sonykongara Posted January 20, 2018 Posted January 20, 2018 త్వరలో గోదావరి-పెన్నా తొలిదశరూ.20వేల కోట్లతో ప్రణాళిక సిద్ధంఇందులో భాగంగానే ప్రకాశం ఎత్తిపోతలగోదావరి-పెన్నా అనుసంధాన దిశలోనే తొలిదశ నిర్మాణంరెండు మూడు నెలల్లోనే ప్రారంభించేలా ఏర్పాట్లుఈనాడు - అమరావతి నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతోంది. గోదావరి-పెన్నా అనుసంధాన తొలిదశగా అతి త్వరలోనే దీన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలవరం కుడి కాలువ నుంచే పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల ద్వారా దాదాపు 14 వేల క్యూసెక్కుల వరకు ప్రకాశం బ్యారేజికి తీసుకొస్తారు. ఆ అదనపు నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువ నుంచి ఎత్తిపోసి సాగర్ కుడి కాలువకు చేరుస్తారు. గోదావరి-పెన్నా అనుసంధాన ప్రణాళికలో భాగంగా...ఆ ప్రాజెక్టు ఏ ఎలైన్‌మెంట్‌లో చేపడుతున్నారో ఆ దిశలోనే ఈ పనులుంటాయి. ఇప్పుడు చేసే పనులు ఆ అనుసంధాన పనులకు ఉపయోగించుకునేందుకు అనువుగా ఉంటాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.20 వేల కోట్లు ఖర్చు కానుంది. ఎంత మేర నీటిని ఎత్తిపోయాలి, తొలిదశలో ఎంత మేర ఖర్చు తగ్గించుకోవచ్చో అనే అంశంపై జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తుది ప్రణాళిక రూపుదిద్దుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ఎలా....ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద కాలంలో పోలవరం కుడి కాలువ నుంచి 80 టీఎంసీలకు పైగా నీటిని ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఆ కాలంలో రోజూ 8000 క్యూసెక్కులు మళ్లిస్తున్నారు. పోలవరం కుడి కాలువ 17000 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా నిర్మించారు. ఈ కాలువలో పట్టిసీమ నుంచి అదనంగా వచ్చే నీటి కన్నా ఎక్కువగా మళ్లించే ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. మరో వైపు పట్టిసీమ సమీపంలో గోదావరిపై చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఖరీఫ్ కాలానికల్లా పూర్తి చేసేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. అయితే చింతలపూడి కాలువలు, ఇతరత్రా పనులు ఆలస్యమయ్యే పరిస్థితికనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చింతలపూడి నుంచి 6000 క్యూసెక్కుల వరకు పోలవరం కుడి కాలువకు మళ్లించి మొత్తం ప్రకాశం బ్యారేజికి రమారమి 14000 క్యూసెక్కుల వరకు మళ్లించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కుడి కాలువలో ఎక్కడైనా కాలువ కట్ట ఎత్తు పెంచాల్సి ఉంటే ఆ మేరకు పనులు చేసుకుని గోదావరి నీటిని అదనంగా ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజిలో చేరితే దాదాపు వైకుంఠపురం వరకు నీరుంటుంది. వైకుంఠపురం బ్యారేజి నిర్మాణం చేపట్టకముందే అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చు. 120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని... * 120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని ప్రాథమిక భావన. రోజుకు 7000 క్యూసెక్కుల మళ్లింపు. * ఆరుదశల్లో ఎత్తిపోతల సాగుతుంది. మొత్తం 16.58 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేస్తారు. * 50.72 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ నిర్మిస్తారు. * 15 మీటర్ల వద్ద కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి... +140 మీటర్ల వద్ద సాగర్ కుడి కాలువలో పోస్తారు. దాదాపు కారంపూడి వద్ద కాలువలో నీళ్లు కలుస్తాయి. * 28.20 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది.
APDevFreak Posted January 20, 2018 Posted January 20, 2018 @AnnaGaruseems like your plan is getting executed...
