sonykongara Posted October 9, 2016 Author Share Posted October 9, 2016 e Brother just one thing Buckingham canal is a wonderful canal build with gravity If we build another canal we can just send water using gravity it is also feasible. Like u said Buckingham canal is close to sea but don't i accept ur words don't forget 1+lakhs project before start but finally in next 2-3 years amount will be doubled. Main key is we need to follow same Buckingham canal model canal and build a new canal. Instead of wasting lakhs of crores if we build a canal is enough, example1:- If we construct a new canal and dump water after Somasila is enough to save 150tmc in kandaleru and somasila In nellore if we construct a check dam after somasila and if we dump water there and we will construct a pumping station 2-3 tmc/day near to somasila and we will dump water there. For this max 10,000 -20,000 crores needed for lift project+Canal lands. If we follow feasibility reports simply 1lakhs crores ante u and i won't see this completed. Example2:-Gundlakamma Reservoir-Sea distance is 30-40 kms we can build a lift project too there Using 2 examples i can say minimum 20,000 crores-30,000 crores we can complete Krishna-penna interlink and mainly we can send water through gravity for 80% and 20% using pumps and save minimum 60,000-70,000 crores Brother who said krishna-penna is for irrigation canal for guntur, krishna dst?? Simply cbn saying krishna-penna linkage is prakasham, nellore,kadapa and chittur ki plus with govt designs. e roju CBN ETV to matladtu Godavari- krishna-pennar rivers interlink study gurinchi matladu thu Buckingham canal dwara ippataike chinnaganjam daka water veltudi nenu inka report purthiga chudala takkuva karchu tho phase la variga ga cheddam annadu. Link to comment Share on other sites More sharing options...
swas Posted October 9, 2016 Share Posted October 9, 2016 e e roju CBN ETV to matladtu Godavari- krishna-pennar rivers interlink study gurinchi matladu thu Buckingham canal dwara ippataike chinnaganjam daka water veltudi nenu inka report purthiga chudala takkuva karchu tho phase la variga ga cheddam annadu. I expected this because 1 lakhs crores is impossible one for a state like us With Buckingham canal is only saving grace for AP where less then polavaram cost we can do it. 2nd preference must be reverse enginering Godavari water =to= pulichintala =to= Nagarjuna sagar right canal lift pettali and we need to extend sagar canal to somasila which will be huge cost Link to comment Share on other sites More sharing options...
swas Posted October 9, 2016 Share Posted October 9, 2016 e e roju CBN ETV to matladtu Godavari- krishna-pennar rivers interlink study gurinchi matladu thu Buckingham canal dwara ippataike chinnaganjam daka water veltudi nenu inka report purthiga chudala takkuva karchu tho phase la variga ga cheddam annadu. see from 19:00 Buckingham canal will be 1st priority avochu max because of less costs and already canal undi CBN can save 1-2 years Link to comment Share on other sites More sharing options...
swas Posted October 9, 2016 Share Posted October 9, 2016 This is actual map central govt If u see this Buckingham canal passes through penna very near to see It is better to dig another canal following the same route just other side of canal(not sea) it will be useful CBN told about Pedaganjam village in recent interview but from there if we divert water against gravity 150-200kms lo somasila undi that too inko canal tavvi 10-20kms oka pumping station pedithe chalu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 16, 2016 Author Share Posted November 16, 2016 గోదావరి జలాలను పెన్నా నది ద్వారా రాయలసీమకు మళ్లించే పథకం రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాధాన్య క్రమంలో జలవనరుల పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం సీఎంఓలో సమీక్షించారు. అధికారులు సవివర నివేదిక తయారీలో భాగంగా ముఖ్యమంత్రికి ఒక నమూనా నివేదికను సమర్పించారు. తక్కువ వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం కుడి కాల్వ నుంచి గోదావరి జలాలను బకింగ్ హామ్ కెనాల్ ద్వారా పెన్నా నదికి మళ్లించాలన్న ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిలో 3000 టీఎంసీలను నదుల అనుసంధానం ద్వారా పెన్నానదికి మళ్లించటానికి పథకాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు తాగు, సాగు నీరు అందటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత ఉంటుంది. బకింగ్ హామ్ కెనాల్ ద్వారా పెదగంజాం, సంగెం, సోమశిల ద్వారా నీటిని మళ్లిస్తారు. హెలికాప్టర్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇమేజింగ్, జియో మ్యాపింగ్ చేసి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణంపై నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానంతో కాల్వ సమీపంలో ఉన్న పట్టణాలకు నీరందించవచ్చు. గ్రామాల్లోని చెరువులను నింపటం మరో ఉద్దేశం. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రోజుకు 3.5 టీఎంసీల వంతున 400 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించారు..ఒక భారీ స్టోరేజీ జలాశయం నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఇది వ్యయంతో కూడినది కావటంతో వ్యయం తగ్గించే విధంగా రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు. ముందుగా రోజుకు3.5 టీఎంసీల నీటిని మళ్లించే విధంగా, తర్వాత సామర్ధ్యాన్ని 4.9 టీఎంసీలకు పెంచేవిధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. Link to comment Share on other sites More sharing options...
