Jump to content

Recommended Posts

Posted

Malaysia n Singapore are pioneers in construction business anukunta, ikkada miyapur daggarlo oka gated community chusa, that is collaboration of local company with Malaysian company, houses anni western design tho vunnayi, chudatanikaithe Chala bagunnai...

LEPL Mid Valley City kuda Malaysian company collaboration tho kadutunnade.
Posted

middle class ki andubhatulo rates vindali

30lakhs ki oka flat vachela vundali 

 

appude Amaravathi praja rajadhani avuthundi

konevaadu takkuva ku konalani ammevadu ekkuva ku ammalani anukuntaru. nothing wrong in that. Konevaadu lekapothe ammevaadu elagu rates taggistadu. govt kuda emi cheyyaledhu. Vallu plots or flats/houses ammalanna aution cheyyalisindhe. so manam konalekapothe adhi praja raajadhani avadhu anatam not correct. akkada konedhi vundhedhi kuda prajale.

Posted

Anni layouts ready ayyaka supply perigipoddi..aa level lo demand kastame unless jobs create ayithe tappite.. so prices will come down and will be affordable few years down the line

Posted

Anni layouts ready ayyaka supply perigipoddi..aa level lo demand kastame unless jobs create ayithe tappite.. so prices will come down and will be affordable few years down the line

Posted

Oka marble dealer tho mayladithey mana kannu manamey poduchukunmam...first lo manchi flow undi aa rates amantham penchesaru huge gap create chesaru anukunsntha mundhuku vellakapovataniki idi oka reason

Posted

Oka marble dealer tho mayladithey mana kannu manamey poduchukunmam...first lo manchi flow undi aa rates amantham penchesaru huge gap create chesaru anukunsntha mundhuku vellakapovataniki idi oka reason

bro, CBN ade antunadu rates kochem taggichandi, alage rents kuda taginchali a mata ante mana valla ki kopalu vastunayi.

Posted

bro, CBN ade antunadu rates kochem taggichandi, alage rents kuda taginchali a mata ante mana valla ki kopalu vastunayi.

CBN builders ki eppudu cheppadu bro rates tagginchamani.. rents penchavaddani janalaki cheppadu anukunta... ayina money vachhetappudu evaraina enduku vaddu anukuntaru

Posted

CBN builders ki eppudu cheppadu bro rates tagginchamani.. rents penchavaddani janalaki cheppadu anukunta... ayina money vachhetappudu evaraina enduku vaddu anukuntaru

builders ki kuda cheppadu dani ki vallu cement rates baga pencharu ani chepparu cements rates taggite kani maku kattubadi kadu annaru.

Posted

CBN builders ki eppudu cheppadu bro rates tagginchamani.. rents penchavaddani janalaki cheppadu anukunta... ayina money vachhetappudu evaraina enduku vaddu anukuntaru

sare vadukokunda penchandi adi mi istam

Posted

sare vadukokunda penchandi adi mi istam

builders penchithe naa istam emundhi bro. nenu just telling the reality. Daniki Vijayawada janalani anatam enduku ani. Many of them are the same builders who are in Hyderabad and other big cities.

Posted

builders penchithe naa istam emundhi bro. nenu just telling the truth. Daniki Vijayawada janalani anatam enduku ani. Many of them are the same builders who are in Hyderabad and other big cities.

nenu emi analede Vijayawada janalani, ekkuva unte  long term growth ki problem ani antunna.

Posted

nenu emi analede Vijayawada janalani, ekkuva unte long long term growth ki problem ani antunna.

true.. but what can anyone do... buyers lekapothe sellers will automatically reduce the price. market correction

Posted
రియల్‌ పరుగు
 
636113121196815828.jpg
  • నవ్యాంధ్ర పట్టణాల్లో భారీ కట్టడాలు
  • పది నెలల్లో రూ.2,539 కోట్ల ప్రాజెక్టులు
  • బెజవాడ, గుంటూరుల్లోనే మెజారిటీ వ్యయం
  • విశాఖ, చిత్తూరు తదితర చోట్లా భారీ ప్రాజెక్టులు
  • పర్యావరణ అనుమతులిచ్చిన ఎస్‌ఈఐఏఏ
 
న్యూఢిల్లీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పరుగులు పెడుతోంది. పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది పది నెలల కాలంలో ఏపీలో రూ.2,539.86 కోట్ల పెట్టుబడి వ్యయంతో కూడిన భారీ ప్రాజెక్టులకు స్టేట్‌ లెవల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసె్‌సమెంట్‌ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) పర్యావరణ అనుమతులు ఇచ్చింది. ఇందులో అత్యధిక పెట్టుబడి... నూతన రాజధాని నగరం అమరావతికి చుట్టుపక్కలే పెట్టడం గమనార్హం. ఒక్క గుంటూరు జిల్లాలోనే రూ.1520 కోట్ల పెట్టుబడులు రాగా, పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు రూ.361.36 కోట్లు వచ్చాయి. ఈ రెండింటి తర్వాత విశాఖపట్నంలో గృహ సముదాయాల నిర్మాణం బాగా జరుగుతోంది. ఎస్‌ఈఐఏఏ పర్యావరణ అనుమతుల వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
 