AnnaGaru Posted January 20, 2018 Author Posted January 20, 2018 35 minutes ago, ravindras said: omg 20,000 crore for just 7000 cusecs . 20,000 crore wrong just for NSP right canal.....Eenadu vadu penna link lo unna works kooda mix chestunadu...
manaNTR Posted January 20, 2018 Posted January 20, 2018 10 minutes ago, AnnaGaru said: 20,000 crore wrong just for NSP right canal.....Eenadu vadu penna link lo unna works kooda mix chestunadu... Yes
sonykongara Posted January 20, 2018 Posted January 20, 2018 10 minutes ago, AnnaGaru said: 20,000 crore wrong just for NSP right canal.....Eenadu vadu penna link lo unna works kooda mix chestunadu...
manaNTR Posted January 20, 2018 Posted January 20, 2018 46 minutes ago, ravindras said: omg 20,000 crore for just 7000 cusecs . Less then 2500 Cr
sonykongara Posted January 20, 2018 Posted January 20, 2018 phase 1 lo dam avi katta kunda only lifts petti canal, pipe line dawara pamputaru
katti Posted January 20, 2018 Posted January 20, 2018 1 hour ago, ravindras said: omg 20,000 crore for just 7000 cusecs . akkada cheppindhi roju ki 7000cusecs
ravindras Posted January 20, 2018 Posted January 20, 2018 1 minute ago, katti said: akkada cheppindhi roju ki 7000cusecs cusecs mean cubic feet per second. if 11500 cusecs is transferred continuously for one day , it is equivalent to supplying 1 tmc per day . in pattiseema they spend 1300 crore for 8500 cusecs
sonykongara Posted January 20, 2018 Posted January 20, 2018 eroju kuda cheppadu 47 mins daggara chudandi
sonykongara Posted January 21, 2018 Posted January 21, 2018 ఇదొక మార్గం...ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం పోలవరం కుడి కాలువ, నాగార్జునసాగర్ కుడి కాలువలను వినియోగించుకోవాలి. తొలుత కాలువలపై ఎలాంటి ఖర్చు పెట్టకుండా పంపుహౌస్‌లతో నీటి మళ్లింపుపై దృష్టిపెట్టాలి. ఆ తర్వాతదశల్లో గోదావరిపెన్నా అనుసంధానం నిమిత్తం విడిగా కాలువలు నిర్మించుకుంటూ పెద్ద స్థాయిలో నీటినిమళ్లించేలా ముందుకు వెళ్లడమే మంచిది. ఇలాచేయడంతో నిధుల వ్యయానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడమూ సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆలోచన ఇదీ...!గోదావరి పెన్నా అనుసంధానం తక్షణమే పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అవసరమైన వనరులు ప్రభుత్వం వద్ద లేవు. కొద్ది కాలంగా 14 లక్షల ఎకరాల సాగర్ కుడి కాలువ ఆయకట్టు నీళ్లు లేక.. కృష్ణా నీళ్లు రాక తల్లడిల్లుతోంది. ఈ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలు తాగునీరూ లేక అల్లాడుతున్నాయి. పూర్తి స్థాయిలో గోదావరి పెన్నా అనుసంధానం చేపట్టే లోపు ఉన్న కాలువలు, నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను వినియోగించుకుని సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు వీలైనంత తొందరగా నీరు మళ్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని వినియోగించుకుని పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రకాశం బ్యారేజికి అదనంగా నీటిని తీసుకురావాలని భావిస్తోంది. కృష్ణాలో అందుబాటులో ఉన్న నీటిని కొంత జత చేసి వైకుంఠపురం సమీప ప్రాంతం నుంచి ప్రకాశం బ్యారేజిలో నిల్వ ఉన్న నీటిని ఆరుదశల్లో ఎత్తిపోసి సాగర్ కుడి కాలువకు నీరందించాలని చూస్తోంది. ప్రస్తుత వ్యాప్కోస్ ప్రతిపాదిత గోదావరి-పెన్నా పూర్తిస్థాయి ప్రణాళిక అమల్లో ఇది చిన్న భాగం మాత్రమే. దీన్ని గోదావరి పెన్నా తొలిదశగా చేపట్టబోతున్నారు.