swas Posted November 16, 2016 Share Posted November 16, 2016 గోదావరి జలాలను పెన్నా నది ద్వారా రాయలసీమకు మళ్లించే పథకం రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాధాన్య క్రమంలో జలవనరుల పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం సీఎంఓలో సమీక్షించారు. అధికారులు సవివర నివేదిక తయారీలో భాగంగా ముఖ్యమంత్రికి ఒక నమూనా నివేదికను సమర్పించారు. తక్కువ వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం కుడి కాల్వ నుంచి గోదావరి జలాలను బకింగ్ హామ్ కెనాల్ ద్వారా పెన్నా నదికి మళ్లించాలన్న ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిలో 3000 టీఎంసీలను నదుల అనుసంధానం ద్వారా పెన్నానదికి మళ్లించటానికి పథకాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు తాగు, సాగు నీరు అందటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత ఉంటుంది. బకింగ్ హామ్ కెనాల్ ద్వారా పెదగంజాం, సంగెం, సోమశిల ద్వారా నీటిని మళ్లిస్తారు. హెలికాప్టర్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇమేజింగ్, జియో మ్యాపింగ్ చేసి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణంపై నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానంతో కాల్వ సమీపంలో ఉన్న పట్టణాలకు నీరందించవచ్చు. గ్రామాల్లోని చెరువులను నింపటం మరో ఉద్దేశం. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రోజుకు 3.5 టీఎంసీల వంతున 400 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించారు..ఒక భారీ స్టోరేజీ జలాశయం నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఇది వ్యయంతో కూడినది కావటంతో వ్యయం తగ్గించే విధంగా రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు. ముందుగా రోజుకు3.5 టీఎంసీల నీటిని మళ్లించే విధంగా, తర్వాత సామర్ధ్యాన్ని 4.9 టీఎంసీలకు పెంచేవిధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. eee plan chepinde nenu ga db lo Buckingham canal is only thing we can complete in less time and money Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 16, 2016 Author Share Posted November 16, 2016 eee plan chepinde nenu ga db lo Buckingham canal is only thing we can complete in less time and money Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted January 13, 2017 Author Share Posted January 13, 2017 గోదావరి-పెన్నా అనుసంధానంతో అద్భుతం చెన్నై దాహార్తికి శాశ్వత పరిష్కారం చంద్రబాబుతో తమిళనాడు సీఎం భేటీ నీరు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు మిగతా నీటినీ ఇవ్వాలని వినతి మానవీయ కోణంలో పరిశీలిస్తామని బాబు వెల్లడి అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే ఏపీలో సాగు, తాగు నీటి సమస్యే ఉండదని.. చెన్నై నగర తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ఆయనతో సమావేశమయ్యారు. చెన్పై దాహార్తిని తీర్చేందుకు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా ఈ నెల 9 నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నందుకు బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 1100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని.. దీనిని మరో 500 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. ఈ మేరకు రెండు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. చెన్నై తాగునీటి అవసరాలకు 11.5 టీఎంసీలు అవసరమని, కానీ రిజర్వాయరులో ప్రస్తుతం ఒకటిన్నర టీఎంసీ మాత్రమే అందుబాటులో