Jump to content

Recommended Posts

Posted

Ipudu cheyataniki avada

ippudu kashtam brother. best we could do now is to build another barrage down stream of pulichintala and lift water from it to buggavagu. or an aqueduct across krishna river and take water directly to Guntur district. (it is one of the options in Godavari-Penna inter link design).

Posted

Polavaram canals manadantlone ga unayi how dora will use that water

manam polvaram nunchi mallinchi pulichintala nimpithe, dora akkada oka lift pettukuni thodukuntadu kada ani. yes, it is possible

Posted

manam polvaram nunchi mallinchi pulichintala nimpithe, dora akkada oka lift pettukuni thodukuntadu kada ani. yes, it is possible

TG doesn't care for water to lift on krishna. They use it for power generation. Water Oka level (approx 6 tmc) reach Ayina tarivatha power start chesukovatchu ani vundi. It's cheap power (around 2rs) compared to thermal (around 5 rs)

 

Oka sari power start chesthe within 15 days kali.

 

Dammugudem- tailpond is the best solution for both TG and AP. May be CBN will try with center once polavaram is in a good shape. (Annagaru ee subject mida clear ga rasaru ee related threads lo)

Posted

TG doesn't care for water to lift on krishna. They use it for power generation. Water Oka level (approx 6 tmc) reach Ayina tarivatha power start chesukovatchu ani vundi. It's cheap power (around 2rs) compared to thermal (around 5 rs)

 

Oka sari power start chesthe within 15 days kali.

 

Dammugudem- tailpond is the best solution for both TG and AP. May be CBN will try with center once polavaram is in a good shape. (Annagaru ee subject mida clear ga rasaru ee related threads lo)

 

TG "do" care for water from krishna. lifting water from pulichintala is much cheaper than all his other lift schemes. However, AP division bill gave the water to AP. that stops him from doing so. 

Dammugudem-NS tailpond project is gone case. no amount of central pressure can make it happen. It is political suicide for central parties to force it on TG.

Posted

For the good of telugus, we should not build new hydro projects "together" that may lead to disputes among ourselves. Better to build projects within our state. It may cost us extra bucks but our future generations will stay peacefully.

Posted

Do the current flow of right canal do not support for whole krishna delta? (Those 8k cusecs per day)

 

right canal (gravity) can support delta fully (17k cusecs). pattiseema is only half.

Posted

Do the current flow of right canal do not support for whole krishna delta? (Those 8k cusecs per day)

 

 

right canal capacity 1.5 tmc/day ippudu half vastundi anthe

 

Simple ga 1.5 tmc/day 100 days divert chesthe chalu krishna delta ki inko 30 tmc kavali total 180tmc needed for farming, drinking, other

Posted

right canal capacity 1.5 tmc/day ippudu half vastundi anthe

 

Simple ga 1.5 tmc/day 100 days divert chesthe chalu krishna delta ki inko 30 tmc kavali total 180tmc needed for farming, drinking, other

So coffer dam will solve this problem permanently?
Posted

So coffer dam will solve this problem permanently?

 

 

60 tmc storage vastundi coffer dam tho

 

when ever it is overflowing both canals ki 1.5 tmc right canal and  8500 cusecs left canal till flow is there pampochu

 

correct ga use chesthe 60 tmc storage maintain chesthe chalu 70% of water problems solve avutundi

Posted

60 tmc storage vastundi coffer dam tho

 

when ever it is overflowing both canals ki 1.5 tmc right canal and 8500 cusecs left canal till flow is there pampochu

 

correct ga use chesthe 60 tmc storage maintain chesthe chalu 70% of water problems solve avutundi

your info is correct but looks like there is a typo bro.

coffer dam never overflows, if it does it is gone. generally, coffer dam hight kante spillway gates are set at lower height. excess water flows through spillway dam.

 

I remember reading coffer dam live storage (usable without lift) is 15 TMC only. So it can be used as buffer to provide water in a dry spell up to 7-10 days.