APDevFreak Posted January 21, 2018 Posted January 21, 2018 17 hours ago, ravindras said: omg 20,000 crore for just 7000 cusecs . రూ.6000 కోట్లతోనే సాగర్ ఆయకట్టుకు గోదారి! పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజికి తీసుకొచ్చే అదనపు గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు మళ్లించే పథకం అంచనా వ్యయం తగ్గించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 7000 క్యూసెక్కులే ఎత్తిపోసి సాగర్ కుడి కాలువలో పోస్తున్నందున భూసేకరణ తొలి అంచనాలంత అవసరం లేదని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలోనూ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయంలో శనివారం రాత్రి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. దాదాపు రూ.6000 కోట్లతోనే గోదావరి నీళ్లు సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు అందించగలమని లెక్క తేల్చినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టులో తాజా పరిణామాలను జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ రాష్ట్ర మంత్రిమండలికి వివరించారు. నవయుగకు పనులు కట్టబెడుతూ జలవనరులశాఖ నిర్ణయం తీసుకుంది.
sonykongara Posted January 21, 2018 Posted January 21, 2018 జూన్ నుంచి 18,500 క్యూసెక్కులు‘‘ఈ ఏడాది జూన్ నుంచి చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా 18,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నాం. పోలవరం రాకముందే ఈ పథకాల ద్వారా ఫలితాలు సాధిస్తున్నాం. తూర్పుగోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలతో పాటు నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాలువకు కూడా నీరు తీసుకెళ్తాం. వైకుంఠపురం నుంచి పైపులైను వేసి కుడి ప్రధాన కాలువ ప్రధాన కేంద్రం వరకూ తీసుకెళ్తే 13 లక్షల ఎకరాలకు సాగనీరు అందించవచ్చు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ జోరందుకుంటాయి. రూ.6000 కోట్లతోనే సాగర్ ఆయకట్టుకు గోదారి!పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజికి తీసుకొచ్చే అదనపు గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు మళ్లించే పథకం అంచనా వ్యయం తగ్గించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 7000 క్యూసెక్కులే ఎత్తిపోసి సాగర్ కుడి కాలువలో పోస్తున్నందున భూసేకరణ తొలి అంచనాలంత అవసరం లేదని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలోనూ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయంలో శనివారం రాత్రి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. దాదాపు రూ.6000 కోట్లతోనే గోదావరి నీళ్లు సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు అందించగలమని లెక్క తేల్చినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టులో తాజా పరిణామాలను జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ రాష్ట్ర మంత్రిమండలికి వివరించారు. నవయుగకు పనులు కట్టబెడుతూ జలవనరులశాఖ నిర్ణయం తీసుకుంది.
vinayak Posted January 21, 2018 Posted January 21, 2018 http://www.amaravativoice.com/avnews/news/water-to-sagar-right-canal నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు కోసం ప్రత్యామ్నాయాల పరిశీలిస్తున్నారు చంద్రబాబు... పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్లాకు నీళ్లిచ్చి ఆయకట్టును కాపాడుతున్న తరహాలోనే నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకూ నీళ్లిచ్చేలా మరో ఎత్తిపోతల చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందుకు గోదావరి నీటి మళ్లింపు ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 17 మీటర్ల స్థాయిలో ఉన్న నీటిని పైపుల ద్వారా కొంత, కాలువల ద్వారా మరికొంత మూడు చోట్ల ఎత్తి పోస్తూ 165 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అక్కడి నుంచి సాగర్ కుడి కాలువలో పోసి ఆ ఆయకట్టుకు నీరందించాలని భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువన, వైకుంఠపురం బ్యారేజి ప్రతిపాదిత స్థలానికి మధ్యలో ప్రకాశం బ్యారేజి బ్యాక్ వాటర్ వద్ద అనువైన స్థలంలో ఎత్తిపోతల నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రాధమికంగా వైకుంఠపురం బ్యారేజి నిర్మాణం వేగంగా పూర్తి చేసి నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తుండగా అది ఆలస్యం కావచ్చు కాబట్టి ఈ ఎత్తిపోతల ప్రత్యామ్నాయాన్ని కూడా జలవనరుల శాఖ ఆధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 8000 క్యూసెక్కుల చొప్పున వరద కాలంలో 80 టీఎంసీల మళ్లింపు లక్ష్యం కాగా ఈ ఏడాది దాదాపు 105 టీఎంసీలు మళ్లించారు. పోలవరం కుడి కాలువ సామర్ధ్యం మేరకు దాదాపు 14000 క్యూసెక్కులు మళ్లించే అవకాశం ఉంది. అయితే నీటిని ఎత్తిపోసేందుకు పట్టిసీమ చాలదు... చింతలపూడి పధకంలో భాగంగా గోదావరి వద్ద ఎత్తి పోతల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ నీళ్లు నేరుగా చింతలపూడి ఆయకట్టుకు తరలించేందుకు, జలాశయానికి మళ్లించేందుకు వీలుగా పనులు పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఈ లోప చింతలపూడి ఎత్తిపోతల నుంచి కొంత, తాడిపూడి ఎత్తిపోతల్లో అదనంగా ఉన్న పంపులతో కొంత ఎత్తిపోసి కుడి కాలువకు మళ్లించి వరద కాలంలో దాదాపు 150 టీఎంసీలకు పైగా ప్రకాశం బ్యారేజికి తరలించాలని యోచిస్తున్నారు... ఇది వచ్చే సీజన్ నాటికి రెడీ చెయ్యాలని చూస్తున్నారు.. నిన్న జరిగిన క్యాబినెట్ కూడా ఈ ప్రపోజల్ ఆమోదించింది...