ఉందని, ప్రస్తుతానికి వెంటనే రెండు టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఆంధ్రలో కూడా ఈ ఏడాది 25శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, చెన్నైకి నీరందించే నెల్లూరు జిల్లా కండలేరు, సోమశిల ప్రాజెక్టుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెప్పారు. ఉన్న అరకొర జలాలనే జాగ్రత్తగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం వేసిన పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశాలన్నిటినీ పరిశీలించి మానవీయ కోణంలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. చెన్నైకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వాల్సిన ఐదు టీఎంసీలలో చెరో రెండున్నర టీఎంసీలను ఆంధ్ర, తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అందులో ఈనెల 9న ఒక టీఎంసీ విడుదల చేసిన నీరు వంద కిలోమీటర్ల వరకు చేరినట్లు సమాచారం. ఏపీ వాటా కింద మరో ఒకటిన్నర టీఎంసీ ఇవ్వాల్సి ఉంటుంది. దీని పై ఇరు రాష్ర్టాల జలవనరుల అధికారులు త్వరలో తిరుపతిలో సమావేశం కావాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగినందున చెన్నైకి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన 5 టీఎంసీలలో ఏపీ, తెలంగాణ చెరో 2.5 టీఎంసీల చొప్పున ఇవ్వాల్సి ఉందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలని పన్నీరు సెల్వానికి చంద్రబాబు సూచించారు. మరోవైపు.. చెన్నైకి తాగునీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రూ.443 కోట్లు ఇవ్వాల్సి ఉంద ని తమిళనాడు సీఎం చెప్పారు. శుక్రవారం నాటికి కొంత మొత్తాన్ని చెల్లిస్తామని చంద్రబాబుకు తెలిపారు. ఇంకోవైపు.. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సెల్వానికి చంద్రబాబు సూచించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేశామని తెలిపారు. తెలుగు విద్యార్ధులకు తెలుగులోనే పరీక్షలు తమిళనాడులోని తెలుగు విద్యార్థులకు వారి మాతృభాషలోనే పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పన్నీరు సెల్వాన్ని చంద్రబా బు కోరారు. కనీసం పదో తరగతి వరకైనా తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తే వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ విజ్ఞప్తిపై సెల్వం సానుకూలంగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ తరలింపునకు తమిళ కూలీలు రాకుండా చర్యలు తీసుకోవాలని బాబు కోరారు. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted January 13, 2017 Share Posted January 13, 2017 Panner selvam baaga decent CM laaga vunnadu. Good anni issues kalisi koorchunte parishkaram avuthaayi. Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted January 13, 2017 Share Posted January 13, 2017 Panner selvam baaga decent CM laaga vunnadu. Good anni issues kalisi koorchunte parishkaram avuthaayi. agree, he is not the autocrat so time to get to table Just like Teluguganga NTR gari proposal, if Tamilnadu can come forward with cost share of Godavari-Penna then that would be mutual benefit. "చెన్నైకి తాగునీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రూ.443 కోట్లు ఇవ్వాల్సి ఉంద ని తమిళనాడు సీఎం చెప్పారు. శుక్రవారం నాటికి కొంత మొత్తాన్ని చెల్లిస్తామని చంద్రబాబుకు తెలిపారు. ఇంకోవైపు.. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సెల్వానికి చంద్రబాబు సూచించారు." Link to comment Share on other sites More sharing options...
