Jump to content

Godavari- krishna-pennar rivers interlink study

Recommended Posts

KCR won't cooperate, but center can, to complete Godavari to sagar tail pond link. We can save lot of money and time. Khammam, nalgonda districts also benefit. We can take Godavari water until prakaram district from sagar and can link to penna

AP ki chippa vastundi appudu simple ga

even water pump ayina 60% water used in middle inko 10-20% water evaporates inka 10% use cheyadaniki manam project cost ela pedatam??

Ade penna interlink from Godavari-krishna-pulichintala project ki oka lift petti back water nunchi inko lift tho Nagarjuna sagar right canal ki connection isthe chalu easy ga 11lakhs acres under Nagarjuna sagar right canal benefits. Even that canal ni modernize chesi inko canal/tunnels tho links petti water ni somasila ki tesuku velthe max 20,000 crores avutundi.

Link to comment
Share on other sites

KCR won't cooperate, but center can, to complete Godavari to sagar tail pond link. We can save lot of money and time. Khammam, nalgonda districts also benefit. We can take Godavari water until prakaram district from sagar and can link to penna

Khammam and Nalgonda ni AP loki kalipeyandi appudu alochistaam....

Aina hiw come AP construct projects that will benefit TG??

Link to comment
Share on other sites

Khammam and Nalgonda ni AP loki kalipeyandi appudu alochistaam....

Aina hiw come AP construct projects that will benefit TG??

not AP. center should bare the cost and responsibility (not going to happen). if that is not possible,  AP and TG should share the cost prorated based on water usage. sagar tailpond 6 TMC + pulichintala 45 TMC = total 51 TMC is a lot of water for AP. But I am sure, AP ki antha use vunde project ni KCR will never let it succeed. 

CBN central meda depend avaru for these projects.

If we want to dig all canals newly it is waste of money. Better half the distance we are having Nagarjuna sagar right canal can discharge 1.5+tmc/day. So if we dig another canal from middle of prakasam in such a way that lifts lekunda cumbum lake and Brahmasagar 17tmc project ni use chesthe better. we can decrease costs to 50 to 60% .

Better Godavari water ni reverse engineering tho lift petti pulichintala lo dump cheyali and from there near to Nagarjuna sagar another canal varuku inko canal dig chesi every day 4 to 5 tmc ki upgrade cheyali Nagarjuna sagar right canal ni. Deni valla 11lakhs acres save avutayi and in middle 5tmc canal will normally divides into 1.5tmc sagar canal same alane untundi and another canal 3+tmc ni cumbum lake and Brahmasagar 17tmc project ni use chesthe better somasila ki direct ga water veltayi

Link to comment
Share on other sites

  • 1 month later...