sonykongara Posted January 22, 2018 Posted January 22, 2018 కృష్ణా’కు మరింత గోదావరి!22-01-2018 00:48:53 వైకుంఠపురం వద్ద ఆనకట్ట కృష్ణా డెల్టా స్థిరీకరణే లక్ష్యం సీజనులో డెల్టాకు 4వేల క్యూసెక్కులు రూ.3500 కోట్లతో ప్రతిపాదన అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు సకాలంలో ఖరీఫ్, రబీ పంటలు సాగయ్యేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల నుంచి సీజన్‌లో 4వేల నుంచి 5వేల క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించాలని నిర్ణయించింది. వైకుంఠపురం వద్ద ఆనకట్టను నిర్మించడం ద్వారా ఈ జలాలను తరలించాలని భావిస్తున్నారు. దీంతో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు భవిష్యత్తులో అమరావతి నగరానికి తాగునీటి సమస్య తలెత్తకుండా నివారించవచ్చని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణాడెల్టాకు ఇప్పటికే సుమారు 105 టీఎంసీల గోదావరి జలాలను తరలించి, 13 లక్షల ఎకరాలకు అందిస్తున్నారు. అయితే.. ఈ జలాలు చివరి ఆయకట్టు దాకా పారడం లేదు. దీంతో చివరి ఆయకట్టు భూముల్లో ఖరీఫ్, రబీ పంటలను ఆలస్యంగా వేస్తున్నారు. ఫలితంగా పంట తుఫానుల బారినపడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఖరీఫ్ ను జూన్‌లో, రబీని జనవరిలో ప్రారంభించేలా చూడాలని అధికారులను పదేపదే ఆదేశిస్తున్నారు. కానీ, పట్టిసీమ ద్వారా చివరి ఆయకట్టుకు సకాలంలో నీరందించలేకపోవడంతో పరిస్థితి మెరుగుపడటం లేదు. దీనిపై తీవ్ర కసరత్తు చేసిన అధికారులు చివరికి ఓ ప్రత్యామ్నాయాన్ని సీఎం ముందు ఉంచారు. చింతపూడి ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ పరిధిలోని ఆయకట్టుకు ఇస్తే సమస్య దాదాపు పరిష్కారమవుతుందని సూచించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నుంచి ఉన్న కాల్వ ద్వారా గోదావరి జలాలను తరలించి, వైకుంఠపురం సమీపంలో నిర్మించే ఆనకట్ట వద్ద నిల్వ చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ పథకం కోసం 45 కిలోమీటర్ల మేర భూసేకరణ జరపాల్సి ఉంటుంది. ఆనకట్ట నిర్మాణం, భూసేకరణ, పంపింగ్ వ్యవస్థ కోసం రూ.3500 కోట్ల దాకా వ్యయం అవుతుందని జల వనరుల శాఖ అంచనా వేసింది. శనివారం నాటి కేబినెట్ సమావేశం అనంతరం జల వనరుల శాఖ మంత్రి దేవినేని, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చింతలపూడి ద్వారా నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాల్వ చివరి ఆయకట్టుకు గోదావరి జలాలను అందించే పథకం కార్యాచరణను వీలైనంత వేగంగా అమలు చేయాలని ఆదేశించారు.
