rk09 Posted January 23, 2018 Posted January 23, 2018 1 minute ago, AnnaGaru said: eyana drama and why behaves like that gurinchi mottam teliste me mind pelipotundi.....edo allies ani calm ga untunnamu manam kooda konni vadalandi - ippati nunche dooram petteddham
rk09 Posted January 23, 2018 Posted January 23, 2018 38 minutes ago, Jeevgorantla said: అరుపులు, కేకలతో దద్దరిల్లిన పీఏసీ.. వాడీ వేడీగా చర్చ 23-01-2018 20:09:58 అమరావతి: అరుపులు, కేకలతో పీఏసీ దద్దరిల్లింది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన పీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పట్టిసీమపై వాడీ వేడీగా చర్చ సాగింది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగా పట్టిసీమ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున అదనపు ఖర్చు పెట్టారంటూ అధికారులపై పీఏసీ చైర్మన్ బుగ్గన, వైసీపీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు. అయితే పట్టిసీమ వల్లే ఈ ఏడాది వంద టీఎంసీల నీటిని ఇచ్చామంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఎదురు దాడికి దిగారు. గతంలో ఏదైనా ప్రాజెక్టు ఏడాది కాలంలో పూర్తై.. నీళ్లు ఇచ్చిన సందర్భాలున్నాయా అంటూ ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్‌ను బీదా ప్రశ్నించారు. దేశంలో మరెక్కడా ఈ తరహాలో త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం జరుపుకోలేదని ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన మర్నాడే నీళ్లందించామని శశిభూషణ్ స్పష్టం చేశారు. కేంద్రం దయ తలిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని లేకుంటే పట్టిసీమే ప్రాణాధారమన్న బీదా వ్యాఖ్యానించారు. ఎక్సెజ్ డ్యూటీ, లేబర్ సెస్సులలో అధిక చెల్లింపులు జరిపారని ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సమావేశం ముందుంచాలని బీజేపీ సభ్యుడు విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. వచ్చే సమావేశంలో సమావేశంలో రికార్డులను ప్రవేశపెడతామని అధికారులు విష్ణుకు సమాధానమిచ్చారు. అసలు పట్టిసీమ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని విష్ణుకుమార్ రాజు సూటి ప్రశ్న సంధించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో సంప్రదాయ పద్దతిలో కాకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల్లో టెండర్ల ఖరారులోని లోపాలను సమావేశంలో బీదా ప్రస్తావించారు. గంట, అరగంట ముందు కూడా టెండర్ నిబంధనలు మార్చిన సందర్భాలు లేవా..? అంటూ అధికారులను టీడీపీ సభ్యుడు బీదా ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎన్నో ఉపయోగాలుంటే ప్రతిపక్షం పని గట్టుకుని విమర్శలు చేస్తోందని బీదా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Ye okkaru (including Bida) pattiseema valla benefit pondaledu asalu vallaki yela telusthundi dani viluva- CAG audit report laga vuntundi
APDevFreak Posted January 24, 2018 Posted January 24, 2018 ‘పట్టిసీమపై రూ. 400 కోట్లు వృథా’24-01-2018 19:21:24 అమరావతి: పట్టిసీమ ప్రాజెక్ట్‌పై రూ.400 కోట్లు వృథా ఖర్చుచేశారని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఎక్సైస్ డ్యూటీ పేరుతో రూ.32 కోట్లు అదనంగా చెల్లించారన్నారు. బుధవారం పీఏసీ సమావేశం వివరాలను బుగ్గన మీడియాకు వెల్లడించారు. ఏ కంపెనీ మోటార్స్ వాడుతున్నారో తెలియకుండా బిల్లులు చెల్లించారన్నారు. పట్టిసీమ వంటి తాత్కాలిక ప్రాజెక్ట్‌కు ప్రతి ఏటా రూ.100 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 2.16 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు.