పెన్నాకు గోదారి జలధార

రూ.1.05 లక్షల కోట్లతో భారీ సాగునీటి ప్రాజెక్టు

గోదావరి నుంచి సోమశిలకు 400 టీఎంసీల మళ్లింపు

360 టీఎంసీలతో జలాశయ నిర్మాణం

పెన్నా-గోదారి అనుసంధానంపై అధ్యయనం చేయించిన రాష్ట్ర ప్రభుత్వం

4 ప్రత్యామ్నాయాలతో ప్రణాళిక

డీపీఆర్‌ సమర్పించిన కన్సల్టెన్సీ సంస్థ

ఎం.ఎల్‌. నరసింహారెడ్డి, ఈనాడు, హైదరాబాద్‌

5ap-main1a.jpg

మరో భారీ సాగునీటి ప్రాజెక్టు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 400 టీఎంసీల గోదావరి నీటిని పెన్నాబేసిన్‌లోని సోమశిలకు మళ్లించే బృహత్తర పథకంపై అధ్యయనం చేయించింది. ఈ స్థాయిలో నీటిని మళ్లించడానికి అక్షరాలా లక్షా ఐదువేల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని పథకంపై అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ సంస్థ తేల్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 360 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మాణానికి అవకాశం ఉంది. గోదావరి-పెన్నాను అనుసంధానించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 4 ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేశారు. అధ్యయనానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వరద నీటిలో 400 టీఎంసీలను పోలవరం వద్ద నుంచి పెన్నా బేసిన్‌లోని సోమశిలకు మళ్లించడానికి అవకాశం ఉందని వ్యాప్కోస్‌ కన్సల్టెన్సీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో భాగంగా 360 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు గోదావరి-పెన్నా అనుసంధానంపై అధ్యయనం చేసిన వ్యాప్కోస్‌... ఈ భారీ ప్రాజెక్టు చేపట్టడానికి 4 ప్రత్యామ్నాయాలను నివేదించింది. ప్రస్తుతం గోదావరి నీటి వినియోగం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకొని ఈ అధ్యయనం జరిగింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా గోదావరి బేసిన్‌లోని రాష్ట్రాల కేటాయింపులు, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని వరద పోలవరం వద్ద ఎన్ని రోజులు... ఏ మేరకు ఉంటుంది... ఎంత మళ్లించడానికి అవకాశం ఉందో పరిశీలించింది.

5ap-main1b.jpg

ప్రస్తుతం గోదావరి బేసిన్లో ఉన్న వినియోగం ప్రకారం మొదట 105 రోజుల్లో రోజుకు 40,730 క్యూసెక్కుల చొప్పున 400 టీఎంసీలు మళ్లించవచ్చని కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. ఇలా మళ్లించే నీటిలో 160 టీఎంసీలు నిల్వ చేయడానికి రిజర్వాయర్లు అవసరమని తెలిపింది. 2000-01 నుంచి 2014-15 వరకు వరద నీటి వివరాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాకు వచ్చినట్లు కన్సల్టెన్సీ సంస్థ నివేదించింది. గోదావరి బేసిన్‌ ప్రాంతంలోని రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే నీటి లభ్యత కొంత తగ్గుతుందని, అప్పుడు రోజూ 50,470 క్యూసెక్కుల చొప్పున 86 రోజుల్లో 400 టీఎంసీలు మళ్లించవచ్చని, నీటి నిల్వకు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 200 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుందని వెల్లడించింది. నిర్మాణంలో ఉన్నవాటితో పాటు ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే మిగులు జలాలు బాగా తగ్గుతాయని, అప్పుడు రోజుకు 92వేల క్యూసెక్కుల చొప్పున 32 రోజుల్లో మళ్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇందుకోసం 360 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే బౌగోళిక పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా ఇంద్రావతి, శబరి ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఉన్నందున బేసిన్‌లోని రాష్ట్రాలు 75 శాతం నీటి లభ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేవని, 400 టీఎంసీల లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 56,500 క్యూసెక్కుల చొప్పున మళ్లిస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. మొదట రోజుకు 3.5 టీఎంసీల(40,730 క్యూసెక్కులు) నీటిని మళ్లించేలా పథకాన్ని చేపట్టాలని సిఫార్సు చేసింది. తర్వాత అదనపు పంపులు, మోటార్లు ఏర్పాటు చేయడంతోపాటు సొరంగ మార్గాల విస్తరణ, అక్విడక్ట్‌ సామర్థ్యం పెంచి రోజుకు 4.9 టీఎంసీలను మళ్లించవచ్చని పేర్కొంది. అయితే ఈ అవసరం రెండు దశాబ్దాల తర్వాతనే ఉంటుందని, అప్పుడు కాలువ సామర్థ్యం పెంచడం అధిక వ్యయంతో కూడుకున్న పని కాబట్టి, కాలువను మాత్రమే 4.9 టీఎంసీల సామర్థ్యం మేరకు ఇప్పుడే చేపట్టాలని సిఫార్సు చేసింది.