Posted

Yes it's temporary and aids in building the main dam. As per original design coffer dam is only 30+ height and cannot be used to divert water with gravity. Cbn got it changed to 41 for this to be made possible. Though we don't get enough storage we will be able to fully utilize right main canal capacity of 1.5tmc under gravity. Right now only 8500 cusecs flows through it because of pattiseema.

 

2 advantages because of 41 height coffer dam. Power savings and full utilization of right canal which is currently half utilized.

Posted

08 Sep 2017: Eenadu dt. edition

 

గోదావరి జలాలు.. కృష్ణా డెల్టాకు వరాలు 
డెల్టాలో అధిక దిగుబడులు 
పట్టిసీమ ఎత్తిపోతలతో పైరుకు వూపిరి 
11 లక్షల ఎకరాలకు సకాలంలో సాగునీరు 
2 లక్షల ఎకరాల ఆక్వా సాగుకు నీటిసరఫరా 
నదుల అనుసంధానంతో అన్నదాతలకు ఫలాలు

 

కృష్ణా డెల్టాలో గత ఖరీఫ్‌ సీజన్‌లో గోదావరి జలాల ద్వారా వరి పంట పండించారు. నీటిలభ్యత తక్కువగా ఉండటంతో వెదపద్ధతి, ఆరుతడి విధానంలో సాగునీరు అందించారు. ఈక్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం దిగుబడులు పెరిగాయి. రాష్ట్రంలోనే ఇక్కడ అధిక దిగుబడులు నమోదయ్యాయి. గోదావరి జలాల వాడకంతో పాటు తక్కువనీటి వినియోగం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల అధిక దిగుబడులు వచ్చాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే గోదావరి జలాల వినియోగంతోనే దిగుబడులు పెరిగాయనే అంశంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్‌ నుంచి గతేడాది తక్కువ నీరు తీసుకుని గోదావరి జలాలు, స్థానిక వాగుల ద్వారా వచ్చిన నీటితోనే 11 లక్షల ఎకరాల్లో పంటకు సాగునీరు అందించి రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకు స్థానిక వాగులు, పట్టిసీమ ద్వారా వస్తున్న జలాలతోనే నాట్లు పూర్తిచేస్తున్నారు.

ఈనాడు-అమరావతి

సర్వప్రాణకోటి మనుగడకు, సామాజిక, ఆర్థిక ప్రగతికి మూలం జలం. జలంతోనే జనం ప్రగతి సాధ్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం జీవ నదులను అనుసంధానిద్దాం.. భావితరాల భవితకు బాటలు వేద్దాం అంటూ గోదావరి, కృష్ణానదుల సంగమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి గోదావరి నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోసి గోదావరి, కృష్ణానదుల అనుసంధానం చేసింది. గోదావరి నీటిని కృష్ణా డెల్టా ఆయకట్టుకు అందించి అన్నదాతలకు సాగునీటి భరోసా కల్పించింది. దీంతో కృష్ణా డెల్టాలో రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులు నమోదయ్యాయి. ఈసారి జులైలోనే నీరు అందించడంతో తుపానుల ముప్పు నుంచి గండం తప్పింది. మరోవైపు సుమారు రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుకు నీరు అందించి విదేశీ మారక ద్రవ్యం ఆర్జనకు గోదావరి జలాలు మార్గం సుగమం చేశాయి.

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలకు వరదనీరు రాకపోయినా గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తోడి కృష్ణా డెల్టాకు ప్రాణం పోశారు. కృష్ణా డెల్టాకు జులైలోనే సాగునీరు అందించి పంట చివరి దశలో తుపానుల ముప్పు నుంచి తప్పించారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో కృష్ణాడెల్టాలో ధాన్యపు సిరులు పండిస్తున్నారు. వరితో పాటు ఆక్వా సాగుకు నీరు వదిలి వూపిరిలూదారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎగువన ఉన్న రాష్ట్రాలు వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసిపట్టి దిగువకు వదలకపోయినా గోదావరి నీటిని తరలించి కృష్ణా డెల్టా ఆయకట్టు అన్నదాతలకు సాగు, తాగునీరు అందించి సకాలంలో నాట్లు వేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. గత ఖరీఫ్‌ సీజన్‌లో పట్టిసీమ నుంచి తెచ్చిన నీటితో పంటను కాపాడిన ప్రభుత్వం జులైలో నీటిని కాలువలకు విడుదల చేయడంతో రైతులు సాగునీటిపై భరోసాతో నాట్లు వేసుకున్నారు. కృష్ణా డెల్టాలో ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా మరో లక్ష ఎకరాల్లో వారం రోజుల్లో పడనున్నాయి.

