపోతల ద్వారా 7,000 క్యూసెక్కులు కలిపి మొత్తం15,500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజికి తీసుకొస్తారు.
* ఆ తర్వాత ప్రకాశం బ్యారేజికి ఎగువన 23వ కిలోమీటరు వద్ద ఉన్న హరిశ్చంద్రాపురం గ్రామం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 7,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగర్‌ కుడి కాలువకు మళ్లిస్తారు.
* దాదాపు 60 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ 11.50 కిలోమీటర్ల పైపులైను, అయిదు దశల్లో పంపుహౌస్‌లు నిర్మించి నీటిని ఎత్తిపోస్తూ సాగర్‌ కుడి కాలువకు తీసుకువెళ్తారు.
* 120 రోజుల గోదావరి వరద కాలంలో రోజుకు 7,000 క్యూసెక్కుల చొప్పున 73 టీఎంసీలు సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు, తాగునీటి అవసరాలకు, పరిశ్రమల అవసరాలకు ఇవ్వాలనేది యోచన.

ఎత్తిపోయడం.. పంపులు, పైపులైను, కాలువ, నిర్మాణం ఇలా..
1. హరిశ్చంద్రపురం వద్ద తొలి ఎత్తిపోతకు పంపుహౌస్‌ నిర్మించి +15 మీటర్ల నుంచి +30 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి 2.25 కి.మీ మేర పైపులైనుతో నీటిని తీసుకెళ్తారు. ఆ తర్వాత అమరావతి వరకు దాదాపు 7.75 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వుతారు. నీటిని +30 మీటర్ల నుంచి తిరిగి +28.80 మీటర్లకు తీసుకెళ్తారు.
2. అమరావతి గ్రామ సరిహద్దులో రెండో పంపుహౌస్‌ నిర్మించి +28.80 మీటర్ల నుంచి +40 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తారు. 10వ కిలోమీటరు నుంచి 11.25 కి.మీ వరకు పైపులైను ద్వారా నీటిని మళ్లించి ఆ ఎత్తుకు తీసుకెళ్తారు. తిరిగి క్రోసూరు వరకు దాదాపు 23 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వి ఆ కాలువ సాయంతో  తిరిగి +37 మీటర్లకు నీటిని తీసుకెళ్తారు.
3. క్రోసూరు వద్ద మూడో ఎత్తిపోతల ఏర్పాటు చేస్తారు. 1.750 కిలో మీటర్ల పొడవునా పైపులైనులో నీటిని మళ్లిస్తారు. +60 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్తారు. తిరిగి క్రోసూరు నుంచి హస్సానాబాదు వరకు దాదాపు 10.790 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి నీటిని +59 మీటర్లకు తీసుకెళ్తారు.
4. హస్సానాబాదు వద్ద నాలుగో ఎత్తిపోత నిర్మిస్తారు. దాదాపు 2.31కి.మీ పొడవునా పైపులైను నిర్మించి నీటిని మళ్లించి +100 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి నరసింగపూడు గ్రామ సరిహద్దుల వరకు దాదాపు 18.70 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వి.. నీటిని +98.30 మీటర్లకు తరలిస్తారు.
5. నరసింగపాడు గ్రామం వద్ద అయిదో ఎత్తిపోతల పంపుహౌస్‌ నిర్మిస్తారు. అక్కడి నుంచి 3.90 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మించి నీటిని +140 మీటర్లకు తీసుకువెళ్లి సాగర్‌ కుడి కాలువలో పోస్తారు

Link to post
Share on other sites
  • 2 months later...
గోదావరి, పెన్నా తొలిదశకు శ్రీకారం 
రూ.6020.15 కోట్లకు పాలనామోదం 
  గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మేలు 
  త్వరలో టెండర్ల ఆహ్వానం

ఈనాడు, అమరావతి: గోదావరి, పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా తొలి దశ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.6020.15 కోట్ల పనులకు పాలానామోదం తెలుపుతూ జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. వెంటనే టెండర్లు పిలిచి పనులను గుత్తేదారుకు అప్పగించనున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా గోదావరిలో వరద ప్రవాహాలుండే 120 రోజుల్లో దాదాపు 73 టీఎంసీల నీళ్లను కృష్ణా నదికి తెచ్చి అక్కడి నుంచి నాగార్జున సాగర్‌ కుడి కాలువకు అందిస్తారు. ఈ పథకం 9.61 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీరందిస్తుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగు, పారిశ్రామిక నీటి అవసరాలనూ తీరుస్తుంది.