ప్ర‌త్యామ్నాయాలు 1. పోలవరం వద్ద గోదావరి నది 25 మీటర్ల మట్టం నుంచి 45 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోతల ద్వారా నీరు మళ్లిస్తారు. అక్కడ నుంచి కాలువ, సొరంగాల ద్వారా సోమశిల రిజర్వాయరుకు గోదావరి ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో ఎలాంటి అదనపు రిజర్వాయర్లు ఉండవు. 2. పోలవరం డ్యాం నుంచి 45 మీటర్ల మట్టంతో నీటిని 80 మీటర్ల ఎత్తుకు మళ్లిస్తారు. ఈ ప్రతిపాదనలో 650 కి.మీ. దూరం కాలువ, 24 కి.మీ. సొరంగమార్గం ఉంటాయి. మార్గమధ్యంలో నాలుగైదు రిజర్వాయర్లను నింపుతారు. 3. పోలవరం డ్యాం 45 మీటర్ల మట్టం నుంచి 65 మీటర్ల ఎత్తుకు నీటిని మళ్లిస్తారు. మార్గ మధ్యంలో కృష్ణానదిలో 3 కిలోమీటర్ల ఆక్విడెక్ట్‌ నిర్మిస్తారు. ఈ ప్రతిపాదనలో 600 కి.మీ. కాలువ, 25 కి.మీ. సొరంగ మార్గం ఉంటుంది.

ప్రత్యామ్నాయాల్లో సానుకూలతలు, ప్రతికూలతలు...

* మొదటి ప్రత్యామ్నాయం చౌకతో కూడుకున్నది. అయితే తగిన స్టోరేజి లేకుండా 400 టీఎంసీలు మళ్లించి వినియోగించుకోవడం సాధ్యం కాదు.

* రెండోది సాంకేతికంగా అనుకూలమైంది. నీటి మళ్లింపు, వినియోగానికి సమస్య ఉండదు. అయితే 50కంటే ఎక్కువ గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీనిని అమలు చేయడం కష్టం.

* మూడో ప్రత్యామ్నాయంలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి మళ్లించే నీటిని వినియోగించుకోవడంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.

* నాలుగో ప్రత్యామ్నాయం చాలా మెరుగైంది. 400 టీఎంసీల నీటిని మళ్లించడం, వినియోగించుకోవడం దీనివల్ల సాధ్యమవుతుంది. ఈ ప్రతిపాదనలో అదనంగా 360 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే భారీ రిజర్వాయర్‌ అదనంగా ఉంటుంది. ప్రతిపాదిత స్థలం వద్ద మూడు వైపులా కొండలు ఉండి ఒక వైపు డ్యాం నిర్మాణం చేపట్టి అవసరమైన నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్‌లో విద్యుదుత్పత్తికి కూడా అవకాశం ఉంది.