krishna_Bidda Posted January 13, 2017 Share Posted January 13, 2017 KCR won't cooperate, but center can, to complete Godavari to sagar tail pond link. We can save lot of money and time. Khammam, nalgonda districts also benefit. We can take Godavari water until prakaram district from sagar and can link to penna Vijayawada nundi Penna reservoir ki Canal tavvina saripoddi bro...... Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted January 13, 2017 Share Posted January 13, 2017 గోదావరి-పెన్నా అనుసంధానంతో అద్భుతం చెన్నై దాహార్తికి శాశ్వత పరిష్కారం చంద్రబాబుతో తమిళనాడు సీఎం భేటీ నీరు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు మిగతా నీటినీ ఇవ్వాలని వినతి మానవీయ కోణంలో పరిశీలిస్తామని బాబు వెల్లడి అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే ఏపీలో సాగు, తాగు నీటి సమస్యే ఉండదని.. చెన్నై నగర తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ఆయనతో సమావేశమయ్యారు. చెన్పై దాహార్తిని తీర్చేందుకు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా ఈ నెల 9 నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నందుకు బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 1100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని.. దీనిని మరో 500 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. ఈ మేరకు రెండు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. చెన్నై తాగునీటి అవసరాలకు 11.5 టీఎంసీలు అవసరమని, కానీ రిజర్వాయరులో ప్రస్తుతం ఒకటిన్నర టీఎంసీ మాత్రమే అందుబాటులో ఉందని, ప్రస్తుతానికి వెంటనే రెండు టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఆంధ్రలో కూడా ఈ ఏడాది 25శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, చెన్నైకి నీరందించే నెల్లూరు జిల్లా కండలేరు, సోమశిల ప్రాజెక్టుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెప్పారు. ఉన్న అరకొర జలాలనే జాగ్రత్తగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం వేసిన పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశాలన్నిటినీ పరిశీలించి మానవీయ కోణంలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. చెన్నైకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వాల్సిన ఐదు టీఎంసీలలో చెరో రెండున్నర టీఎంసీలను ఆంధ్ర, తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అందులో ఈనెల 9న ఒక టీఎంసీ విడుదల చేసిన నీరు వంద కిలోమీటర్ల వరకు చేరినట్లు సమాచారం. ఏపీ వాటా కింద మరో ఒకటిన్నర టీఎంసీ ఇవ్వాల్సి ఉంటుంది. దీని పై ఇరు రాష్ర్టాల జలవనరుల అధికారులు త్వరలో తిరుపతిలో సమావేశం కావాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగినందున చెన్నైకి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన 5 టీఎంసీలలో ఏపీ, తెలంగాణ చెరో 2.5 టీఎంసీల చొప్పున ఇవ్వాల్సి ఉందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలని పన్నీరు సెల్వానికి చంద్రబాబు సూచించారు. మరోవైపు.. చెన్నైకి తాగునీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రూ.443 కోట్లు ఇవ్వాల్సి ఉంద ని తమిళనాడు సీఎం చెప్పారు. శుక్రవారం నాటికి కొంత మొత్తాన్ని చెల్లిస్తామని చంద్రబాబుకు తెలిపారు. ఇంకోవైపు.. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సెల్వానికి చంద్రబాబు సూచించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేశామని తెలిపారు. తెలుగు విద్యార్ధులకు తెలుగులోనే పరీక్షలు తమిళనాడులోని తెలుగు విద్యార్థులకు వారి మాతృభాషలోనే పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పన్నీరు సెల్వాన్ని చంద్రబా బు కోరారు. కనీసం పదో తరగతి వరకైనా తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తే వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ విజ్ఞప్తిపై సెల్వం సానుకూలంగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ తరలింపునకు తమిళ కూలీలు రాకుండా చర్యలు తీసుకోవాలని బాబు కోరారు. first part of last para graph is funny Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 3, 2017 Author Share Posted March 3, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 3, 2017 Author Share Posted March 3, 2017 గోదావరి-పెన్నా అనుసంధానానికి 82 వేల