గుంటూరు జిల్లాలో..
  • గుంటూరు మండలం పేరేచర్లలో అనుబంధన ఇన్‌ఫ్రాటెక్‌ రూ.89కోట్లతో 89,086 చదరపు మీటర్ల స్థలంలో 584 యూనిట్ల నివాస భవనంనిర్మిస్తోంది.
  • గుంటూరులోని రామచంద్రపురం అగ్రహారంలో జ్యోతిర్మయి ప్రాపర్టీస్‌ సంస్థ రూ.220కోట్లతో 1,18,457.9 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 180 యూనిట్ల నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది.
  • మంగళగిరి మండలం ఆత్మకూరులో మాగంటి ఆదర్శ్‌ రూ.103 కోట్ల వ్యయంతో 1,02,976.8 చదరపు మీటర్ల స్థలంలో 576 యూనిట్ల నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.
  • తాడేపల్లిలో ప్రైమ్‌ లివింగ్‌ ప్రాజెక్ట్‌ సంస్థ రూ.60 కోట్లతో 71,169.3 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 299 యూనిట్ల నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది.
  • మంగళగిరి మండలం ఖాజలో రామకృష్ణ హౌసింగ్‌ సంస్థ రూ.940 కోట్లతో 1,32,404.6 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 4,348 యూనిట్ల నివాస సముదాయాన్ని చేపడుతోంది.
  • లాలుపురం మండలం అంకిరెడ్డిపాలెంలో వాసవీ కన్యక కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ రూ.85కోట్ల వ్యయంతో 46,528.8 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 324 షాపుల వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తోంది.
  • గుంటూరులో వాసవి హోల్‌సేల్‌ క్లాత్‌ మర్చంట్‌ సొసైటీ రూ.23కోట్ల వ్యయంతో 2.02హెక్టార్ల స్థలంలో 228 షాపులు, గోడౌన్లతో వాణిజ్య సముదాయాన్ని చేపడుతోంది.
 
కృష్ణా జిల్లాలో..
  • పెనమలూరు మండలం పోరంకిలో ఆదర్శ్‌ బిల్డర్స్‌ సంస్థ రూ.37.5 కోట్ల వ్యయంతో 24,357.3 చదరపు మీటర్ల స్థలంలో 60 యూనిట్ల గార్డెన్‌ హోమ్స్‌ సముదాయాన్ని నిర్మిస్తోంది.
  • విజయవాడ లబ్బీపేటలో హెచ్‌ఆర్‌టీ డెవలపర్స్‌ రూ.120.33 కోట్లతో 8ఎకరాల విస్తీర్ణంలో 130 యూనిట్ల నివాస సముదాయాన్ని చేపడుతోంది.
  • పెనమలూరు మండలం కానూరులో కిలారు ఉమామహేశ్వరరావు రూ.33.53 కోట్లతో 24,524.86 చదరపు మీటర్ల స్థలంలో పది అంతస్తుల నివాస, తొమ్మిది అంతస్తుల వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు.
  • పెనమలూరు మండలం పోరంకిలో కేఎంవీ స్పేసెస్‌ సంస్థ రూ.125 కోట్లతో 1,33,448.7 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడంతస్తుల వాణిజ్య సముదాయం, 313 యూనిట్ల కేఎంవీ వివాన్‌ సముదాయాన్ని నిర్మిస్తోంది.
  • ఇబ్రహీంపట్నంలో ఎ.వెంకటరామయ్య రూ.45కోట్లతో 39,078.94 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 226 యూనిట్లతో నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.
 
విశాఖపట్నం జిల్లాలో
  • మద్దిలపాలెంలో లాన్‌సమ్‌ ప్రాపర్టీస్‌ సంస్థ రూ.50 కోట్లతో 32,088 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 22 అంతస్తుల వాణిజ్య, నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది.
  • వేపగుంటలో ఎంఆర్‌ డెవలపర్స్‌ సంస్థ రూ.67కోట్లతో 31,582.25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 300యూనిట్ల నివాస సముదాయాన్ని చేపడుతోంది.
  • పరదేశీపాలెంలో వరాహ బిల్డర్స్‌ సంస్థ రూ.54.5కోట్లతో 29,693.8 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 204 యూనిట్ల నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది.
 
రాష్ట్రంలో మిగతా చోట్ల
  • తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పిడింగొయ్యి గ్రామంలో మహాలక్ష్మి మార్కెట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.90కోట్లతో 300 దుకాణాలతో హోల్‌సేల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తోంది.
  • ప్రకాశం జిల్లా ఒంగోలులో వరమహాలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ రూ.97కోట్లతో 51,919.9 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 246 యూనిట్ల నివాస సముదాయాన్ని చేపడుతోంది.
  • చిత్తూరు జిల్లా వరదపాలయం మండలం చెడులపక్కంలో అశ్వగంథ హోమ్స్‌ రూ.300 కోట్లతో 1,30,922.89 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1350 యూనిట్లతో వైకుంఠ నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...