పట్టిసీమతో పంటకు భరోసా 
కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీటి ఆధారంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో 13 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండేవి. కాలక్రమంలో కృష్ణానదిపై ఎగువ ప్రాంతంలో నూతన ప్రాజెక్టులు రావడం, రాష్ట్ర విభజనతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాల్సి రావడంతో ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు తగ్గింది. మూడేళ్లుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులతో నాగార్జునసాగర్‌కే ఆగస్టు వచ్చిన వరదనీరు చేరని పరిస్థితి. ఈ ఏడాదైతే శ్రీశైలానికి మూడురోజుల కిందట కొంత వరదనీరు వచ్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఎన్నడూలేని విధంగా సెప్టెంబరులో కూడా అట్టడుగు నీటిమట్టాలతో ఉన్నాయి. అయినా గోదావరి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి సాగునీరు అందించారు. దీనికితోడు నాగార్జునసాగర్‌ దిగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్న పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకుని డెల్టాలో రైతులకు ఇబ్బందులు లేకుండా జలవనరుల శాఖ నీటి సరఫరా చేసింది.

57.96 టీఎంసీల వినియోగం 
కృష్ణాడెల్టాలో ఇప్పటివరకు 57.96 టీఎంసీలు నీటిని వినియోగించారు. ఇందులో సింహభాగం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి తరలించిన జలాలే. స్థానికంగా ఉన్న పాలేరు, మునేరు, బుడమేరు, ఎద్దులవాగు, కొండవీటివాగు నుంచి కొంతనీరు బ్యారేజీకి వర్షాలు పడినప్పుడు వస్తోంది. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా సగటున నిత్యం 7700 క్యూసెక్కులు బ్యారేజీకి చేరుతోంది. కృష్ణా డెల్టా అవసరాలు, స్థానిక వాగుల నుంచి వచ్చే నీటిని సమన్వయం చేసుకుంటూ పట్టిసీమ పంపులను నిర్వహిస్తున్నారు. పులిచింతలకు వచ్చిన వరద నీటిని అక్కడే నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 6.37 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 3460 క్యూసెక్కులు సగటున ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఉంది. వరికి చిరుపొట్ట, గింజ పాలుపోసుకునే దశల్లో నీటి అవసరం ఎక్కువ. ఆసమయంలో అవసరమైతే పులిచింతల నుంచి నీటిని తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. అందుకే వీలైనంత వరకు పులిచింతల నీటిని దిగువకు వదలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజువారీగా పట్టిసీమ నుంచి వచ్చే నీరు, స్థానిక వాగుల ద్వారా వచ్చేనీరు, డెల్టా కాలువలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని సమీక్షిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి చుక్క నీరు విలువైనదిగా గుర్తించి ముందస్తుగానే వర్షపాతం వివరాలు వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • 2 weeks later...
Posted

113 MW, 24 hours a day, 100 days --> 113000x24x100 kwh = 27.2 cr units @4 rs == 108 cr power cost for 75 TMC water.

probably one of the cheapest lifts in the world

Ento ee calculations water leka pothe this year Krishna delta Ela undedo adi vadi lesi edo businessman laga counting

power charges <>profit ani chustunaru

Posted

Ento ee calculations water leka pothe this year Krishna delta Ela undedo adi vadi lesi edo businessman laga counting

power charges <>profit ani chustunaru

He wasn't seeing the costs per se bro...Just telling us how cheap it is.

With 200 crs,few thousands crores worth of food grains being produced.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...