కోట్లు! పెన్నాలోకి 300 టీఎంసీల గోదారి జలాలు గుంటూరు-ప్రకాశం-నెల్లూరు మీదుగా నీరు పోలవరం పూర్తయ్యాక చేపట్టే అవకాశం సాగర్ రెండోదశ ఆయకట్టుకూ గోదారి నీరు సీమ జిల్లాలకు నీటి తరలింపుపై ప్రణాళికలు వాప్కోస్ నివేదికకు మెరుగులు.. నేడు సమీక్ష హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఏటా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను.. ఇతర ప్రాంతాలకు మళ్లించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదికి మళ్లించి.. కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీటిని అందిస్తుండగా.. ఈ స్ఫూర్తితో గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేయడం ద్వారా గుంటూరు నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు.. ఆ తర్వాత కరువు ప్రాంతం రాయలసీమకూ గోదావరి జలాలను తరలించే ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది. దీనిపై కేంద్ర సంస్థ వాప్కోస్ ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేసింది. లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 400 టీఎంసీల గోదావరి జలాలను పెన్నావరకు ఎత్తిపోయవచ్చని సూచించింది. రాష్ట్ర జల వనరుల నిపుణులు రోశయ్య, రెహమాన్, కేవీ సుబ్బారావు తదితరుల సలహాల మేరకు 300 టీఎంసీలను రూ.82 వేల కోట్ల వ్యయంతో ఎత్తిపోయాలని నివేదిక రూపొందించారు. ఇది బుధవారం రాత్రి జలవనరుల శాఖకు అందింది. దీనిపై మంత్రి దేవినేని ఉమ సమీక్ష నిర్వహించారు. గోదావరి-పెన్నా అనుసంధానంపై శుక్రవారం సీఎంసమీక్షించనున్నారు. 400 టీఎంసీలు.. లక్ష కోట్లు గోదావరి-పెన్నా అనుసంధానంపై నివేదిక తయారీ బాధ్యతను జలవనరుల శాఖ ఇదివరకే వాప్కో్‌సకు అప్పగించింది. ఈ మేరకు నిరుడు ఆగస్టు 10వ తేదీన వాప్కోస్ నాలుగు ప్రతిపాదనలతో నివేదికను సమర్పించింది. ఇందులో సాగునీటి పథకంతోపాటు జల విద్యుత్కేంద్రం కూడా ఏర్పాటు చేయొచ్చని సూచించారు. అప్పట్లో ఇచ్చిన నివేదికలో అంచనా వ్యయం లక్ష కోట్ల రూపాయాలను దాటడంతో.. ప్రత్యామ్నాయం ఆలోచించి.. వ్యయం తగ్గించి పథకానికి రూపకల్పన చేసేలా ఉండాలని చంద్రబాబు సూచించారు. దీంతో.. వాస్కోస్ ప్రత్యామ్నాయ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించడంలో భాగంగా.. ముందస్తుగా అలైన్‌మెంట్లను సిద్ధం చేసింది. జల వనరుల శాఖ అధికారుల సమాచారం మేరకు అందులో ఏముందంటే.. పోలవరం నుంచి గోదావరి జలాలు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి... అక్కడి నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురం రిజర్వాయరుకు.. అక్కడి నుంచి బొల్లాపల్లి వరకూ గోదావరి జలాలు పరుగులు తీస్తాయి. బొల్లాపల్లి వద్ద 200 టీఎంసీల సామర్థ్యంతో కూడిన బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నిర్మిస్తారు. అక్కడినుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు ప్రవహించేలా కాలువలు తవ్వుతారు. మధ్యలో 7 నుంచి 8 వరకూ ఎత్తిపోతల పథకాలూ ఉంటాయి. తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిలకు గోదావరి జలాలను తరలించడంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 700 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే.. జాతీయ స్థాయిలోనే ఇది చాలా పొడవైన పథకంగా మారుతుంది. పైగా కృష్ణా డెల్టా పదం కూడా మారిపోయి..గోదావరిడెల్టా అని పిలవాల్సి ఉంటుంది. 300 టీఎంసీలు చాలు: నిపుణులు ఈ ప్రాజెక్టు వ్యయం ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు చేరుకోవడంతో.. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో.. అలైన్‌మెంట్లలో మార్పుచేర్పులను జల వనరుల నిపుణులు రోశయ్య, రెహమాన్, కేవీ సుబ్బారావు తదితరులు పరిశీలించారు. 400 టీఎంసీలకు బదులు 300 టీఎంసీలకే ప్రాజెక్టును పరిమితం చేస్తే.. అంచనా వ్యయాన్ని రూ.82,000 కోట్లకు తగ్గించవచ్చని సూచించారు. పోలవరం పూర్తయ్యాకే.. అత్యంత భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును.. పోలవరం బహుళార్థ సాధక పథకం పూర్తయ్యాకే చేపట్టాలన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే అంతవరకు ఆగకుండా.. ముందుగా కాలువ పనులు .. వైకుంఠపురం, బొల్లాపలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పాటు.. కాలువల తవ్వకం పనులు చేపడితే కాలంతో సహా ఖర్చును కూడా తగ్గించే వీలుందని.. సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందాకే.. ఎన్ని టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు ఉంటుందో.. ఎంత వ్యయమవుతుందో ఒక అంచనాకు వచ్చే