sonykongara Posted January 22, 2018 Posted January 22, 2018 త్వరలో పోలవరం ఎస్ర్కో ఖాతా22-01-2018 01:55:02 జాప్యం లేకుండా చెల్లింపులు మూడున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చానని సీఎం తెలిపారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామన్నారు. ‘పోలవరం ప్రాజెక్టును చాలావరకు పూర్తిచేశాం. ఒక కార్యదర్శి చేసిన పనివల్ల ఆలస్యమైంది. కానీ చివరకు ఎగువ కాఫర్ డ్యామ్‌కు కేంద్రం అనుమతించింది. 2014 ధరలతో చేస్తామని నవయుగ ముందుకొచ్చింది. త్వరలో ఎస్ర్కో ఖాతా తెరచి నవయుగకు బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూస్తాం. చింతలపూడి ఎత్తిపోతల నుంచి ఆరువేల క్యూసెక్కుల నీరు తీసుకెళ్తాం. ఆ నీటిని పోలవరం కుడి కాల్వకు తేగలిగితే.. అమరావతిలో వైకుంఠపురం దగ్గర ఎత్తిపోతల పెట్టి నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ కింద 13-14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వొచ్చు. పోలవరం ప్రాజెక్టును వందకు వెయ్యి శాతం పూర్తి చేస్తాం.’ అని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో నాగావళి-వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా.. ఐదు నదుల్ని అనుసంధానించి మహాసంగమం చేస్తామని ప్రకటించారు.
ravindras Posted January 23, 2018 Posted January 23, 2018 (edited) @AnnaGaru currently telangana and ap arguing before kwdt for water sharing. telangana arguing that 150 tmc is enough for ap following are telangana aruments 1. polavaram and pattiseema will take care krishna delta, so reduce 150 tmc from ap share 2. nagarjuna sagar left canal ayacut in ap can be taken care by chintalapudi lift irrigation , reduce some 40 tmc share 3. nagarjuna sagar right canal water can be supplied from pulichintala lift irrigation , reduce some 90 tmc share 4. ap capital construction reduce requirement of irrigation needs my question is on 3rd point, if we lift water from prakasam barrage to ns right canal before finalizing kwdt award, doesn't it affect krishna water share of ap as it supports telangana arugment? polavaram headworks get completed by end of 2019. vykuntapuram barrage will completed in 3 years. polavaram right canal capacity can be increased to 30,000 cusecs by raising embankments, let us assume it can be completed in 2-3 years. out of 30,000 cusecs 10,000 cusecs can be used for krishna delta , remaining 20,000 cusecs can be used for nagarjuna sagar right canal . ns right canal can be extended upto somasila so that it covers guntur,prakasam districts. this entire project can be completed in 3 to 5 years. kwdt will complete its allocations before completing this project. as per cbn current plan he wants to lift 7,000 cusecs water. it will take atleast one year to complete , by considering delays occur due to land acquisition , it will not get completed before elections. there is a chance of losing water share in kwdt award. we cannot afford to lose krishna water share, as we want transfer as much water as possible to raayalaseema please give your opinions on this issue Edited January 23, 2018 by ravindras
kishbab Posted January 23, 2018 Posted January 23, 2018 (edited) On 20/01/2018 at 9:29 PM, sonykongara said: phase 1 lo dam avi katta kunda only lifts petti canal, pipe line dawara pamputaru Bro...lot of info tho bit confusing ga undi... Pattiseema and chinthalapudi lifts nundi more water Prakasam barrage ki pamapi Dani back water mida lift petti through new canal NSP RC ki Kaluputharu...is it correct.. Edited January 23, 2018 by kishbab
sonykongara Posted January 23, 2018 Posted January 23, 2018 6 minutes ago, kishbab said: Bro...lot of info tho bit confusing ga undi... Pattiseema and chinthalapudi lifts nundi more water Prakasam barrage ki pamapi Dani back water mida lift petti through new canal NSP RC ki Kaluputharu...is it correct.. yes bro, vykuntapuram daggara lift pedtaru, edi antha first phase,taruvtha dam kadtaru,canal sizes kuda penchutaru.
swarnandhra Posted January 23, 2018 Posted January 23, 2018 7 minutes ago, kishbab said: Bro...lot of info tho bit confusing ga undi... Pattiseema and chinthalapudi lifts nundi more water Prakasam barrage ki pamapi Dani back water mida lift petti through new canal NSP RC ki Kaluputharu...is it correct.. Correct except the link between prakasam barrage and NS RMC. that link may consists combination of pipes and canals with several stages of lifts on the way.