Uravakonda Posted January 24, 2018 Posted January 24, 2018 (edited) 1 hour ago, Jeevgorantla said: ‘పట్టిసీమపై రూ. 400 కోట్లు వృథా’24-01-2018 19:21:24 అమరావతి: పట్టిసీమ ప్రాజెక్ట్‌పై రూ.400 కోట్లు వృథా ఖర్చుచేశారని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఎక్సైస్ డ్యూటీ పేరుతో రూ.32 కోట్లు అదనంగా చెల్లించారన్నారు. బుధవారం పీఏసీ సమావేశం వివరాలను బుగ్గన మీడియాకు వెల్లడించారు. ఏ కంపెనీ మోటార్స్ వాడుతున్నారో తెలియకుండా బిల్లులు చెల్లించారన్నారు. పట్టిసీమ వంటి తాత్కాలిక ప్రాజెక్ట్‌కు ప్రతి ఏటా రూ.100 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 2.16 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. Babai, ye company motors vaaduthunnaroo telusukoni power bill pay cheyala? Aa lekkana, nuvvu thine annam ye raithu pandichadoo telusukoni thintunnava? Nee ---- lo -----. Meeku puri jagannath vulgar language ye correct. Edited January 24, 2018 by Uravakonda
swarnandhra Posted January 24, 2018 Posted January 24, 2018 2 hours ago, Jeevgorantla said: ‘పట్టిసీమపై రూ. 400 కోట్లు వృథా’24-01-2018 19:21:24 అమరావతి: పట్టిసీమ ప్రాజెక్ట్‌పై రూ.400 కోట్లు వృథా ఖర్చుచేశారని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఎక్సైస్ డ్యూటీ పేరుతో రూ.32 కోట్లు అదనంగా చెల్లించారన్నారు. బుధవారం పీఏసీ సమావేశం వివరాలను బుగ్గన మీడియాకు వెల్లడించారు. ఏ కంపెనీ మోటార్స్ వాడుతున్నారో తెలియకుండా బిల్లులు చెల్లించారన్నారు. పట్టిసీమ వంటి తాత్కాలిక ప్రాజెక్ట్‌కు ప్రతి ఏటా రూ.100 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 2.16 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. pattiseema 'temporary" project kabatti 100 cr electricity bill pay cheyyatam tappa? what is this logic. eedemi accountant? does he know water in godavari river is also temporary/seasonal? so, we should not be spending any money for projects based on godavari water?
rk09 Posted January 24, 2018 Posted January 24, 2018 35 minutes ago, swarnandhra said: pattiseema 'temporary" project kabatti 100 cr electricity bill pay cheyyatam tappa? what is this logic. eedemi accountant? does he know water in godavari river is also temporary/seasonal? so, we should not be spending any money for projects based on godavari water? ade kada cheppedi. vati viluva telisthe kada
AnnaGaru Posted January 24, 2018 Posted January 24, 2018 (edited) 3 hours ago, Jeevgorantla said: ‘పట్టిసీమపై రూ. 400 కోట్లు వృథా’24-01-2018 19:21:24 అమరావతి: పట్టిసీమ ప్రాజెక్ట్‌పై రూ.400 కోట్లు వృథా ఖర్చుచేశారని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఎక్సైస్ డ్యూటీ పేరుతో రూ.32 కోట్లు అదనంగా చెల్లించారన్నారు. బుధవారం పీఏసీ సమావేశం వివరాలను బుగ్గన మీడియాకు వెల్లడించారు. ఏ కంపెనీ మోటార్స్ వాడుతున్నారో తెలియకుండా బిల్లులు చెల్లించారన్నారు. పట్టిసీమ వంటి తాత్కాలిక ప్రాజెక్ట్‌కు ప్రతి ఏటా రూ.100 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 2.16 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. E candidate venaka undi cheyistunna court case in land acq(just some 7 acres and avi kooda occupied lands) valla SEEMA project water release 3 years late ayyindi.....ante a kasi e range ardam chesukondi... Edited January 24, 2018 by AnnaGaru
ravindras Posted January 25, 2018 Posted January 25, 2018 6 hours ago, AnnaGaru said: E candidate venaka undi cheyistunna court case in land acq(just some 7 acres and avi kooda occupied lands) valla SEEMA project water release 3 years late ayyindi.....ante a kasi e range ardam chesukondi... which project?
rk09 Posted February 5, 2018 Posted February 5, 2018 Pattiseema benefits, in 2017/18 crop season, In Krishna dt. - 3.27 lakh hectares in kharif where as 2.97 lakh hectares last kharif - 35,000 acres direct sowing - on an average the output is 34 bags per acre - where as previous year it was 28 bags per acre Announced by Krishna dt collector B.Lakshmikantham garu
rk09 Posted February 5, 2018 Posted February 5, 2018 On 1/24/2018 at 7:38 PM, ravindras said: which project? HNSS I think puttaparthi branch canal
APDevFreak Posted February 5, 2018 Posted February 5, 2018 (edited) 1 hectare = 100 bags 1 bag = 875 rupees. 1 lakh hectares = 875 crores. Krishna Delta(Krishna district-6.79 lakh acres, Guntur district 4.99 lakh acres, West Godavari 0.58 lakh acres and Prakasam 0,72 lakh acres) =13.08 lakh acres 13.08/2.47 = 5.58 lkah hectares = 4,888 crores. Calculations are only for Kharif, excluding fish ponds revenue. Edited February 5, 2018 by Jeevgorantla
APDevFreak Posted February 5, 2018 Posted February 5, 2018 6 minutes ago, manaNTR said: What about 2nd crop Rabi....paddy will be less.. They normally go for other alternates. Next year Paddy may increase in Rabi too as most will go for early Kharif.