ప్రాజెక్టు నిర్మాణం ఇలా... 
* ప్రస్తుతం గోదావరిపై చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. ఆ చెంతనే పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించారు. ఈ రెండింటి నుంచి 7000 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను అదనంగా ఎత్తిపోస్తారు. ఆ నీటిని పట్టిసీమ నీటితో కలిపి పోలవరం కుడి ప్రధాన కాలువ మీదుగా మళ్లిస్తారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యం ఇందుకు సరిపోతుంది. ఈ నీటిని కృష్ణా నదికి మళ్లిస్తారు. 
* ప్రకాశం బ్యారేజీకి ఎగువన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం నుంచి ఈ నీటిని ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తారు. కృష్ణా నది కుడిగట్టుపై నుంచి ఈ ఎత్తిపోతల ప్రారంభమవుతుంది. 
* అక్కడి నుంచి నాగార్జున సాగర్‌ జవహర్‌ కాలువ (కుడి కాలువ) 80వ కిలోమీటరు వరకూ మొత్తం 5చోట్ల నీటిని ఎత్తిపోసేలా పంపుహౌస్‌లు నిర్మించి నీటిని తీసుకువెళ్తారు. దాదాపు 148.68 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి కాలువలోకి వదులుతారు. 
* 10.09 కిలోమీటర్ల మేర పైపులైను ద్వారా నీరు మళ్లిస్తారు. వివిధ దశల్లో 56.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వుతారు.

Link to post
Share on other sites
సాగర్‌ కుడి కాల్వకు జీవం
గోదావరి-పెన్నా అనుసంధానం తొలిదశ
రూ.6020.15 కోట్లకు పరిపాలన అనుమతులు
73 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రణాళిక
9.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు
gnt-top1a.jpg
నాగార్జున సాగర్‌ కుడి కాల్వకు గోదావరి జలాలు ఎత్తిపోసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.6020.15 కోట్లకు పరిపాలన అనుమతులూ ఇచ్చింది. తద్వారా గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తొలిదశకు ముందడుగు పడినట్లైంది. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుకే కాకుండా పలు పల్లెల తాగునీటి అవసరాలూ తీరనున్నాయి. ఎగువన ప్రాజెక్టులు వచ్చి సాగర్‌కు నీటి చేరిక తగ్గిపోవడం, జిల్లాలో వర్షాభావం కొనసాగుతుండడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువన 21 కి.మీ. దూరంలోని తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం వద్ద కృష్ణా నది నుంచి నకరికల్లు సమీపాన ఉన్న సాగర్‌ కుడి కాల్వలోకి నీటిని ఎత్తిపోయించనున్నారు. గోదావరికి వరద ప్రవాహం ఉన్న 120 రోజుల వ్యవధిలో 73 టీఎంసీలను ఎత్తిపోయించాలని, సాగర్‌లో లభ్యతకు అనుగుణంగా సకాలంలో సాగు, తాగుకు నీటిని విడుదల చేయాలనేది జలవనరుల శాఖ ప్రణాళిక.

ఈనాడు, గుంటూరు

కృష్ణా నదిపై హరిశ్చంద్రపురం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. ఇక్కడి నుంచి ఐదు దశల్లో పథకాలు ఏర్పాటు చేసి మొత్తం 20 పంపుల ద్వారా 148.68 మీటర్ల ఎత్తుకు 10.09 కి.మీ. మేర నీటిని ఎత్తిపోయిస్తారు. ఇందుకు మొత్తం 720 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా అక్కడ నుంచి ఆ నీరు 56.5 కి.మీ. మేర గురుత్వాకర్షణ(గ్రావిటీ) ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 82 మండలాల పరిధిలోని 9.61 లక్షల ఎకరాలకు చేరుతుంది. గుంటూరు జిల్లా అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లంకొండ, రాజుపాలెం, నకరికల్లు మండలాల మీదుగా కాల్వ నిర్మించనుండగా ఆయా మండలాలతోపాటు పల్నాడు ప్రాంతంలోని 23, ప్రకాశంలోని 53 మండలాల సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు నీటిని వాడుకునేలా వెసులుబాటు కల్పించారు. సాగర్‌ కుడి కాల్వకు కొన్నేళ్లుగా నీటి విడుదల సక్రమంగా లేక ఖరీఫ్‌లో సైతం ఆరుతడి పంటలకే ఆయకట్టుదారులు పరిమితమవుతున్నారు. దాంతో వరి సాగు లేక రైతులు సైతం మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ప్రభుత్వం ముందుచూపుతో గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా సాగర్‌ కాల్వకు నీటిని మళ్లించనుండడం వారికి వరం కానుండగా వీలైనంత తొందరగా  పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతున్నారు.