navalluri Posted January 23, 2018 Posted January 23, 2018 1 hour ago, ravindras said: @AnnaGaru currently telangana and ap arguing before kwdt for water sharing. telangana arguing that 150 tmc is enough for ap following are telangana aruments 1. polavaram and pattiseema will take care krishna delta, so reduce 150 tmc from ap share 2. nagarjuna sagar left canal ayacut in ap can be taken care by chintalapudi lift irrigation , reduce some 40 tmc share 3. nagarjuna sagar right canal water can be supplied from pulichintala lift irrigation , reduce some 90 tmc share 4. ap capital construction reduce requirement of irrigation needs my question is on 3rd point, if we lift water from prakasam barrage to ns right canal before finalizing kwdt award, doesn't it affect krishna water share of ap as it supports telangana arugment? polavaram headworks get completed by end of 2019. vykuntapuram barrage will completed in 3 years. polavaram right canal capacity can be increased to 30,000 cusecs by raising embankments, let us assume it can be completed in 2-3 years. out of 30,000 cusecs 10,000 cusecs can be used for krishna delta , remaining 20,000 cusecs can be used for nagarjuna sagar right canal . ns right canal can be extended upto somasila so that it covers guntur,prakasam districts. this entire project can be completed in 3 to 5 years. kwdt will complete its allocations before completing this project. as per cbn current plan he wants to lift 7,000 cusecs water. it will take atleast one year to complete , by considering delays occur due to land acquisition , it will not get completed before elections. there is a chance of losing water share in kwdt award. we cannot afford to lose krishna water share, as we want transfer as much water as possible to raayalaseema please give your opinions on this issue Kaleswaram valla tg water is more enough for them make it as zero anandi.
sonykongara Posted January 23, 2018 Posted January 23, 2018 1 minute ago, swarnandhra said: Correct except the link between prakasam barrage and NS RMC. that link may consists combination of pipes and canals with several stages of lifts on the way.
rk09 Posted January 23, 2018 Posted January 23, 2018 (edited) 9 hours ago, ravindras said: @AnnaGaru currently telangana and ap arguing before kwdt for water sharing. telangana arguing that 150 tmc is enough for ap following are telangana aruments 1. polavaram and pattiseema will take care krishna delta, so reduce 150 tmc from ap share 2. nagarjuna sagar left canal ayacut in ap can be taken care by chintalapudi lift irrigation , reduce some 40 tmc share 3. nagarjuna sagar right canal water can be supplied from pulichintala lift irrigation , reduce some 90 tmc share 4. ap capital construction reduce requirement of irrigation needs my question is on 3rd point, if we lift water from prakasam barrage to ns right canal before finalizing kwdt award, doesn't it affect krishna water share of ap as it supports telangana arugment? polavaram headworks get completed by end of 2019. vykuntapuram barrage will completed in 3 years. polavaram right canal capacity can be increased to 30,000 cusecs by raising embankments, let us assume it can be completed in 2-3 years. out of 30,000 cusecs 10,000 cusecs can be used for krishna delta , remaining 20,000 cusecs can be used for nagarjuna sagar right canal . ns right canal can be extended upto somasila so that it covers guntur,prakasam districts. this entire project can be completed in 3 to 5 years. kwdt will complete its allocations before completing this project. as per cbn current plan he wants to lift 7,000 cusecs water. it will take atleast one year to complete , by considering delays occur due to land acquisition , it will not get completed before elections. there is a chance of losing water share in kwdt award. we cannot afford to lose krishna water share, as we want transfer as much water as possible to raayalaseema please give your opinions on this issue Yes Anni vadulukuntam but AP ki ayye karchu ni bharinchandi and also in case water kindaki vasthe Daniki kuda metet petit bill vestham - pay cheyyandi Edited January 23, 2018 by rk09