5ap-main1c.jpg పోలవరం వద్ద గోదావరి నది 25 మీటర్ల మట్టం నుంచి 45 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోతల ద్వారా నీటి మళ్లింపు. ఇక్కడి నుంచి కాలువ, సొరంగ మార్గం ద్వారా 200 కి.మీ. ప్రయాణించి మొగులూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కృష్ణానదిలో కలిసే చోట ఎగువన వైకుంఠపురం ఉంటుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు గుండ్లకమ్మ, ముప్పవరం, చిన్నిపాడు, ఉప్పులూరుకు కాలువ, ఎత్తిపోతల ద్వారా అనుసంధానం చేస్తారు. చివరన సోమశిల రిజర్వాయర్‌లో 100.58 మీటర్ల వద్ద కలుస్తుంది. మొత్తం మట్టి కాలువ దూరం 576 కి.మీ. కాగా, 19.4 కి.మీ. సొరంగ మార్గం, 14.5 కి.మీ. పంపింగ్‌ మెయిన్‌ ఉంటుంది. కొత్తగా మార్గ మధ్యంలో ఎలాంటి రిజర్వాయర్‌ను ప్రతిపాదించలేదు. 5ap-main1d.jpg పోలవరం డ్యాం నుంచి 45 మీటర్ల మట్టంతో నీటిని 80 మీటర్ల ఎత్తుకు మళ్లిస్తారు. ఇక్కడి నుంచి 300 కి.మీ. దూరం కాలువ, సొరంగ మార్గం ద్వారా ప్రవహించి చెరుకుంపాళెం వద్ద కృష్ణానదిని దాటుతుంది. కృష్ణానదిని దాటే చోట ఐదు కి.మీ దూరం అక్విడక్ట్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ నీటిమట్టం 50 మీటర్లు. ఇక్కడి నుంచి 120 మీటర్ల ఎత్తుకు లిప్టు ద్వారా తీసుకెళ్తారు. తర్వాత కాలువ ద్వారా ఉమ్మిడివరం 30 టీఎంసీల సామర్థ్యంతో 110 మీటర్ల మట్టం వద్ద ప్రతిపాదించిన రిజర్వాయర్‌కు మళ్లిస్తారు. ఇక్కడ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా గొల్లపల్లి వద్ద 70 టీఎంసీల సామర్థ్యంతో 140 మీటర్ల మట్టం వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు మళ్లిస్తారు. ఈ రిజర్వాయర్‌ నుంచి సోమశిలకు 260 కి.మీ. దూరం కాలువ ద్వారా నీళ్లు వెళతాయి. మార్గమధ్యంలో గుండ్లకమ్మ, ముప్పవరం, చిన్నిపాడు, ఉప్పులూరు రిజర్వాయర్లను నింపుతారు. ఈ ప్రతిపాదనలో 650 కి.మీ. దూరం కాలువ, 24 కి.మీ సొరంగమార్గం, 4.4 కి.మీ పంపింగ్‌ మెయిన్‌ ఉంటాయి. 5ap-main1e.jpg పోలవరం డ్యాం 45 మీటర్ల మట్టం నుంచి 65 మీటర్ల ఎత్తుకు నీటిని మళ్లిస్తారు. ఇక్కడి నుంచి 240 కి.మీ. దూరం కాలువ, సొరంగ మార్గం ద్వారా ప్రవహించి చెరుకుంపాళెం వద్ద కృష్ణానదిని దాటుతుంది. ఇక్కడ మూడు కి.మీ. దూరం అక్విడక్ట్‌ నిర్మిస్తారు. ఇక్కడి నుంచి వివిధ దశల్లో నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్లి ముటుకుల వద్ద 60 టీఎంసీల సామర్థ్యంతో 180 మీటర్ల మట్టం వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు మళ్లిస్తారు. ఇక్కడి నుంచి కాలువ ద్వారా 290 కి.మీ. దూరంలో ఉన్న సోమశిల రిజర్వాయర్‌కు వెళ్తాయి. ఈ ప్రతిపాదనలో 600 కి.మీ. కాలువ, 25 కి.మీ. సొరంగ మార్గం, 17 కి.మీ. పంపింగ్‌ మెయిన్‌ ఉంటుంది. 5ap-main1f.jpg పోలవరం డ్యాం 45 మీటర్ల నీటి మట్టం నుంచి 80 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లిస్తారు. ఇక్కడి నుంచి 300 కి.మీ. దూరం కాలువ ద్వారా ప్రవహించి చెరుకుంపాళెం వద్ద కృష్ణానదిని దాటుతుంది. ఇక్కడ ఐదు కి.మీ. దూరం అక్విడక్ట్‌ నిర్మిస్తారు. ఇక్కడి నుంచి 120 మీటర్ల ఎత్తుకు లిప్టు ద్వారా నీటిని.. రావులాపురం వద్ద 360 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భారీ రిజర్వాయర్‌కు మళ్లిస్తారు. ఇక్కడ 1063 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఇక్కడి నుంచి 335 కి.మీ. దూరంలో ఉన్న సోమశిల రిజర్వాయర్‌కు నీటిని మళ్లిస్తారు. గుండ్లకమ్మ, ముప్పవరం, చిన్నిపాడు, ఉప్పులూరు రిజర్వాయర్లను నింపుతారు. ఈ ప్రతిపాదనలో 675 కి.మీ. కాలువ మార్గం నిర్మిస్తారు.