వీలుంది. ఆయకట్టు లెక్క కూడా తేలుతుంది. ఇదే సమయంలో సోమశిల నుంచి రాయలసీమ జిల్లాలకు గోదావరి జలాలు తరలించేందుకు అవసరమైన ప్రణాళికల్లోనూ స్పష్టత వస్తుంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 3, 2017 Author Share Posted March 3, 2017 Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted March 3, 2017 Share Posted March 3, 2017 గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సెల్వానికి చంద్రబాబు సూచించారు." ippudu selvam ledu ga malli kottavadito oppinchali....Tamilnadu share cheste cost ni vallaki kuda share ivochu e Godavari-penna lo like Telugu ganga Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted March 3, 2017 Share Posted March 3, 2017 ippudu selvam ledu ga malli kottavadito oppinchali....Tamilnadu share cheste cost ni vallaki kuda share ivochu e Godavari-penna lo like Telugu gangaGodavari-Mahanandi link vache varaku we shouldn't give Godavari water to chennai.... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 4, 2017 Author Share Posted March 4, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 9, 2017 Author Share Posted March 9, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 9, 2017 Author Share Posted March 9, 2017 రాష్ట్రమంతా.. గోదావరి డెల్టా! గోదావరి - పెన్నా అనుసంధానంతో ఏపీలో కరువును పారదోలుదాం కీలక నిర్ణయం ప్రకటించనున్న సీఎం అమరావతి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే బృహత్తర కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గోదావరి-పెన్నా నదుల అనుసంధానమే ఇందుకు మార్గమని గుర్తించిన ప్రభుత్వం... ఇప్పటికే పలు ప్రతిపాదనలు, సూచనల దశ దాటిన ఈ ప్రక్రియపై గురువారం కీలక నిర్ణయం తీసుకోనుంది! ఈ నదుల అనుసంధాన విషయంలో ఆచరించాల్సిన కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన వాప్కోస్... ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనుంది. అనంతరం ఆయన ఓ నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి గోదావరి-పెన్నా అనుసంధానం చేపట్టాల్సిన తీరుపై వాప్కోస్ గత ఆగస్టులోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కార్యాచరణకు అంచనా వ్యయం భారీగా ఉండడంతో కాస్త కుదించేలా ప్రాజెక్టు అలైన్‌మెంట్లను మార్చాలంటూ వాస్కోకు ముఖ్యమంత్రి సూచించారు. దీంతో, ఇటీవల తుది మెరుగులు దిద్ది మార్పు చేసిన అలైన్‌మెంట్లతో కూడిన డిజైన్లను జలవనరుల శాఖకు వాప్కోస్ మరోమారు అప్పగించింది. దీనిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండు రోజులపాటు సమీక్షించి... కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర హైడ్రాలజీ విభాగం ఇంజనీరింగ్ అధికారులూ కొన్ని మార్పులూచేర్పులూ చెప్పారు. ఈ మార్పులతో కూడిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గురువారం సీఎంకు వివరించేందుకు వాప్కోస్ సన్నద్ధమైంది. ఈ సందర్భంగా వీటిపై సీఎం సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. అత్యంత కీలకమైన గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పూర్తయితే... గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలకూ గోదావరి జలాలు పారుతాయి. ఒక విధంగా చెప్పాలంటే.. లోతట్టు ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీటిని తీసుకెళ్లే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే రాష్ట్రమంతా గోదావరి డెల్టాగా మారి సస్యశ్యామలం అవుతుందని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అనుసంధానం ఇలా... పోలవరం పూర్తయ్యాక... కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని మళ్లిస్తారు. వైకుంఠపురం వద్ద అక్విడెక్టును నిర్మిస్తారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని బొల్లేపల్లి వద్ద 300 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఒక పెద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. కండలేరు వద్ద పెన్నాలో గోదావరి జలాలను అనుసంధానం చేస్తారు. ఇందుకోసం పలు చోట్ల ఎత్తిపోతల పథకాలు ఉంటుంది. రాళ్లతో కూడిన కొండలను తవ్వి, సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలిస్తారు. వీటి పూర్తి సారాంశం గురువారం సీఎం సమీక్షలో వెల్లడికానున్నది. Link to comment Share on other sites More sharing options...