పట్టిసీమ, చింతలపూడి పథకాల ద్వారా నీటి తరలింపు
గోదావరి నదిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పోలవరం కుడి కాల్వలోకి ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. పట్టిసీమ ద్వారా 8,400 క్యూసెక్కులు ఎత్తిపోయడానికి అవకాశముంది. దీనికి సమీపంలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని ద్వారా 7,000 క్యూసెక్కులను పోలవరం కుడి కాల్వలోకి ఎత్తిపోస్తారు. ఈ కాల్వను ప్రారంభంలో 18 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద కొంత నీటిని ఉపయోగించుకోగా ప్రకాశం బ్యారేజీలోకి చేరే సమయానికి 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉంది. బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ కలిగి ఉన్న హరిశ్చంద్రపురం వద్ద నుంచి నీటిని తరలిస్తారు. ప్రస్తుతం 7 వేల క్యూసెక్కులు ఎత్తిపోసి సాగర్‌ కుడి కాల్వ కింద ఆయకట్టును స్థిరీకరిస్తారు. ఇందుకు వ్యాప్కోస్‌ సంస్థ లైడార్‌ సర్వే చేసి నివేదిక సిద్ధం చేసింది. దానిపై ఉన్నతస్థాయిలో ఇంజినీర్లు చర్చించి అంచనాలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధిÅంచి పరిపాలన ఆమోదం రావడంతో సాంకేతిక అనుమతులు పూర్తి చేసుకుని జులై నెలలో టెండర్లు పిలుస్తామని, సంబంధిత ప్రక్రియ కొనసాగుతోందని జలవనరుల శాఖ గుంటూరు వలయ పర్యవేక్షక ఇంజినీరు బాబూరావు తెలిపారు.

ప్రాజెక్టు ప్రధానఅంశాలు
* సాగర్‌ కుడి కాల్వకు తరలించే నీటి పరిమాణం: 7 వేల క్యూసెక్కులు
* హరిశ్చంద్రపురం- సాగర్‌ కుడి కాల్వకు దూరం: 66.59 కి.మీ.
* గురుత్వాకర్షణ ద్వారా నీటిని తరలించే దూరం : 56.50 కి.మీ.
* ఎత్తిపోతల ద్వారా నీటి మళ్లింపు   దూరం : 10.09 కి.మీ.
* కాల్వల నిర్మాణానికి అవసరమయ్యే భూమి : 1,804 ఎకరాలు
* మొత్తం ఏర్పాటు చేసే ఎత్తిపోతలు : 5
* పథకాల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు : 720 మెగా వాట్లు
* మొత్తం వ్యయం: రూ.6020.15 కోట్లు

Link to post
Share on other sites

polavaram ready ayithene sagar right ki link avuthundi

or Chintalapudi complete ayina parledu

last year start chesina - water source ledu - present vatchina water antha barrage kinda dleta ki saripothundi

Link to post
Share on other sites
1 minute ago, rk09 said:

polavaram ready ayithene sagar right ki link avuthundi

or Chintalapudi complete ayina parledu

last year start chesina - water source ledu - present vatchina water antha barrage kinda dleta ki saripothundi

even after polavaram ready, these numbers are not adding up.

polavaram right canal capacity at sangamam is 11500 (according to above articles). andulo 7000 NS right canal loki lift cheste, migiledi 4500 ye ga. how would that be sufficient for Krishna delta? 

some water can be diverted from polavaram right canal directly in to Eluru canal. still, 4500 is not enough for rest of the delta

Link to post
Share on other sites
9 minutes ago, swarnandhra said:

rmc capacity should be around 16000+ 

but so far didn't reach the full capacity (24 pumps * 350 =  8400 ) at  sangamam. in between usage and loses are around 1000+

Need to test for full capicity - mainly at underpass structures

Link to post
Share on other sites
Just now, rk09 said:

no, 16000 is at beginning. canal gets narrower as it approaches Krishna. at Krishna river, its full capacity is 11500. I am not talking about pattiseema lift at all.

Link to post
Share on other sites

a snippet from one of the above articles.

"ఈ కాల్వను ప్రారంభంలో 18 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద కొంత నీటిని ఉపయోగించుకోగా ప్రకాశం బ్యారేజీలోకి చేరే సమయానికి 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉంది."

@AnnaGaru, please dig in and explain the mystery.

Link to post
Share on other sites
6 minutes ago, swarnandhra said:

a snippet from one of the above articles.

"ఈ కాల్వను ప్రారంభంలో 18 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద కొంత నీటిని ఉపయోగించుకోగా ప్రకాశం బ్యారేజీలోకి చేరే సమయానికి 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉంది."

@AnnaGaru, please dig in and explain the mystery.

madyalo west godavari and krishna districts lo use chesukontaaru kontha water

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...