swarnandhra Posted February 5, 2018 Posted February 5, 2018 I think fish/prawns revenue is more than paddy in krishna dt
rk09 Posted February 8, 2018 Posted February 8, 2018 పోలవరం కుడికాలువలో ఇష్టారాజ్యంగా బోర్లు విజయవాడ: అడుగడుగునా అధికారుల ఆలసత్వం పోలవరం కుడికాలువలో ప్రస్ఫుటం అవుతోంది. కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కుడి కాలువకు తూట్లు పెట్టి గొట్టపు బావులు తవ్వుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. పట్టిసీమ విజయవంతానికి వూతమిచ్చిన కుడి కాలువలో ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. అక్కడ బోర్లతో నీటిని తోడుకుంటున్న తీరు పై ప్రత్యేక కథనం..
rk09 Posted February 8, 2018 Posted February 8, 2018 (edited) I think they are using those bores for lining purposes Edited February 8, 2018 by rk09
Saichandra Posted April 24, 2018 Posted April 24, 2018 5 minutes ago, Yaswanth526 said: Viral ayyindi ga e tweet
rk09 Posted April 24, 2018 Posted April 24, 2018 (edited) https://twitter.com/Trinadh_Kolusu/status/988758960445550592 After noon:-call from cmo office CMoffice(Person):-sir twitter lo post vesendhi me land ae na Me:-yes sir Cm off:-CM sir just eppude choosaru me tweet..with your permission can we use that photo.. Me:-no need to ask me sir..this ncbn sir photo u can use any time Cmo:-thanks bro.. Me:-its my pleasure sir Cmo:-please support govt with this type of photos and spread across social networks Me:-sure sir Cmo:- if you need any help from govt please give me a call this number or message to this twitter I'd Me:-sure sir..defiantly I will support this govt.. Edited April 24, 2018 by rk09 ravikia 1
Hello26 Posted April 24, 2018 Posted April 24, 2018 1 hour ago, rk09 said: https://twitter.com/Trinadh_Kolusu/status/988758960445550592 After noon:-call from cmo office CMoffice(Person):-sir twitter lo post vesendhi me land ae na Me:-yes sir Cm off:-CM sir just eppude choosaru me tweet..with your permission can we use that photo.. Me:-no need to ask me sir..this ncbn sir photo u can use any time Cmo:-thanks bro.. Me:-its my pleasure sir Cmo:-please support govt with this type of photos and spread across social networks Me:-sure sir Cmo:- if you need any help from govt please give me a call this number or message to this twitter I'd Me:-sure sir..defiantly I will support this govt.. Just now retweeted this one. Good see
Nfan from 1982 Posted April 25, 2018 Posted April 25, 2018 10 hours ago, rk09 said: https://twitter.com/Trinadh_Kolusu/status/988758960445550592 After noon:-call from cmo office CMoffice(Person):-sir twitter lo post vesendhi me land ae na Me:-yes sir Cm off:-CM sir just eppude choosaru me tweet..with your permission can we use that photo.. Me:-no need to ask me sir..this ncbn sir photo u can use any time Cmo:-thanks bro.. Me:-its my pleasure sir Cmo:-please support govt with this type of photos and spread across social networks Me:-sure sir Cmo:- if you need any help from govt please give me a call this number or message to this twitter I'd Me:-sure sir..defiantly I will support this govt.. Excellent
ravindras Posted April 25, 2018 Posted April 25, 2018 On 2/6/2018 at 1:27 AM, rk09 said: Pattiseema benefits, in 2017/18 crop season, In Krishna dt. - 3.27 lakh hectares in kharif where as 2.97 lakh hectares last kharif - 35,000 acres direct sowing - on an average the output is 34 bags per acre - where as previous year it was 28 bags per acre Announced by Krishna dt collector B.Lakshmikantham garu west godavari rabi crop yield is very good this year in my area yield is 50 to 60 bags/acre (one bag equal to 75 kg) in devarapalli one farmer got 69.5 bags per acre(this is record yield ever got ) . let us hope next(election) year also farmer gets good yield
Yaswanth526 Posted April 25, 2018 Posted April 25, 2018 Water released to vamikonda reservoir from gandikota 3000acres ayacut+drinking water to many draught prone villages Cheeni Farmers saying Never seen water in kadapa dt during summer Jaya ho pattiseema
Yaswanth526 Posted April 27, 2018 Posted April 27, 2018 మా శాసనసభ్యులు వంశీ గారు. ఆ నీటితో రైతులు పండించిన దాళ్వా వడ్లు ఇవి. జగన్, కొడాలి, యార్లగడ్డ సహా ఎవరయినా దమ్ము ధైర్యం ఉన్నవాళ్లు ఉంటే,గన్నవరం చుట్టుపక్కల ఏరైతుతో అయినా పట్టిసీమ నిరుపయోగం,దండగ అని అనిపించగలిగితే ఈ ప్రాంత రైతులు చెప్పులు కాళ్ళకి తొడుక్కోరు .చేతపట్టి చూపిస్తారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now