swas Posted March 9, 2017 Share Posted March 9, 2017 Better canals start cheyali 1st ayithe adi better Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted March 9, 2017 Share Posted March 9, 2017 రాష్ట్రమంతా.. గోదావరి డెల్టా! గోదావరి - పెన్నా అనుసంధానంతో ఏపీలో కరువును పారదోలుదాం కీలక నిర్ణయం ప్రకటించనున్న సీఎం అమరావతి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే బృహత్తర కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గోదావరి-పెన్నా నదుల అనుసంధానమే ఇందుకు మార్గమని గుర్తించిన ప్రభుత్వం... ఇప్పటికే పలు ప్రతిపాదనలు, సూచనల దశ దాటిన ఈ ప్రక్రియపై గురువారం కీలక నిర్ణయం తీసుకోనుంది! ఈ నదుల అనుసంధాన విషయంలో ఆచరించాల్సిన కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన వాప్కోస్... ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనుంది. అనంతరం ఆయన ఓ నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి గోదావరి-పెన్నా అనుసంధానం చేపట్టాల్సిన తీరుపై వాప్కోస్ గత ఆగస్టులోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కార్యాచరణకు అంచనా వ్యయం భారీగా ఉండడంతో కాస్త కుదించేలా ప్రాజెక్టు అలైన్‌మెంట్లను మార్చాలంటూ వాస్కోకు ముఖ్యమంత్రి సూచించారు. దీంతో, ఇటీవల తుది మెరుగులు దిద్ది మార్పు చేసిన అలైన్‌మెంట్లతో కూడిన డిజైన్లను జలవనరుల శాఖకు వాప్కోస్ మరోమారు అప్పగించింది. దీనిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండు రోజులపాటు సమీక్షించి... కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర హైడ్రాలజీ విభాగం ఇంజనీరింగ్ అధికారులూ కొన్ని మార్పులూచేర్పులూ చెప్పారు. ఈ మార్పులతో కూడిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గురువారం సీఎంకు వివరించేందుకు వాప్కోస్ సన్నద్ధమైంది. ఈ సందర్భంగా వీటిపై సీఎం సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. అత్యంత కీలకమైన గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పూర్తయితే... గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలకూ గోదావరి జలాలు పారుతాయి. ఒక విధంగా చెప్పాలంటే.. లోతట్టు ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీటిని తీసుకెళ్లే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే రాష్ట్రమంతా గోదావరి డెల్టాగా మారి సస్యశ్యామలం అవుతుందని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అనుసంధానం ఇలా... పోలవరం పూర్తయ్యాక... కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని మళ్లిస్తారు. వైకుంఠపురం వద్ద అక్విడెక్టును నిర్మిస్తారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని బొల్లేపల్లి వద్ద 300 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఒక పెద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. కండలేరు వద్ద పెన్నాలో గోదావరి జలాలను అనుసంధానం చేస్తారు. ఇందుకోసం పలు చోట్ల ఎత్తిపోతల పథకాలు ఉంటుంది. రాళ్లతో కూడిన కొండలను తవ్వి, సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలిస్తారు. వీటి పూర్తి సారాంశం గురువారం సీఎం సమీక్షలో వెల్లడికానున్నది. bollapalli deggara 300 tmc capacity reservoir aaa ? asalu possible aaa? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 9, 2017 Author Share Posted March 9, 2017 bollapalli deggara 300 tmc capacity reservoir aaa ? asalu possible aaa? chance undi bro govt land undi akkada Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted March 9, 2017 Share Posted March 9, 2017 chance undi bro govt land undi akkadasagam palnadu eguruddi 300 tmc ante Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 9, 2017 Author Share Posted March 9, 2017 sagam palnadu eguruddi 300 tmc ante a chance kuda undi Link to comment Share on other sites More sharing options...
manaNTR Posted March 9, 2017 Share Posted March 9, 2017 Impossible Link to comment Share on other sites More sharing options...
curiousgally Posted March 9, 2017 Share Posted March 9, 2017 Not sure how possible this is, but i feel with my limited knowledge on the subject swas bro's suggestions make sense. Get started with increasing polavaram right canal size and get started on removing krishna river dependency on the entire krishna delta. Anything below srisailam should only use godavari water. I may not be right but this makes the most sense. Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted March 9, 2017 Share Posted March 9, 2017 sagam palnadu eguruddi 300 tmc ante a chance kuda undi I am not sure why we need that big man made reservoir at one place but it is possible to build 100 TMC storage near Bollapalle (north of vinukonda) where mountains form the natural boundary/wall all around. It would need around 20000 acres land (govt/private). assuming reservoir depth/hight of 100 ft. northern most point in the selected area is Bollapalle. if water can be stored up to 300 ft high, it is possible to store 300 TMC but may be practical/too expensive to lift that high. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 10, 2017 Author Share Posted March 10, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 10, 2017 Author Share Posted March 10, 2017 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now