AnnaGaru Posted January 23, 2018 Author Posted January 23, 2018 (edited) Gadkari varu, Keleswatram 80,000 crores karchu pedtunnaru...so meeru enta share chestaru ani other states(AP,K,Tamilandu) adigadu... Kaleswaram 80,000 crores lo share entra arey....mind dobbinda....asalu daniki PENNA riverconnect ki link entra...adi vallu 4 reservoirs kosam+500 meters altitude lift ki pette karchu.. daniki share enduku chesukovali ra arey....edu daniki PENNA ki lnk edutunandu....edavalni advisors ga pettunkunte ittanti salahale istaru... Edited January 23, 2018 by AnnaGaru
rk09 Posted January 23, 2018 Posted January 23, 2018 32 minutes ago, AnnaGaru said: Gadkari varu, Keleswatram 80,000 crores karchu pedtunnaru...so meeru enta share chestaru ani other states(AP,K,Tamilandu) adigadu... Kaleswaram 80,000 crores lo share entra arey....mind dobbinda....asalu daniki PENNA riverconnect ki link entra...adi vallu 4 reservoirs kosam+500 meters altitude lift ki pette karchu.. daniki share enduku chesukovali ra arey....edu daniki PENNA ki lnk edutunandu....edavalni advisors ga pettunkunte ittanti salahale istaru... antha karchu petti AP ki 50 tmc and TN ki 70 tmc anukonta plan is clear, project center mida tosesi, karchulu migatha valla mida veseddam ani valla avasaralu teerangane - tooch andaru dopididarulu
rk09 Posted January 23, 2018 Posted January 23, 2018 10 hours ago, ravindras said: @AnnaGaru currently telangana and ap arguing before kwdt for water sharing. telangana arguing that 150 tmc is enough for ap following are telangana aruments 1. polavaram and pattiseema will take care krishna delta, so reduce 150 tmc from ap share 2. nagarjuna sagar left canal ayacut in ap can be taken care by chintalapudi lift irrigation , reduce some 40 tmc share 3. nagarjuna sagar right canal water can be supplied from pulichintala lift irrigation , reduce some 90 tmc share 4. ap capital construction reduce requirement of irrigation needs my question is on 3rd point, if we lift water from prakasam barrage to ns right canal before finalizing kwdt award, doesn't it affect krishna water share of ap as it supports telangana arugment? polavaram headworks get completed by end of 2019. vykuntapuram barrage will completed in 3 years. polavaram right canal capacity can be increased to 30,000 cusecs by raising embankments, let us assume it can be completed in 2-3 years. out of 30,000 cusecs 10,000 cusecs can be used for krishna delta , remaining 20,000 cusecs can be used for nagarjuna sagar right canal . ns right canal can be extended upto somasila so that it covers guntur,prakasam districts. this entire project can be completed in 3 to 5 years. kwdt will complete its allocations before completing this project. as per cbn current plan he wants to lift 7,000 cusecs water. it will take atleast one year to complete , by considering delays occur due to land acquisition , it will not get completed before elections. there is a chance of losing water share in kwdt award. we cannot afford to lose krishna water share, as we want transfer as much water as possible to raayalaseema please give your opinions on this issue bro, meeru cheppina pt3 lo Somasila varaku avvali ante - next 10 years lo impossible and more over huge cost AP ki prasthutham antha bharinche capacity ledu elago oka laga aa sagar RMC ki Aug-Nov period lo oka 80 tmc isthe vallu safe - last two/three years vallu okalle etu kakunda ayipoyaru
AnnaGaru Posted January 23, 2018 Author Posted January 23, 2018 (edited) 4 minutes ago, rk09 said: bro, meeru cheppina pt3 lo Somasila varaku avvali ante - next 10 years lo impossible and more over huge cost AP ki prasthutham antha bharinche capacity ledu elago oka laga aa sagar RMC ki Aug-Nov period lo oka 80 tmc isthe vallu safe - last two/three years vallu okalle etu kakunda ayipoyaru Rk bro, I am sure CBN NSP right varaku immediate ga chestadu and pulichintala(provided center does not play games with tribunal cutting krishna share) lo storage ki link istadu... Gundlakamma kooda 2 years lone chesestadu... Somasila long term vision provided center helps Edited January 23, 2018 by AnnaGaru rk09 1
rk09 Posted January 23, 2018 Posted January 23, 2018 2 minutes ago, AnnaGaru said: Rk bro, I am sure CBN NSP right varaku immediate ga chestadu and pulichintala(provided center does not play games with tribunal) lo storage ki link instadu... Gundlakamma kooda 2 years lone chesestadu... Somasila long term vision provided center helps chestharu anipisthundi and tribunal lo mana vata kuda gone chusthuvundandi aa Veligonda kuda complete ayithe almost - all ayicut is safe taruvatha new ayicut gurinchi think cheyyotchu
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now