5ap-main1g.jpg

5ap-main1h.jpg

Even today 4.34 lakhs cusecs flow undi godavari lo

Already 2000+ tmc wasted

Main key is 1.05 lakhs project ante in reality lo chusthe impossible because every year 5-10% rates will increase and minimum 10-20 years lo ne project will complete. that too even after 5 years costs may increase to 5lakhs-10lakhs crores ante almost equal to Gujarat GDP.

Intha money avasarama??

Simply i can say using 30-40% of above cost we can easily take water to Somasila and kandaleru.

Ela antara see below map

NMF_MARG_Group_Explore_Potential_Bucking

If u see above image from Rajahmundry-vijayawada-guntur-prakasham-nellore-chennai-poducheery varuku already we have buckingham canal with 0.5tmc/day already there we can transfer.

Elago vijayawada-Nellore via penna upwards after somasila we had this canal which is build by British people.

Denini 2-3 tmc/day ki upgrade cheyali and even somasila+kandaleru 150tmc can be filled in 75 days if once filled 1 year varuku no issues.

In nellore if we construct a check dam after somasila and if we dump water there and we will construct a pumping station 2-3 tmc/day near to somasila and we will dump water there.

Ila cheyadam valla easy ga with less costs we can get the things done.

buckingham canal ni use chesuko vacchu emo bro manchi idea ne gravity meda velthaya

Link to comment
Share on other sites

Buckingham canal is not much useful for irrigation beyond what it is currently serving. yes it can transfer water but for whom? This canal travels close to coast.  most of the arable land is only on the right side (north side). those farmers can not use water from this canal through gravity. if you are planning an irrigation canal one of the top priorities should be to give water along the way. it should not be just to transfer water from point A to B. Moreover land acquisition for expansion of this canal will be expensive up to Chinaganjam.

Brother  just one thing Buckingham canal  is a wonderful canal build with gravity

If we build another canal we can just send water using gravity it is also feasible. Like u said Buckingham canal  is close to sea but don't i accept ur words don't forget 1+lakhs project before start but finally in next 2-3 years amount will be doubled.

Main key is we need to follow same Buckingham canal model canal and build a new canal.

Instead of wasting lakhs of crores if we build a canal is enough, 

example1:- If we construct a new canal and dump water after Somasila is enough to save 150tmc in kandaleru and somasila

In nellore if we construct a check dam after somasila and if we dump water there and we will construct a pumping station 2-3 tmc/day near to somasila and we will dump water there. For this max 10,000 -20,000 crores needed for lift project+Canal lands. If we follow feasibility reports simply 1lakhs crores ante u and i won't see this completed. 

Example2:-Gundlakamma Reservoir-Sea distance is 30-40 kms we can build a lift project too there 

Using 2 examples i can say minimum 20,000 crores-30,000 crores we can complete Krishna-penna interlink and mainly we can send water through gravity for 80% and 20% using pumps and save minimum 60,000-70,000 crores 

Brother who said krishna-penna is for irrigation canal for guntur, krishna dst??

Simply cbn saying krishna-penna linkage is prakasham, nellore,kadapa and chittur ki plus with govt designs. 

Link to comment
Share on other sites

1 lakh crore antae sana kastam uncle... every year estimation perugutanae untadi... lot of land pooling cheyali... not that easy.

kastame bro kani tappadu phase la variga cheyyali.palamuru rangareddy, pranahita chevella vi 1lac cr kanna ekkkuva

Link to comment
Share on other sites

kastame bro kani tappadu phase la variga cheyyali.palamuru rangareddy, pranahita chevella vi 1lac cr kanna ekkkuva

Ya but main thing next 5 years lo 4-5 times perugutundi sure ga appudu all govts handsup

Land aquition just forgot anthe inka CBN meda negative waves start avutayi

Ade nenu chepinatlu 1st water release into Buckingham canal (or new canal)+ land aquition+ 2 lift projects anni kalipi 20-30% cost ki avutayi

Govt oka light veyandi till chittur veltyi water

Buckingham canal ippudu kuda vadutunaruga

Using for which purpose anay??

Already in so many areas canal is occupied now again renovating it 0.5tmc per day transfer tho ready avutundi deni upgrade cheyali 2-3tmc/day ki and dump water after somasila oka check dam katti akada dump cheyali. Near to somasila oka Lift project katti again pump into somasila deni valla so much cost reduce avutundi or else build a new canal not near sea other side of Buckingham canal and do the same.

1lakhs crores project ante people will laugh by seeing TDP don't forget polavaram 30,000-40,000 crores project ee tough ante 1lakhs crores ante comedy avutundi

Link to comment
Share on other sites

Seema is in better position than Palnadu as we are holding water in Srisailum. Once it leaves Srisailum Kchara is wasting it for power and we don't want to give that chance.

Sagar nindi 3 seasons ayyindi and in future much worse for sure.

Krishna delta ki Pattiseema undi plus cofferdam will provide 60 TMC storage antunaru in 2 years.

That 60 storage+Pulichintala+Pattiseema Khariff time 80 will save them for both crops.

Sagar Right canal branch okati Zulakallu=>Morjampadu(pulichintala daggara) veltundi. Dantlo chukka water ravatala chala years nunchi.

Ade canal ni reverse backlift to RIGHT CANAL ki water pump cheyochu kada from Pulichintala when there is flood using Lift instead of living to sea?

This is exactly what Chintamaneni Prabhakar has done(reverse canal flow) and we can do it to save RIGHT CANAL 9 lakh acres a little.

That backlift/reverse to Eluru canal saved Dendulu&Eluru farmers this year and they are having record yield.

Canal already undi wihout water

hardly 25 KM reverse flow from Pulichintala

We need pumps to lift and drop into that canal which will flow reverse(By the way that canal in fact has gravity advantage towards RIGHT CANAL/Zulakallu)

elandi edo okati cheyyali bro dini meda kochem work chesi esari ayina water ivvali

What u said is right 

There can be multiple ways for sending water reverse from pulichintala(or) to pulichintala.

Even AP govt must start 2 projects for reverse enginering one example u said and other must be

1) godavari-krishna(vijayawada)-pulichintala

2) pulichintala-Nagarjuna sagar right canal inko lift pettali

for 1st one 2tmc/day reverse engineering cheyali

for 2nd once pulichintala water levels reaches some level automatic ga 2nd project motors must switch on and pump water into Sagar Right canal.

Even if we can directly extend sagar right canal to somasila also possible with few tunnels in middle might be easiest way using 90% gravity

Link to comment
Share on other sites

Brother who said krishna-penna is for irrigation canal for guntur, krishna dst??

I did not follow what you mean. I don't remember me saying so. 

meeru edi least expensive ane angle lo chustunnaru nenu edi most benefit and aspect chustunnanu. Meeru annatlu Gundlakamma reservoir fill cheyyocchu. correcte. kani that can only serve 80000 acres through gravity. increasing its capacity would give marginal benefit only. There is 10 lacs+ acres arable land available north of Gundlakamma (out of gravity reach). Not to mention huge potential in Palnadu. from canal/storage perspective northern most locations is best for usage. 

As I said, buckingham canal expansion to 2-3 TMC or a parallel canal of similar capacity that has to draw water from Prakasam barrage through gravity will be prohibitively expensive. initial 100km stretch would cost more or less same like a canal of 300km long in option 4.

Yes, meeru annatlu first they should clear all the encroachments on buckingham canal and restore it to full capacity. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...